23, జూన్ 2021, బుధవారం

interesting experience- Gas

 Prof. C.K. Renukarya,  a Retired Professor of Economics, University of Mysore narrated this:


Last Sunday I had an interesting experience.  I had to change the gas cylinder.  When I tried to fix the new one, I smelt that it was leaking.  


I closed the knob. I called one or two agencies, but they did not respond as it was a Sunday.  They said that they would attend to it on Monday.  


I just  wanted to know whether I get any emergency number on Google. The Google showed  1906 to be called. 


I tried.  A lady picked up the phone and spoke in Hindi. I explained to her my problem.  She said a person will come within an hour and would attend to the work and I need  not pay him unless tube has gone bad for which I have to pay. 


To my surprise an young boy came and put a new washer to the cylinder, within half an hour and said it was a small work. He did not accept any remuneration.  


The service was provided within no time from Central govt. The lady phoned again after an hour and checked whether  the work was attended to. 


I thought that this is the change we are experiencing under Modi Government. 


*Please share this telephone number to your friends*

విషములు రకములు

 విషములు రకములు - వాటి గురించి వివరణ.


 విషము రెండు రకాలుగా ఉండును. అవి 


     1 - స్థావర విషము .


     2 - జంగమ విషము .


  స్థావర విషము అనగా చెట్లు వాటికి సంభంధించినవియు , గనులలో దొరుకు పాషాణములు మొదలగు ధాతువులు . ఇవి స్థిరముగా ఉండుటచేత వీటికి స్థావర విషములు అని పేరు వచ్చింది. జంగమ విషము అనగా ఒకచోట స్థిరముగా ఉండక సంచరించుచుండు జంతువుల మరియు జలచరములకు సంబంధించినది.


     స్థావర విషమునకు సంబంధించి 10 రకాల ఆశ్రయములు కలవు. అవి 


 1 - వ్రేళ్ళు , 2 - ఆకులు , 3 - పండ్లు , 4 - పూలు , 5 - పట్టలు , 6 - పాలు , 7 - చేప , 8 - జిగురు , 9 - ధాతువులు , 10 - దుంపలు .


    స్థావరవిషము పైన చెప్పిన 10 రకాల వస్తువులలో ఉండును. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .


 * వేళ్ళ యందు విషము కలిగినవి - 


   నల్లని అతిమధురపు వేళ్లు , తెల్ల గన్నేరు వేరు , గురివింద వేరు , ఈశ్వరీ వేరు , గర్గ వేరు , మంగ చెట్టు వేరు , విద్యుచ్చిఖ వేరు , గంజాయి వేరు . ఈ చెట్లలో వేళ్లు మాత్రమే విషపూరితముగా ఉండును.


 * ఆకుల యందు విషము కలిగినవి - 


     విషపత్రిక , చేదువెదురాకు , టేకుఆకు , ప్రేంఖణపు ఆకు , అందుగ చెట్టు ఆకు ఈ చెట్ల ఆకులలో మాత్రమే విషము ఉండును. 


 * ఫలముల యందు విషము కలిగినవి -


     కుముద్వతి , కనుము , ప్రేంఖణము , అందుగ , కర్కోటకము ( దీని కాయలు పాములు వలే ఉండును.) రేణుక , ఖద్యోతకము , దేవదారు , ఇభగందు , ఈశ్వరి , నందనము , సారపాకము అనే చెట్ల యొక్క ఫలముల యందు విషము ఉండును.


 * పూల యందు విషము కలిగినవి -


      పేము , అడివికడిమి , వాయువిడంగములు , ప్రేంఖణము , అందుగ చెట్ల యొక్క పువ్వుల యందు విషము ఉండును.


 * పట్ట, చేవ, జిగురు యందు విషము కలిగినవి -


      ఆంత్రపాచకం , కర్తరి , సౌరీయకం , మంగ , ప్రేంఖణము , నందనము , పరాటకము అను చెట్ల యొక్క బెరడు , చేవ , జిగురు యందు విషము ఉండును.


 * పాల యందు విషము కలిగినవి -


       కుముదగ్ని ( ఒక రకపు జెముడు ) , జాలక్షరి వంటి చెట్ల పాల యందు విషము ఉండును.


 * ధాతువుల యందు విషము కలిగినవి -


      పాషాణం , హరితాళం అను ధాతువుల యందు విషము ఉండును.


 * దుంపల యందు విషము కలిగినవి -


      కాలకూటం, నాభి , సర్షపము , పాలకము , కర్దిమము , వైరాటము , ముస్తకము , శృంగి విషము , పుండరీక విషము , మూలకం , హాలాహలం , మహావిషము , కర్కటకము అను చెట్ల యొక్క దుంపల యందు విషము ఉండును.


 స్థావర విషములను తినినచో కలుగు లక్షణములు -


  * విషము కలిగింది వేర్లను తినినచో మనిషి మెలికలు తిరిగిపోయి అర్ధం పర్థం లేని మాట్లాడుచూ మైకం పొందును.


 * విషము కలిగిన ఆకులను తినినచో వళ్ళు విరుచుకొనుట, ఆవలింతలు , శరీరం ముడుచుకొనిపోవుట, ఆయాసం వచ్చును.


 * విషము గల ఫలములను తినినచో వృషణములు వాచుట , వళ్ళు మంటలు , అన్నము నందు ద్వేషము కలుగును.


 * విషపు పుష్పములను తినినచో వాంతులు , కడుపుబ్బరం , మైకం కలుగును.


 * విషపు బెరడు , చేవలు , జిగురలను తినినచో నోరు దుర్వాసనగాను , శరీరం గరగరలాడుచుండును. తలనొప్పి, నోటివెంట కఫము వెడలుచుండును.


 * విషము కలిగిన పాలను తాగినచో నోటివెంట నురగలు వచ్చును. విరేచనములు అగును. నాలుక వంకరపోవును .


 * ధాతు సంబంధ విషములను తినినచో గుండె యందు బాధ , మూర్చ, దవడల యందు మంట కలుగును.


 * విషపు దుంపలలో కాలకూట విషము తినినచో స్పర్శజ్ఞానం పోవును . శరీరం వణుకుట , గట్టిగా బిగదీసుకుపోవుట కలుగును.


 * నాభిని తినినచో మెడ బిగుసుకుపోయి మలమూత్రాలు పచ్చగా వెడలును. కండ్లు పచ్చగా ఉండును.


 * సర్షప విషము తినినచో వాతము చెడి కడుపుబ్బును. శరీరం అంతటా కణుతులు లేచును . పాలకము అను విషమును తినినచో మెడ వాలిపోయి మాట పడిపోవును .


 * కర్దము అను విషము తినినచో నోటివెంట నీరు కారును . నీళ్ల విరేచనములు అగును. కండ్లు పచ్చబడును.


 * వైరాటం అను విషమును తినినచో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి కలుగును.


 * ముస్తక విషము తినినచో శరీరం బిగుసుకుపొయి శరీరబలం తగ్గును. శరీరం మంటలు , కడుపుబ్బరం ఉండును.


 * పుండరీక విషము తినినచో కండ్లు ఎర్రగా ఉండి కడుపుబ్బు కలుగును.


 * మూలక విషము తినినచో శరీరం రంగు మారును . వాంతులు , ఎక్కిళ్లు , వాపు , మైకం కలుగును.


 * హాలాహల విషము తినినచో శరీరపు రంగు నల్లగా మారును . ఊపిరి ఆగిఆగి పీల్చుచుండును.


 * మహావిషము తినినచో హృదయము నందు కణితి బయలుదేరును . విపరీతమైన గుండెనొప్పి వచ్చును.


 * కర్కట విషము తినినచో మనిషి ఎగిరెగిరి పడుచుండెను . పండ్లు పటపట కోరుకుచుండెను. నవ్వుచుండెను .


