వ్యాపారం Business

మీ బిజినెస్ పెంపొందించులోంది 
క్రింద  లింకు ఇస్తున్నాము ఆ లింకులో వున్నా  విషయాలను నింపి సబ్మిట్ చేయండి. మీ వివరాలు మాకు చేరుతాయి.  మీరు సూచించిన ఈ మేలుకు కూడా చేరుతాయి అక్కడ చూసుకోవచ్చు. మీలాగా చాలామంది తమ తమ విషయాలను పంపితే ఒక సమూహంగా అయినతరువాత వాటి లిస్టును ఈ బ్లాగులోనూ ఈ బ్లాగుకు అనుబంధంగా వున్న బ్లాగులలోను స్ప్రెడ్ షీట్ రూపంలో ప్రచురిస్తాము.  అది  చూసి మీ అవసరం వున్న వాళ్ళు మిమ్మలిని కాంటాక్ట్ చేసుకుంటారు. ఈ అవకాశం కంపెనీల వారు కూడా ఉపోయోగించుకోవచ్చు.  లింకుని క్లిక్ చేయండి, లేదా కాపీ చేసి మీ బ్రౌసర్ లో పేస్ట్ చేయండి. 
 
 https://docs.google.com/forms/d/e/1FAIpQLScY2wzv_C7QFSHl4LzghTIxHZEWoRB9Gn-5ep6lUA24cJITnw/viewform?usp=pp_url  


మీ వ్యాపార ప్రకటనలకోసం క్రింది బ్లాగుని చేరండి
అక్కడ వివిధ వ్యాపార ప్రకటనలు చేయవచ్చు మరియు చూడవచ్చ అంతా కూడా కేవలం ఉచితంగా

https://vasistasastry.blogspot.com/


The information collected through data form is available here.  copy the link and open in your browser.



https://docs.google.com/spreadsheets/d/10KDIjTH7aKxMHL74DV7ZBW5jBykMxAdM9b2O2T2bF2g/edit?usp=sharing 

కామెంట్‌లు లేవు: