11, డిసెంబర్ 2024, బుధవారం

గురువారం*🌷 🌹 *12, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌷 *గురువారం*🌷

🌹 *12, డిసెంబర్, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

,*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*

*తిథి : ద్వాదశి* రా 10.26 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం : అశ్విని* ఉ 09.52 వరకు ఉపరి *భరణి*

*యోగం  : పరిఘ* మ 03.23 వరకు ఉపరి *శివ*

*కరణం : బవ* ప 11.48 *బాలువ* రా 10.26 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *రా 03.26 - 04.54 తె*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.24*

*వర్జ్యం : ఉ 06.12-07.40 & సా 06.39-08.07*

*దుర్ముహూర్తం : ఉ 10.10 - 10.54 మ 02.38 - 03.22*

*రాహు కాలం : మ 01.25- 02.49*

గుళికకాళం : *ఉ 09.14 - 10.38*

యమగండం : *ఉ 06.26 - 07.50*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 06.26*

సూర్యాస్తమయం :*సా 05.36*

*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.26 - 08.40*

సంగవ కాలం    :      *08.40 - 10.54*

మధ్యాహ్న కాలం  :*10.54 - 01.08*

అపరాహ్న కాలం : *మ 01.08- 03.22*

*ఆబ్ధికం తిధి :మార్గశిర శుద్ధ ద్వాదశి*

సాయంకాలం  :  *సా 03.22 - 05.36*

ప్రదోష కాలం    :  *సా 05.36 - 08.10*

రాత్రి కాలం : *రా 08.10 - 11.36*

నిశీధి కాలం      :*రా 11.36 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.44 - 05.36*

_______________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏

*త్వమేవ మాతా చ పితా త్వమేవ*

*త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ* |

*త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ*

*త్వమేవ సర్వం మమ దేవ దేవ* |

     *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

       🌹🌷🪔🪔🌷🌹

Panchaag

విషములు వాని లక్షణములు

 విషములు వాని లక్షణములు  - 

 మహా విష సర్పములు  - 

 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.

 స్థాన విధి దోషము  - 

 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.

 నక్షత్ర దోషము  - 

 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .

 విష సాధ్య లక్షణములు  - 

  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 

 తేలు విషము  - 

  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 

 గర విష లక్షణము  - 

 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 

 పెట్టుడు మందు లక్షణము  - 

 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బరము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 

 విషాన్న లక్షణము  - 

 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 

 విషము కలిపిన కూరలు  - 

 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 

 విషాన్న పరీక్ష  - 

  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

అజీర్ణవ్యాధి నివారణా యోగాలు -

 అజీర్ణవ్యాధి నివారణా యోగాలు -

 * వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

 * ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

 * సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.

 * శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.

 * ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.

 * చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.

        అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పోగొట్టే ఔషధాలను మొదలుపెట్టవలెను.

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

ఇష్టమైన జీవితాన్ని

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏         🏵️గతంలో ఏదైతే జరిగిందో ఆది సరిగానే జరిగింది.. ప్రస్తుతము  ఏదైతే జరుగుతుందో ఆది సరిగానే జరుగుతుంది.. భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో ఆది కూడా సరిగానే జరుగుతుంది.. పరిస్థితులను నియంత్రించగలిగే శక్తి మనకు లేదు.. మనం చేయగలిగేది ఆ పరిస్థితుల నుండి మనము ఎక్కువగా ప్రభావితం కాకుండా ఉండగలిగే విధంగా చూసుకోవడం🏵️ఇష్టాలకు అలవాటు పడకు.. ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది.. అదే కష్టానికి అలవాటు పడు.. కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమనంగా ఇస్తుంది.. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి.. కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు🏵️మంచిని ఆచరించడం కష్టంగానే ఉంటుంది.. కానీ దాని వల్ల వచ్చే ఫలితం గొప్పగా ఉంటుంది.. చెడును అలవాటు చేసుకోవడం సులువుగా ఉంటుంది.. దాని వల్ల వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది.. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనబడినట్లు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాలు విలువ తెలుసుంది🏵️🏵️మీ  *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510. * 🙏🙏🙏

గీతాజయంతి

 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి "గీతాజయంతి" గా (11-12-2024) ఆచరిస్తున్నాము. లౌకిక భాషలో చెప్పాలంటే ఆరోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థము. కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో 

”ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ: మామాకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” ప్రశ్నించాడు.

యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన, ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సంరద్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆరోజు గీతలోకమునకు వెలువడినది. అందువలన గీతాజయన్తిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము. భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. 

మిత్రులకు, శ్రేయోభిలాషులకు

 *"గీతా జయంతి శుభాకాంక్షలు"*

 💐💐🕉️💐💐

 🙏 నమో నారాయణాయ 🙏

🙏 *వందే గీతామాతరం* 🙏

పాపులు కొంద రుందురు

 ఉ.పాపులు కొంద రుందురు వివర్జిత శీలురు తమ్ము తాము నే

దోపగిదిన్ కుచేష్టల నయుక్తముగా పొగడొందు కొంచు నిం

కేపని పాటలేక తమ కెన్నక మేలును గూర్చు వారికే

పాపమెరుంగ నట్టి పరివారము కెన్నుచు కీడొనర్చుచున్౹౹ 67

మ.ఉపకారమ్మె సమస్త జీవులకు సర్వోత్కృష్టమై వెల్గగా

నపకారమ్మున హాని గల్గు, నఘమే యాతవ్యుడై కాల్చెడున్

కపటమ్మెన్న నరిష్ట హేతువగు, సంఘమ్మందు విద్రోహిగా

నపకీర్తి న్మహి మూటగట్టుకొన లక్ష్యార్థమ్ము సిధ్ధించునే?!౹౹ 68

గర్భాశయం పుండు

 40 రోజుల్లో  గర్భాశయం పుండు హరించుటకు రహస్య యోగం  - 

     కలబంద రసం , పాలు మరియు నీరు సమానంగా తీసుకుని కలిపి ఉదయం పరగడుపున సాయంత్రం ఆహారానికి 2 గంటల ముందు సేవిస్తున్నచో 40 రోజుల్లొ  గర్భాశయం పుండు హరించును . కడుపులో పుండు అనగా అల్సర్ ని కూడా నివారించును.

          కాఫీ , టీ లు , మసాలా , కారం , పులుపు , పాత పచ్చళ్లు నిషిద్దం . 

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

నీందూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 527*

⚜ *కేరళ : కొట్టాయం*

⚜ *నీందూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం*

💠 నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , కొట్టాయం జిల్లా నీందూర్‌లో ఉన్న ఒక పురాతన మురుగన్ ఆలయం. 

నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒక చారిత్రక ప్రదేశం, ఇది స్థానిక ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది.

💠 ఈ ఆలయంలో పాండవులు , వ్యాస మహర్షి పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి . 

ఆలయ దైవం మురుగన్. నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆరాట్టు ఉత్సవాన్ని నిర్వహిస్తుంది, 

ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో మేడషస్తి రోజున పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

 ఒట్టనరంగమల సమర్పణం ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాలలో ఒకటి.

💠 ఆలయంలో మురుగన్ ఉగ్రరూపాన్ని పూజిస్తారు. వెల్ క్రిందికి చూపబడింది. మురుగన్ ఇక్కడ దేవసేనాపతి రూపంలో పూజించబడతాడు , పవిత్ర శక్తులకు అత్యున్నత సేనాపతి. "తారకాసుర నిగ్రహ భవం" అని పిలువబడే ఘర్షణలో తారకాసురన్‌తో పోరాడినందున దేవత కోపంతో ఉన్నట్లు చెబుతారు . 

💠 చాలా దేవాలయాలలో కనిపించే విధంగా తూర్పు ముఖంగా ఉంటాడు. మహాగణపతి, దక్షిణామూర్తి ( శివుడు ), తూనిన్మేల్ భగవతి ( భద్రకాళి ), దుర్గ , నాగరాజు మరియు భహ్మరాక్షులు కూడా ఆలయంలో అధీన దేవతలుగా పూజింపబడతారు. మురుగన్ ఆరాధనకు సంబంధించి ఆలయానికి మంగళవారం ముఖ్యమైన రోజు.

💠నీందూర్ అనేక దేవాలయాలతో కూడిన పవిత్ర ప్రదేశం. చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మురుగుడిని ప్రార్థిస్తారు. ఆలయంలో బ్రాహ్మణ పూజారులు పూజలు నిర్వహిస్తారు . ఆలయ ప్రధాన పండుగ ఏప్రిల్ లేదా మే నెలలో 6 రోజుల పాటు జరుగుతుంది.

