🕉️
పంచాంగము 🌓 01.09.2026
🪔 శ్రీ వృద్దాహృషీకేశాయనమః 🪔
అష్టావింశతి మహాయుగే
కలియుగం: 5128
విక్రమ సంవత్సరం 2083 సిధ్ధార్ధ
శక సంవత్సరం: 1948 పరాభవ
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: శ్రావణ
పక్షం: కృష్ణ - బహుళ
తిథి చవితి ఉ.07:44 వరకు
తదుపరి పంచమి
వారం: మంగళవారం - భౌమవాసరే
నక్షత్రం: అశ్విని రా.03:47 వరకు
తదుపరి భరణి
యోగం: వృధ్ధి రా.11:03 వరకు
తదుపరి ధృవ
కరణం: బాలవ ఉ.07:44 వరకు
తదుపరి కౌలువ రా.06:49 వరకు
తదుపరి తైతుల
వర్జ్యం: రా.11:55 - 01:27 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:31 - 09:21
మరియు రా.11:06 - 11:52
రాహు కాలం: ప.03:22 - 04:56
గుళిక కాలం: ప.12:16 - 01:49
యమ గండం: ఉ.09:09 - 10:42
అభిజిత్: 11:51 - 12:39
సూర్యోదయం: 06:02
సూర్యాస్తమయం: 06:29
చంద్రోదయం: రా.09:12
చంద్రాస్తమయం: ఉ.09:29
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
దిశ శూల: ఉత్తరం
🌹 భౌమ చతుర్థి 🌹
🐍 నాగ పంచమి 🐍
( గుజరాత్)
💫 భౌమాశ్విని అమృతసిద్ధి
యోగం 💫
🚩 శ్రీ సుజ్ఞానేంద్రతీర్థ
పుణ్యతిథి 🚩
🌹 మంగళగౌరీ వ్రతం 🌹
🏳️ శ్రీ ఫలసిద్థినాథ్
స్వామి పుణ్యతిథి 🏳️
🚩టెంబ్యేస్వామి జయంతి 🚩
🪄 గురుగ్రంథ్ సాహిబ్
ప్రకాశోత్సవం 🪄
🛕 శ్రీ వైకుంఠం శ్రీ వైకుంఠపతి
పెరుమాళ్ రథోత్సవం 🛕
🎉 తిరుచెందూరు కేదాయ
శ్రీ సుబ్రహ్మణ్య రథోత్సవం 🎉
🔯