20, జనవరి 2019, ఆదివారం

మేనిఫెస్టో

 సాహితి సంగమం
మానవీయ విలువలకోసం
సృష్టిస్తున్న చరిత్ర
కులదురహంకార హత్యలకు నిరసన
అంతరంగం ఒక ప్రణయ తుఫాన్
తస్మాత్ జాగ్రత్త సమసమాజ స్థాపన దిశగా పయనం
కుల నిర్ములనం కోసం ప్రజా పొలికేక
ఇదొక తిమిరంతో పయనం
ఇప్పుడు పరవాన్ని పరిహసించిన పరువు
ఏమో చెప్పలేము
దీపధారి చేస్తున్నాడు బీషణ సమరం
ప్లీజ్ ఇంజెక్టమీ  మహమ్మారికి నరకం
మనిషి శిలయా  కాదు మనిషి తెలివైన  జంతువు
ఓ చిన్న మాట
కళ ప్రజలకోసం అనే రెండు పదాల
మేనిఫెస్టో ఈ సాహితి సంగమం