22, అక్టోబర్ 2023, ఆదివారం

అరవై ప్లస్..

 *అరవై ప్లస్...* ----

ఇటీవలే ఓ సర్వేలో తేలిన విషయాలు..  11% శాతమే 60  దాటుతున్నారు ..  7% శాతం మాత్రమే 65 దాటి 70కి రీచ్ కాగలుగుతున్నారు..  5% శాతం మాత్రమే 80కి రీచ్ కాగలుగుతున్నారు..  3% శాతం మాత్రమే 80 దాటగలుగు తున్నారు.  అధిక మరణాల సంఖ్య 70-80 మధ్యనే ఉంటోంది.  50-55 దాటినవారు కూడా ఈ డేటాని గమనించాలి.  ఐనా..‌ వర్రీ ఫ్రీ & టెన్షన్ ఫ్రీ లైఫ్ కి ఈ సింపుల్ సూత్రాలు పాటించండి..  1) సంతోషమే సగం బలం.. ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి..  2) కోపం, ద్వేషం, ఆవేశం, అహంకారం.. ఈ దుష్టచతుష్టయాన్ని వదిలేయండి..  3) స్వీట్ & సాల్ట్ బాగా తగ్గించేయండి..  4) ఇంటి ఇలవేలుపు, ఇష్ట దైవం పై నమ్మకం పెంచుకోండి..  5) కడుపులో ఎప్పుడూ మంచి నీరు ఉండేలా చూసుకోండి.  యూరినేషన్ ఐన తరువాత ఓ అరగ్లాసు మంచి నీళ్ళు తాగడం మరువకండి..  6) వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్..  సమయం క్రమం తప్పకుండా వీటిలో ఒకటి రెండు చేస్తుండండి..  7) అరగంట కోసారి కదలిక ఉండేలా చూసుకోండి..  8) ఈట్ టు లివ్.  పిండి పదార్థాలు తగ్గించి ప్రొటీన్లు విటమిన్లు ఎక్కువగా తీసుకోండి..  9) కాఫీ ఐనా టీ ఐనా రోజుకి మూడు సార్లు మించకుండా తీసుకోండి అలవాటు ఉంటే..  10) మోహాలు వ్యామోహాలు వదిలేయండి..  11) ఆరోగ్యం సహకరించినంత వరకు  సంవత్సరానికి రెండుసార్లు ఊళ్ళకి యాత్రలకి వెళుతుండండి.  ఫారిన్ టూర్స్ తగ్గించండి..  12) ఎవరినీ విమర్శించకండి ద్వేషించకండి..  13) పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు గనుక వారి విషయంలో జోక్యం చేసుకోకండి.  అడిగితేనే సలహాలు సూచనలు ఇవ్వండి..  14) అందుబాటులో ధ్యాన కేంద్రాలు ఉంటే వెళుతుండండి..  15) బిగుసుగా ఉండే బట్టలు వేసుకోకండి..  16) ఉన్న అభిరుచులను (హాబీలు) పెంచుకోండి.  మెదడుకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకు, చేస్తుండండి..  17) మనసుకు నచ్చిన పుస్తకాలు చూడండి/చదవండి..  18) సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం దిగడం చేయవద్దు..  ఎస్కలేటర్లు వాడవద్దు..  19) హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా చేసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తుండండి..  20) ఓల్డ్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ మీ వయసువారితో షేర్ చేసుకుంటుండండి..  21) చివరిగా ఎప్పుడూ పాజిటివ్ దృక్పథం తోనే ఉండండి..  -- ఇవి మనో వైద్యులు అందించిన సూత్రాల సంకలనం...... 🙏

Panchang


 

Kanya puja


 

⚜ శ్రీ సప్తకోటేశ్వరాలయం

 🕉 మన గుడి : నెం 216





⚜ గోవా  : నార్వే


⚜ శ్రీ సప్తకోటేశ్వరాలయం


💠 సప్తకోటేశ్వరుడు శివుని రూపం కాబట్టి సప్తకోటేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన శివాలయాలలో ఒకటి.  

పన్నెండవ శతాబ్దంలో, ఇది కదంబ రాజవంశం యొక్క కులదేవత.  

భారతదేశంలోని గోవాలోని నార్వేలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం కొంకణ్ ప్రాంతంలోని శివుని ఆలయాల యొక్క 6 గొప్ప ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.


💠 సప్తకోటేశ్వరాలయం ఢిల్లీ సుల్తానేట్ మరియు పోర్చుగీసుల దాడులను తట్టుకుని, ఈరోజు అత్యంత వైభవంగా నిలుస్తోంది. గోవా యొక్క గొప్ప ప్రాచీన చరిత్ర & వారసత్వం గురించి వెలుగునిచ్చే పురాతన దేవాలయాలలో ఇది మరొకటి.


💠 గోవాలోని నార్వే వద్ద ఉన్న సప్తకోటేశ్వర మందిరం చాలా పురాతనమైన దేవాలయం మరియు దాని ప్రస్తావన స్కంద పురాణంలో ఉంది.


⚜ సప్తకోటేశ్వరాలయం చరిత్ర ⚜


💠 సప్తకోటేశ్వరాలయ ప్రస్తావన స్కంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కనిపిస్తాయి. 


💠 ఐదు పవిత్ర నదులు సముద్రంలో కలిసే ప్రదేశంలో సప్త ఋషులు (ఏడుగురు ఋషులు అత్రి, భరద్వాజ, గౌతమ, మహర్షి, జమదగ్ని, కశ్యప, వసిష్ఠ, విశ్వామిత్ర  ) ఏడు సంవత్సరాలు ప్రార్థిస్తూ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారు.  

సంతోషించిన పరమశివుడు వారికి వరం ఇస్తూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.  

ఋషులు దీపావతీ ద్వీపాన్ని (దీవాది, ప్రస్తుతం దివార్ అని పిలుస్తారు) తన శాశ్వత నివాసంగా చేయమని భగవంతుడిని అభ్యర్థించారు.  శివుడు వారి కోరికను తీర్చాడు , శివుడు ఇక్కడ స్వయంభూ శివలింగ రూపంలో దర్శనమిస్తాడు.

మరియు ఆ కాలం నుండి శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు.  

ఈ అవతారాన్ని సప్తకోటేశ్వర్ అని పిలుస్తారు


💠 సప్తకోటేశ్వరాలయం మధ్యయుగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 

ఒక చిన్న ప్రవేశ ద్వారం గంటలతో ఉంటుంది., ప్రధాన ఐదు స్తంభాల హాలు తోరణాలతో అలంకరించబడింది.


💠 ఆలయ మండపాన్ని ప్రత్యేకమైన యూరోపియన్ శైలిలో నిర్మించారు, ఇది చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలయానికి దగ్గరగా ఒకప్పుడు జైన మఠం ఉండేది, దాని శిథిలాలు నేటికీ కనిపిస్తాయి.


💠 ఆలయం ముందు దీపస్తంభానికి కుడివైపున కాలభైరవుని మందిరం మరియు దాని వెలుపల రాతిపై చెక్కబడిన దత్తాత్రేయ పాదుకలు కనిపిస్తాయి. 

దీపస్తంభానికి కొంచెం ముందుకు లోతుగా పాతిపెట్టిన రెండు భారీ స్తంభాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి.  


💠 ఆలయానికి సమీపంలో పంచగంగ తీర్థం అని పిలువబడే ఒక పవిత్రమైన కోనేరు ఉంది, దీనిని  శివరాత్రి రోజున భక్తులు అభ్యంగనానికి ఉపయోగిస్తారు .


💠 ఈ ఆలయంలో కృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహిస్తారు.


💠 సప్తకోటేశ్వరాలయం పనాజీకి 35 కిలోమీటర్ల దూరంలో నార్వే అనే గ్రామంలో ఉంది. 

దివార్ ద్వీపం నుండి ఫెర్రీ బోట్ ద్వారా దీనిని చేరుకోవచ్చు.