   

   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

శ్రీరమణీయం* *-(185)*_

 _*శ్రీరమణీయం* *-(185)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం ఒక్కటేనా ?"*_


_*కాదు. నేను ఈదేహాన్ని కాదని తెలియటం వైరాగ్యం. నేను చైతన్యం అని తెలియటం ఆత్మానుభవం. నిరంతరం అదే స్ఫురణలో ఉండటం ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మికతలో ఆత్మానుభవం తొలిమెట్టు. ఆత్మజ్ఞానం తుదిమెట్టు. మన ప్రాణస్వరూపం ఎలా ఉంటుందో తెలిసేందుకు భిన్నమైన ఒక వస్తువు కావాలి. అందుకు మన దేహం ఉపయోగపడాలి. అంతే గాని ఈ శరీరం కేవలం దేహాభావనలో పడి కొట్టుకు పోవడానికి కాదు. అన్ని ప్రాణుల్లో కేవలం జీవించేందుకు అవసరమైన గ్రహింపు ఉంటుంది. పరిమితమైన ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. కానీ అనుగ్రహిస్తుంది. నేను ఈ దేహాన్ని కాదని తెలుసుకోవటమే ప్రధమ లక్ష్యం !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'మనసు పవిత్రం - ఆలోచనలే వికారం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

దుర్గామాత యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది.

 🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

శ్రీ కనకదుర్గా మాతను ఎలా ఆరాధిస్తే, దుర్గామాత యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది.

🌹🌹🌹🌹🌹

దుర్గామాత ఆరాధనలో, ఏ ఆచారాన్ని పాటించాలి.


దుర్గమ్మ అనుగ్రహం పొందటానికి మన  సాధన ఎలా ఉండాలి .


శ్రీ లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతలు "సమయాచార తత్పర" అన్న నామము ద్వారా, ఈ ప్రశ్నలన్నింటికీ మనకు సమాధానం స్పురింపచేశారు.


 "తత్పర" అనగా ప్రీతి.


 "సమయాచార తత్పర" అనగా, శ్రీ కనకదుర్గామాత తనను సమయాచార పద్ధతిలో ఆరాధించే భక్తులపైన ప్రీతి కలిగి ఉంటారు, అని భావము.


అమ్మవారిని ఆరాధించే పద్ధతులు, మూడు విధములు.


అవే,1) దక్షిణాచారం 2) వామాచారం మరియు 3) మిశ్రమ సాంప్రదాయం. వాటిలో వేటికవే గొప్పవి అయినప్పటికీ, దక్షిణాచారమే శ్రేష్టమని వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన విషయము.


వేదము చెప్పిన పద్ధతిలో అమ్మవారిని ఆరాధిస్తే, అది దక్షిణాచారం. ఆ దక్షిణాచార ప్రక్రియనే,  "సమయాచారము" అని విశ్లేషించాడు ఆపస్తంబుడు తన ఆపస్తంబ సూత్రాలలో.


వేద విరుద్ధమైనది వామాచారం.


ఆ రెండింటిని సమన్వయం చేస్తూ, ఋషులు  చెప్పిన పద్ధతియే 'మిశ్ర సాంప్రదాయం'.


ఈ మూడింటిలో, ఏ పద్ధతిని పాటించినా, సాధన అనేది "పరాపర" అయి ఉండాలి.


( "పరా" అనగా అంతర్ సాధన.) 


("అపరా" అనగా, భాహ్య సాధన. )


రెండింటినీ కలిపి చేయవలసి ఉంటుంది. అందుకే, అన్నమాచార్యులవారు, "భావములోనా భాహ్యములోనా....." అని వచించారు.


 అటువంటి సాధనతో, శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే

నమోస్తుతే.

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

ఎంతమంది తల్లులు

 ఓసారి అక్బర్ బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు 


దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.


ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్!


బీర్బల్ - మాతల్లి తులసీమాత


అక్బర్ వెంటనే అది పీకి పారేసి ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు అన్నాడు.


దానికి సరైన జవాబు ఇచ్చే అవకాశం కోసం చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు 


ఓ చోట దురదగుంటాకు చెట్టు కనపడింది, వెంబడే బీర్బల్ పితృ దేవేభ్యోన్నమః అంటూ నమస్కారం చేసాడు 


అక్బర్ కి కోపం వచ్చి రెండు చేతులతో దాన్ని పీకే ప్రయత్నం మొదలు పెట్టాడు. అంతలోనే అతనికి దురద మొదలవడంతో, బీర్బల్ ఏమిటిది అనడిగాడు.


మీరు మా తల్లిని అకారణంగా దండించినందుకు పితృదేవులకు కోపం వచ్చింది అని చెప్పాడు.


అక్బర్ చేతులు శరీరం లో ఎక్కడ పెట్టినా అక్కడ దురద మొదలైంది.


దాంతో, ఏదైనా ఉపాయం చెప్పు బీర్బల్ త్వరగా  అన్నాడు 


బీర్బల్ - ఉపాయం ఉంది, ఉపశమనం లభిస్తుంది, కానీ అదీ మా ఇంకో తల్లి దగ్గర వేడుకోవాలి చూద్దాము అన్నాడు.


అక్బర్ - ఏదో ఒకటి తొందరగా చెయ్యి అన్నాడు


బీర్బల్ - అదిగో అక్కడ ఉన్న గోమాతని అడగండి, మాతా, తగిన మందుని ప్రసాదించు అని అడగండి అన్నాడు.

అక్బర్ ఆ విధంగా అడగడంతో ఆవు పేడ వేసింది, ఆ లేపనాన్ని పూయాడంతో అక్బర్ కి దురద నుండి ఉపశమనం లభించింది!


కానీ అవతారం చూసుకుని, బీర్బల్ ని అక్బర్ అడిగాడు రాజమహల్ కి ఇలా ఎలా వెళ్ళగలము అని.


బీర్బల్ -

లేదులెండి బాద్షా, మా ఇంకొక తల్లి ఉంది మార్గం చూపిస్తుంది అని చెప్పాడు.


ఎదురుగా గంగానది ప్రవహిస్తోంది.


బీర్బల్ చెప్పాడు - ఇప్పుడు మీరు హర్ హర్ గంగే, జై గంగా మాత అని నదిలోకి దూకండి అని!


ఆవిధంగా స్నానం చేసి హాయిగా ఫీల్ అవుతు గంగకి నమస్కారం చేసుకున్నాడు అక్బర్.


అప్పుడు బీర్బల్ చెప్పాడు, మహారాజా, తులసీమాత, గోమాత, గంగామాత జగత్ జగత్ జననీలు, బేధ భావాలు లేకుండా అందరి  శుభానికి మేలు చేస్తుంటారు అని.


ఇది నమ్మేవారిని హిందువులు అంటాము

హిందూ అనేది ఒక సభ్యత, సంస్కృతీ విధానమేగాని మతం కాదు, అంతటి గొప్ప జీవన విధానం అని

.


*గో,గంగా, గీత, గాయత్రి లను గౌరవించడం ముఖ్యం, అవి మన సంస్కృతికి మూలస్థంభాలు.

ఆశ్చర్యకరమైన పరిశోధన ఫలితాలు

 🌻🌻🌻🌻🌻 💥


🤔ఆశ్చర్యకరమైన పరిశోధన ఫలితాలు: 

1.  *Acidity:* కేవలం ఆహారం తీసుకొనే విధానంలో లోపాల వల్ల మాత్రమే కాదు.

*అధిక ఒత్తిడి వలన* కూడా ఎక్కువ ఆధికం అవుతుంది

2. *Hypertension:* కేవలం ఉప్పు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మాత్రమే కాదు.

ప్రధానంగా *భావోద్వేగాలను* నియంత్రించడంలో వైఫల్యం కారణంగా కూడా వస్తుంది

3. *Chollesterol* కేవలం కొవ్వు పదార్ధాలు తినటం వలన మాత్రమే కాదు,  

*అధిక సోమరితనం* లేదా *నిశ్చల జీవన విధానం* ఎక్కువ కారణం అవుతుంది.

4. *Asthma* కేవలం ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగటం వలన మాత్రమే కాదు.

తరచుగా *విచారకరమైన ఆలోచనలు* కూడా ఊపిరితిత్తులను అస్థిరంగా మారుస్తాయి.

5. *Diabetes* కేవలం గ్లూకోజ్ వుండే ఆహారం ఎక్కువగా తినడం వల్ల మాత్రమే కాదు.

*స్వార్థపూరిత మరియు  మొండి వైఖరి* కూడా క్లోమం యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది.

6. *Kidney stones* కేవలం కాల్షియం ఆక్సలేట్ డిపాజిట్స్ వలన మాత్రమే కాదు.


*భావోద్వేగాలు మరియు ద్వేషం* వలన కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చును.

7. *Spondylitis*  కేవలం L4, L5 లేదా గర్భాశయ రుగ్మతల వలన మాత్రమే కాదు.

*ఎక్కువ పని భారం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువ చింత* వలన వెన్నుముక సమస్యలు రావొచ్చును.

కాబట్టి *మనం ఆరోగ్యంగా ఉండాలంటే:*

1)మొదటిగా మన మనస్సును    నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.

2) ప్రతివారితో ప్రేమగా, స్నేహముగా ఉండాలి.

3) రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి. 

4) ప్రతీ రోజు భగవంతుని ప్రార్ధించాలి.

5) ఇతరులను నవ్వించండి మీరూ నవ్వండి.

6) చేసేపనిని ఇష్టంతో చేయండి.

ఈ చర్యలు మన మనస్సును ఉత్సాహంగా ఉంచటంతో బాటు మన శరీరాన్ని బలోపేతం చేయడానికి మనకు సహాయపడతాయి ...

ఆరోగ్యంగా ఉండండి జీవితాన్ని ఆస్వాదించండి. 

*శరీరమాద్యం ఖలుధర్మ సాధనం*🌻🌻🌻🌻

తెలుగు సంవ‌త్స‌రాలు

 *_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._*


_*Know the Telugu Year you born*_

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)*శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి

✊🏻🇮🇳జై భారత్ 🇮🇳🦚

హనుమత్కల్యాణం

*హనుమత్కల్యాణం* 


రామాయణంలో హనుమంతుని కల్యాణం

విషయం ఎక్కడా లేదు కదా ! ....

మరి సువర్చలా వృత్తాంతం ఎక్కడిది 

అని కొందరు ప్రశ్నిస్తారు .. 


అలాగే * హనుమంతుడు బ్రహ్మచారి కదా అంటారు *

ఈ వివాహం ఎలా జరిగిందనేది మరో ధర్మసందేహం....


బ్రహ్మచర్యం నాలుగు రకాలు 


1.గాయత్రం 

2.బ్రహ్మం 

3.ప్రజాపత్యం 

4.బృహన్... 


భార్యతో నియమపూర్వక జీవితం గడిపేవారిని  

ప్రజాపత్య బ్రహ్మ చారులంటారు *


బ్రహ్మచర్య నియమాలను సరిగా అర్ధం చేసుకోగలగాలి ....

హనుమంతుడు భవిష్యద్ర్బహ్మ

ఆయన బ్రహ్మస్తానం పొందినవాడు 

సువర్చలాదేవి సరస్వతి స్థానం పొందుతుంది 

దేవతల భార్యలంటే అర్ధం వారి శక్తులే 

బ్రహ్మచర్య నిష్టాగరిష్టునికి ఉండే శక్తి

వర్చస్సు సువర్చస్సు ...ఆమెయే సువర్చలా దేవి *


            * సువర్చలాపతిష్షష్ఠః అన్నారు *

            * హనుమంతునికి నవావతారాలు ఉన్నాయి... 

            * వాటిలో ఆరోది *సువర్చలాంజనేయ అవతారం* 

            * సువర్చలా హనుమత్ ద్వాదశక్షరీ మంత్రం 

            * మంత్రశాస్త్రంలో ఉంది ...

సూర్యుని భార్య సంజ్ఞాదేవి .ఆమె విశ్వకర్మ కుమార్తె . సూర్యతాపాన్ని భరించలేక తన ఛాయను సృష్టించి సూర్యుని సేవలో ఉంచింది. తాను సముద్రగర్బంలో అశ్వరూపంలో తపస్సు చేసుకుంటుంది ...


ఒకరోజు విశ్వకర్మ కుమార్తెను చూడడానికి వచ్చాడు 

సూర్యుని వద్ద ఉన్నది తన కుమార్తె కాదని గుర్తించి

సూర్యునికి ఆ సంగతి తెలియచేసాడు .

అప్పుడు సంజ్ఞాదేవి సముద్రగర్బంలో ఉండటం 

గ్రహించిన సూర్యుడు అశ్వరూపంలోనే ఆమెను కలిశాడు.

అప్పుడు పుట్టినవారే అశ్వినీదేవతలు ..

సంజ్ఞాదేవి తన తేజస్సు భరించలేకుండా

ఉన్న కారణంగా మామగారైన దేవశిల్పి

విశ్వకర్మను రావించాడు ...లోహాన్ని ఒరిపిడి పెట్టినట్లు 

చేసి సూర్యతేజస్సును కొంత తగ్గించాడు .

విశ్వకర్మ అలా ఒరిపిడి పెట్టిన‌ తేజస్సు నుంచి

విష్ణువుకు చక్రము * శివునికి త్రిశూలం *

మొదలైన ఆయుధాలను విశ్వకర్మ తయారుచేశాడు..

ఇంకా కొంత వర్చస్సు మిగిలింది .

దానికి బ్రహ్మదేవుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు .


శక్తి స్త్రీ స్వరూపం కాబట్టి ఆడపిల్ల అయింది.

ఆ సూర్యవర్చస్సుకు సువర్చస్సు -- సువర్చల

అని పేరు పెట్టాడు *బ్రహ్మదేవుడు*.


ఈ సుగుణవతి ఎవరికి భార్య అవుతుంది ?

అని ఇంద్రాదులు ప్రశ్నించినప్పుడు .....


సూర్యుని ఫలమనే బ్రాంతితో పట్టబోయినవానికి

ఈమే భార్య‌ కాగలదని  సమాధానం చెప్పాడు .

ఆయనే హనుమంతుడని అందరికీ తెలిసిన విషయమే..

ఆంజనేయుడు సూర్యుని వద్ద‌ విద్యాభ్యాసం చేశాడు.

ఏకసంథ్మాగ్రాహిగా వేదశాస్త్రాదులు ఇంద్రవ్యాకరణంతో సహా వ్యాకరణాలు నేర్చుకున్నాడు ...

ఆయనలోని అసాధారణ పజ్ఞకు సూర్యుడు చాలా సంతోషించాడు ...


తస్య బుద్ధిం చ విద్యాం చ బల శౌర్య పరాక్రమాన్ !

విచార్య తస్మె ప్రదతౌ స్సస్య కన్యాం సువర్చలామ్ !!


హనుమంతుని బుద్ధి ,విద్య, బలపరాక్రమములు

చూచి మెచ్చిన సూర్యభగవానుడు తన కుమార్తె 

అయిన సువర్చలను హనుమంతునకు ఇచ్చి వివాహం చేయదలిచాడు . కానీ హనుమంతుడు బ్రహ్మచర్య 

వ్రతం పాటించదలచానని చెప్పాడు ....


నీ బ్రహ్మచర్య నిష్టకు భంగం కాని రీతిలో

ఈమెను స్వీకరించు అంటూ సూర్యభగవానుడు 

జ్యేష్ఠ శుద్ద దశమినాడు సువర్చలా హనుమంతునకు

కల్యాణం చేశాడు ...


రామభక్తులకు *రామాయణం*

కృష్ణభక్తులకు *భాగవతం*  

 * ఎలా ప్రమాణమో 

హనుమద్బక్తులకు * *పరాశర‌ సంహిత* అలా ప్రమాణం ...


ఈ గ్రంథం చాలాకాలం వెలుగులోకి రానందువల్ల

సమాజానికి పూర్తి హనుమచరిత్ర ఆలస్యంగా అందింది.


*శ్రీరామదూతం శిరసా నమామి....*

🌹🌷🍃🍁🍁🍃🌷🌹

సాష్టాంగ నమస్కారం

 🙏 *సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత*🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷


_అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.._

_సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము..._


ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..


_ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి._


_1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి._


_2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి._


_3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి._


_4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి._


_5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి._


*అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*


_6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి._


_8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..._


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. 

అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. 

దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


_*నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం...*_


    🙏🙏 *సేకరణ*🙏🙏


      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

*9.ఉతథ్యమహర్షి

🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*9.ఉతథ్యమహర్షి* 

బ్రహ్మదేవుడు మనస్సునుండి పుట్టిన మానసపుత్రులు అనబడే వారిలో మూడవవాడయిన అంగిరస మహర్షి కొడుకే మన ఉతథ్య మహర్షి .. అంగిరసుడికి పెద్దకొడుకన్నమాట . ఉతథ్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు . నెమ్మదయిన వాడు , తీర్థయాత్రలంటే చాలా ఇష్టమున్నవాడు . ఈయన భార్య పేరు మమత . వారికి సంతానం కలగగానే ఉతథ్యుడు తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు . దేవతలు రాక్షసుల్ని ఓడించి వాళ్ళని కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు . రాక్షసులు తమ గురువయిన శుక్రాచార్యుడికి విషయం చెప్పి రక్షించమన్నారు . శుక్రాచార్యుడు వాళ్ళ కష్టాలు తీర్చడానికి అస్త్రాలు , శస్త్రాలు తీసుకుని వస్తానని శివుణ్ణి గురించి తపస్సు చెయ్యడానికి వెళ్ళాడు . ఆ సమయంలో బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసులందర్ని వశపరచుకున్నాడు . శుక్రాచార్యుడు వచ్చాక విషయం తెలుసుకుని బృహస్పతిని శపించాడు . ఒకసారి బృహస్పతి తన అన్న ఉతథ్య మహర్షి ఇంటికి వెళ్ళాడు . వదిన మమత అతన్ని ఆదరించి భోజనం పెట్టింది . బృహస్పతి శుక్రాచార్యుడి శాపం వల్ల ధర్మం , మంచితనం మర్చిపోయి వదినగారితో అనుచితంగా ప్రవర్తించాడు . అతని వల్ల ఒక కుమారుడు కలిగాడు మమతకి..


 కానీ అప్పటికే ఆమె కడుపులో వున్న బిడ్డ బృహస్పతి శాపం వల్ల గుడ్డివాడయ్యాడు . ఉతథ్య మహర్షి యాత్ర ముగించుకుని వచ్చి జరిగింది అంతా విన్నాడు . ఇదంతా శుక్ర చార్యుడి వల్లనే జరిగిందని చెప్పి మమతని ఓదార్చాడు . కొంతకాలం తర్వాత మాంధాత అనే చక్రవర్తి ఉతథ్య మహర్షికి శిష్యుడయి రాజనీతి గురించి తెలుసుకున్నాడు . దాని పేరే ' ఉతథ్యగీత ' . ' ఉతథ్య గీత ' రాజధర్మాన్ని బోధిస్తుంది . రాజధర్మం అంటే రాజు అనేవాడు ప్రజలతో ఎలా ఉండాలి , ధర్మాన్ని ఎలా నిలపాలి అని తెలియపరుస్తుంది . దాన్లో ఏముందో మనం కూడా తెలుసుకుందామా ..... రాజు ధర్మంగా ఉంటే ప్రజలు నిశ్చింతగా భయం లేకుండా బ్రతుకుతారు . ధర్మం వేదవిదుల వల్ల కలిగింది కాబట్టి రాజెప్పుడూ వేదవిదులను పూజించాలి . అసూయ దురభిమానం ఉంటే ఆ రాజు దగ్గర లక్ష్మీదేవి ఉండదు . నాలుగు వర్ణాల వాళ్ళు ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారా లేదా అని రాజు చూడాలి . శూద్రుడికి సేవ , వైశ్యుడికి కృషి , క్షత్రియుడికి దండనీతి , బ్రాహ్మణునికి బ్రహ్మచర్యం , తపస్సు చేయడం , నిజం పలకడం ధర్మాలు .

ప్రజలు దీనంగా వేడుకుంటున్నప్పుడు కూడా రాజుదగ్గర ఉండే ఉద్యోగులు కఠినంగానూ , ధనాశతోనూ ప్రవర్తించకూడదు . ఏ రాజ్యంలో ప్రజలు ధర్మంగా ఉంటారో ఆ రాజు కీర్తి నాలుగు దిక్కులా వినపడుతుంది . తప్పు చేసినది కొడుకయినా రాజు క్షమించకూడదు . సాధువులని పూజించడం , ఎప్పుడు నిజాన్నే మాట్లాడడం , భూదానాలు చెయ్యడం , అతిథులని గౌరవించడం లాంటివి రాజు చెయ్యాల్సిన ధర్మాలు . ధర్మాత్ముడైన రాజు ఇంద్రుడితో సమానం . ఇలాంటి రాజుని దేవతలు , ఋషులు , గంధర్వులు కూడ కీర్తిస్తారని మాంధాత మహారాజుకి ఎన్నో రాజధర్మాల్ని గురించి ఉతథ్య మహర్షి చెప్పాడు . అందుకే ఉతథ్య మహర్షి ధర్మోపదేశకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు . 

                          *9.ఉతథ్యమహర్షి* 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

[5/24, 21:33] JAYANTI: *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*10.ఉదంక మహర్షి.*

    ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు . గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు . ఆ కాలంలో గురువుగారికి సేవచేస్తూ విద్య నేర్చుకునేవారు . గురువుగారు శిష్యుడ్ని పిలిచి శిష్యా ! నీ చదువు అయిపోయింది . ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే చదువయిపోయినట్లే . అంతే గానీ , ఇప్పట్లో సర్టిఫికెట్లు లాంటివి ఏమిలేవు . చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ మహర్షి చెప్పలేదు . ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు . ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది . ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో ! నా బాల్యం , యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది . నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు . గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను . నీ ముసలితనం పోయేలా చేస్తాను . నాకూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను అన్నాడు . మరి గురువుగారి కూతుర్ని చేసుకోకూడదు కదా అని ఆలోచించకు నీ శరీరాన్ని మార్చినట్టే ఆమె శరీరాన్ని కూడా మార్చి పెళ్ళి చేస్తానని చెప్పి తన కూతుర్నిచ్చి పెళ్ళిచేశాడు గౌతమమహర్షి .

           మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా .... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు . గౌతమ మహర్షి నీ గురుభక్తే నాకు గురుదక్షిణ . ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు . ఉదంక మహర్షి ఊరుకోక గురువుగారి భార్యని అడిగాడు . ఆవిడ కూడ అదే చెప్పింది . కాని ఉదంకుడు ఏదో ఒకటి అడగమన్నాడు . అపుడు గురువుగారి భార్య మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి , అవి నాకు కావాలి అనడిగింది . ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు . ఆ రోజుల్లో రాజుకి ఒక శాపం ఉంది . రాక్షసుడిగా తిరుగుతూ మనిషి మాంసం తినమని . ఉదంకుడిని చూడగానే రా ! రా ! వచ్చావా .. ఇప్పుడే నిన్ను తినేస్తా అన్నాడు . ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు . అవి నా గురువుగారి భార్యకిచ్చి మళ్ళీ వస్తాను , అప్పుడు నన్ను తినెయ్యి అన్నాడు . సరే నిన్ను చూస్తే మంచివాడిలా ఉన్నావు ఇప్పిస్తానని భార్యకి చెప్పి కుండలాలు ఇప్పించాడు రాజు . ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని , ఇవి గురువుగారి భార్యకిచ్చి వస్తాను నన్ను తింటానన్నావు కదా ! అప్పుడు తిను అన్నాడు . అన్నమాట ప్రకారం తిరిగివచ్చిన ఉదంకుని చూసి రాక్షసుడి మనసు కరిగిపోయింది . స్వామీ ! “ నన్ను క్షమించు ” అన్నాడు . ఉదంక ముహర్షి ఆకసుడి వీపు నిమిరి పరవాలేదులే , అన్నాడు . ఉదంక మహర్షి చెయ్యి తగలగానే


రాక్షసుడికి రాజు రూపం వచ్చేసింది . మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు . భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి . ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు . రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు . ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు . ఏమయినా మహరులకి కోపం ఉండకూడదు కదా .... ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు . మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు . ఆ మూట క్రింద పడిపోయింది . ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు . అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టని తవ్వడం మొదలెట్టాడు . ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ! ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి . నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు . ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని సుళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు .


అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు . అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది . పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు . ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ , చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ , పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు . వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు . ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు . అయితే నువ్వు ఈ గుఱ్ఱం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు . ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి . తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది . ఉదంకుడికి గురువుగారి భార్య ఇచ్చిన గడువు ఆ రోజుతో అయిపోతుంది . అతడు బాధపడుంటే గుఱ్ఱం మీద ఉన్న ఆ దివ్య పురుషుడు ఈ గుర్రమెక్కి ఎక్కడికి వెళ్లాలో తల్చుకో అక్కడికి వెళ్ళిపోతావన్నాడు . ఉదంకుడు గుఱ్ఱం మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు . గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.


ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు , ఆరుగురు కుమారులు , తెలుపు , నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ ? అని అడిగాడు . గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు , ఆరుగురు కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు , ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా ! అది రాత్రి పగలు , ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం . ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం . ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి . ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నీ భార్యతో కలిసి వెళ్ళమన్నాడు . ఉదంక మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినా కూడ నాగరాజు తక్షకుడు చేసిన అవమానం మర్చిపోలేక జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు . అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు . ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు . శివుడు ప్రత్యక్షమై ఉదంకా ! నీకు ఏంకావాలో కోరుకో అన్నాడు . మన ఉదంకుడు డబ్బు కావాలి లేకపోతే మంత్రి పదవి కావాలి అని అడగలేదు . స్వామి ! నేను ఎప్పుడు ధర్మాన్ని విడవకుండా , నిజాన్నే మాట్లాడుతూ నీ మీద భక్తి కలిగి ఉండాలి అన్నాడు . శివుడు నువ్వు లోకం కోసం నుంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు  ఉదంకుణ్ణి .



ఆ కాలంలో మధుకైటభులు అనే రాక్షసుల వంశంలో ధుంధుడు అనే వాడు పుట్టాడు . వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని , గంధర్వుల్ని . , రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు . సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు . వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది . అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి . అందరూ చాలా భయపడున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు . బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు .


 ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు . ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామీ ! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ , పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగారు.


శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వరజ , తమోగుణాలు నావశంలో ఉంటాయి . మరుత్తులు , వసువులు అందరూ నాలోంచే పుట్టారు . ఓంకారంతో ఉన్న వేదాలు నేనే . నాలుగు ఆశ్రమాలు , అన్ని కర్మలు , అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి . మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే . బ్రహ్మ , విష్ణువు , ఈశ్వరుడు ఈ మూడూ నేనే . లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను . కౌరవులు అధర్మం గల పన్లే చేశారు , వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు . అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు . 


        *శ్రీకృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుమన్నాడు . నేనుండే ప్రదేశంలో నీళ్ళు లేక అందరూ బాధపడుతున్నారు . నీరు ఇమ్మని అడిగాడు ఉదంకుడు . బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు . ఆ మేఘాన్ని ' ఉదంకమేఘం ' అంటారు . ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు . ఉదంక మహర్షి మనం గురుభక్తితో , స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పన్లు చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.*

*10.ఉదంక మహర్షి.*


*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

బ్రహ్మ జ్ఞానం

 మానవ జన్మ లక్ష్యం.. బ్రహ్మ జ్ఞానం


మానవ జన్మ లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం, జన్మను సార్ధకత చేసుకోవడం. విశ్వమంతా బ్రహ్మం ఉంది. బ్రహ్మం తప్ప మరేమీ లేదు. అయినా , అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు. బ్రహ్మం = సత్యం = జ్ఞానం = అనంతం.. ఇదీ ఉపనిషత్తులు ఇచ్చిన  అర్థం. బ్రహ్మం అంటే సత్యం. సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే అనంతం. అంటే.. ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ఒకటే.


స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్

అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః

యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః


ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతారు. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన 'చ్ఛుక్రమ్' పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు. జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు. 'అకాయమ్' ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం. 'అవ్రణమ్' రోగాలు, వ్యాధులు అంటని శరీరం.


'అస్నావీరమ్'.. ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక 'శుద్ధమపాపవిద్ధమ్' ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది. పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు. కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది.


ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ మాదిరిగా జ్ఞానం అంతటా విస్తరించి వుంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది. వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.


గురువు మనకు ఇది చెప్పాలంటే.. మనకు నాలుగు అర్హతలు కావాలి. 1. వైరాగ్యము 2. వివేకము.  3. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం  అనే 6 సంపదలు 4. ముముక్షత్వం.. ఈ 4 మీలో ఉంటే.. గురువు మిమ్మల్ని పరీక్ష చేసి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. వరుణుడు తన కొడుకైన భ్రుగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.


నిజానికి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయం చెప్పలేం. ఒక్క గడియలో రావచ్చు. ఒక్క రోజులో రావొచ్చు. ఒక్క సంవత్సరంలో రావొచ్చు. ఒక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. మారడమేకాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మ గానే ఉన్నారు - అని తెలుసుకొంటారు.

సృష్టి ప్రకృతి ధర్మాన్ని బట్టి సాగుతుంది

 🛕🦚 *knvr* 🦚🛕

************************

        *శుభోదయం* 

        *బుధవారం* 

************************


🔥నిజానికి మనిషి నిశ్చింతగా ఉండాలి. కారణం మనిషి ప్రకృతిలో భాగం. సృష్టి ప్రకృతి ధర్మాన్ని బట్టి సాగుతుంది. మనం ఆందోళన పడుతున్నామంటే విశ్వనియమాలకి విభిన్నంగా ప్రవర్తిస్తున్నా మన్నమాట. మనం ఆనందంగా ఉన్నామంటే విశ్వచలనంలో భాగంగా ఉన్నామన్నమాట.

ఇట్లాంటి మాటలు చెప్పడం సులభం. జీవితం వీటికి లొంగనిది, ఎంతో సంక్లిష్టమయింది, సంక్షోభాలతో కూడుకున్నది అనవచ్చు. మనం ప్రకృతిలో ఎట్లా భాగాలమో పశుపక్ష్యాదులు కూడా ప్రకృతిలో భాగాలే కదా!  అవికూడా జీవిస్తున్నాయి. మనలాగా ఎప్పుడూ అవి బాధపడవు. జీవిస్తాయి. సంతానోత్పత్తి చేస్తాయి. మరణిస్తాయి. ఎక్కడా వాటిల్లో ఆవేదన, మానసిక సంక్షోభం కనిపించదు.


