*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁 భౌమవారం🍁*
*🌹22సెప్టెంబర్26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం*
*పరివర్తనైకాదశీ*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : ఏకాదశి* రా 09.43 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం :మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : ఉత్తరాషాఢ* ఉ 07.06 వరకు ఉపరి *శ్రవణం*
*యోగం : అతిగండ* సా 04.29 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : వణజి* ఉ 08.55 *భద్ర* రా 09.43 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*మ12.00-01.00 సా04.00-06.00*
అమృత కాలం : *రా 09.52 - 11.36*
అభిజిత్ కాలం : *ప 11.36 - 12.24*
*వర్జ్యం : ప 11.27 - 01.11*
*దుర్ముహూర్తం : ఉ 08.22 - 09.10 రా 10.49 - 11.36* *రాహు కాలం : మ 03.02-04.33*
గుళికకాళం : *మ 12.00 - 01.31*
యమగండం : *ఉ 08.58 - 10.29*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.05*
సూర్యాస్తమయం :*సా 06.13*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.56 - 08.22*
సంగవ కాలం :*08.22 - 10.47*
మధ్యాహ్న కాలం : *10.47 - 01.13*
అపరాహ్నకాలం : *మ 01.13-03.38*
*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ ఏకాదశి*
సాయంకాలం : *సా 03.38 - 06.04*
ప్రదోష కాలం : *సా 06.04- 08.26*
రాత్రి కాలం :*రా 08.26 - 11.36*
నిశీధి కాలం :*రా 11.36 - 12.24*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