Batakamma


 

ద్విజేభ్యోనమః

 *ద్విజేభ్యోనమః*

ఎన్నో జన్మల సత్కర్మఫలంగా లభించునది ద్విజన్మ సౌభాగ్యం., అందులో బ్రాహ్మణ జన్మ మరింత పుణ్యఫలం. బ్రాహ్మణుల ను భూసురులు అంటారు, అంటే భూలోకంలో దేవతామూర్తులు అని అర్థం. కానీ బ్రాహ్మణులు అంటే ఎవరు!!?? బ్రహ్మ జ్ఞానసంపన్నులు. అయితే బ్రహ్మ సూత్రం (యజ్ఞోపవీతం) ధరించి యుండి త్రికాల సంధ్యావందనం, షట్కర్మాచరణం(యజన,యాజన,దాన,ప్రతిగ్రహణ,అధ్యయన,అధ్యాపనములు) చేయువారు. అంటే దీనంతటికీ ప్రాధమిక సూత్రం యజ్ఞోపవీతం., అయితే ఈనాడు ఎందరో బ్రాహ్మణుల కు కూడా యజ్ఞోపవీతం ఎలా తయారు చేయాలో దాని వివరాలేమిటో తెలియకపోవడం దురదృష్టకరం. 

యజ్ఞోపవీతం అనేది ఒక ద్విజుని శారీరక నాళికా గ్రంథుల పొడవు (ఇది 3×96= త్రిమూర్తిత్వము,3× 4 వేదములు ×గాయత్రీ మంత్రమందలి అక్షరాలు,24) బెత్తల కొలతలో ఉంటుంది.). ఇది ప్రతి ఒక్కరికీ వారి కొలతలపై ఆధారపడి ఉంటుంది., అంటే ఎవరు ధరించే యజ్ఞోపవీతం వారే స్వయంగా ‌నిర్మించుకొనవలసి ఉంటుంది. ఈనాటి తరానికే ఇది తెలియక పోతే భావితరాలకు ఎలా తెలుస్తుంది!??. స్వయంగా కనీసం దారం నుండి యజ్ఞోపవీతం తయారు చేసుకోవడం అయినా అలవాటు చేసుకుంటే భావితరాలకు భూసురరక్షణ చేయవచ్చు. దీనికొరకై సులభంగా యజ్ఞోపవీతం తయారు చేసుకునే ఎలక్ట్రానిక్ యంత్రాన్ని మేము రూపొందించాము. ఇది పవర్‌ బ్యాంకు పై కూడా పనిచేస్తుంది.

*దైవాధీనం జగత్సర్వం*

*మంత్రాధీనం తపః ఫలమ్*

*తన్మంత్రం బ్రాహ్మణాధీనమ్*

*బ్రాహ్మణో మమ దేవతాః*

ఇది శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పి న మాట. ఇలా మంత్రం బ్రాహ్మణాధీనం కావాలంటే,సత్ఫలితాలను ఇవ్వాలంటే బ్రాహ్మణులు ధరించే యజ్ఞోపవీతం ఖచ్చితమైన ది అయి ఉండాలి. అందుకే మా ఈ ప్రయత్నం.

*కొంపెల్ల శ్రీనివాస శర్మ*,

*9492050200*

Free meals in tirupati


 

3d art drawing


 

Old coin collection


 

Used bottle cap uses


 

Thotmo bottle


 

Chennai Mysore vande bharathb


 

Chor bazaar


 

Brick career


 

Ration in kuwait


 

Chor bazaar hyderabad


 

Free energy generator


 

Small motor ideas


 

Fancy market in mimbai


 

Food in Egypt


 

Flying car on the road


 

Vekateswaruni leela


 

Batakamma


 

*శ్రీ చక్రం* *8 వ ఆవరణ*

 *ॐ*               *శ్రీ చక్రం*


   *8 వ ఆవరణ*

*9 PERIPHERIES  -- 8 th PERIPHERY* 

       

               *సర్వసిద్ధిప్రద చక్రము*

*SARVASIDHIPRADA CHAKRAM* 


              *మొదటి త్రికోణము* 

         *THE FIRST TRIANGLE*


      *This gives all Sidhis to the devotees.*

      *These are represented in the form of weapons around the first triangle.*

       *They are*

1. *BAANINI*

2. *CHAAPINI*

3. *PAASINI*

4. *ANKUSINI*


     *The Yogini Devathas in this triangle represent the*


1. *FIVE THANMAATRAAS*

2. *MIND*

3. *LOVE AND HATRED*

4 *THE THREE GUNAAS - SATHWA/RAJA/THAMAS.*


     *These are Athirahasya Yoginis meaning highly secretive and difficult to understand by the ordinary mind.*

     *The Yoginis are*

*red in colour*

*hold Bow, Arrow, Water Jug, Big lime fruit, Sword, Phalakam, Snake, Ankusam and  Ghantam.*

        *Devi uses these weapons for protecting devotees, and apply them against the enemies of devotees who obstruct the spiriual saadhana of devotees.*

        *The corners of the triangle( three  konas) are represented by*


1. *KAAMESWARI*

2. *VAJRESWARI*

3. *BHAGAMAALINEE*


      *These Devis are connected to*


*MAHA THATWAM,*

*AHANKARA THATHAM,* *AVYAKTHA THATWAM.*

            

    *The location is in the heart triangle* 


https://youtu.be/JeRNLOr5B_U



     *— Raamaayanam Sarma*

               *Bhadraachalam*

అతని వలననే

 

అతని వలననే  

సురేష్ ఒక యువకుడు ఉద్యోగరీత్యా తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా ఉంటున్నాడుతాను నివసించే రూముకు దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటరు వుంది సెంటరులో ఎప్పుడు రద్దీగా ఉంటుందియెంత రద్దీ అంటే అక్కడ టిఫిన్ తిన్నతరువాత కౌంటరులో బిల్లు చెల్లించాలంటే కనీసం 5నిముషాలు ఆగవలసి ఉంటుంది అంటే అక్కడి రద్దీని ఊహించుకోవచ్చు. రోజు సురేష్ హోటలుకు వెళుతూ ఉండటం వలన అక్కడి వేయిటరులు ఇంకా ఇతర ఉద్యోగస్స్తులు పరిచయం అయ్యారుఅందువల్ల వారికి సురేష్ ఏమి తింట్టాడు ఏమి తాగుతాడు అంటే కాఫీ, టీలు అన్ని తెలుసు కాబట్టి అతనిని చూడంగానే ఆయన అడగకుండానే అన్ని సమకూర్చేవారుఅది సురేషుకి కొంత ఆనందం  కలుగచేసింది. తన పరపతి హోటల్లో ఉందని అనుకోని తరచూ తన స్నేహితులిని కూడా హోటలుకే తీసుకొని వచ్చేవాడు

ఇది ఇలా ఉండగా సురేష్ గత కొంతకాలంగా ఒక విషయాన్ని గమనించాడు అదేమిటంటే ఒక నడివయస్కుడు పాత బట్టలు వేసుకొని సరిగా షెవింగు కూడా లేకుండా ఉన్నతను రోజు హోటలుకు వచ్చి టిఫిన్ తిని అక్కడి మందలో కలిసి చిన్నగా బిల్లు కట్టకుండా తప్పించుకునేవాడు. విషయాన్నీ మన హీరో సురేష్ చాలా కాలంగా గమనిస్తూ వున్నాడు. ఎట్లాగైనా మోసాన్ని హోటలు యజమానితో చెప్పి అతనికి శిక్ష పడేవిధంగా చేసి తన గొప్పతనం చాటుకోవాలని ప్రయత్నం  చేయసాగాడు. కానీ రోజు కౌంటరు దగ్గర అనేకమంది ఉండటంతో కౌంటరుమీద కూర్చున్న యజమానితో మాట్లాడటమే కుదరటంలేదురోజు రోజుకు సురేషుకు అసహనం పెరిగిపోతున్నది. ఇదేమిటి హోటలు యజమానికి ఇంత నష్టం వస్తువున్న ఒక్క వెయిటర్ కూడా ఎందుకు చెప్పటంలేదు అని మనసులో అనుకోనగానే  అక్కడి వెయిటర్లమీద కోపం వచ్చింది 

ఒకరోజు ఎందుకో కాని టిఫిన్సెంటరులో కస్టమరులు చాలా తక్కువగా వున్నారు. అప్పుడే మన సురేషు అనుకున్నాడు ఇది సరైన సమయం నేను మనిషి మోసాన్ని హోటలు యజమానికి చెపుతాను అని అనుకోని కౌంటరు వద్ద కూర్చున్న యజమానితో తానూ రోజు చూస్తున్న విషయాన్ని చెప్పి మీరు పోలీసు కంప్లీన్ట్ చేయండి అటువంటి మోసగాళ్లను అస్సలు వదిలి పెట్ట కూడదుకావాలంటే నేను మీకు సాక్ష్యం కూడా చెపుతానునా రక్తం వుడుకుతున్నది అని ఆవేశంతో చెప్పాడు.   అది విన్న హోటలు యజమాని తన సీటు మీది నుంచి లేచి ఒక టేబులు ముందర కూర్చొని సురేషును కూడా అక్కడ కూర్చోమని సైగ చేసాడు. ఇద్దరు టేబులు వద్ద కూర్చోగానే హోటలు యజమాని నవ్వుతూ ఒక వేటర్ని పిలిచి మా ఇద్దరికీ రెండు మంచి కాఫీలు తీసుకునిరా అని ఆర్డర్ వేసి ప్రశాంత వదనంతో ఇలా అన్నాడు చూడు సోదర నీవు గత కోద్ది కాలంగా మా హోటలుకు వస్తువున్నావు నీవు వచ్చినప్పటినుండి నీవు చూసినది నీవు చెప్పావుకానీ అతను చాలా  కాలంగా నా హోటలుకు వస్తువున్నాడు. అతను రావటం బిల్లు కట్టకుండా పోవటం నేనెరుగుదును అని అన్నాడుఅప్పుడు ఆశ్చర్యపడటం సురేషు వంతయింది. అలానా అయితే మరి ఇంతవరకు అతని మీద ఎందుకు చర్యతీసుకోలేదు అని అడిగాడుఇంతలో వెయిటరు కాఫీ తీసుకొని వచ్చాడు. మిత్రమా ముందు కాఫీ తాగు అంతా వివరంగా చెపుతాను అని హోటలు యజమాని అన్నాడుసురేషు మెదడులో అనేక సందేహాలు ఇదేమిటి నేను ఇతనికి మేలుచేసే విషయంచెప్పి మార్కులు కొట్టేద్దాము అని అనుకున్నానుఈయనేమో ఎంతో కూలుగా ఉండటమే కాకుండా అంతా తనకు తెలుసు అంటున్నాడు అని మనసులో అనుకున్నాడు. మిత్రమా కాఫీ తాగు ముందు అంతా నీకు సవివరంగా చెపుతాగా అని అన్నాడు

నా కొక ప్రశ్నకు సమాధానం చెప్పు నా హోటలులో రద్దీ ఎలావుంది అని అడిగాడు యజమానిమీ హోటలుకు ఏమిటి సారూ ఏరియాలో వున్న అన్ని హోటళ్లకన్నా ఎక్కువ రద్దీ మీదే మాతో మాట్లాడాలని నేను ఎన్నో రోజులనుండి చూస్తుంటే రోజు నాకు అవకాశం లభించింది అన్నాడు. అంటే నా హోటలు మంచిగా నడుస్తున్నదని నీవు వప్పుకున్నావన్నమాట అని అన్నాడునేను వప్పుకోవటం ఏమిటి మీ హోటలుకు వచ్చిన కొత్తవారయినా అదే అంటాడు. ఇంత రద్దీగా ఉండటానికి కారణం అతనే అని అన్నాడు. నిజానికి  రోజు కూడా నీకు రద్దీగానే ఉండేది కానీ రోజు పండగ చేయబట్టి ఎవ్వరు బయటి టిఫిను చేయరు ఎంచక్కా ఇంట్లో రకరకాల వంటాకాలు వండుకొని తింటారు. నిజానికి నేను రోజు హోటలుకు సెలవు  ఇవ్వవలసింది. కానీ నీలా వంటరిగా వుండే వాళ్లకు ఇబ్బంది అవుతుందని టిఫిన్ సెంటరు తెరిచాను అని అన్నాడు

