21, మే 2021, శుక్రవారం

ధన్వంతరి అమృత్* 🌿

 🌿 *ధన్వంతరి అమృత్* 🌿

🐲 *(కరోనా వైరస్ నాశిని)*🐲


*ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో 📖 వైరస్ మరియు మానవ శరీరానికి హాని కలిగించే సూక్ష్మ క్రీములను🦠 నాశనం చేసి మనిషి సంపూర్ణ ఆయురారోగ్యాలతో 🧬 ఉండేలాగా ఒక అద్భుతమైన మందు 🔬 ధనవంతరీ మనకు అందించారు దానిపేరే..* 

*..."ధన్వంతరి అమృత్"...*


ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్న *కరోనా సమస్యకి*🚨 ఇది అద్భుతమైన *మెడిసిన్/ మందు* గా పనిచేస్తోంది.. 


*మందుకు వాడే పదార్థాలు*

1) రుద్ర జడ  2) జఠామాంసి  3) సునాముఖి 4) బ్రహ్మీ పత్రం 5) చిన్న మోము తమల 6) జాతి ఫల 7) లవంగాలు 8) పచ్చ కర్పూరం 9) మిరియాలు 10) అల్లం 11) శొంఠి 12) దాల్చిన చెక్క 13) మోర్రంగడ్డ చెక్క 14) రతాలం 15)  పెండలం చెక్క 16) సుగంధి వేర్లు పొడి


*మందు వాడే విధానం*

*పరగడుపున* ☀️, *మధ్యాహ్నం*🌞 ఇంకా *రాత్రి* 🌙 ఆహారం తీసుకోవటానికి 4️⃣0️⃣ నిముషాలు ముందు *ఒక గ్లాస్ వేడి నీటిలో 40 ml* మందు కలుపుకొని తాగవలెను ఇలా 5️⃣ రోజులు చేసి చూడండి... 

*ఫలితం మొదటి రోజులోనే మీకు కనపడుతుంది.*


*ధన్వంతరి అమృత్* ఎలా పని చేస్తుంది?

వేడి నీటితో కలిపి తీసుకున్న ఈమందు నేరుగా 40 నిముషాల తరువాత మానవ రక్త కణాల్లోకి చేరి శరీరానికి ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియాలని, మృతకణాలని, చెడు రక్తకణాలని.. మూత్రం ద్వారా బయటకి నెట్టేస్తుంది. 

ఆ తరవాత బిపి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తూ గొంతులో మరియు ఊపిరి తితుల్లో ఉన్న వైరస్ ని నాశనం చేసి స్వచ్ఛమైన ఆక్సీజన్ మనకు అందే విధంగా తోడ్పడుతుంది. 

ఈ ప్రాసెస్ వల్ల మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెరిగి సంపూర్ణ ఆరోగ్యవoతులు అవుతారు...


*వెల స్వల్పము ఫలం అధికము.* 💓


*ధన్వంతరి అమృత్* ని మా సంస్థ అయిన *Laxmi Kalpavruksha Ayurvedic Product's* ద్వారా పొందవచ్చు. కావలసినవారు క్రింద ఇచ్చిన నెంబర్ కి మెసేజ్ / కాల్ చెయ్యగలరు. 

*1 లీటర్ ధర - హైదరాబాద్ లో ₹700 మాత్రమే (Delivery charges extra)*

*1 లీటర్ ధర - మిగిలిన ప్రాంతాల్లో ₹750 మాత్రమే (Delivery charges extra)*

GPay / Phone Pe ఈ నెంబర్ కి *(+91-8341525471)* చెయ్యొచ్చు.

Delivery of product takes 3 - 4 working days.


మీ ఆదరణ తోడైతే *ధన్వంతరి అమృత్, సర్వాంగతైలం మరియు కాయామృత్* తో పాటు మరికొన్ని ఆయుర్వేద ఉత్పత్తులను మేము, *Laxmi Kalpavruksha Ayurvedic Product's*, మీముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంటాము. 🙏


- *సుఖేశ్ శర్మ గురువుగారు*

*(ఆయుర్వేద వైద్యనిపుణులు/ పరిశోధకులు)*

*Home-made Product's*

*(+91-8341525471)*

ఏ స్తోత్రం చదివితే

 ఏ స్తోత్రం చదివితే  ఏ ఫలితం వస్తుంది... 

ఈ మెసేజ్ save చేసి పెట్టుకోండి... ఎన్ని వేల రూపాయలు వచ్చిన ఇలాంటి సి డి గా కానీ క్యాసెట్ లుగా కానీ కొనలేరు .. ఈ వివరణ కూడా మీకు ఎక్కడా దొరకదు... మనలో చాలా మందికి ఏమి చదివితే ఏ ఫలితం వస్తుంది అవి ఎలా చదవాలి ఎక్కడ దొరుకుతాయి తదితర వివరాలు ఏమీ తెలియదు... ఇక్కడ కొన్ని స్తోత్రాలు వాటిని చదవడం వల్ల వచ్చే ఫలితాలను ఇస్తున్నాము... ప్రతి స్తోత్రం కింద ఉన్న లింకులో వాటిని ఎలా చదవాలి వీడియో guide తో వచనంతో పిడిఎఫ్  అన్ని లింకులు ఇచ్చాము...

మీ అయిన వాళ్ళకి ఈ లింక్ ని పంపించడం మరిచిపోవద్దు...

💠దక్షిణా మూర్తి స్తోత్రం - ఏ స్తోత్రం పఠించాలో తెలియనప్పుడు, విద్యా సిద్ధికి, https://tinyurl.com/69fa4f22

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!

https://bit.ly/36t2H69

💠 శివాష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!శివ అనుగ్రహం !!

💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!

https://bit.ly/36LY3As

💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!

💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!

https://bit.ly/2Q8O4QD

💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!

💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!

https://bit.ly/3dGR0Nc

💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!

https://bit.ly/3uTXnT6

💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!

💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!

యంత్రోధారక హనుమత్ స్తోత్రం - ఆరోగ్య సమస్యల నివారణ, పిశాచపీడ.. https://tinyurl.com/yth83p7k

💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!

💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!

💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!

💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !! https://bit.ly/3sVXsEw

💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!

💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !! https://bit.ly/3mD0mwg

💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!

https://bit.ly/3hvpkgB

💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!

💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!

💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!

💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!

💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!

https://bit.ly/2QVTGgZ

💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!

💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!

https://bit.ly/2YvUGZW

💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!

https://bit.ly/39SphH2

💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!

https://bit.ly/2Ry0vWm

💠 శ్రీ సూక్తం - ధన లాభం !! https://bit.ly/2R4Tv3o

💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!

https://bit.ly/3dLBuzU

💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!

💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !! Https://bit.ly/3dL4Mie

💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!

💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!

💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !! https://bit.ly/2SCaL0x

💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!https://bit.ly/345D3mB

💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!

Https://bit.ly/2RziDjc

💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !! https://tinyurl.com/bjhd6w42

💠 రుక్మిణీ కల్యాణం- పెళ్లి కావడం కష్టంగా ఉన్నవారికి.. కోరిన వారిని పెళ్లి చేసుకోవడానికి https://bit.ly/36Y4RLB

💠 మహా మృత్యుంజయ మంత్రము - అపమృత్యు దోషాలను నివారించడానికి https://bit.ly/3jlAUtS

💠 మణిద్వీప వర్ణన https://https://tinyurl.com/3yd3c7de

🙏🙏🙏

ఆయూర్వేదాన్ని

 *కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు..*


సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం..


ఒక సైన్స్ విద్యార్థిగా చెప్తున్నా..


సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొద్దు..?? 


ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద విశ్వవిద్యాలయాలు. ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశీల, నలంద, వల్లాభీ, విక్రమశీల లాంటి అనేక బౌద్ద విధ్యాలయాలు. వేల సంవత్సరాల క్రితమే శరీరధర్మ శాస్త్రం, ప్రకృతి శాస్త్రం, ఆయుస్సును ఇచ్చే ఆయూష్ విజ్ఞానం మీద అనేక పరిశోధనలు చేసి మానవ జాతికి ఆరోగ్య బిక్ష పెట్టారు. ఈ రోజు విజ్జానానికి ఊహకు అందని ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క మీద పరిశోధనలు చేసి వాటి గూర్చి క్లుప్తంగా మూడు వేల సంవత్సరాల క్రితమే బోధించారు..


మూడువేల సంవత్సరాల క్రితమే బుద్దుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు శస్త్ర చికిత్సలు చేశాడు, బ్రైన్ సర్జరీ కూడా చేశాడు. 


దేనికి ఏవిడెన్స్ కావాలి..?? ఆయుర్వేదానికా..??


సరే నీవు నమ్ముతున్న సైన్స్ ఎవిడెన్స్ ఇస్తున్న వైధ్యం గూర్చి నీకు తెలుసా..??


WHO ప్రమాణాలతో తయారు చేస్తున్న ఏ ఒక్క ఔషదానికైనా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు అని నిరూపించండి చూద్దాము. 


అప్పుడు సైన్స్ అందులో అల్లోపతి సైన్స్ గూర్చి మాట్లాడదాము.


ఈ విషయాలు తర్వాత చూద్దాము. ప్రస్తుత కృష్ణపట్నం ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న ఆయూర్వేదిక్ మందు గూర్చి మాట్లాడదాము.


ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఈ క్రింది మూలికలు వాడుతున్నాడు.


*1) అల్లం* - అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగ పడుతుందని సైన్స్ చెబుతుంది.


*2) తాటిబెల్లం* - ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషదంగా ఉపయోగెంచడానికి ఆ ఔషదాన్ని తాటిబెల్లంతో తీసుకుంటారు. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు. 


*3) తేనే* - తేనె ను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.


*4) నల్లజిలకర్ర* - ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగ పడుతుంది. అలసట, బలహీనతలను తగ్గిస్తుంది.

నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి, కడుపు నొప్పికి, విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది. తేనే, నల్లజీలకర్ర, వెల్లుల్లి కలిపి వాడితే జలుబు, దగ్గు తగ్గుతుంది. నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, పాస్ఫరస్, జింక్, మాంగనీస్ కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి. నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.

నల్లజిలకర్ర హనీకర, సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది. నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.


*5) తోకమిరియాలు* - ఆయుర్వేదంలో తోక మిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు, దగ్గు, కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.


*6) లవంగాలు* - లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ వైరల్ లక్షణాలు జలుబు, దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.


*7) వేప* - వేప మూడువేల సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక. వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది. వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న  బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. దగ్గు, ఆస్తమా, కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగ పడుతుంది. వేప తెల్ల రక్తకణాలైన లింఫోసైట్స్, మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది. వేపను కడుపునొప్పి, అతిసారం, గ్యాస్, అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.


*8) నేరేడు* - ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు. జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టును వాడతారు. ఈ మొక్క బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది. అధిక రక్తపోటు ను నివారిస్తుంది.


*9) మామిడి* - కడుపులో పురుగులను తొలగించడానికి, జ్వరాన్ని తగ్గించడానికి, కాలేయ సమస్యలో ఈ చెట్టును వాడతారు.


*10) నేల ఉసిరి* - వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు. ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్-బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.


*11) కొండపల్లేరు* - ఆయాసం, ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.


*12) కుప్పింటాకు* -  రోగనిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు, జలుబు, గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలి పురుగులను తొలగించడానికి, కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు.   


*13) తెల్లజిల్లేడు పువ్వు* - దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క వేర్లను పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.


*14) పట్టా* -                  


*15) బుడ్డబుడస ఆకు* -


*16) ముళ్ళ వంకాయ* - గూర్చి నాకు తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.


కాబట్టి.. ఆనందయ్య గారు తయారుచేసిన ఔషదం కరోన రోగులకు *100%* ఉపయోగ పడుతుంది.. 👏👏

హిందూ కుటుంబాల అశాంతికి కారణం

 *హిందూ కుటుంబాల అశాంతికి కారణం..!?*

డా భాస్కర యోగి....

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన  వకీల్ సాబ్ సినిమా వచ్చింది. అయన నిజ జీవితంలో ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ తో పాటు  ఇద్దరమ్మాయిలను ఒక రాజకీయ నాయకుడి కొడుకు బలత్కారం చేయబోతే.. రౌడీ నాయకుడిని ఎదిరించి అమ్మాయిలు కోర్టుకు వెళ్తారు. వాళ్ల తరఫున న్యాయవాది గా నటించాడు పవన్ కళ్యాణ్. ఆ టైటిల్... వఖిల్ సాబ్...@

ఈ సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ చేసే ఆర్గుమెంట్ యొక్క గొప్పతనాన్ని గ్రహించడమే ప్రధాన అంశం. ఈ కేసులో నేరారోపణ అయిన వ్యక్తి తరఫున నటుడు ప్రకాష్ రాజ్ వాదిస్తాడు.వాదనలో భాగంగా అమ్మాయిలను ప్రకాష్ రాజ్  గుచ్చి గుచ్చి అడుగుతూ... "ఎప్పుడైనా శృంగారంలో నీవుపాల్గొన్నవా?" అని ఒకమ్మాయిని అడుగుతాడు... అమ్మాయి చివరికి అనేక గందరగోళాలల తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఇష్టంతో పాల్గొన్నాను అంటుంది.

వారం రోజుల క్రితం మార్క్సిస్ట్ విమర్శకుడు కేకే రంగనాథాచార్యులు మరణించాడు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు ఆయన శిష్యుడు అయిన కే శ్రీనివాస్ ఆయన స్మృతి వ్యాసం రాస్తూ... "రంగనాథాచార్యులు సంప్రదాయాలను తిరస్కరించాడు".. అని అతనిలోని ఇదే గొప్ప క్వాలిటీ తనని ఆకర్షించింది అన్నట్టుగా వ్యాసం మొదలు పెట్టాడు.

ఈ రెండు విషయాలు మనకేం నేర్పిస్తున్నాయో విజ్ఞులైన వాళ్లంతా ఆలోచించాలి. సినిమా చూసిన ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్పినట్టుగా చేస్తే తప్పేముంది అనుకోవడం ....@..సమాజంలో ఏ రకమైన ఎటువంటి సందేశం ఇచ్చే విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక రచయిత మేధావి గా చెప్పుకునే వ్యక్తి సంప్రదాయం తిరస్కరించడం గొప్ప అభ్యుదయమనీ సమాజానికి చెప్పాలని ప్రయత్నించడం ఎలాంటి ఆలోచనలు కల్పిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.

మనం రామాయణం మహాభారతం... ఈ ప్రపంచానికి కుటుంబ  వ్యవస్థ ను ,రాజకీయాన్ని ఇచ్చిందని మురిసిపోతాం. సౌదీ అరబియాలో రామాయణం పాఠ్యపుస్తకాల్లో కి ఎక్కిందని ఆనందపడిపోతున్నాం. మరి మన దగ్గర కుటుంబాలు శాంతిగా ఉన్నాయా..? ఇటీవల వార్తల్లో ..తండ్రిని చంపిన కొడుకులు, భార్య భర్తల  మధ్యహత్యలు ..అన్నదమ్ముల మధ్య హత్యలు, అన్నాచెల్లెళ్ల మధ్య హత్యలు ,అత్తా కోడళ్ళ మధ్య హత్యలు... ఇదంతా సీరియల్స్ ప్రభావమా !సినిమాల ప్రభావమా...!

ఈ దేశంలో  ఒక పదేళ్లలో కోట్ల మంది యువకులు ఏ దేశాల్లో లేనంతగా పెరిగిపోతారు. వాళ్ల మీద ఎవరి ప్రభావం ఉంటుంది..? రాణా ప్రతాప్, శివాజీ, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ,ఉద్యమ సింగ్ , వివేకానంద వంటి వాళ్ళ ప్రభావం ఉందా.. లేక జూనియర్ ఎన్టీఆర్ ..మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ..విరాట్ కోహ్లీ, ఏ ఆర్ రెహమాన్... వీళ్ళ ప్రభావం ఉందా?

మన యువత పొద్దున లేచినప్పటి నుంచి బూతులు ..రోతలు ..వెగటు పుట్టించే వెకిలి కార్యక్రమాలు..వంటి వినోద కార్యక్రమాలు చూడడం ఎవరు ఆపగలరు.!? అతి చౌకగా దొరికే ఇంటర్నెట్ రకరకాల సైట్లు దుర్మార్గపు కార్యక్రమాలు చేసి యువతను ధ్వంసం చేసే వారిపట్ల నియంత్రణ లేనటువంటి వ్యవస్థ... మన యువతను ఎటు వైపు తీసుకెళ్తున్నాయి. ఇది మనం తక్షణం ఆలోచించాల్సిన  విషయం. చిన్న పిల్లలు కూడా రోజుకు గంటల తరబడి ఇలాంటి దృశ్యాలుచూడడం వల్ల మానసిక మైనటువంటి నేరస్తులుగా మారుతున్నారు. నాలుగేళ్ళ పిల్లవాడు రోజూ అనేకసార్లు టీవీలలో వేల సార్లు హత్యలు ... అత్యాచారాలు చూస్తున్నాడు.. ఇటీవలకాలంలో అత్యాచారాలు చేసిన వాళ్లలో మైనర్లు ఉండడం మనం చూశాం. 1914 నుంచి 19 17 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయగర్వంతో ఉన్న ఫ్రాన్స్ లో 19 26 లో టెలివిజన్ వచ్చింది. దానితోపాటు జూద గృహాలు, క్యాషి నోస్... క్లబ్బులు ,పబ్బులు విపరీతంగా తెరుచుకున్నాయి. దాంతో ప్రజలు అన్ని రకాల దురలవాట్లకు బానిసలు అయిపోయారు. వాళ్లలో దేశం పట్ల అభిమానం నశించింది. ఆ తర్వాత జాతీయత కోల్పోయి దేశం పతనం వైపు అడుగులు వేసింది. 1945 లో చాలస్ డిగొల్.. ఫ్యాన్స్ అధ్యక్షుడు అయ్యాక చేసిన మొట్టమొదటి పని ఆ దేశంలో థియేటర్లు కూల గొట్టించాడు. బార్లు ,పబ్బులు ,క్లబ్బులు మూసివేయించాడు. ఫ్రాన్స్ పై యువతరంలో గొప్ప గౌరవభావాన్ని, జాతీయతను రగిలించాడు. ఆ తర్వాత దేశం బీ ఫ్రెంచ్.. అండ్ బై ఫ్రెంచ్... అనే స్థాయికి వెళ్లింది.

ఇప్పుడు మన దేశం లో యువత కూడా అలాంటి ప్రమాదంలో పడింది. యువకులు ఒకరకంగా భ్రష్టమార్గంలో ప్రయాణిస్తుంటే మహిళలు వృద్ధులు అన్ని వయసుల వాళ్లు ఏదో రకమైన దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఇవన్నీ దురలవాట్లు అని మనం అంటే వామపక్షవాదులు ఏది అలవాటు ..ఏది దురలవాటు ...అన్న దానిపై  మొదట చర్చ జరగాలంటారు. 

ఇక యువతీ యువకులకు అనేక పోర్న్ సైట్స్... విశృంఖల సినిమాలు... అందు బాటులోకి వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం... కుటుంబాల పై పడింది. దీని ఫలితాలు   పదేళ్లు పోతే గాని మనకు అర్థం కావు.

మనం అనుకుంటున్న సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు ఇతిహాసాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు, నమ్మకాలు.. ఇవన్నీ  రోజురోజుకు డొల్ల తనం గా మారుతున్నాయి. అందుకే  హిందూ కుటుంబంలో శాంతి లేదు.. ప్రతివారూ  ఆస్తులు, సంపాదన ,కెరీరిజం పేరుతో.. తమ సంతానాన్ని  యంత్రాల్లా తయారు చేస్తున్నారు. తక్కువ సంతానం ఎక్కువ సంపాదన... ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదం గా మారింది. ఉన్న ఇద్దరినీ విదేశాలకు పంపడం.. ఒక వర్గం చేస్తే... వారిని అనుకరిస్తూ డబ్బు లేని వారు కూడా లక్షలు లక్షలు పెట్టి  చదివించాలనే తాపత్రయం వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది. ఈ క్రమంలో అజ్ఞానంతో విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ తాగుబోతులుగా మారిపోతున్నారు. కుటుంబాలు ధ్వంసమై పోతున్నాయి.

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది... డ్రైవర్లుగా ,పనివాళ్లు గా ,వంటవాళ్ళు గా ,అటెండర్లు గా... ధనికుల ఇళ్ళల్లో పని చేయడానికి ఒక వర్గం ప్రజలు చేరుతున్నారు. తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం. 

ఇక మధ్య  తరగతి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ల ఆడపిల్లల్ని కళాశాలల్లో..పాఠశాలల్లో ట్రాప్ చేసి  మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంపదంతా ఒక్క క్షణం లో వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

ఇక అవసరంలేని ఆర్భాటాలతో  రకరకాల కార్యక్రమాలు చేసి అప్పులపాలవుతున్నారు  ఇంకొందరు. అలాగే  ఏ రాజకీయ వ్యవస్థ దేశానికి మేలు చేస్తుందో ఆలోచించే సాధారణ పరిజ్ఞానం కూడా మన కుటుంబాల్లో ఉండడం లేదు. ఇక ఆధ్యాత్మిక రంగం పుచ్చి పోయింది. పూర్వం ప్రతి కుటుంబానికి కుల గురువు ఉండేవాడు. లేదా పురోహితులు ఉండేవాడు. వాళ్లతో చర్చించి ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ధర్మబద్ధంగా శాంతిగా ప్రజలు జీవించారు. స్వామీజీ లంతా ఎవరి దారి వారిదే.. ఇప్పుడు టీవీ ల్లో దర్శనం ఇచ్చే మహా మహా పండితులు అనేక రకాలవివాదాస్పద విషయాలు ప్రజలకు బోధించి సరైన జ్ఞానం ఇవ్వకుండా..  భ్రష్టులను తయారు చేస్తున్నారు. ఇక ఉపాసకుల పేరుతో జ్యోతిష్యుల పేరుతో మరికొందరు ఇంకో దారి లో ఉన్నారు.@@@@

మరోవైపు మనం  పన్నులు చెల్లిస్తూ నడిపిస్తూ ఉన్న వ్యవస్థల్ని ఒక వర్గం ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు. రాజకీయ వ్యవస్థలన్నీ మనకు తెలియనివి కావు. లౌకికవాదం అనే ముసుగు తొడుక్కుని వారి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు. దురాశ, అజ్ఞానం, తెలియని తనం, సోమరితనం వీటన్నింటి కారణంగా సగటు హిందువు తన కుటుంబంలో సరైన పాత్ర పోషించే లేకపోతున్నాడు.

మనకు తెలియకుండా మన కుటుంబాల్లో ప్రవేశిస్తున్న పాశ్చాత్యీకరణ.. కుటుంబాల్లోని  పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నది. మరోవైపు చదువుకున్న వాళ్ళు.. వైట్ కాలర్ మనస్తత్వంతో సంపాదన ప్రెస్టేజ్ గా భావించి జీవితమంతా అదే మాన్యాలో బతికేస్తున్నారు. కుటుంబజీవనం.. సంబంధబాంధవ్యాలు.. కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు పెళ్లి తర్వాత విడాకుల వైపు మళ్లుతున్నాయి. అందుకే ఇటీవల కాలంలో కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినప్పుడు ఓవైసీ గణాంకాలు చెప్తూ హిందూ కుటుంబాల్లో ఉన్నంత విడాకుల రేటు ముస్లిం కుటుంబాల్లో లేదు అన్నాడు.

ఈ విచ్ఛిన్నం కావడానికి కారణాలను మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది.  హిందూ కుటుంబాల్లో అశాంతికి కారణం మనం వెంటనే కనిపెట్టాలి.

మనకు దేవాలయాల్లో కౌన్సెలింగ్ లేదు.. టీవీ లో సీరియల్ తప్ప ఇంకేమీ లేవు. సినిమాల్లో.. ద్రోహం.. అత్యాచారం.. ఇవే ప్రధాన విశేషాలు. ఇలాంటి అద్భుతాలు చెప్పే సినిమా నటులు ఇవాళ మనకు సెలబ్రిటీలు. ఒక స్వామీజీని సినిమా నటి ని ఒకచోట కూర్చోబెట్టి ఓటింగ్ జరిగితే.... ఓట్లన్నీ ఆమెకే పడుతాయి. మనకు మంచి చెడ్డ నేర్పించాల్సిన మీడియా తన వ్యక్తిగత స్వార్థంతో రాజకీయ అంశాలను వివాదాస్పద అంశాలను  మనకందించి  ఏది న్యాయం ఏది అన్యాయమో తెలియకుండా చేస్తున్నది. మన కుటుంబాల్లో ఇలాంటి  కౌన్సిలింగ్ లేని కారణంగా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నాం అనేవాళ్ళు సంప్రదాయాలను తిరస్కరించాలి అనే భావాన్ని సులభంగా తలపై మోస్తున్నారు. మనం చెప్పే సద్గుణ సంపదంతా దుష్ట శక్తులు తమ  అందమైన ముఖాలతో ఒక్క క్షణం లో ధ్వంసం చేస్తున్నారు. సోషల్ మీడియా ఒక విప్లవం అని మనం అనుకుంటున్నాం... దానితో పాటుగా మోయలేనంత జ్ఞానం అజ్ఞానం తో కలిసి  మన మెదళ్ళలోకి ఎక్కుతుంది.  జ్ఞానం అజ్ఞానాలను వేరుచేసే హంసను మనం తక్షణం పట్టుకుని రాకపోతే మన కుటుంబ వ్యవస్థ పైకి కనిపించే మేడిపండు మాత్రమే.(సీతా నవమి  సందర్భంగా. కుటుంబ వ్యవస్థ పై ఆవేదనతో... ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు డా భాస్కర యోగి వ్యాసం)

విద్యా వైద్య వికాస విషయే

 నమస్తే


విద్యా వైద్య వికాస విషయే చ గభీరతయా చింతయేమ 


సర్వవిధేభ్యః మానవేభ్యః సమానతయా యచ్ఛేమ


అస్మాకం దేశస్య ఔన్నత్యం వర్థితం భవతు ఇత్యుక్తే 


ప్రజాసు ఐకమత్యమ్ ఆవశ్యకం,  


దారిద్య్రనిర్మూలనార్థం స్వచ్ఛవిచారాః సేవాతత్పరాః పరోపకారపరాయణాః సంపన్న,మధ్యతరగతి,దీనజనానాం చ రక్షణం కర్తుం 


నిజసేవాధురంధరాః నాయకాః ప్రజాః ఆవశ్యకాః, 


తైః భారతప్రజోపకారనిర్ణయాః స్వీకర్తవ్యాః,


వైద్యవిషయే విద్యావిషయే చ సంపన్న, మధ్యతరగతి,నిర్ధనజనేషు చ సమానతా ఏవసూత్రతా ఏకవిధపద్ధతిశ్చ ఆవశ్యతా భవతి, 


ఇదానీం వైద్యం విద్యాకేంద్రం చ మహంతి వ్యాపారకేంద్రాణి అభవన్, 


అస్మిన్ విషయే సకలవిధప్రజాః చ సమ్యక్ విచార్య సమానతా ఆనేతవ్యా, 


వైద్యం విద్యా చ వ్యాపారరంగాత్ ముక్తః యథా భవేత్ 


తథా ప్రజాః నాయకాః చ వ్రయత్నం కుర్యుః;


వైద్యః విద్యా చ మానవకల్యాణాయ సామాన్యమానవం మహన్తం మానవం కర్తుమ్ ఉపయోగాయ భవతి 


అతః ఏతయోః ద్వయోః విషయే వ్యాపారదృక్పథం త్యక్త్వా ఏకసిద్ధాన్తం ఏకరీతిం, ఏకపద్ధతిం, ఏకవిధం స్వరూపమ్ చ ఆనయేయుః


యథా దేశే సర్వత్ర వైద్య విద్యావిధానే ఏకస్వరూపత్వం ఏవనియమావలిత్వమ్ ఆకచ్ఛతి 


తథా దేశే ఉచ్చనీచప్రాంతమతకుల భేధభావనాః అన్తర్హితాః నిర్మూలితాః ఉత్పటితాః చ భవంతి


అతః పఠితారః ప్రజాః అపఠితారః ప్రజాః సకలవధాః ప్రజాః చ విద్యా వైద్య విషయే చ ఏకసూత్రతామ్ ఏకాం పద్ధతిం చ ఆనేతుం కృషిం కుర్యుః,


దేశే నానావిధసమస్యాః సంతి కింతు 


ప్రజాసు చేతన్యమ్ ఆనేతుం విద్యారంగే వైద్యరంగే చ ఏవవిధపద్ధతిః చ ఆవశ్యకీ భవతి,  


చర్చ ఉపచర్చచాః కరణీయాః లాభ అలాభవిషయే చిన్తనీయం 


సాధుత్వం ప్రజోపకారకకార్యం సాధనీయం చ


సంభాషణసంస్కృతమ్ (మాసప్రతికా)

సాలె గూడు

 సాలె గూడు

                                          - - - - - - - - - - 

                                                           - సత్య భాస్కర్ 

         ఆదివారం

         

         రాత్రంతా టివిలో కార్యక్రమాలు చూసి ఆలస్యం కావడంతో పొద్దునే మెలకువ రాలేదు. అలా మొద్దు నిద్ర పోతున్న రాఘవను వాళ్ళావిడ కుదుపుతూ లేవమని పోరు పెడుతోంది. మెలకువ వచ్చి కళ్లు తెరిచాడు రాఘవ. ఎదురుగా శ్రీమతి. 

         

         "ఒకసారి లేవండి! మీతో పనుంది. అవసరమైతే మళ్లీ పడుకుందురుగానీ!" అని అంటోంది. 

         

         "ఆదివారమేగా! అంత కొంపమునిగే పనేముంది! కొద్దిగాగి లేస్తాలే!" అని మరోవైపు ఒత్తిగిల్లి పడుకోబోయాడు. కానీ వేషాలు కుదురలేదు. ఆవిడ పట్టు వీడలేదు. 

         

         "ఓసారి లేవండి! టివి ఆగిపోయింది. రీఛార్జ్ చేసి మళ్లీ పడుకోండి! "అని బతిమిలాడుతున్నట్టుగా మాట్లాడుతూ భుజాన్ని పట్టుకుని కుదుపుతూనే వుంది. ఇది వదిలే వ్యవహారం కాదని అర్ధమయింది. అందులోనూ ఆదివారం టివి రాకపోతే ఏమైనా వుందా! లేవక తప్పదు. విసుక్కుంటూనే లేచాడు. 

         

         ఆవులించుకుంటూ హాలు లోకి వచ్చి టివి ముందున్న సోఫాలో కూలపడ్డాడు. పిల్లలిద్దరూ నిద్ర లేచినట్టు లేదు.ఇల్లంతా ప్రశాంతంగా వుంది. ఇలాంటి సమయంలోనే ఆవిడ ముందుగా లేచి టివిలో భక్తి ఛానల్ పెట్టి పనులు చేసుకుంటూ వుంటుంది. అలాంటి ఇంపార్టెంట్ సమయంలో రీఛార్జ్ చేయనందుకు ప్రసారం చేయనని ఛానల్ వాడు మొరాయించి కూర్చున్నాడు. 


         "అప్పుడే నెలయిపోయిందా! వీడేదో వేషాలేస్తున్నాడు.. పోయి నా పర్సు తీసుకురా.. డెబిట్ కార్డు దానిలోనే వుంది." అని అన్నాడు రాఘవ! అప్పటికే ఆవిడ బెడ్ రూంలోంచి పర్సు తీసుకు వస్తోంది.

         

         టీపాయ్ మీద వున్న సెల్ ఫోన్ ను చేతిలో తీసుకుని ఆ ఛానెల్ వెబ్ సైట్ ను గూగుల్ లో తెరిచాడు. ఆ తర్వాత తాను ప్రతి నెలా వేసే రు. 249 మంత్లీ ప్యాకేజీ ని సెలెక్ట్ చేసాడు. పేమెంట్ ఆప్షన్ లో వెళ్లి డెబిట్ కార్డు ఎంచుకున్నాడు. పర్సు లో నుండి డెబిట్ కార్డు ను తీసి నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇయర్ ఎంటర్ చేసి,కార్డు ను వెనక్కి తిప్పి చూసి సివివి నెంబర్ ఎంటర్ చేసాడు. కొద్ది సెకండ్ లలోనే ఓటిపి ని ఎంటర్ చేయమని అడిగింది. అదే క్షణంలో సెల్ కు ఓటిపి వచ్చింది. దాన్ని ఎంటర్ చేయడం.,సెకన్లలోనే రీఛార్జ్ అయింది, కంగ్రాచ్యులేషన్స్ అనే మెసేజి వచ్చేసాయి. అదే సమయంలో టివిలో "గోవింద హరి గోవింద" అని గీతం తారాస్థాయిలో అందుకుంది. మళ్లీ టివి మొదలయినందుకు ఆవిడ సంతోషంగా ఆ భజన గీతంతో గొంతు కలుపుతూ, స్వామి వారికి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి మైమరిచి పోయింది. 

         

         తన పనయిపోయిందని సెల్ ఫోన్ ను టీపాయ్ మీద పెట్టబోతున్న రాఘవ, 

బ్యాంకు నుండి వచ్చిన ఎకౌంట్ బ్యాలన్స్ మెసేజ్ చూసి అదిరి పోయాడు. నిద్ర మత్తంతా ఎగిరి పోయి షాక్ కొట్టినట్టు సోఫాలో కొయ్యబారి పోయాడు. కళ్లునులుముకుని ఆ మెసేజ్ ను మళ్లీ ఓసారి చూశాడు. సందేహం లేదు. 


         "ముందు ఆ వెధవ టీవీని ఆపు" అని ఓ అరుపు అరిచాడు. 

         

ఊహించని రీతిలో భర్త ఆ విధంగా అరిచేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి 


         "ఏమైందండీ" అని ఆందోళనగా అడిగింది. అప్పటి దాకా నిద్ర లేపినందుకు గొణుగుతున్న ఆయన పిచ్చి చూపులు చూస్తూ సోఫాలో కనబడ్డాడు. వెనక టివిలో గోవిందా.. గోవిందాని పాట వస్తూనే వుంది. 

         

         ఏమీ బదులివ్వకుండానే" ముందా రిమోట్ లు ఇలా ఇవ్వు" అని అరిచాడు.ఆవిడ అయోమయంగా చూస్తూ టివి దగ్గరకు వెళ్ళి రిమోట్ లను తీసుకుని వచ్చి చేతికి ఇచ్చింది. 

         

            టీవి ముందునుండి పక్కకు జరగమని సైగ చేస్తూ టీవిలో వస్తున్న ఛానెల్ మార్చేసి ఎకౌంట్ బ్యాలన్స్ బాక్స్ ను ఓపెన్ చేసి దాన్నే నిలువుగుడ్లేసి చూస్తుండి పోయాడు. 

            

            శ్యామలకూడా ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి తానూ టివీ స్క్రీన్ చూడసాగింది. ఏమైందో అర్థం కాక వుండబట్టుకోలేక "అంత ఖంగారు పడుతున్నారెందుకండీ! ప్రతినెలా డబ్బులు వేస్తూనే వున్నారుగా! కొత్తేముంది."అని అంది. 

            

            భార్యను కోపంగా చూస్తూ "ఏమి జరిగిందో ఆ స్క్రీన్ మీద కనబడటంలా! ఎంత ఎమౌంట్ కట్టామో చూడు!" అని అన్నాడు రాఘవ. అప్పుడు ఎకౌంట్ బ్యాలన్స్ ను పరీక్షగా చూసిన శ్యామల" ఆ! "అని నోరెళ్ళబెట్టేసింది. రు. 24,900 రీఛార్జ్ చేసినట్లు, తదుపరి రీఛార్జ్ 2025 సంవత్సరంలో వున్నట్లు చూపిస్తోంది.

            

            "అయ్యయ్యో.. అదేంటండీ!మనం కట్టేది 249 గదా! అంత డబ్బు ఎలా పోయింది" అని గోల గోల పెట్టేసింది. 

            

            "అర్థం అయిందా లేదా! మనం 249 రీఛార్జ్ చేస్తే మన అకౌంట్ లోనుండి 24,900లు వెళ్లి పోయాయి. 2025 వరకు రీఛార్జ్ చేశామని చూపిస్తోంది. మన కొంప మునిగింది. ఐదేళ్ల పాటు రీఛార్జ్ చేయడానికి మనకేం సరదా!"అని తల పట్టుకున్నాడు రాఘవ.నిద్ర మధ్య లో లేవడంతో మొహమంతా జిడ్డు గా వుంది. అనుకోని షాక్ తగలడంతో మరింత జేవురించి పోయింది. 