💠 నీందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మేడశస్తి రోజున ఆరట్టు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. తైపూయం ఆలయంలో నిర్వహించబడే మరొక ముఖ్యమైన పండుగ.

💠 ద్రావిడ ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలలో సుబ్రహ్మణ్యుడిని కార్తికేయ అని కూడా పిలుస్తారు. కేరళలో సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. అతని ఇతర పేర్లు మయిల్ వాహనన్, మురుగన్, సెంథిల్, వేలన్, కందన్, కదంబన్, ఆరుముగం, దేవసేనాపతి మరియు షణ్ముగం. 

అతను దేవ సైన్యం మరియు విజయానికి చిహ్నంగా పూజించబడ్డాడు. 

అతని పక్షి నెమలి మరియు అతని ఆయుధాన్ని వేల్ అని పిలుస్తారు.

💠 చాలా మంది భక్తులు తమ కొత్త పనులు విజయవంతం కావాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థనలు మరియు పూజలు చేయడానికి ఆలయానికి వస్తారు. 

💠 ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, మరియు అతను వేల్ అనే ఆయుధంతో గర్భగుడిలో నిలబడి ఉన్నాడు.

🔆 *చరిత్ర*

💠 ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎట్టుమనూరు మహాదేవ దేవాలయం మరియు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నిర్మాణం ఏకకాలంలో జరిగింది. 

ఆలయంలోని రాతి విగ్రహం తారకాసురుడిని ఓడించినట్లు వర్ణిస్తుంది, 

ఎట్టుమనూరప్పన్ మరియు అతని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి ఒకే దిశలో ఒకరికొకరు ఎదురుగా ఉంచబడ్డారని నమ్ముతారు. 

💠 ఈ ఆలయంలో దక్షిణామూర్తి, గణపతి, అయ్యప్పన్, దుర్గ, భద్రకాళి (స్తంభంపై భగవతి), సర్ప దేవతలు మరియు బ్రహ్మరాక్షసులు వంటి వివిధ దేవతలకు నిలయం.

అదనంగా, నైరుతి మూలలో ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో శాస్తా మరియు వాయువ్య మూలలో ప్రత్యేకంగా నిర్మించిన ఆలయంలో శ్రీదుర్గాదేవి కొలువై ఉంటారు. 

సర్ప దేవతలు మరియు రాక్షసులు వంటి ఉప దేవతలు ఈశాన్యంలో వారి అసలు స్థానాల్లో ప్రతిష్టించబడ్డారు. 

💠 ఆలయం మూడు రోజువారీ పూజలను నిర్వహిస్తుంది, ఉదయం 5 గంటలకు తెరవబడుతుంది, రోజు విగ్రహానికి అభిషేకంతో ప్రారంభమవుతుంది, తరువాత అలంకరణ మరియు పుష్ప సమర్పణ ఉంటుంది. 

ఎజుమణి సమర్పణ మరియు ఉష పూజ నిర్వహిస్తారు, తరువాత నాద అటాచు పూజ చేస్తారు. 

💠 కడుంపాయస ప్రధాన నైవేద్యం, మధ్యాహ్నం పూజ తరువాత జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు తిరిగి తెరవడానికి ముందు ఆలయం క్లుప్తంగా మూసివేయబడుతుంది,

💠 ఇక్కడ సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు సూర్యాస్తమయం వద్ద జరుగుతాయి, తరువాత రాత్రి 7 గంటలకు రాత్రి భోజనం, కడుమ్ పాయసం మరియు వెల్ల నివేద్యం వంటి నైవేద్యాలతో నిర్వహిస్తారు

💠 ఆలయం మళ్లీ రాత్రి 7:30 గంటలకు మూసివేయబడుతుంది మరియు మంగళవారం, భక్తులు ఒక్క నిమ్మకాయ హారాన్ని సమర్పిస్తారు. 

ఈ రోజుల్లో ప్రధాన నైవేద్యాలలో ఉరియరిప్పయాసం, ఈడిచుపిజినుపాయసం, పాల్పాయసం మరియు పంచామృతం ఉన్నాయి. 