రోజు నా హోటలు ఇంతమంది కస్టమరులతో కళ కళ లాడుతూ ఉన్నదంటే దానికి కారణం ఆయనే తెలుసా అన్నాడు. ఇదేమిటి ఒక బిల్లు ఎగ్గొట్టే వాడు మీ హోటలు అభివృద్ధికి కారణమా నిజానికి అతను ఎగవేసిన డబ్బులు చాలా మీరు నష్టపోయారు. అయినా కూడా మీరు అతనే మీ అభివృద్ధికి కారణం అని అంటున్నారు ఇదెలా సాధ్యం అని సురేషు అన్నాడు. చెపుతాను విను అని హోటలు యెజమాని చెప్పటం మొదలు  పెట్టాడు. మొదట్లో నేనుకూడా అతను బిల్లు ఎగవేసి పోవటం గమనించి అతనిమీద కక్ష సాధిద్దామని ఒకరోజు అతనిని వెంబడించాను విషయం తెలియక అతను ఇక్కడికి దగ్గరిలోవున్నఒక  చెట్టుక్రింద కూర్చొని భగవంతుని ఇలా ప్రార్ధిసున్నాడు " భగవంతుడా హోటలులో ఎప్పుడు రద్దీగా ఉండేటట్లు చూడు అప్పుడే నేను బిల్లు కట్టకుండా తప్పించుకోగలుగుతాను" అది విన్న నాకు అతనిమీద కోపం పూర్తిగా పోయిందిదానికి బదులుగా ఆయనమీద నాకు జాలి కలిగింది. రోజు నేను స్థితిలో వున్నానంటే దానికి కారణం అతనే అవునంటావా కాదంటావా అన్నాడు. భగవంతుడు ఆతని ప్రార్ధనను మన్నించి నా హోటలులో రద్దీని పెంచాడని ఎందుకు అనుకోకూడదు. నిజానికి అతని స్వార్ధం కేవలం అతను బిల్లు కట్టుకోకుండా తప్పించుకోవటమే కానీ అతనికి తెలియకుండా భగవంతున్ని నాకు ఎక్కువ కస్టమర్లు రావాలని ప్రార్ధించాడు. అందుకోనేమో అతను నాహోటలుకు వచ్చిన నాటినుండి హోటల్లో రద్దీ ఎక్కువ అయ్యింది నా రాబడిరోజు రోజుకు  పెరగసాదింది. అతను రోజు తింటే యాబై లేక వంద రూపాయల టిఫిను  తింటాడు. కానీ నాకు లాభం వేలల్లో వస్తువున్నది. ఇప్పుడు చెప్పు నాకు అతని వల్ల లాభమా లేక నష్టమా అని అన్నాడు. ఇలా ఆలోచించేవారు కూడా వుంటారా అని నాకు ఆక్షణంలో అనిపించింది

  హోటలు యజమాని మంచితనం సురేషు ఆనందాన్ని ఇచ్చిందిఇద్దరు కాఫీలు తాగటం అయ్యింది. బిల్లు ఇస్తానని సురేసు అంటే మీరు నా అతిధులు మీకు నేను ఆతిధ్యం ఇచ్చాను అని అని ఇంకొక మాట అన్నాడుమీరు నేను అతని వద్ద బిల్లు తీసుకోవటం లేదనుకున్న నిజానికి రోజయిన ఆయన రాకపోతే నాకు ఎందుకో మనసు బాధ  పడుతుంది. రోజు ఆయనకు ఏమైంది ఎందుకు రాలేదు అని అనుకుంటాను. ఆయన రావటం అలానే తప్పించుకొని వెళ్ళటం నేను ఓరగంట కనిపెడుతాను. నిజానికి ఆయన తినే టిఫిన్లు నేను భగవంతునికి అర్పించిన నివేదనగా భావిస్తాను అని అన్నాడు. హోటలు యజమాని ఔదార్యానికి సురేషు హృదయం పులకరించిపోయింది

సామాన్యంగా మనమన్దరము చేసే ప్రతిపనికి అప్పుడే ప్రతిఫలం  కావాలనుకుంటాము. కానీ భగవంతుని లీలలు మనకు అర్ధంకావు అయన కొన్ని మన వద్ద తీసుకొని వాటికి బదులుగా  ఎన్నో మనకు  ఇస్తాడు విషయం తెలుసుకుంటే భూమిమీద ప్రతివక్కరు సంతోషంగా వుంటారు

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః

మీ 

భార్గవ శర్మ