            

            మొగుడు డీలా పడ్డాడని గ్రహించిన శ్యామల ధైర్యం చెప్పాలనుకొని

           " తప్పంతా నాదేనండి. నిద్ర సరిపోలేదు పడుకుంటానని మీరంటున్నా వినకుండా లేపేసి రీఛార్జ్ చేయమని పట్టుబట్టాను. ఆ నిద్ర మబ్బు లో ఏం నొక్కారో ఏమో! డబ్బులన్నీ ఎగిరి పోయాయి." అని ఏడుపు గొంతుతో అంది. 

           

           "కొత్తగా నొక్కింది ఏమీ లేదే! ప్రతి నెలా వేస్తుందే గదా! ఏదో జరిగింది. గుడ్డిలో మెల్ల ఏమిటంటే మన డబ్బులు ఆ ఛానెల్ వాడికే పోయాయి. ఎట్లాగో అట్ల వసూలు చేసుకోవాలి. అదే ఏ సైబర్ క్రిమినల్ చేతిలో పడితేనా ఆశ వదులుకోవాల్సిందే! "అని అన్నాడు. షాక్ నుండి తేరుకని బుర్ర పనిచేయసాగింది. అందుకే అలాంటి మాటలు వచ్చాయి. 

           

          " ఇప్పుడు ఎవరిని అడుగుతారండి. మీరే అనవసరంగా లోకల్ కేబుల్ వాడిని మాన్పించేసారు. వాడైతే ప్రతి నెలా ఇంటికి వచ్చి పైసలు కట్టించుకునే వాడు. ఛానెల్స్ సరిగ్గా ఇవ్వడం లేదని ఈ డిష్ పెట్టించారు. వాడినే వుండనిస్తే మనతోబాటు వాడూ బతికే వాడుగా!" అని జాడించింది. దాంతో మిగిలిన నిద్ర మత్తుకూడా వదిలింది. 

          

         " అవన్నీ వదిలేయవే! ముందు టీ పెట్టు. మొహం కడుక్కుని వస్తా."అని అంటూనే లేచి బాత్రూంలో దూరాడు. ఆవిడ వంటింట్లోకి నడిచింది. 

                                                           ******

  

    గొంతులో టీ పడుతుంటే మనసు స్థిమితం పడసాగింది. జరిగిన తప్పుకు పరిష్కారం ఏమిటాని ఆలోచించి సాగాడు. శ్యామల అన్నది కరెక్టే! ఇంతకు ముందు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే కేబుల్ ఆపరేటర్ కు ఫోన్ చేస్తే ముందో వెనకో వచ్చి చూసేవాడు. నెలనెలా పైసలు కట్టించుకునే వాడు. ఆ కేబుల్ టివికి యజమానో లేక ఆపరేటరో మన కళ్ల ముందు కనబడే వాడు. ఈ డిష్ చానెల్ కు డబ్బులు కడుతున్నా వాటిని పొందే యజమాని మన జీవితంలో మనకు కనబడడు. ఆయన ఏదేశంలో వుంటాడో తెలీదు. వార్తల్లోనే అప్పుడప్పుడు ఫలానా డిష్ ఛానెల్ యజమాని దేశంలోనే అతిపెద్ద సంపన్నుడని వస్తుంటుంది. మనం నెలనెలా కట్టే డబ్బులతోనే అంత సంపాదిస్తున్నాడా! 

    

      "ఏమి ఆలోచించారండీ!" అని చేతిలో గరిటతోనే శ్రీమతి రంగ ప్రవేశం చేయడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు రాఘవ. చేతిలోని టీ కప్పును ఎదురుగా వున్న టీపాయ్ మీద పెడుతూ

      

      "నా సెల్ అందుకో! కస్టమర్ కేర్ కు ఫోన్ చేద్దాం." అని అన్నాడు రాఘవ. 

      

      "మీ ఎదురుగా వున్న టీ పాయ్ కిందే వుంది. నేను పోతున్నా నాకు స్టౌ మీద పోపు వేగుతోంది." 

      అని అంటూవంటింట్లోకి వెళ్లి పోయింది. 


      సెల్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెదికి ఆన్ చేసాడు. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటూ కాసేపు సహనాన్ని పరీక్షించాక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడుతాడు  వేచివుండండి అనే సందేశం వచ్చింది. హమ్మయ్య మాట్లాడడానికి ఓ మనిషి దొరికాడనుకున్నాడు రాఘవ! 

కాసేపు టింగ్... టింగ్.. టింగ్ మంటూ మ్యూజిక్ వచ్చింది. అలాగే ఓపిగ్గా ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు. క్షమించడి కోవిడ్ కారణంగా 50% స్టాఫ్ తోనే పనిచేస్తున్నందువలన మీ కాల్ అటెండ్ చేయలేక పోతున్నాము. మళ్లీ కొద్ది సేపు ఆగి ప్రయత్నించండి. అని చల్లగా పలికింది. 

ఛీ.. అనివిసుక్కున్నాడు. 


ఎదురుగా టివిలోడిష్ ఛానెల్ వాట్సప్ గ్రూప్ డౌన్ లోడ్ చేసుకోమని యాడ్ వస్తోంది. సరే ఇదీ చూద్దాం... అనుకుని కొద్ది సేపు కష్టపడి ఆ గ్రూప్ డౌన్ లోడ్ చేసాడు. వినయంగా పలకరింపు లయ్యాయి. కస్టమర్ లకు ఎదురయ్యే సమస్యల జాబితా ఇచ్చి సంబంధిత సంఖ్య వేయమని వచ్చింది. రీఛార్జ్ ప్రాబ్లమ్స్ అనేదాన్ని ఎంచుకున్నాడు. తన సమస్యను వివరించాక 'సారీ! నేను రోబోట్ ను. ఇంకా నేర్చుకుంటున్నాను. కస్టమర్ కేర్ ను సంప్రదించండి' అనే సందేశం వచ్చింది. 

'హార్నీ! ఇప్పటిదాకా చాటింగ్ చేసింది రోబోనా! మనిషనుకున్నానే!'అని ఆశ్చర్య పోయాడు రాఘవ. 


         బుర్ర వేడెక్కిపోయింది. సెల్ పక్కన పెట్టేసాడు. ఇన్నాళ్లూ అందంగా గర్వ కారణంగా కనబడే టివి తన అదుపులో లేని భూతంలా కనబడుతుంది. ఇంతలో చేతిలో టీ కప్పుతో శ్రీమతి ప్రవేశించింది. అడిగితే తిడతాడేమో అనే భయంతో ఏమీ మాట్లాడకుండానే ఆ టీ కప్పును అందుబాటులో టీపాయ్ మీద పెట్టింది. తాను కూడా పక్కనే వున్న దివాన్ మీద కూర్చొని సెల్ ఫోన్ చేతిలో తీసుకుని మొగుడు ఏం చేసాడాని చూడసాగింది. టివికూడా ఆపివేయడంతో ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలు కూడా లేవక పోవడంతో ఆ నిశ్శబ్దం కొనసాగుతోంది. 

         


  రెండు సిప్పులు టీ గొంతులో దిగడంతో ఓ ఐడియా వచ్చింది రాఘవకు!వెంటనే ఆ టీ కప్పు చేతిలో పట్టుకునే బెడ్ రూం లోని కంప్యూటర్ దగ్గర కు పరిగెట్టాడు. వెనకాలే శ్యామల అనుసరించింది. గబగబా స్విచ్ లన్నీ ఆన్ చేసి స్క్రీన్ ఎదురుగా ఛెయిర్ లో కూర్చున్నాడు. వెనకాలే కొద్ది దూరంలో కుర్చీలో కూర్చుంది శ్యామల. పొద్దునే డబ్బులన్నీ ఎగిరి పోయాయని మొగుడికి పిచ్చెక్కి పోయిందని ఆమెకు అర్థమయిపోయింది. ఇప్పుడేమన్నా మాట్లాడినా, చప్పుడు చేసినా తన మీద విరుచుకు పడతాడని తెలిసి తగు జాగ్రత్తలో వుంది. నిద్ర మబ్బులో ఏమి నొక్కాడో ఇప్పుడు తన్న్నుకులాడుతున్నాడని లోపల అనుకుంటోంది. 

  

  గూగుల్ క్రోం లోకి వెళ్లి ఆ డిష్ టివి సైట్ ఓపెన్ చేసాడు. సైట్ ని దీక్ష గా చూశాడు. ఢిల్లీ లో హెడ్ ఆఫీస్ ముంబాయి,చెన్నై ల్లో రీజినల్ ఆఫీసులున్నట్టు అర్ధం అయింది. టేబుల్ మీదున్న పెన్న్ను పేపర్ తీసుకొని వాటి మెయిల్ అడ్రస్ రాసుకున్నాడు. తర్వాత మెయిల్‌బాక్స్ ఓపెన్ చేసి తన గోడంతా వెళ్లబోసుకుంటూ ఆ రెండిటికీ మెయిల్ పెట్టాడు. అయినా నమ్మకం కలగ లేదు. ఇలా కాదు,ఏదో ఒక ఫోన్ నెంబర్ దొరక బట్టాలి. మళ్లీ ఆ సైట్ ఓపెన్ చేసి స్క్రీన్ అంతా గాలించాడు. సైట్ అడుగు కు పోయి కళ్ళంతా చికిలించి వెదకంగా చీమ తలకాయంత సైజు లో ఓ లోకల్ నెంబర్ దొరికింది. దాన్ని పేపర్ మీద రాసుకుని, శ్యామల చేతిలో వున్న సెల్ ను గుంజుకున్నంత పని చేసాడు. వెంటనే ఆ నెంబర్ కు డయల్ చేసాడు. అవతల వైపు ఫోన్ మోగింది కానీ ఎవరూ ఎత్తు లేదు. విసుగొచ్చి సెల్ ఆఫ్ చేసి నీరసంగా ఆ కంప్యూటర్ ఛెయిర్ లో వెనక్కు వాలిపోయాడు. 

