*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *గురువారం*🌷
🌹 *12, డిసెంబర్, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
,*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* రా 10.26 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : అశ్విని* ఉ 09.52 వరకు ఉపరి *భరణి*
*యోగం : పరిఘ* మ 03.23 వరకు ఉపరి *శివ*
*కరణం : బవ* ప 11.48 *బాలువ* రా 10.26 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం : *రా 03.26 - 04.54 తె*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.24*
*వర్జ్యం : ఉ 06.12-07.40 & సా 06.39-08.07*
*దుర్ముహూర్తం : ఉ 10.10 - 10.54 మ 02.38 - 03.22*
*రాహు కాలం : మ 01.25- 02.49*
గుళికకాళం : *ఉ 09.14 - 10.38*
యమగండం : *ఉ 06.26 - 07.50*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం :*ఉ 06.26*
సూర్యాస్తమయం :*సా 05.36*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.26 - 08.40*
సంగవ కాలం : *08.40 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.08*
అపరాహ్న కాలం : *మ 01.08- 03.22*
*ఆబ్ధికం తిధి :మార్గశిర శుద్ధ ద్వాదశి*
సాయంకాలం : *సా 03.22 - 05.36*
ప్రదోష కాలం : *సా 05.36 - 08.10*
రాత్రి కాలం : *రా 08.10 - 11.36*
నిశీధి కాలం :*రా 11.36 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.44 - 05.36*
_______________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏
*త్వమేవ మాతా చ పితా త్వమేవ*
*త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ* |
*త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ*
*త్వమేవ సర్వం మమ దేవ దేవ* |
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌷🌷🍃🌷
🌹🌷🪔🪔🌷🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి