5, ఫిబ్రవరి 2022, శనివారం

దశ (10) దా నా లు, షో డశ (16) దా నా లు

 

దశ (10) దా నా లు అంటే పదిరకాల దానాలు,అవి  ఏమిటో చూద్దాం 

 1.గోదా నం (= ఆవు లను దా నం ఇవ్వ డం

2.భూ దా నం , (= భూ మిని దా నం గా ఇవ్వ డం

3.తిల దా నం , (= ను వ్వు దా నం

4.హిరణ్య దా నం , (బం గా రం దా నం

5.ఆజ్య దా నం , (= నెయ్యి దా నం )

 6.వస్త్ర దా నం , (= దు స్తు దా నం

7.ధా న్య దా నం , (= ధా న్యం దా నం

8.గు దా నం , (= బెల్లం దా నం

9.రౌ ప్య దా నం (= రౌ ప్యం అం టే రూ ప్యం . అం టే బం గా రు లేదా వెం డితో చేసిన నా ణ్యం . స్థూ లం గా దీన్ని ధనదా నం అనవచ్చు )  

10.లవణ దా నం (= ఉప్పు దా నం ) (లవణా లు మళ్లీ మూ డు రకా లు ) త్రిలవణా లు : 1. సైం ధవ లవణం దీన్ని ఇం దు ప్పు అని అం టా రు . ఇం దు డు అం టే చం ద్రు డు అని అర్థం . అం టే చం ద్రు డిలా తెల్లగా ఉం డే ఉప్పు ను సైం ధవ లవణం అని చెప్పు కోవచ్చు . 2. బిడము దీన్ని అట్టు ప్పు అం టా రు . (అట్టు +ఉప్పు ). అట్టు అం టే ఆపూ విశేషం అం టుం ది శబ్దరత్నా కరం . ఆపూ పం అం టే పిం డివం . కా బట్టి పిం డివం టల్లో వా డే ఉప్పు ను బిడము అని చెబు తా రు . 3. రుచకము దీన్ని సౌ వర్చ లవణం అని అం టా రు . ఇది ఒక దిను సు ఉప్పు అం టుం ది శబ్దరత్నాకరం .  

 

 

ఇవి కాక ఇంకా షో డశ (16) దా నా లు : పదహారు రకాల దానాలు కూడా వున్నాయి. ఇవి దశదానాలలోకి రావు.  వాటిని పరిశీలిద్దాము. 

 1. గోదానం (= ఆవు దా నం

2. భూ దానం , (= భూ మి దా నం

3. తిలదానం (=ను వ్వు దా నం

4.హిరణ్య దానం (=బం గా రు దా నం

5.రత్న దానం (= రత్నా దా నం

6.విద్యా దానం (= విద్య దా నం

7.కన్యా దానం (= అమ్మా యినిచ్చి పెళ్లి చేయడం )

 8.దాసీ దానం (= దా సీ జనా న్ని దా నం గా ఇవ్వ డం ) (దా సి అం టే డబ్బి చ్చి కొన్న సేవకు డు /సేవకు రా లు ) 9.శయ్యా దానం (= పడకను దా నం గా ఇవ్వ డం )  

1 0.గృ దానం ( = ఇం టి ని దా నం గా వ్వ డం

1 1. గ్ర హా దానం , ( = ల్లె టూ ళ్ల ను దా నం గా వ్వ డం

1 2. దానం ( = థా న్ని దా నం

1 3. దానం ( = ను గు ను దా నం చే డం

1 4. శ్వ దానం , ( = గు ర్రా ను దా నం చే డం )

1 5.ఛా దానం , ( = జు న్ను పా లు లే దా జ్జి ను దా నం చే డం )

1 6 హి షీ దానం ( = ను ము ( గే దె ) ను దా నం వ్వ డము 

నిజానికి ఇక్కడ పేర్కొన్న దానాలు ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కొన్ని దానాలు చేయటం ఎవ్వరికీ కుదరని విషయం ఉదా : అగ్రహార దానం అంటే ఒక ఊరును పూర్తిగా దానంగా స్వీకరించటం. పూర్వం రాజులు ఉండేవారు కాబట్టి వారు పండితులైన బ్రహ్మళ్లకు అగ్రహారాలు దానంగా ఇచ్చేవారట ఆ అగ్రహారాన్ని దానంగా స్వీకరించిన స్వీకర్త ఆ గ్రామంలో పన్నులు తన ఇష్టమొచ్చినట్లు విధించి ఆ ప్రజలను పరిపాలించేవారట. అంటే ఒక ప్రత్యేక సామంత రాజ్యాంగ అని చెప్పవచ్చు. కాని ఇప్పుడు రాజ్యాలు, రాజులు లేరు కాబట్టి అటువంటి దానాలు కేవలం తెలుసుకోవటం వరవరకు మాత్రమే పరిమితం అయ్యింది. కాగా కొన్ని ధనవంతుల శక్తితో కుదిరినా వాటిని స్వీకరించేవారు లేరు ఎందుకంటె వాటిని దానంగా తీసుకున్న ఉపయోగించలేరు కాబట్టి అవి అశ్వధానం, గజదానం, రథదానం వీటిని ప్రస్తుతం ఎవరు వాడటం లేదు కాబట్టి ఈ దానాలు కూడా వాడుకలో లేవనే చెప్పాలి. ఇక 1. గోదా నం (= ఆవు దా నం ), 2. భూ దా నం , (= భూ మి దా నం ) , 3. తిలదా నం (=ను వ్వు దా నం ) , 4.హిరణ్య దా నం (=బం గా రు దా నం ), 5.రత్న దా నం (= రత్నా దా నం ), 6.విద్యా దా నం (= విద్య దా నం ), 7.కన్యా దా నం (= అమ్మా యినిచ్చి పెళ్లి చేయడం ) మన సంస్కృతిలో వివాహాన్ని కన్యాదానంగా పరిగణిస్తున్నారు. ఒక ప్రశ్న ఉదయిస్తుంది అదేమిటంటే కన్య ఏమైనా ఒక వస్తువ, జంతువా దానం చేయటానికి అని కొందరు వాదించవచ్చు. నిజానికి కన్యను దానం చేయటానికి ముందు కన్య తండ్రిగారు కాబోయే అల్లునికి కొన్ని షరతులు పెడతారు అవి ఏమిటంటే 

"ధర్మేచ, అర్ధేచ, కామేచ, త్రయైషా నాతిచరితవ్యాః" అంటారు.

అనగా ఈ రోజు వరకు నా కూతురిగా మాత్రమే ఉన్న ఈమె నేటి నుండి నీ అర్ధాంగిగా అగుచున్నది. ఈ రోజు నుండి ధర్మకార్యాలు ఆచరించటంలోనూ, ధనం సంపాదించుట, ఖర్చు పెట్టు విషయములలోనూ, కోరికలు తీర్చుకొనుటలోను నా కూతురు అభిప్రాయాన్ని అతిక్రమించక మీ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలని పెళ్ళి కుమారునితో కన్యాదాత అంటాడు.దానికి పెళ్ళి కుమారుడు మీరు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని చెబుతూ 'నాతి చరామి' అని ప్రమాణం చేస్తాడు. దానికి అర్ధం అనగా 'నాతిచరామి' (న + అతిచరామి) అంటే అతిగా చరించుట, న అనగా చేయను అని అర్ధం. కొందరు ఈ పదాలకు "మోక్షేచ " ను కూడా జోడిస్తూ అన్ని పురుషార్ధాలను కలుపుతున్నారు.  ముఖ్యంగా ఈ మంత్రార్ధము తెలియని సినిమా వాళ్ళు అలా చూపించటం కద్దు. నిజానికి మోక్షం అనేది కేవలం వ్యక్తిగతం దానికి ఎవ్వరితోటి పొంతన ఉండదు. నిజానికి కన్య దానం తీసుకున్న భర్త తన సంపాదనలో పారదర్శకంగా ఉండి ధర్మకార్యాచరణలో భార్య సహకారం తీసుకొని కామ్యముల విషయంలో అంటే కోరికలు ఈడేర్చుకోవటంలో ఒండొకరు అన్యున్యంగా వుంటూ సంసారం చేయాలని మన శాస్త్రాలు చెపుతున్నాయి. వివాహ మంత్రాలను చక్కగా అర్ధం చేసుకొన్న భార్య భర్తలు వారి సంసారంలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉండగలరు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే ఫోటోలకు, వీడియోలకు ఇస్తున్న ప్రాధాన్యత వివాహ ప్రక్రియకు ఇవ్వటంలేదు. అందుకే పెళ్లి అయిన నాలుగు రోజులకే విడాకులకొరకు పరుగులు తీస్తున్నారు. "జామాత స్వయం విష్ణువు" అనగా అల్లుడు విష్ణు దేముడితో సమానం అని అర్ధం కాబట్టి అల్లుడు తన కూతురుని విష్ణు మూర్తి లక్ష్మి దేవిని చూసుకున్నట్లు చూసుకొవాలని అర్ధం.

9.శయ్యాదానం (= పడకనుదానంగాఇవ్వడం )