  

  ఆయన అలా డీలా పడడం చూసిఆపుకో లేక "ఏమయిందండీ!" అని ఆతృతగా అడిగింది ఆవిడ.

  

 "ఏముంది. మన చేయగలిగిందంతా చేశాం.! కనపడిన అడ్రస్ కల్లా మెయిల్ పెట్టాను. ఆ కస్టమర్ కేర్ ఏమో దొరకడం లేదు. ఏదో లోకల్ నెంబర్ దొరికితే ఫోన్ చేసా రెస్పాన్స్ లేదు. ఈ కార్పొరేట్ కంపెనీలు మనలాంటి చిన్న ప్రాణులని మోసం చేస్తాయనుకోను! ఏ బ్యాంకు లనో లక్షల కోట్లు ముంచేస్తారు. ఏదో పొరపాటు జరిగింది. అది సరయ్యే వరకూ మనకీ టెన్షన్ తప్పదు. టెక్నాలజీ మీద ఆధారపడడం పెరిగే కొద్దీ ఇలాంటి ప్రమాదాలు వుంటాయి. "అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే సెల్ మోగింది. ఏదో తెలీని నెంబర్. అయినా ఎత్తాడు రాఘవ! 

 

  అవతలనుండి పూర్తి ప్రొఫెషనల్ టోన్ లో మాట్లాడుతూ తనను డిష్ టివి రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని ఎందుకు ఫోన్ చేసారని అడిగాడు. తాను చేసిన లాస్ట్ కాల్ ఫలించిందని అర్ధమయింది రాఘవకు! టెన్షన్ తో పొలమారిన గొంతు సరి చేసుకుంటూ తన బాధను వివరంగా చెప్పి ఒక నెల ఛార్జీలు మాత్రమే వంచుకుని మిగతా డబ్బులు తిగి ఇచ్చేయమని మొర పెట్టుకున్నాడు. అన్నిటికీ ఓకె.. ఓకె అంటూ విని ఫోన్ నెంబర్, ఐడి నెంబరు తెలుసుకుని తాను అన్ని చూస్తానని15నుండి 30రోజుల్లో మీ ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందని చెప్పి పెట్ట్టేసాడు. 


  "హమ్మయ్య! బతికాం!" అని పెద్ద నిట్టూర్పు వదిలాడు రాఘవ! 

  

  "ఏమయిందండీ!" అని ఆతృతగా అడిగింది శ్యామల. "ఈ నెలాఖరు కల్లా మన డబ్బులు మనకొచ్చేస్తాయిలే!" అని అంటూ సంభాషణ వివరాలన్నీ చెప్పాడు. పొద్దున్నుంచీ వాళ్ళు పడ్డ టెన్షన్ అంతా యింతా కాదు. వేల రూపాయలు చిటుక్కుమని అకౌంట్ నుండి ఖాళీ అయిపోతే ఎవరికయినా ఖంగారే కదా!

  

  "నిజంగా వస్తాయంటారా! రాకపోతే ఏం చేద్దాం!" అని అనుమానం లేవనెత్తింది శ్యామల! 

  

 " ఏం చేస్తాం! ఇలాగే కాళ్లా వేళ్ళా పడాలి. బెదిరించడానికి వాడు మనిషయితే గదా! ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోన్న కార్పోరేట్ భూతాలలో వాడొకడు. కోర్టుకు పోయినా మన ఆస్తి అంతా అమ్మేసినా వాడి మీద గెలవలేం! వస్తాయని నమ్మి ఊరుకోవడమే మంచిది."అని ముగించాడు.

 

  "పోన్లేండి మన డబ్బులు మనకు వచ్చేస్తే అంతే చాలు.పొద్దునే గజేంద్ర మోక్షం లాగయింది. నేను ఎన్ని దండాలు పెట్టుకున్నానో!" అని అందావిడ. 

  

  ఆమాటకు రాఘవ నవ్వుతూ "అవును మనలను పట్టింది కార్పొరేట్ మొసలి.! ఆ విష్ణుమూర్తే మనలను కాపాడాడు." అని అన్నాడు. "పద ఇక లేచి మన పనులు మనం చేసుకుందాం. "అని అంటూ లేవబోయాడు. ఇంతలోనే చింటూ సుడిగాలి లా పరిగెత్తుకుని వచ్చాడు. వీళ్ల గోల లో పిల్లలు లేచి ఆటలు మొదలెట్టారని కూడా గమనించ లేదు. 

  

  "డాడీ!w.w.w.అంటే ఏమిటో చెప్పు!"అని నిలేసాడు. వాడెప్పుడూ అంతే వాడికి తెలిసినవి డాడికి తెలుసా లేదని పరీక్షిస్తుంటాడు. 

  

  పిల్లాడిని దగ్గర తీసుకుంటూ "సాలె గూడు. ఇప్పుడు మనం దాన్లోనే చిక్కుకున్నాం!" అని జవాబిచ్చాడు. ఒక్క క్షణం వాడికేమీ అర్ధం కాలేదు. "రాంగ్! వరల్డ్ వైడ్ వెబ్! "అని చెప్పేసి తండ్రి ని వదుల్చుకుని అక్క దగ్గర కు పరుగు పెట్టాడు. ఈ లోపల సెల్ మోగడంతో ఆన్ చేసాడు. 

  

  "అమెజాన్ నుండి ఫోన్ చేస్తున్నాం సార్! మీఅడ్రస్ చెబుతారా!"అని అవతలనుండి మాట్లాడుతున్నారు. మరో కార్పొరేట్ మొసలి అని అనుకుంటూనే అడ్రస్ చెప్ప సాగాడు. 

                                          • ** ******

హిందువులకు

 *👿 70 ఏళ్లలో... ఒక కుటుంబం ... హిందువులు లేని దేశంగా ... మార్చాలని చూసింది ... హిందువులకు అర్థం కాలేదు ...  దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది. ఎక్కడి నుండి శబ్దం రాలేదు ... సగం కాశ్మీర్ పోయింది ... శబ్దం లేదు !👿*

*♦️ టిబెట్ పోయింది. తిరుగుబాటు లేదు ... సింధు ఇవ్వబడింది ... సిమ్లా సిల్లీ ఒప్పందం జరిగింది ... ఎవరూ పట్టించుకోలేదు ... తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు ! చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది. మీడియా కిక్కురు మనలేదు. తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపి వేయబడింది ... కొవ్వొత్తి వెలిగించలేదు ... సిబిఐ విచారణను ఎవరూ  డిమాండ్ చేయలేదు !*

*♦️ మాధవరావు సింధియా,  రాజేష్ పైలట్ వంటి నాయకులు. చనిపోయారు కాదు చంపబడ్డారు ! ఎటువంటి తేడా లేదు ... రిజర్వేషన్ వంటి గాయాలు సరేసరి ... మోసాలు ... 2 జి స్పెక్ట్రం, బొగ్గు, CWG,అగస్టా వెస్ట్‌ల్యాండ్, బోఫర్స్ బ్లర్ వంటి మోసాలు జరిగాయి. శరీరం శబ్దం చేయలేదు* 

*👽 కానీ .. గొడ్డు మాంసం ఆగిన వెంటనే ...విపత్తు సంభవించింది. జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే ... అసంతృప్తి బయలుదేరింది. వందే మాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు ... వారి నాలుకలు కుట్టబడ్డాయి.*

*♦️ డీమానిటైజేషన్, GST అమలు చేసినప్పుడు ... కోపం వారితో నృత్యం చేయించింది ... ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి ... రోహింగ్యాల వెలికితీత ... ముస్లింల ముసుగులో నొప్పిని కలిగిస్తోంది.*

*🔹 ఆలోచించండి ……*

*కాంగ్రెస్ హిందువులను ఏమి చేసింది ?? చర్చి కిటికీ లేదా మసీదుపై రాళ్ళు మీడియాలో వారాల పాటు చూపబడుతుంది. ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి. ఉగ్రవాదం కారణంగా. కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసి వేయబడ్డాయి లేదా కూల్చి వేయబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి. దీని గురించి ఏ హిందువుకు తెలియనీయలేదు !*

*♦️ మొదట హిందువులను లోయ నుండి బలవంతంగా తరిమేసి, తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి  అని చెప్పబడింది. మొత్తం లోయ యొక్క మూలం నుండి మొత్తం మతాన్ని నాశనం చేయాలా ?*

*♦️మోడీ ప్రభుత్వం రాకపోతే, ఇది ఎవరికీ తెలిసేది కాదు ! వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావులు మరియు కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు ఈ సమస్యను దేశం ముందు  ఎందుకు పెట్టలేదు? ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు మరియు ముస్లిం మేధావుల తెలివి !*

*♦️సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. దేశ ప్రజలకు ఎలాంటి  అనుమానం రాకుండా కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని  విధాలుగా మోసం చేయగలదో ... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా....*

*♦️మీడియాను చెప్పు చేతల్లో  పెట్టుకుని, ఎన్ని డ్రామాలు ఆడిందో... దీని గురించి ఆలోచించండి  మరియు ఈ సందేశాన్ని మీ పరిచయాలందరికీ పంచమని జాతీయవాదులకు విజ్ఞప్తి !🤝*