కానీ వాటికి లేని తెలివి తేటలు, మాటలు మనకు ఉన్నాయి కదా! అనవచ్చు. నిజమే ఇవి మనకు అదనంగా ఉన్నాయి. కానీ ఇవి అదనంగా ఉండడమన్నది మనం బాధపడడానికా? వాటితో మనం మరింత ఆనందంగా జీవించవచ్చు కదా!

సమాజం మనం ఏర్పరచుకున్నది, కుటుంబం మనం సృష్టించుకున్నది, అనుబంధాలు మనం ఏర్పరచుకున్నవి. ఈ వాస్తవాన్ని విస్మరిస్తే మనకు బాధలు తప్పవు.

ఒక సంపన్నుడు ఒక బౌద్ధ ఆశ్రమానికి వెళ్ళాడు. తరతరాలుగా ఆశ్రమంలోని గురువుల్ని సందర్శించి వారి ఆశీర్వాదాల్ని అందుకోవడం ఆ సంపన్న కుటుంబానికి ఆనవాయితీ. ఆ గురువు గొప్ప జ్ఞాన సంపన్నుడు. ఆయన ఎందరో శిష్యులకు మంచి బోధనలు చేస్తూ ఆప్రాంతంలో పేరు పొందాడు.


సంపన్నుడు గురువుగారిని సందర్శించి అభివాదం చేశాడు. గురువు అతన్ని ఆహ్వానించి క్షేమసమాచారాలు విచారించి కూర్చోమన్నాడు. వచ్చిన పని అడిగాడు. సంపన్నుడు “గురువు గారూ! తరతరాలుగా ఈ ఆశ్రమ గురువుల ఆశీర్వాదాలు అందుకుంటూ మాకుటుంబం ఈ స్థాయికి వచ్చింది. ఆ విషయం మీకు తెలుసు. మీరు కూడా మా వంశం వర్ధిల్లడానికి ఏవయినా కొన్ని మంచి మాటలు చెప్పండి. మీ దీవెనలు నాకు శిరోధార్యం” అన్నాడు.

గురువు సంపన్నుడు చెప్పిన మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ఒక కలం, కాగితం తీసుకుని ఏదో రాశాడు. సంపన్నుడు ఆశ్చర్యంగా చూశాడు. గురువుగారు అందులో ఏమి రాస్తున్నాడా? అని ఉబలాట పడ్డాడు.


గురువు ఆ కాగితంలో రాయడం ముగించి ఆ కాగితాన్ని సంపన్నుడికి ఇచ్చాడు. ఆ కాగితాన్ని అందుకుని సంపన్నుడు ఆబగా చదివాడు. అతని ముఖంలో రంగులు మారాయి. కళాకాంతులుపోయి ముఖం వెలవెల బోయింది.

ఆ కాగితంలో “తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మనవడు చనిపోతాడు” అని రాసి ఉంది. సంపన్నుడు ఆందోళనగా “గురువుగారూ! ఆశీర్వాదం ఇవ్వమంటే అశుభం కలిగే మాటల్ని ఎందుకు రాశారు?” అన్నాడు.

గురువు నిశ్చలంగా “ఇందులో అశుభం ఏముంది? నువ్వు చనిపోతావు, నీ కొడుకు చనిపోతాడు. తరువాత నీ మనవడు చనిపోతాడు. ఇది సృష్టి క్రమం, జీవనధర్మం. అట్లాకాకుండా నీ కళ్ళముందు నీ కొడుకు చనిపోతే, నీ కొడుకు కన్నా ముందు నీ మనవడు చనిపోతే అప్పుడు దుఃఖం ఉంటుంది. అట్లాకాకుండా నీ తరువాత నీ కొడుకు, నీ కొడుకు తరువాత నీ మనవడు చనిపోతే అది సహజక్రియ. అక్కడ పరిణామం ఉంది. అభివృద్ధి ఉంది. నేను నీ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నాను” అన్నాడు.

సంపన్నుడు గురువుకు సాష్టాంగ పడ్డాడు.

*మోక్ష మార్గాలు.... (మొదటి భాగం)*

 *మోక్ష మార్గాలు.... (మొదటి భాగం)*


 *జ్ఞాన మార్గము..*

 

శుద్ధ బ్రహ్మాన్ని జ్ఞానం తో తెలుసుకోవడం తప్ప మరొక విధంగా  తెలుసుకో లేము.  ఇంద్రియా లను, మనసును, లోపలి వైపుకు తిప్పి మన లోపలి ఆత్మను ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత మన లోపలి ఆత్మ యే పరమాత్మ అని   తెలుసుకోవాలి. 


పరమానందయ్య శిష్యుల హాస్య కథ ఒకటి ఉంది. 10 మంది శిష్యులను ఏదో పని మీద గురువు గారు పక్క ఊరికి పంపిస్తారు. మధ్యలో ఏరు దాటే టప్పుడు చేతులు చేతులు పట్టుకొని దాటండి లేకపోతే మీలో ఎవరైనా ఏటిలో కొట్టుకుపోతే కష్టము అని చెప్పి పంపారట గురువుగారు. ఏరు దాటిన తర్వాత శిష్యులందరూ సరిగ్గా చేరామా లేదా అని చూసుకుంటారు. ప్రతివాడు మిగిలిన తొమ్మిది మందిని లెక్క పెట్టి తొమ్మిది మందిమే ఉన్నాము పదో వాడు ఏట్లో కొట్టుకుపోయాడు అని ఏడవడం మొదలు పెట్టారట. దారిన పోయే వాళ్ళు వీళ్ళను చూసి విషయం తెలుసుకుని వాళ్ళ చేత సరిగా లెక్కపెట్టించి, వాళ్ళల్లో ప్రతి వాడికీ ఆ తప్పి పోయిన పదో వాడివి నువ్వే అని చెప్పి వాళ్ళ దిగులు తీరుస్తారు.  అక్కడితో ఆ కథ అయిపోతుంది.


వేదాంతులు చెప్పేది కూడా ఇదే. ప్రతివాడు పరమాత్మ కోసం బయటంతా  వెతికి దొరకలేదని నిరాశ పడుతుంటారు. ఆ పదో వాడు మన లోపలనే ఉన్నాడు అని తెలుసుకోగలిగలగాలి.  దీనినే ఇంద్రియా లను, మనసును, లోపలి వైపుకు తిప్పడం అంటారు. అది జరిగేదాకా మనమందరము కూడా పరమానందయ్య శిష్యులమే.  పరమాత్మ ను బయట వెతుకుతూ ఉంటాము. పరమాత్మ లోపలే ఉన్నాడు అనే జ్ఞానాన్ని తర్కం ద్వారా వేదాంత విషయాలను నిరంతరం మననం చేయడం ద్వారా సాధించుకోవాలి. "బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో దేవో సనాతనః" అనేది జ్ఞానయోగం లో  ప్రధానమైన విషయము. 


కానీ పుస్తకాలు చదివి చదివి ఊరికనే నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అంటూ ఉండటం బ్రహ్మజ్ఞానం కాదు. రమణ మహర్షి రామకృష్ణ పరమహంస ఇద్దరూ కూడా వారి శరీరాలను దూరంగా వదిలి పెట్టి తమ తమ చైతన్యంతో ఆ శరీరాలను చూసి ఓహో నేను వేరు ఈ శరీరం వేరు అని అనుభవం ద్వారా గ్రహించగలిగారు. అటువంటి అనుభూతి సాధించిన తర్వాతే పరిపూర్ణ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దీన్ని అపరోక్షానుభూతి అంటారు. ఇది కేవలం పుస్తకాలు చదివితే రాదు. ముందు జ్ఞానం సంపాదించి దాన్ని అనుభవంలోకి లోకి తెచ్చుకోవాలి.


చాలామంది,  ఇందులో ఒక ఇబ్బంది ఉన్నది అంటారు. విషయం తెలుసుకుంటే గాని అనుభవం రాదు అనుభవిస్తేగానీ విషయం తెలియదు. పెళ్లి కుదరడం పిచ్చి కుదరడం సామెత లాగా అన్నమాట. నిజానికి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం వేరు నమ్మకం కలగడానికి అవసరమైన జ్ఞానం వేరు. అనుభవానికి  (ఆత్మసాక్షాత్కారానికి) ముందు ఉండేది అవసరమైన జ్ఞానం. అనుభవం తర్వాత వచ్చేది పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం. 


గురువుల మాట మీద ఉపనిషత్తుల మీద నమ్మకం ఉంచి సాధన చేస్తూ చేస్తూ చేస్తూ జీవితం గడపాలి. అలాగ గడిపే ఒక లక్ష మందిలో లేదా కోటి మందిలో ఒకరికి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది. గురువులూ ఉపనిషత్తులూ పదేపదే చెప్పే ఇంకో మాట ఏమిటంటే జీవుడు సాధన చేస్తూ ఉంటే ఒక జన్మలో కాకున్నా కొన్ని జన్మల తర్వాతనైనా ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని. దీన్ని జ్ఞాన మార్గం అంటారు. భగవద్గీతలో సాంఖ్య యోగం అని చెప్పింది కూడా ఇదే. ఇది కాస్త కష్టమైన మార్గం. 



*పవని నాగ ప్రదీప్* 

.......

వేదం ధనం

 వేదం ధనం అనగా + యని అనగా వున్న శక్తిని చైతన్యపరచుటయని అనగా ప్రచోదయాత్ ప్రయోజనం చేయుటను తెలుపుచున్నది. ధనం శ్రీ సూక్తం వివరంగా  అగ్ని, వాయువు, సూర్య, వసు, యింద్ర బృహస్పతి, వరుణ, శక్తిని సూత్రపరంగా  దేహమునకు ఎలా వుపయెూగమెూ తెలిపినది. వాటిని ప్రకృతి పరంగా స్వీకరించుటయే + యనే క్రియ రూపంలో తెలుపుచున్నది. అగ్ని ని + చేయుట యనగా మన దేహములో యున్న శక్తిని సూర్య శక్తితో + చేయుట స్వీకరించుటయే. ఆ తరువాత వాయువుగా మారి నీటి పరంగా  శరీర శుద్ది కలుగును.నీరు కూడా శుద్ది జరిగి దానికి వాయువు కారణము. ప్రాణాయామం ద్వారా శ్వాస నీరు నాడులు శుధ్ది తద్వారా ఆరోగ్యం మైన జీవితం ప్రాప్తమగును. దీని సూత్రమే గాయత్రి రూపంలో గల ఆత్మ లేక అణు రూపంలో గల శక్తి అదే దేహములో గల టెంపరేచర్.అదే ఓం నమః శివాయ మంత్రం.దానిని విధించుటయందు లలితా సహస్రం గాని రుద్రం గాని సమస్త వేద వాఙ్మయం మానవ జీవన వినికిడి మూల సూత్రమే ధనం +.ధనం అనగా వస్తు పరంగా నిర్వచనం లేదు. అది వక మార్గము జీవికి సంబంధించిన వ్యవహారిక క్రియకు పదార్ధ రూపము. దేహమే ధనం దేహ ధారణ ధనం. దేహము ధరించిన తరువాత పోషణకు మార్గము. యింత స్పష్టంగా వేదము ధనము అనగా + అని తెలిపినది. అణువు కూడా + చైతన్యమైన పదార్ధ రూపం దాల్చిన,దాని వునికి తెలియ నట్టు మానవ శరీరము శక్తి కూడా సూక్ష్మంగా ప్రారంభమై అనంతమగుచూ తిరిగి సూక్షమంగా వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం. దానంతట తాను ప్రయాణము సహజ సూత్రం. సహజ సూత్రమును తెలిసి తిరిగి దేహ ప్రవేశము జరుగక మూల శక్తిలో ప్రవేశించుటకు + అనే మూల సూత్రంను తెలియుట ఙ్ఞానము.పురుషసూక్తం శక్తి వ్యాప్తమును తెలిపితే శ్రీ సూక్తం దాని పదార్ధ లక్షణమును ప్రకృతి రూపంలో తెలుపుచున్నది. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మొదటిరోజు..*


2004వ సంవత్సరం సంక్రాంతి పండుగకు రెండురోజుల ముందు మా నాన్న శ్రీధరరావు గారు హఠాత్తుగా పక్షవాతం వచ్చి జబ్బున పడ్డారు..హుటాహుటిన హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాము..హైదరాబాద్ లో మా అన్నయ్య నాగప్రదీప్ అడ్వకేట్ గా వున్నాడు.అన్నయ్య వదిన గార్లు నాన్నగారి బాగోగులు చూసుకుంటామనీ..ఏ విధమైన ఆలోచనా పెట్టుకోవద్దనీ నాకు అనునయంగా చెప్పినందున నేను తిరిగి వచ్చేసాను..


సంక్రాంతి పండుగ మూడురోజులూ అయిపోయిన మరుసటి రోజు నేను, నాభార్య  శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం లో అడుగుపెట్టాము..అంతకు ముందు కొన్ని వందలసార్లు శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించినా..ఆరోజు ఒక బాధ్యత తో వెళ్లడం కొంచెం కొత్తగా ఉంది..ముందుగా ఇద్దరమూ నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, ఆ సమాధి ముందు మోకరిల్లి.."స్వామీ!..నీ సేవ చేసుకునే భాగ్యాన్ని మరలా కలిగించావు..ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కష్టపడతాము..నీవు కరుణించి అండదండగా ఉండాలి..అదే మాకోరిక.." అని  మనస్ఫూర్తిగా కోరుకున్నాము..


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణమంతా తిరిగాను..శ్రీ స్వామివారు జీవించి ఉండగా ఉన్న ఆశ్రమ రూపానికి..ఇప్పుడు ఆలయంగా ఉన్న రూపానికి పోలికే లేదు..శ్రీ స్వామివారు కట్టించుకున్న ఆశ్రమం లో అంతకు ముందున్న వంటగది ఇప్పుడు లేదు..అప్పుడున్న పందిరి స్థానం లో ఒక పెద్ద మంటపం నిర్మితమైంది..శ్రీ స్వామివారి సమాధి గది మీద గాలిగోపురం అలరారుతున్నది..శ్రీ స్వామివారు చెప్పిన మాటలు..ఆయన రూపం..హావభావాలు..అన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి..శివాలయము, పార్వతీదేవి ఆలయము, నవగ్రహ మంటపం..మొదలైన ఉపాలయాలు ఏర్పాటై ఉన్నాయి..శ్రీ స్వామివారు స్వయంగా కట్టించుకున్న ఆశ్రమ ప్రాంగణం లోనే నైరుతీ మూల శ్రీ సాయిబాబా మందిరమూ వచ్చింది..(ఆ మందిరం లో ప్రతిష్టించిన శ్రీ సాయినాథుని ప్రతిమను రాజస్థాన్ నుంచి తీసుకువచ్చాను..అదో అనిర్వచనీయ అనుభూతి..ముందు ముందు ప్రస్తావిస్తాను.)


