6, మార్చి 2022, ఆదివారం

వనిత అంటే భవిత

 వనిత... నీవే భవిత!.


ఆడదంటే అబల కాదు 'సబల'.


సృష్టికి పురుడు పోసేది భూమాత.

మనిషికి జన్మనిచ్చేది

స్త్రీమాత.


నవమాసాలు మోసి

మానవ చరిత్రకే ఆద్యం పోసి తానో అమ్మగా..


కష్ట నష్టాలను భరిస్తూ

తనకే సొంతమైన ప్రేమరూపం

'అమ్మ'..


మానవుని ఎదుగుదలకి

తన రొమ్ము ముర్రుపాలు పట్టి బలమిచ్చేది తల్లి..


అటువంటి అమ్మ గడపచాటు కారాదు బొమ్మ..


లోకమనే పొత్తిళ్ళలో ఓనమాలు నేర్పే తొలి గురువు అమ్మ..


బుడి బుడి నడకల నుండి జీవన పయనంలో నడత నేర్పే ఆది గురువు అమ్మ..


కుటుంబం అనే బాధ్యతతో సంసారాన్ని మరో బుజాన మోసే ఆడది అమ్మ...


పురుష ప్రపంచంను ఎదురొడ్డి పోటి ప్రపంచంలో అడుగు వేసే కార్యశీలి.. అమ్మ!.


నింగి నుండి నేల వరకు

హద్దు లేదు వనితా ప్రపంచానికి... అంతా అమ్మకు ప్రతి రూపం జనని.


ఏమని చెప్పను అమ్మ గురించి...

వారు కన్న కలలు గురించి...


అంపశయ్య మీద భీష్ముడు సైతం అమ్మ ప్రేమ కోసమే పరితపించినే...


ఆదిశక్తి రూపం, ఆత్మీయతకు ప్రతిరూపం

అనంత ప్రేమకు నిలువైన రూపం అమ్మ..


ఆడదంటే అలుసు కాదు

ఆడదంటే చులకన కాదు

ఆడది అంటే ఆత్మస్థైర్యం

ఆడది అంటే ఆత్మగౌరవం.


అమ్మ అంటే మాతృదేవత

వనిత అంటే భవిత

బాలిక అంటే వెలుగు

స్త్రీ రూపమే జగన్మాత.


అమ్మలందరికి వందనం.



అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9381456575.

నేను డబ్బుని

 Never reply when you are angry. Never make a promise when you happy. Never make a decision when you are sad.


కోపంగా ఉన్నప్పుడు జవాబు చెప్పకు. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. దిగులుగా ఉన్నపుడు నిర్ణయం చేయకు.


🙏🙏 G  M   ☕  🙏🙏


*🤑నేను డబ్బుని💰👈* 


 *మీరుమరణించినప్పుడు* 

 *నన్ను మీతో మోసుకు వెళ్ళలేరు 🤗* 


 *🤑నేను డబ్బుని 💷👈* 


 *నేను దేవుణ్ణి కాను👺కానీ... ప్రజలందరు నన్ను దేవుని కంటే ఎంతో ఎక్కువగా పూజిస్తారు, కోరుకుంటారు😍* 


 *🤑నేను డబ్బుని💶👈* 


 *నేను ఉప్పు లాగా అవసరమే కానీ మోతాదుకు మించితే🏥 అనర్దమే 👹* 


 *🤑నేను డబ్బుని 💵👈* 


 *నేను మీతోవుంటే అందరూ మీతోనే ,నేను లేకపోతే మీకు ఎందరు వున్నా మీరు ఏకాకి కాక తప్పదు🙇🕴* 


 *🤑నేను డబ్బుని💵👈* 


 *సమస్త కీడులకు మూలము నేనె ,అయిననూ జనులంతా నా వెంటే 🏃* 


 *🤑నేను డబ్బుని💷👈* 


 *నన్నెంతగా ప్రెమిస్తే అంతగా మిమ్మల్ని అందరూ ద్వేషించేలా🗡🔪 పరిస్తితులు  మార్చేస్తాను😡* 


 *🤑నేను డబ్బుని💴👈* 


 *నేను అనేకుల్ని ధనవంతులుగా చేసాను ,కాని మరణం🚑🚨 నుంచి వారిని తప్పించలేను.* 


 *🤑నేను డబ్బుని👈* 


 *నాకు  స్తిరత్వం  లేదు😜* 


 *🤑నేను డబ్బుని💳👈* 


 *నన్ను దేవుడు సృష్టించలేదు🙏మీరే నన్నుసృష్టించి నేను ఆడించినట్లు ఆడుతున్నారు.*

🙏👏👌.  Good morning

పండితసత్కవుల్ ప్రభవంబునందు

 భీమవరం

-------------

శ్రీమాన్ ఎస్.టి.వి.రాజగోపాలాచార్యులుగారు

---------------------------------------------------------

పండితసత్కవుల్ ప్రభవంబునందు శ్రీ

         తిరుమలవంశాన ధరజనించి ,

మాటల వెన్నెల మనసున వెన్నెల

          వెన్నెల పద్యాల వ్రేలజేసి ,

అధ్యాత్మభావ సద్ధ్యానాత్మ తృష్ణతో

           నహరహంబును జ్ఞానయజ్ఞమంది ,

అన్నకోశమురామ(నామ)సుధాదికావ్యమ్ములన్

            రచన ముద్రణల భారంబుదాల్చి ,


శ్రీనివాసభారతిపేర సేవజేయు

రాజగోపాలు రాచార్యతేజసులయి

సౌహృదిని భీమవరమున సాహితీ స--

మర్చనముసల్పెడున్ కోవిదార్చకులెగ.


సూత్రముల వ్యాకరణమున

స్తోత్రంబగు తత్త్వశాస్త్రశోభను శోధన్

పాత్రంబన బుధు లంత--

ర్నేత్రమ్మున సల్పినారు నిరుపమకృషినే .


(అన్నవిజ్ఞానము ,విశ్వనాథశబరి ,నేనెవరిని , అనుభవదీపం ,వ్యాకరణతత్త్వదర్శనం"మొదలగునవి వీరిరచనలు.) 


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

ఎవరికీ సాధ్యం

 నడిచే కాలాన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదన్నది సత్య దార్శనికం ! కాలంతో పరుగెట్టే విశ్వ గమనంలో మార్పులు, చేర్పులు ఎన్నో మరెన్నో ! విశ్వ సృష్టి రహస్యం, ఈ నిరంతర ప్రక్రియలో విశ్వ మానవాళి పాత్ర మహోన్నతమన్న సత్యం ! చరాచర జీవజగతి ప్రశాంత మనుగడలో మానవాళి పోషించే పాత్ర వర్ణనాతీతం ! ప్రకృతి, అనాదిగా పవిత్ర భావనాత్మక చింతనతో, సుస్నేహ భావనతో, సహజసిద్ధమైన అనేకానేక వనరులెన్నో ఈ పుడమిపై నిరంతరంగా అందిస్తూ, విశ్వ జీవజగతికి నెచ్చెలిగా ఆత్మీయతతో అలరారుతున్న నేపథ్యం ! ప్రకృతి ఒడిలో సేద తీరే జీవజగతికి సురక్షాత్మక రక్షా కవచం, మానవాళి యొక్క నిత్య సదాలోచనాత్మక వ్యూహం ! ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా, సృష్టి కర్త మానవాళిని తీర్చి దిద్దిన విషయం ఈ దశలో ప్రధానాంశం ! అనునిత్యం ప్రాతఃకాల సమయాన నిద్ర లేచెడి సకల జీవుల సుసంక్షేమాన్ని, విశ్వ మానవాళి వారి కనీస బాధ్యతగా గుర్తించాల్సిన విషయం ! పరిసరాల పరిశుభ్రత ముఖ్యాంశంగా ప్రతి వ్యక్తీ తన నిత్య జీవన విధానాన్ని ఎంచుకుని ముందుకు సాగాలన్నదే ఇక్కడ ముఖ్యం ! విశ్వంలో జీవనాన్ని సాగించే చరాచర జీవుల పట్ల జీవకారుణ్యతా భావం, విశ్వ మానవాళి మదిన స్థిరీకృతం కావాలి !                                             " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "                            ఓం శాంతి శాంతి శాంతిః !                                 ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

కలాభ్యాం

 *🕉️_-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_🕉️*


కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-

ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే|

శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-

భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్||



కలాభ్యాం = (సకల) కళలయొక్క స్వరూపము తామే అయిన వారు (అగు పార్వతీ పరమేశ్వరులు ఇరువురికీ)

చూడాలంకృత శశికలాభ్యాం = శిరస్సుపై చంద్రరేఖను అలంకరించుకున్నవారు

నిజతపః ఫలాభ్యాం = పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు

భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం = భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు

శివాభ్యాం = పరమ మంగళ స్వరూపులు

అస్తోక త్రిభువన శివాభ్యాం = మూడు భువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు

హృది పునర్భవాభ్యాం = (నా) హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు

ఆనన్ద స్ఫురదనుభవాభ్యాం = ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు (అయిన పార్వతీపరమేశ్వరులకు)

మే నతిరియమ్ = ఇవియే నా నమస్కారములు

భవతు = అగుగాక


సకల కళలయొక్క స్వరూపము తామే అయినవారు, శిరస్సున చంద్రరేఖను ధరించినవారు, పరస్పరము ఒకరి తపస్సునకు మరియొకరు ఫలముగా లభించినవారు, భక్తులకు విశేషముగా వరములను ప్రసాదించువారు, పరమ మంగళ స్వరూపులు, త్రిభువనములకును విశేషముగా శుభములను కలుగజేయువారు, నా హృదయమునందు మరలా మరలా దర్శనమిచ్చువారు, నిరంతరమూ ఉప్పొంగుతున్న ఆనంద స్థితిని అనుభవించువారు అయిన పార్వతీ పరమేశ్వరులకు ఇవియే నా నమస్కారములగుగాక..... 🙏

సంతృప్తితో ఉండాలి

 *ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండాలి*


నాకింకా కావాలనే భావం దురాశవలన కలుగుతుంది. అది లేకపోవడమే సంతృప్తి. ఆరోజుకు, సందర్భానుసారంగా ఏది దొరికితే దానితో సంతృప్తి చెందాలి. రేపటి సంగతి భగవంతుడు చూసుకుంటాడు.


మన పూర్వీకులు ఎలా ఉండేవారు? దానికి సమాధానం ఒక శ్లోకంలో ఉంది. 

*यो मे गर्भगतस्यापि वृत्तिं कल्पितवास् प्रभुः* |

*शेष वृत्ति विधाने तु सुप्तः किन्नु मृतोधवा* ||

ఇప్పుడు నా బుద్దీ, నా శరీరమూ బాగా పనిచేస్తున్నాయి. కాని మాతృగర్భంలో ఉన్నప్పుడు నేను నిస్సహాయుడనుగా ఉండేవాణ్ణి. సరియైన బుద్ధిబలం కూడ లేదు. ఆ సమయంలో ఆహారం సంపాదించుకొనే సామర్థ్యం నాకు ఉండేదా? లేదు. అప్పుడు నన్ను రక్షించినవాడు భగవంతుడేకదా. ఇప్పుడు మాత్రం నేనెందుకు బాధపడాలి? అభగవంతుడు ఇప్పుడు నిద్ర పోతున్నాడా? అలాంటిదేమీ లేదు. అందుచేత నేను నా కర్తవ్యాన్ని చేస్తాను. నాయోగక్షేమం భగవంతుడే చూస్తాడు.


ఈరకమైన భావనతో ప్రతి ఒక్కరూ తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఫలితాన్ని భగవంతుని మీద వదిలేసే దృక్పథం అలవరచుకోవాలి. ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని తప్పక నిర్వహించాలి. సోమరితనం ఉన్నవానికి పరమేశ్వరుడు ఏమీ ఇవ్వడు. మనుష్యుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని త్రికరణశుద్దిగా చేస్తేనే భగవంతుడు తప్పక ప్రసన్నుడవుతాడు. అందువల్ల ఏ ఆశలేక కర్తవ్యపరాయణుడైన వాడే సంతృప్తితో ఉండగలుగుతాడు. తృప్తిగా ఉంటేనే జీవితంలో సుఖం అనుభవించగలుగుతాడు.


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థ మహస్వామివారు*

పుణ్యం విలువ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

           * || ఓం నమః శివాయ ||*            

                * పుణ్యం విలువ …*

﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌

*దానం వల్ల కలిగిన…పుణ్యం విలువ తెలుసా?*


*కాశీకి చేరుకున్నారు ఒక జంట.   కొన్నేళ్ల తరువాత వారికి ఒకమ్మాయి పుట్టింది.*


*చిన్నప్పుటి నుండి శివారాధనలో మునిగింది అమ్మాయి.*


*భక్తిలో ఆ ఈశుడినే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు*


*ఆమె కాశీకి దైవదర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది.*


*అమ్మ అనారోగ్యంతో చనిపోయింది, తండ్రి తోడుగా ఉన్నాడు.*


*ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె ‘వివాహం చేసుకోను,ఇలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను!’ అని చెప్పింది.*


*ఆమె కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటారని!* 

*ఆమె అడిగినవారికి దానం చేయడం తెలుసుకున్న అందరూ ఆమెను వచ్చి అడుగుతుంటే… కాదనలేక అందరికి ఇస్తూ అప్పులుపాలైపోయింది.*


*అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరు ఆమెను నిష్టూరంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు.* *”మా డబ్బులు మాకు ఇవ్వండి!” అంటూ గొడవ పెట్టారు.*


*ఆమెకు ఏం చేయాలో అర్థం కానివేళ ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర తన అప్పులు తీర్చమని అడిగింది. అప్పు మొత్తం ఐదు లక్షలు అని చెప్పింది.*


*అతడు “తాకట్టుగా నీ దగ్గర ఏముంది!” అని అడిగాడ.*


*అందుకు ఆమె “నాదగ్గర ఏమి లేదు నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప!” అన్నది.*


*”నీ పుణ్యం నాకు ఎలా వస్తుంది?” అంటే…* 

*“ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టే ఉంది, అక్కడకి వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరింది ఇప్పుడు ఆ నీటి తొట్టెను మీకు ఇస్తున్నాను. నా పుణ్యం తీరేవరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే!” అంది.* 


*”నాకెలా తెలుస్తుంది- నాకెంత పుణ్యం వచ్చిందో?” అని అంటే…*

*ఆమె ఒక లింగ రూపం అయిన రాయిని తీసి “అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను, అది మునిగి నదిలో ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది!” అని చెప్పింది.*


*రాయి మునిగిపోతుంది, కాని ఎప్పటికీ తేలదు అని అనుకుని అతడు ఆమెకు ఐదులక్షలు అప్పు తీర్చాడు.*


*ఆ తరువాత ఆ వ్యక్తి ఆ తొట్టే దగ్గర ఒక వ్యక్తిని నియమించాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్కకట్టమన్నాడు.*


*ఆరోజు రాత్రి గడిచింది.*

*ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు.*

*అతడి నివాసం నుండి అతను నదిలోకి చూస్తూ ఉన్నాడు.*

*’అనవసరంగా అంత డబ్బు గుడ్డిగా నమ్మి ఇచ్చాను., మోసపోయానేమో?’ అని అనుకుంటుండగా… ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలోని నీరు తాగింది. అంతే! నదిలో ఆమె విసిరిన లింగం పైకి తేలింది.*


*ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి!  ‘ఏంటి ఐదులక్షలు విలువ చేస్తుందా పుణ్యం ఈ    ఒక్క ఆవు తాగిన ఈ చుక్క నీరు  అంటే ఆ తల్లి చేసిన పుణ్యం     నా కోట్లు కుమ్మరించినా సరితూగదు కదా!’ అని ఆమెను వెతుక్కుంటూ పరుగు పెట్టాడు.*


*ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు.  ఆ ఈశుడిని భక్తిగా కొలవడం మొదలుపెట్టాడు.*


*మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం  చాలా విలువైనది వెల కట్టలేనిది. చెడు ఒక్క క్షణం కూడా తలవకు రమంచిని నిమిషమైన మరిచిపోకు!*

﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌

               *ధర్మో రక్షతి రక్షితః*

    || ఓం మధుసూదనాయ నమః ||

సేకరణ:- వాట్సాప్.

కృత్రిమవైరం

 🪔 *ॐ卐*శుభోదయమ్-సుభాషితమ్* ॐ卐💎


శ్లో𝕝𝕝 కృత్రిమం నాశమభ్యేతి 

వైరం ద్రాక్ కృత్రిమైర్గుణైః।

ప్రాణదానం వినా వైరం 

సహజం యాతి న క్షయమ్॥


*--- పఞ్చతన్త్రమ్ ---*


తా𝕝𝕝 కొన్ని కారణాల వలన వచ్చిన వైరం (కృత్రిమవైరం) విరోధకారణాలు తొలగగానే వెంటనే నశిస్తుంది..... 

*సహజవైరం ప్రాణాలు తీయక నశింపదు*.....

పుత్ర గణపతి వ్రతం

 *🚩#ఈరోజు పుత్రసంతానంకోసం“పుత్ర గణపతి వ్రతం ”_🚩*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం*


భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా 180 డిగ్రీలు అంటే 180 రోజులు అంటే ఆరు నెలలు గడిచే సరికి *ఫాల్గుణ శుద్ధ చవితి* వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం - ఆనాడు కూడా పూజ్యదేవత గణపతే. అందుకే ధర్మశాస్త్రకారకులు ఆనాడు *“పుత్ర గణపతి వ్రతం”* అన్నారు.


*పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం* జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఫాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. మంచి సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి.  చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.


*“పుత్ర గణపతి వ్రతం”పుత్రగణపతి వ్రతం అంతరార్ధం*

శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి)


*‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’* అన్నట్లుగా జగదాంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదాంబ పార్వతీ దేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని *ఫాల్గుణ శుద్ద చవితి యందు పఠించి నువ్వులు , బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదాంబ పార్వతి వరమిచ్చెను.*


అట్టి జగదాంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు *ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి శక్తి యుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము.* మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. *అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.*


పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్రా గణపతి వ్రతం జరుపుకుంటారు . మంచి సంతానం కోసం , సంతానం లేని వారు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలూ చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వల్ల సంతానం కలుగుతుంది అని నమ్మకం.


*పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించడం ఫాల్గుణ శుద్ధ చవితి* ప్రత్యేకతగ కనిపిస్తూ వుంటుంది. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు *ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం’* ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


వారసుడు కావాలనే కోరిక … తమ తరువాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికిగాను ఒక మగ సంతానం కావాలనే ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు , పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి … గడపకి పసుపురాసి కుంకుమ దిద్ది .. గుమ్మానికి తోరణాలుకట్టి .. పూజామందిరాన్ని అలంకరించాలి.


ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి , స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను … పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.


*పూర్వం మహారాజులు* చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించేవాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు *‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.*


అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.


ఇక రాజులు తమ పరాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా *‘పుత్రగణపతి వ్రతం’* మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి , పరిశుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశస్థాపన చేసి … శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్రగణపతి వ్రత కథను చదువుకుని దంపతులు అక్షింతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.


ఇంచుమించు వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. తమకి పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవడం వలన అనతికాలంలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతారు.


ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ఉండాలి. మొక్కుబడిగా కాకుండా ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


*అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.*


శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।

యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్‌ ।। 1


శ్లో।। యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।

ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।। 2


శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్‌ దిశః ।

పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।। 3


శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్‌ ।

కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్‌ ।। 4


శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః ।

ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ।। 5


శ్రీ పరమేశ్వర ఉవాచ –

శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో

గణేశ నామా చ భవస్య పుత్రః ।

ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా

వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।

ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః

కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।। 6


శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు

కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।

అగ్రేషు పూజాం లభతేన్యధాచ

వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।। 7


శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ

సురైఃసమం కాంచన కుంభ సంస్థెః ।

జలై స్తథా సావభిషిక్తగా

త్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ।। 8


శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం ।

తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।। 9


దేవా ఈచుః –

శ్లో।। నమస్తే గజవక్త్రాయనమస్తే గణనాయక ।

వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ।। 10


శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రేనమస్తే సర్పమేఖహో ।

నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।

సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।। 11


*శ్రీ పార్వత్యువాచ –*

శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రానధనోపి ధనం లభేత్‌ ।

యం యమిచ్ఛేత్‌ మనసాతం తం లభతి మానవః ।। 12


శ్లో।। ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః ।

అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ।। 13


శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వాభక్త్యా గణపతిం నృప ।

ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః ।। 14


శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రంయశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।

నతస్య విఘ్న జాయన్తేనపాపం సర్వథా నృప ।। 15


పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయకచవితి వ్రతం లానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.  చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వాళ్ళ సంతానం కలుగుతుంది అని నమ్మకం.  పుత్ర సంతానం కావాలనుకునే వాళ్లు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ‘పుత్రగణపతి వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

భారతదేశంలో బ్రాహ్మణుడు కావడం*

 ** భారతదేశంలో బ్రాహ్మణుడు కావడం*

 సౌజన్యం: whatsapp


  భారతదేశంలో బ్రాహ్మణుడిగా ఉండటం మంచిదా చెడ్డదా?


 ఇటీవల Adhoot Mohite, B.Tech (సివిల్ ఇంజనీరింగ్) ఇలా వ్రాశాడు:-


 నేను బ్రాహ్మణుడు కాదు, నేను మరాఠా కానీ గత కొన్ని సంవత్సరాల నా పరిశీలనల ఆధారంగా నేను సమాధానం ఇవ్వగలనని అనుకుంటున్నాను !!!


 నేటి భారతదేశంలో బ్రాహ్మణులుగా ఉండటం అంటే 1930 ల జర్మనీలో యూదుడు అయినట్లే !!!


 జర్మనీ జనాభాలో యూదులు చాలా తక్కువ శాతం, మరియు జర్మన్ సమాజంలోని అన్ని సమస్యలకు నిందించబడ్డారు !!!


 నేడు భారతదేశంలో అదే జరుగుతోంది !!!

  జనాభాలో చాలా తక్కువ శాతం ఉన్నప్పటికీ, సమాజంలోని అన్ని సమస్యలకు బ్రాహ్మణులను బలిపశువులుగా చేస్తున్నారు !!!


 బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కూడా కాదు. వారిలో చాలా మంది అందరిలాగే మధ్యతరగతి వారు మరియు చాలామంది వివాహం వంటి మతపరమైన వేడుకల ద్వారా జీవించే పేద పూజారులు !!!


 బ్రాహ్మణులకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు లేదా వారికి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదు !!! ఇంకా వారు ప్రతిదానికీ నిందించబడ్డారు !!!


 కమ్యూనిస్టులు, ఇస్లామిక్ రాడికల్స్ మరియు అన్ని హిందూ వ్యతిరేక సమూహాలు బ్రాహ్మణులను నిరంతరం దూషిస్తూ మరియు ద్వేషిస్తున్నాయి !!!

 జర్మనీలో యూదులు తయారు చేసినట్లుగా ప్రతిదానికీ వారు బలిపశువులుగా తయారవుతున్నారు !!!


 కేరళకు చెందిన బ్రాహ్మణుడైన ఆదిశంకరాచార్య తన సంకల్పం, తెలివితేటలు మరియు చర్చా శక్తితో వైదిక మతాన్ని పునరుద్ధరించాడు !!!


 వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత పరిజ్ఞానాన్ని 1000 సంవత్సరాల ఇస్లామిక్ ఆక్రమణదారులు మరియు బ్రిటిష్ వలసవాదుల బానిసత్వం ద్వారా సంరక్షించిన బ్రాహ్మణులు !!!


 బ్రాహ్మణులు సంస్కృత భాషను సజీవంగా ఉంచారు (ఇంకా అలాగే ఉంచుతున్నారు) !!! మరాఠా సామ్రాజ్యాన్ని అతి పెద్ద పరిమాణానికి విస్తరించి మొఘల్ సామ్రాజ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి బ్రాహ్మణుడు (బాజీరావ్ పేష్వా) !!!


 బ్రాహ్మణులు మనల్ని ప్రాచీన వేద నాగరికతకు అనుసంధానం చేసే లింకులు !!!


 బ్రాహ్మణులు లేకుంటే, వేద నాగరికత పెర్షియన్, గ్రీక్, ఈజిప్షియన్, రోమన్ మరియు అనేక ఇతర చనిపోయిన నాగరికతల వలె చనిపోయేది !!!


 అన్ని మతాల హిందువులు మన మతాన్ని కాపాడటానికి పోరాడారు, కానీ బ్రాహ్మణులు వేద ధర్మం యొక్క ప్రధాన గ్రంథాలు మరియు సంప్రదాయాలను కాపాడారు !!!


 ఆంగ్లంలో ఒక సామెత ఉంది "పామును చంపడానికి, దాని తలని నరికివేయండి" !!! అదేవిధంగా, హిందూ మతాన్ని చంపడానికి, బ్రాహ్మణులందరినీ నాశనం చేయండి !!!


 భారతదేశంలోని హిందూ వ్యతిరేక శక్తులకు ఇది తెలుసు మరియు అందుకే వారు 40 వ దశకంలో యూదుల వెంట నాజీలు వంటి బ్రాహ్మణులు వెళ్లారు !!!


 గతంలో బ్రాహ్మణులు తక్కువ కులాలను దారుణంగా ప్రవర్తించారని చాలా మంది ప్రజలు తీసుకువస్తున్నారు. అది నిజం మరియు నేను కుల వివక్షను వ్యతిరేకిస్తున్నాను !!! కానీ హిందువులు, బౌద్ధులు, జైనులందరూ ఇస్లామిక్ పాలకులచే హీనంగా వ్యవహరించబడ్డారని అందరూ విస్మరిస్తున్నారు !!! ఇస్లామిక్ ఆక్రమణదారుల వలె బ్రాహ్మణులు ఎన్నడూ ఎవ్వరికీ వ్యతిరేకంగా మారణహోమానికి పాల్పడలేదు.


 2500 సంవత్సరాల క్రితం వేద కాలంలో బ్రాహ్మణులు మాత్రమే శక్తివంతమైనవారు !!! 500 BC లో బౌద్ధమతం పుట్టిన తరువాత, భారతీయులు బ్రాహ్మణుల అధికారాన్ని తిరస్కరించారు మరియు నెమ్మదిగా బౌద్ధమతం స్వీకరించారు !!!.


 8 వ శతాబ్దం వరకు శంకరాచార్యులు వైదిక మతాన్ని పునరుజ్జీవనం చేసే వరకు బౌద్ధమతం మెజారిటీ మతం !!!


 200 సంవత్సరాల తరువాత మాత్రమే ఇస్లామిక్ దండయాత్రలు ప్రారంభమయ్యాయి మరియు భారతదేశం ఇస్లామిక్ పాలకుల కాలనీగా మారింది !!! మొఘల్ సామ్రాజ్యం ముగిసిన తరువాత, బ్రిటిష్ వలసవాదులు త్వరగా అన్ని అధికారాలను స్వాధీనం చేసుకున్నారు !!!


 భారతదేశంలో గత 1000 సంవత్సరాలుగా బ్రాహ్మణులు అధికారంలో లేరు !!!


 అన్ని రాజకీయ, ఆర్థిక మరియు పరిపాలనా అధికారం ఇస్లామిక్ చక్రవర్తుల చేతిలో మరియు తరువాత బ్రిటిష్ వారి చేతుల్లో ఏకీకృతం చేయబడింది !!!

  నేటి భారతదేశంలో చాలా పేదరికం మరియు అసమానతలు వలసవాదం మరియు పెట్టుబడిదారీ విధానం ఫలితంగా ఉన్నాయి !!!

 

 విదేశీ ఆక్రమణదారులు మరియు వలసవాదులు సృష్టించిన పరిస్థితులకు బ్రాహ్మణులను ఎందుకు నిందించారు?


 ప్రస్తుత తరం బ్రాహ్మణులు బ్రాహ్మణుల గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో దాని గురించి కనీసం బాధపడరు ఎందుకంటే వారు తమ స్వంత వ్యాపారాన్ని చూసుకుంటారు !!!


 వారు భారతదేశం కంటే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమయ్యారు !!! వారు మసాచుసెట్స్‌లో ఒక సముచిత స్థానాన్ని సంపాదించారు !!! బోస్టన్‌లోని బ్రాహ్మణులు ఉన్నత వర్గాలను ఉద్దేశించి ఒక ప్రముఖ సామెత.


 వారు చాలా విజయవంతమైన పారిశ్రామికవేత్తలు !!!

 వారు అనేక పారాస్టాటల్స్ మరియు అసంఖ్యాకమైన MNC లలో కీలక స్థానాల్లో ఉన్నారు !!! కొత్త జెన్ బ్రాహ్మణులు ప్రపంచంలోని వివిధ మూలలకు వలస వెళ్లి తమ నైపుణ్యం రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు !!!

 బ్రాహ్మణులు శాంతియుతంగా జీవిస్తారు మరియు హింసకు దూరంగా ఉంటారు !!!

బ్రహ్మము నెరిగినచో

 శ్లోకం:☝️

    *నహి స్నానశతేనాపి*

 *రజ్జుసర్పభ్రమో నృణాం l*

     *భయకంపప్రదో యాతి*

 *వినా వస్త్వవమర్శనం ll*

    - మహావాక్య దర్పణం - 26


భావం: త్రాటిని జూచి సర్పమని భ్రమించిన వ్యక్తి తనకు తాను విచారించుకుని "అది సర్పము కాదు త్రాడే" అని తెలుసుకుంటేనే ఆ భయం పోతుంది గాని, వందసార్లు స్నానం చేసినా వేరే ఇంకే కర్మ ఆచరించినా ఆ భయం పోదు కదా! అలాగే కర్మల వల్ల జ్ఞానం కలుగదని. ఎవరికి వారు విచారించుకుని ఏక రూపుడగు బ్రహ్మము నెరిగినచో అజ్ఞానం నశించును గాని కర్మల వల్ల తొలగదని భావం. 🙏

Legal quiz

  Legal quiz 

QUESTION PAPER No:1

Dear friends I would like to present the following legal question paper, which consisting of general legal questions.  This is fun game for advocates, besides some juniors may get knowledge. With this consent I am proceeding.  If anybody of our group finds this is objectionable please feel free to contact me.  I will certainly remove from the group.

Each question is given with 4 answers out of which you have to pick one correct one.

1) When in a criminal proceedings Accused absent for the day, under what provision you file dispense petition.

i) Sec.326 of Cr.P.C.

ii) Sec.316 of Cr.P.C.

iii) Sec.317 of Cr.P.C.

vi) Sec.328 of Cr.P.C.

2) what is the provision under which you pay court fee for an injunction suit.

i) Sec.26 (c) of Court fee act

ii) Sec.27 (c) of Court fee act

iii) Sec.25 (c) of Court fee act.

vi) Sec.20  of Court fee act

3) who is a consumer as per Act.

i) who engages labor 

ii) who produces goods

iii) who purchases service or goods

vi) who sells service or goods

4) Hon'ble High Court is a

i) Trial Court

ii) an appellate court

iii) both a trial court and appellate court.

vi) is a court like other courts.

5) attempting for an act is an offence, but if the attempt is completed it is not an offence, punishment for that offence is under___ IPC

i) Sec.302 of IPC

ii) Sec.309 of IPC

iii) Sec.307 of IPC

vi) Sec.324 of IPC

6) on the basis of promissory note you can file a suit for

i) injunction

ii) declaration

iii) recovery of money

vi) partition .

7) in a promissory note there should be

i) conditional payment

ii) fixed time bound payment

iii) un conditional undertaking of payment

vi) payment must be with a fixed interest  

8)  A promissory note should prepare on

i) A non judicial stamp paper of Rs.100/-

ii) a non judicial stamp paper of Rs.10/-

iii) On a white paper with revenue stamp affixed.

vi) On a printed paper without revenue stamp affixed.

9)  a registered company is a  

i) Legal person

ii)  Physical person

iii) Biological person

vi) Natural person

10) a promissory note     

i) is an acknowledgement of debt with promise to pay

ii)  is a document must be executed by chit fund foreman  

iii) is a document should be executed by the Banker when account opened

vi) Is not a legal document.  

11) before filing a recovery of money suit

i) legal notice must be given

ii)  legal notice must not be given

iii) legal notice may or may not be given

vi) no notice no suit