శివ తాండవంలో

 శివ తాండవంలో జీవ వునికినీ తెలుపుతూ అనగా రావణునికి జీవ తత్వం దెలియును. దాని ఆవిర్భావం దాని పరిణామం క్రియ. జాటా కటాహ యని మెుదలు.అమ్మ స్తోత్రం కూడా దానినే తెలుపుతున్నది. ఛ్ఛేటీ భవన్నిఖిలయని. భవ అనే భాసయత్ ప్రకాశమైనది లక్షణము కలిగియున్న ప్రకృతి లక్షణము. ఎన్ అనే శక్తి సమస్తం సర్వం ఖల్విదంయని బ్రహ్మ తత్వం. అది శిఖ జట తత్వం. టి అనే ఆగ్లం అక్షర తత్వం చైతన్య శక్తి శబ్దమునకు మూల తత్వం శక్తి దాని ముద్ర త్రికోణాకృతి కలదని ఊర్ధ్వకోణ గతి కలిగి పురుష శక్తియై అధోకోణ శక్తిని అనగా దాని వ్యతిరేక చిహ్నము ప్రకృతి తత్వమై షట్ఛాక్రాకృతి కలిగి షడ్భుజాకృతిలో పూర్ణమైన యున్నదని దాని లక్షణము శిఖయందు గల శక్తి తత్వమునకు వీరభద్రుడు ఈశ్వర శక్తికి నిదర్శనం. దక్షుని సంహరించి వీరభధ్రుని శక్తియు పరమేశ్వర శిఖ లక్షణము. అది రాహు కేతు సవ్య, అపసవ్య గతిలో సంచరించు శక్తి లక్షణము చైతన్య మైన శిఖ రూప వీరభద్రుడు లక్షణము. శక్తి చర్య లక్షణము చైతన్యము 

ఎన్ తత్వమును చైతన్యమునకు టి అనే శక్తి వలననే దృశ్యమానమగుటకు అదియును ఆత్మ రూప  శక్తియు యని తెలియును. ఛ్ఛేటీ అనుటలో గాయత్రీ ఛందస్సు ఏతత్ ఛం అనగా కాంతి లక్షణము శబ్ద రూపంగా తెలుసుకొనుటయే ఛందస్సుగా తెలియును. అఖిలం అనగా ఖల్విదమైన సర్వమూ అనగా క నుండి ఖ ఏర్పడిన జీవ శక్తి క జీవుడు ఖ జీవ చైతన్య మైన ఆత్మ శక్తి .దాని మరోక జీవరూపమునకు చిహ్నం. యిది సర్వులకు ఎఱుకే సంతాన పరంగా .రెండిలో వకే తత్వమని గ్రహించుట. గాయత్రీ స్వరూపంలో శిఖ రుద్ర తత్వమని గ్రహించవలెను. ఏటమ్ అణు స్వరూపం శిఖ శక్తి. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

ఆనందయ్య గారికి రక్షణ

 చర్చిల్లో పాస్టర్స్ ఇచ్చే ప్రేయర్ ఆయిల్ మీద విచారణ జరగదు ముస్లింలు దర్గాలో మంత్రించి ఇచ్చే తాయిత్తు మీద విచారణ జరగదు

మొన్నటికి కొన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఒక క్రైస్తవపాపి కరోన రోగులకు కొబ్బరినూనె రాసి నయం చేస్తా అంటే దాని మీద విచారణ ఉండదు ....కానీ

నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా ఒక్కరూపాయి ఆశించకుండా *పల్లెల్లో మన చుట్టుపక్కల దొరికే నిత్యం మనం తినే వాటిని వినియోగించి చైనా కరోన వైరస్ కి మందు కనిపెట్టి కొన్ని వేల మంది ప్రాణాలను రక్షిస్తూన్న ఒక అమాయక వైద్యుడి మీద విచారణ జరపాలి ....* ఎందుకంటే కార్పొరేట్ మెడికల్ మాఫియా మీకు కోట్లకు కోట్లు ఇచ్చి ఈ దేశంలో సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని నాశనం చేయడానికి పూనుకుంది ....

ప్రభుత్వం వెంటనే ఆనందయ్య గారికి రక్షణ కల్పించి ఆయన తయారు చేసిన మందును ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా రోగులకు అందించాలని యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది!!!!!!

ఆయుర్గీత

 ★ *ఆయుర్గీత*

                  *Ayurgeetha*

~~~~~~~~~~~~~~~~~~

*మంచి నడవడిక* 

               *Ideal Manners*

● *న అసంవృత ముఖః కుర్యాత్ క్షుతి హాస్య విజృంభణమ్౹ నాసికాం న వికుష్ణీయాత్, న అకస్మాత్ విలిఖేత్ భువమ్౹ న అంగైః చేష్టేత విగుణమ్, న ఆసీతోత్కుటికః చిరమ్౹౹*   

  (అష్టాంగహృదయం, సూ.స్థా)

 ◆ ఆచ్ఛాదనం(covering) లేకుండా తుమ్ముట, నవ్వుట, ఆవులించుట చేయరాదు. ముక్కును, ఇతర శరీరావయవాలను అసహ్యకర భంగిమలతో వక్రీకరింపరాదు. ఎక్కువసేపు గొంతుకలో కూర్చోరాదు.

◆ *Prof. Dr. VLN Sastry*

    *వృద్ధుల లక్ష్మీ నరసింహ

      శాస్త్రి* *9963634484*

      Expert Consultant in

        Ayurveda

~~~~~~~~~~~~~~~~~~~~ *Shubhodayam*

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*ఋతుక్రమం..ఊర్ధ్వ, అధో లోకాల వివరణ..*


*(ముప్పై నాలుగవ రోజు)*


శ్రీ స్వామివారు ఏదో ముఖ్యమైన విషయం గురించి వివరించబోతున్నారని శ్రీధరరావు దంపతులకు, సత్యనారాయణమ్మ గారికీ అర్ధమైంది..


"స్త్రీలైనా..పురుషులైనా..పశుపక్ష్యాదులైనా.. క్రిమికీటకాలైనా..శరీరధారణ ఉన్న ప్రతి జీవికీ..ఆకలి దప్పులు.. నిద్ర, మైధునం.. ఋతుక్రమం..సంతానోత్పత్తి..మల, మూత్ర, స్వేద, కఫ, అపానవాయు విసర్జన అన్నది తప్పనిసరిగా ఉంటుంది..వీటిలో ఏ ఒక్క ధర్మాన్నీ..ఏ జీవీ తప్పించుకోలేదు..ఏ ఒక్కటి సరిగ్గా జరుగాకపోయినా..ఆ జీవి అనారోగ్యం పాలు కావటమో.. లేదా ఏదో లోపంతో బాధపడటమో జరుగుతుంది..అవునా?..ఇక మానవమాత్రుల విషయానికి వస్తే..స్త్రీలకు బహిష్టు అనేది సహజమైన శారీరిక ధర్మం!..మల మూత్ర విసర్జన..శరీరానికి చెమట పట్టటం..జలుబు చేస్తే..ముక్కులోంచి చీమిడి రావడం..దగ్గు వచ్చినప్పుడు కళ్ళే రావడం..ఎంత సహజమో..ఇదీ అంతే సహజం!..అవన్నీ అపవిత్రం కానప్పుడు..ఇది అపవిత్రం ఎలా అవుతుంది?..మానవ శరీరం ఒక మహా అద్భుత లోకం.." అంటూ అనర్గళంగా చెపుతూ ఒక్కక్షణం ఆగి ..ప్రభావతి గట్టి వైపు చూసి..


"తల్లీ!..అసలు సప్త సముద్రాలు..పోనీ పద్నాలుగు లోకాలు అంటే ఏమిటో చెప్పమ్మా.." అని అడిగారు..


"నాయనా!..ఇలా గబుక్కున చెప్పమంటే చెప్పలేను కానీ..భూమి క్రింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలనీ..భూమికి పైన..స్వర్గలోక,  సువర్ణలోక, భువర్ణలోక, సత్యలోక, తపోలోక, బ్రహ్మలోక..ఇలా చెపుతారు..వాటి క్రమం ఎలా ఉంటుందో గుర్తులేదు..చదివి చాలా రోజులైంది.."  అన్నారు ప్రభావతి గారు..


"అవునమ్మా..అలానే చెపుతారు..అయితే అవన్నీ మనిషి శరీరం లోనే ఉన్నాయి తల్లీ బాగా ఆలోచిస్తే..సప్త సముద్రాలు అంటే..లవణ, క్షీర, రక్త, స్వేద, జీర్ణకోసం లోని ఆమ్లాలు..నోటిలోని లాలాజలం ఇలా చెప్పుకోవచ్చు..అలాగే నీవు చెప్పిన ఊర్ధ్వ, అధో లోకాలకు కూడా మానవదేహమే నిలయం..మాలాంటి యోగులు, మనో నేత్రాలతో..యోగసిద్ధితో చూస్తాము వాటిని..మేము చెపితే సత్యమని నమ్మి, చిత్తశుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేరు మీరు!.."


"చూడు తల్లీ!..శరీరాన్ని రెండు సమభాగాలుగా విభజిస్తే..నాభి అనేది భూలోక స్థానం..అటు పైలోకాలకు, ఇటు క్రింది లోకాలకు నాభి ఆధారభూతం..నాభి నుండి క్రింది భాగం..ఆకలి దప్పులకు.. జీర్ణకోశానికి, ప్రాణీ జన్మస్థానానికి..మల మూత్ర విసర్జనకు..ప్రాణీ కదలికలకు..సృష్టి కార్యానికి ఆధారం..ఉదాహరణకు..మీరు ఏ రైల్లోనో..బస్సులోనో ప్రయాణం చేస్తున్నారు..లేదా ఎక్కడో ఒకచోట ముఖ్యమైన పనిలో ఉంటారు..హఠాత్తుగా మల మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది..అవకాశం లేదనుకోండి..అప్పుడేం చేస్తారు?..ఒక గంట పాటో.. అరగంట పాటో..లేదా మీరు ఆపుకోగలిగినంత సేపు ఆపుకుంటారు..అవునా?..అంటే..నీ శరీరం లోనే ఒక మరుగుదొడ్డి ఉంది..నీ వెంటే మోసుకుపోతున్నావు..మళ్లీ అవకాశం రాగానే..విసర్జిస్తారు..శరీరం లోని ఆ భాగం ఖాళీ అవుతుంది..ఒక క్రమబద్ధమైన ఏర్పాటు శరీరం లో వుండన్నమాట!..అవగతం అవుతోందా?..అందుకే నాభి నుండి క్రింది భాగాలను అధోలోకాలు అనవచ్చు..ప్రతి ప్రాణీ పుట్టుకా అధోలోకాల నుండే జరుగుతుంది..అలాగే ఈ బహిష్టు కూడా..శరీరం లోపల తయారవుతున్న మకిలి..అవసరమైన మంచి రక్తం నీలోనే ఉంచబడి..చెడు రక్తం బహిష్టు రూపం లో బైటకు వెళ్ళిపోతుంది..దానికి రకరకాల పేర్లు పెట్టి..ఇంటికి దూరంగా ఉంటారు.."


"ఇక ఊర్ధ్వ లోకాలు..నాభి పై స్థానాలు..రక్తప్రసరణకు ఆధారమైన గుండె..నాడీమండలం..ఆలోచనకు మెదడు..శిరస్సు..రుచులు ఆస్వాదించే నాలుక..మాట్లాడటానికి నోరు..ధ్వనిని గ్రహించే చెవులు..దృష్టి తెలుసుకునే కళ్ళు.. ఇవి..వీటినే ఊర్ధ్వలోకాలుగా భావించండి..నీ ఆలోచన సక్రమంగా  ధర్మబద్ధంగా వుంటే..నీ శరీరం ధర్మమార్గంలో పయనిస్తుంది..అవి వక్రంగా వుంటే..జీవితమే గతి తప్పుతుంది.."


"యోగులు ఇంద్రియ నిగ్రహం..రాజయోగం..గుహ్యప్రదేశం నుండి..మూలాధారం మొదలు సహస్రారం వరకూ కొనసాగిస్తారు..అంటే జీవి అధోలోకం నుండి..నాభి దాటి..ఊర్ధ్వలోకాలను తెలుసుకొని..ఆత్మజ్యోతిని దర్శించటం అన్నమాట!..ఇది మానవ దేహం లోనే ఉన్న ఊర్హ్వ అధోలోకాల గురించి క్లుప్తంగా ఇస్తున్న వివరణ.." 


"ఇక అసలు విషయానికి వద్దాము..పెద్దలు ఏ ఆచారాన్నీ అనవసరంగా పెట్టరు.. ప్రతి దానికీ ఒక సహేతుకమైన కారణం ఉంటుంది..అదేమిటో వివరిస్తాను..శ్రద్ధగా వినండి.." అన్నారు..


శ్రీ స్వామివారు చెప్పబోయే వివరణ కోసం ఆతృతగా ఎదురుచూడసాగారు ఆ ముగ్గురూ..


ఋతుక్రమం..ఆచారం..మరింత వివరణ.. రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కరోనా గురించి*

    *కరోనా గురించి* 

      〰️〰️〰️〰️〰️〰️〰️

1 ప్రశ్న :-.  కరోనా సోకిన వారికి రుచి వాసన ఎందుకు కోల్పోతారు?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 జవాబు :-    కరోనా మన శరీరం లో ప్రవేసంచాక అది మన శరీరంలో ఉండే proteins, amino acids వాడుకోని తన సైన్యం పెంచుకుంటుంది.

మన శరీరం లో proteins, amino acids.. Glycin తయారీ కి ఉపయెాగ పడతాయు. 

Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయెాగ పడుతుంది. 

అంటే కరొన మన శరీరంలో ఉండే Glycin మెుత్తం వాడుకొని సైన్యం పెంచుకుంటుంది. 

అందువల్ల కరొన వచ్చిన వ్యక్తికి glycin లేక brain కి సమకేతాలు వెళ్ళక రుచి, వాసన కోల్పోతాడు. 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

2వ  ప్రశ్న :-. కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 జవాబు:-    శరీరంలో పుార్తగా glycin అయిపోయిన తర్వాత oxygen కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. 


మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన protein, amino acids పంపక పోతే కరోనా  చనిపోతుంది. కాని దానితోపాటు మనం కూడా చనిపోతాం.కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనా తో  పోరాడ గలదు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 

3వ ప్రశ్న:-.  Glycin ఎలా తయారవుతుంది?

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

జవాబు:+ Glycin తయారీకి ఉపయెాగ పడే పదార్దాలు రోజుకి కనీసం 20gm నుంచి 50gm వరకు తీసుకోవాలి. 

Glycin కి ఉపయెాగ పడేవి

 1.  తోటకూర

 2. . ఆవాలు

 3.   నువ్వులు

〰️〰️〰️〰️〰️〰️

పోషకాహారాలు

〰️〰️〰️〰️〰️〰️

 4.    కరివేపాకు

 5.    మునగాకు

〰️〰️〰️〰️〰️〰️〰️

  సి విటమిన్

〰️〰️〰️〰️〰️〰️〰️

 6.   నిమ్మ

 7.    ఉసిరి

    

వీటి ద్వారా proteins Amino Acids తయారవుతాయి. వీటి ద్వారావెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే Glycin తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్  ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి

పైన చెప్పిన పదార్దములు   ప్రతి రోజు   తినడం ద్వారా కరోనా నుంచి  మనల్ని మనం కాపాడుకో గలం.  

  


కావున దయచేసి దయుంచి  మంచి మనసుతో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ ఒక్క మెసేజ్ ని సేవ్ చేసుకొని 


ఆపదలో ఉన్నవారికి ఈ విలువైన సమాచారం అందించగలరని  తెలియజేస్తున్నాను.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

కరోనా టెస్టింగ్ కిట్.. ధర రూ.250

 *మార్కెట్‌లోకి కరోనా టెస్టింగ్ కిట్.. ధర రూ.250 మాత్రమే*



న్యూఢిల్లీ: కరోనా టెస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ టెస్టింగ్ సెంటర్ లకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టింగ్ కిట్ ను ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్ (RAT) ధరను రూ.250గా నిర్ణయించింది. ఈ కిట్ తో 15 నిమిషాల్లో కరోనా సోకిందో లేదో తెలుసుకోవచ్చు. పూణేకు చెందిన మై ల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన ఈ కిట్ ను.. కరోనా లక్షణాలు ఉన్న వారు, కరోనా పాజిటివ్ వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు టెస్టింగ్ కోసం వినియోగించొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. మరో వారం రోజుల్లో ఈ కిట్స్ అందుబాటులోకి రానున్నాయి.

అమ్మ అబద్దాలు

 🔸 అమ్మ అబద్దాలు 🔸


🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸


🔸అందగాడిని గాకున్నా ......

            * చందమామనంటుంది *


🔸 కంచం నిండా తిన్నా .......

            * కొంచెమే కదా అంటుంది *


🔸 అల్లరెంతగా చేసినా .......

         * పిల్లలింతేనని చెబుతుంది *


🔸 అత్తెసరున పాసయినా .......

   * కొత్త సిలబసే కారణమంటుంది *


🔸 ఆటలు పాటలు రాకుంటే .......

       * వాటికి విలువలేదంటుంది *


🔸 ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం .......

          * ఎంతో గొప్పని అంటుంది *


https://chat.whatsapp.com/J54D0l9c6L8CiIa1NQmYdb


🔸 తప్పులెన్ని నే జేసినా ........

         * ఒప్పులుగనే లెక్కలేస్తుంది *


🔸 అప్పుడప్పుడూ అబద్దమాడినా .......

        * చెప్పనే చెప్పదు నాన్నకైనా *


మాతృదేవోభవ క్విజ్ 

https://youtu.be/TZpdqfmy_iM


🔸 పాతికేళ్ళ వయసున్నా ........

          * పసివాడిగానే చూస్తుంది *


🔸 కష్టపడి వాళ్ళు

సంపాదించినా .......

            * అదృష్టం నాదంటుంది *


🔸మనం తల్లి తండ్రులo అయ్యాకే  తెలిసేది .......

       * అమ్మ అబద్ధాలు *

ఆమె మమతల నుంచి .......

             * రాలిన పూలరెక్క లని *


🔸 ఆమె వాత్సల్యమొలికించిన .......

         * తేనె చుక్క లని *


* అమ్మకు వందనములు పాదాభి వందనములు *


మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాలకు


t.me/narayanamantram


🔸🔸🔸🌷🌷🌷🔸🔸🔸