పూజారులతోటి..ఇతర సిబ్బంది తోటి..ఆలయ నిర్వహణ గురించి కొద్దిసేపు చర్చించాను..ఎవరి వంతు సహకారం వారు అందిస్తామని చెప్పారు..కానీ ..ఈ మందిర నిర్వహణ అనుకున్నంత తేలిక కాదనీ..ముందు ముందు అనేక సమస్యలను నేను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ..ప్రతి సమస్య పరిష్కారం వెనుకా..ఆ అవధూత దత్తాత్రేయుడు సహస్రబాహువులతో మమ్మల్ని చుట్టుముట్టి రక్షిస్తాడనీ..మా దంపతులకు ఆరోజు తెలియలేదు..


శ్రీ స్వామివారి మందిరానికి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలూ లేవు.... భక్తుల ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఎటువంటి వరుసలూ లేవు..అడ్డదిడ్డంగా నెట్టుకొస్తున్నారు.. ముందుగా ఇక్కడ నుంచే మనం ప్రక్షాళన మొదలుపెట్టాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను..ఆమాటే మా సిబ్బంది తో చెప్పాను..ఎందుకనో వాళ్ళు ఇబ్బందిగా మొహం పెట్టి..సంకోచిస్తూనే సరే అన్నారు..మందిరం వద్ద నుంచి తిరిగి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..అక్కడే కొద్దిసేపు కూర్చుని..నమస్కరించుకొని వచ్చేసాము..


శ్రీ స్వామివారి మందిరం వద్దనుంచి నేరుగా మొగలిచెర్ల లోని ఇంటికి వచ్చి..అమ్మ వద్ద జరిగిన విషయాలన్నీ చెప్పాను..అంతా విని.."ఏమైనా మార్పులు చేద్దామని అనుకుంటున్నావా?..ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేయి.." అన్నది..అలాగే అన్నాను కానీ..అమ్మ ఎందుకు ఇంత సున్నితంగా హెచ్చరించిందీ అని ఆలోచిస్తూ ఉండిపోయాను..శ్రీ స్వామివారి మీదే భారం వేసి ఊరుకున్నాను..ఆరోజు అలా గడిచిపోయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).

some people have all the Luck

 *Why some people have all the Luck?*


*Wonderful research*


By Professor Richard Wiseman, University of Hertfordshire.


Why do some people get all the luck while others never get the breaks they deserve?


A psychologist says he has discovered the answer.


Ten years ago, I set out to examine luck. I wanted to know why some people are always in the right place at the right time, while others consistently experience ill fortune. I placed advertisements in national newspapers asking for people who felt consistently lucky or unlucky to contact me.


Hundreds of extraordinary men and women volunteered for my research and over the years, I have interviewed them, monitored their lives, and had them take part in experiments.

I carried out a simple experiment to discover whether this was due to differences in their ability to spot such opportunities. I gave both lucky and unlucky people a newspaper, and asked them to look through it and tell me how many photographs were inside. I had secretly placed a large message halfway through the newspaper saying: "Tell the experimenter you have seen this and win $50." This message took up half of the page and was written in type that was more than two inches high. It was staring everyone straight in the face, but the unlucky people tended to miss it and the lucky people tended to spot it.


Unlucky people are generally more tense than lucky people, and this anxiety disrupts their ability to notice the unexpected.

As a result, they miss opportunities because they are too focused on looking for something else. They go to parties intent on finding their perfect partner and miss opportunities to make good friends.


They look through newspapers determined to find certain types of job advertisements and miss other types of jobs.

Lucky people are more relaxed and open, and therefore see what is there rather than just what they are looking for. My research eventually revealed that lucky people generate good fortune via four principles. They are skilled at creating and noticing chance opportunities, make lucky decisions by listening to their intuition, create self-fulfilling prophesies via positive expectations, and adopt a resilient attitude that transforms bad luck into good.


Here are Professor Wiseman's four top tips for becoming lucky:

1) Listen to your gut instincts - they are normally right

2) Be open to new experiences and breaking your normal routine

3) Spend a few moments each day remembering things that went well

4) Visualize yourself being lucky before an important meeting or a telephone call.


Have a Lucky day and work for it...


"The happiest people in the world are not those who have no problems, but those who learn to live with things that are less than perfect."


"There is a great difference between "worry" and "concern."

A worried person only sees the problem and a concerned person solves the problem!


May Luck be your side!!!

Eternal Dharma

 Swami Chinmayanandaji was a renowned saint. Once, a 'secular' minded journalist, who generally show Hinduism in poor light, vis a vis other religions, asked a question to Swamiji:  


Q: *"Who is the founder of Islam?"*

A: *Prophet Mohammad.*


Q: *Who is the founder of Christianity?*

A: *Jesus Christ.*


Q: *Who is the founder of Hinduism?*

       

Thinking that Swamiji has no answer, 

the lady journalist proceeded:

*"There is no founder and hence, Hinduism is not a religion or Dharma at all."*


A: *Then, Swamiji said: 

*"You are right.!"*

*Hinduism is not a religion. It is a Science.*

        

She did not understand that. 

Swamiji put some more questions to her.


*Q: "Who is the founder of Physics?"*

*Ans: "No one person."*


*Q:- *Who is the founder of Chemistry?"*

*Ans: "No one person."*


*Q: "Who is the founder of Biology?"*

*Ans: "No single person."*


*"Many many persons, from time to time, contributed to the wealth of knowledge of any Science."*


*Swamiji continued:*

*"Hindu Dharma is a Science, developed over the centuries, contributed by saints and sages for giving right direction to the society by their own research and experiences ."*


*"Islam has only one book -Quran."*

*"Christianity has only one book -Bible."*


*"But for Hinduism, I can take you to a library and show you hundreds of books."*

*"Because, Hinduism is a scientific religion- called Sanatana Dharma -"*

      *🙏"Eternal Dharma."🙏*

🚩

new treatment - EECP therapy

 🇨🇭MUST CIRCULATE🇨🇭


Recently, one person was admitted to a Wellknown nursing home at pune, due to severe chest pain. He had an earlier attack  in 2016 and was under treatment. The doctors now suggested Angiography. 

  

Upon undergoing Angiography at multi speciality Hospital  Doctors diagnosed multiple blockages for which Angioplasty was ruled out and instead,  suggested 'Bypass Surgery'. 


That evening, he was brought home as  doctor suggested his heart being very weak, bypass could be performed only after 10 - 15 days with high risk only. 

  

Meanwhile, after discussing the matter with relatives and close friends, fresh  information came from a family friend. 

  

A new treatment known as- EECP therapy has been introduced BY Indian Medical AIIMS DOCTOR.

Now its Approved by US FDA & T.N GOV


Here

Heart blockages will treat without bypass surgery and without stent, With this Advanced *EECP Mechine * 

  

With this therapy, a patient who has to undergo bypass need not do so.

(Its called NATURAL BYPASS)


Instead, the patient is given about 20 bottles of IV fluids in which certain medicament are injected. The medicine cleans the system and removes all blockages from the heart and the arteries. The number of bottles given may increase depending upon the age-factor and health of the patient. 

Cost per bottle may be around Rs-2000/- .


Currently, only a few doctors in India specialise in this field


One of them is DR.VIKARAM RATHOD In pune.


He has a list of patients who had to undergo by-pass from major hospitals; but, instead after undergoing the new treatment, they are absolutely fine and are leading a normal life. Without or minimum medicine.

 

This treatment has been done at Chennai

SRI VIVEKANANDA HOSPITAL also.


 For More information 

DR.Vivekanandan MD (GEN.PHYSICIAN Ukraine)

NON INVASIVE HEART CARE & LIFE STYLE EXPERT


Mob: 09500037040

          07200648296

          04443192129


Please forward this message It Might Help!! 


Please, don't delete this without forwarding. 


I am forwarding it to the maximum I can.


Let it reach the 120 crore  Indians and the remaining if any Create Awareness!


It might help someone. Forward to as many as u can! 


💐💐 Thank you 💐💐