💠 నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో తిరువూత్సవం మే నెలలో ఆరు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, కళా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలతో సాగుతుంది.

 ఆలయంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగలలో తైపూయం, స్కందషష్టి, నవరాత్రి, మండలవృత్తం, మకరవిళక్కు-రథ ఘోషయాత్ర

ఉన్నాయి.

💠 ఎట్టుమానూరు నుండి 60 కి.మీ దూరం, కొట్టాయం నుండి 14 కి.మీ.

సమస్య పూరణ.

 *కలికాలమ్మునc బాప పుణ్యముల లెక్కల్ తాఱు మాఱౌc గదా*

ఈ సమస్యకు నాపూరణ. 

*శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో*

తలపన్నేరరు ధర్మకార్యములు సద్భావంబు పూజ్యం బగున్

కలుషమ్మౌ జనజీవనంబులును పోగాలంబు దాపుండునే

నిలువన్నేరవు రాజశాసనములున్ నిద్రించునే పాలనల్

కలికాలమ్మునc బాప పుణ్యముల లెక్కల్ తాఱుమాఱౌc గదా! 

అల్వాల లక్ష్మణ మూర్తి.

బుధవారం*🪷 🌷 *11, డిసెంబర్, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🪷 *బుధవారం*🪷

🌷 *11, డిసెంబర్, 2024*🌷

      *దృగ్గణిత పంచాంగం*                 

         *ఈనాటి పర్వం* 

  *సర్వేషాం మోక్షదైకాదశి*

        *గీతా జయంతి*

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం  - శుక్లపక్షం*

*తిథి     : ఏకాదశి* రా 01.09 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం  : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : రేవతి* ప 11.48 వరకు ఉపరి *అశ్విని*

*యోగం  : వరీయాన్* సా 06.48 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : వణజి* మ 02.27 *భద్ర* రా  01.09 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 06.30 - 08.30  సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 09.34 - 11.03 & రా 03.15 - 04.43 తె*

అభిజిత్ కాలం  :  *ఈరోజు లేదు*

*వర్జ్యం        : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ప 11.39 - 12.23*

*రాహు కాలం  : మ 12.00 - 01.24*

గుళికకాళం     : *ఉ 10.37 - 12.00*

యమగండం    : *ఉ 07.50 - 09.13*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 06.26* 

సూర్యాస్తమయం :*సా 05.36*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.26 - 08.40*

సంగవ కాలం    :     *08.40 - 10.54*

మధ్యాహ్న కాలం  :*10.54 - 01.08*

అపరాహ్న కాలం  : *మ 01.08 - 03.22*

*ఆబ్ధికం తిధి   : మార్గశిర శుద్ధ ఏకాదశి*

సాయంకాలం  :  *సా 03.22 - 05.36*

ప్రదోష కాలం    :  *సా 05.36 - 08.10*

రాత్రి కాలం     :  *రా 08.10 - 11.35*

నిశీధి కాలం      :*రా 11.35 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం:*తె 04.44- 05.35*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

        *🪷సరస్వతీదేవి🪷* 

      *అవతార అంతరార్థం*

*"కుందేందు తుషార హార దవళ"*

           *అనగా మల్లె, చంద్రుడు, మంచు వలె తెల్లని అకారము కలదని అర్థం. తెల్లని పద్మముపై ఆసీనురాలై తెల్లని వస్త్రం ధరించి వీణ, పుస్తకం, జపమాల కలిగి ఉంటుంది . జ్ఞానాన్ని ప్రసాదించే విద్యకు ప్రతీక పుస్తకము అలాగే, జ్ఞానంతో కలిగే ఆనందానికి ప్రతీక వీణ. వీణ పలికించే సప్తస్వరములే ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలను ఆనందింపచేయాలంటే కావాల్సిన జ్ఞానం జపము, తపములతో కలుగుతుంది. జపమాల, పద్మాసనం జపతపాలకు సూచిక.*

continues.....

🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷

🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌷🌷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

పంచాంగం 11.12.2024

 ఈ రోజు పంచాంగం 11.12.2024

Wednesday,

స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి సౌమ్య వాసర: రేవతి నక్షత్రం వరియాన్ యోగః: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.

రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హెమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  - ఏకాదశి  - రేవతి -‌‌ సౌమ్య వాసరే* (11.12.2024)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*