21, మే 2021, శుక్రవారం

శివ తాండవంలో

 శివ తాండవంలో జీవ వునికినీ తెలుపుతూ అనగా రావణునికి జీవ తత్వం దెలియును. దాని ఆవిర్భావం దాని పరిణామం క్రియ. జాటా కటాహ యని మెుదలు.అమ్మ స్తోత్రం కూడా దానినే తెలుపుతున్నది. ఛ్ఛేటీ భవన్నిఖిలయని. భవ అనే భాసయత్ ప్రకాశమైనది లక్షణము కలిగియున్న ప్రకృతి లక్షణము. ఎన్ అనే శక్తి సమస్తం సర్వం ఖల్విదంయని బ్రహ్మ తత్వం. అది శిఖ జట తత్వం. టి అనే ఆగ్లం అక్షర తత్వం చైతన్య శక్తి శబ్దమునకు మూల తత్వం శక్తి దాని ముద్ర త్రికోణాకృతి కలదని ఊర్ధ్వకోణ గతి కలిగి పురుష శక్తియై అధోకోణ శక్తిని అనగా దాని వ్యతిరేక చిహ్నము ప్రకృతి తత్వమై షట్ఛాక్రాకృతి కలిగి షడ్భుజాకృతిలో పూర్ణమైన యున్నదని దాని లక్షణము శిఖయందు గల శక్తి తత్వమునకు వీరభద్రుడు ఈశ్వర శక్తికి నిదర్శనం. దక్షుని సంహరించి వీరభధ్రుని శక్తియు పరమేశ్వర శిఖ లక్షణము. అది రాహు కేతు సవ్య, అపసవ్య గతిలో సంచరించు శక్తి లక్షణము చైతన్య మైన శిఖ రూప వీరభద్రుడు లక్షణము. శక్తి చర్య లక్షణము చైతన్యము 

ఎన్ తత్వమును చైతన్యమునకు టి అనే శక్తి వలననే దృశ్యమానమగుటకు అదియును ఆత్మ రూప  శక్తియు యని తెలియును. ఛ్ఛేటీ అనుటలో గాయత్రీ ఛందస్సు ఏతత్ ఛం అనగా కాంతి లక్షణము శబ్ద రూపంగా తెలుసుకొనుటయే ఛందస్సుగా తెలియును. అఖిలం అనగా ఖల్విదమైన సర్వమూ అనగా క నుండి ఖ ఏర్పడిన జీవ శక్తి క జీవుడు ఖ జీవ చైతన్య మైన ఆత్మ శక్తి .దాని మరోక జీవరూపమునకు చిహ్నం. యిది సర్వులకు ఎఱుకే సంతాన పరంగా .రెండిలో వకే తత్వమని గ్రహించుట. గాయత్రీ స్వరూపంలో శిఖ రుద్ర తత్వమని గ్రహించవలెను. ఏటమ్ అణు స్వరూపం శిఖ శక్తి. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: