6, ఏప్రిల్ 2022, బుధవారం

బర్మా యొక్క "విరాట్ జి

 అమెరికా ఫ్రాన్స్ ఇండియా రష్యా ఎవరూ చేయలేకపోయారు ... కాని బర్మా యొక్క "విరాట్ జి చేసినారు ...! ! ఖర్చు లేకుండా ఎలా చేయగలిగారు?...


 👉 ఈ రోజు బర్మాలో, కోట్ల రూపాయలతో నిర్మించిన మసీదులు నిర్జనమైపోయాయి… ఎందుకంటే ఈ రోజు బర్మా లో ముస్లింలు లేరు… 


 "విరాట్" ఈ గొప్ప వ్యక్తి ఎవరో ప్రజలకు తెలుసింది ...? !  


వారు ఏమి చేసారు బర్మాకు ...? !


 భారతదేశానికి కూడా అలాంటి నిశ్చలమైన "విరాట్" అవసరము ఉంది... 


భారతదేశంలో ఈ సాధువులాంటి పాత్ర ఎవరు చేయగలరు…? ! మిత్రులు "ఆసిన్ విరాట్" - ముస్లింలను వణుకిస్తున్న కాషాయ సాధువు ...! యావత్ ప్రపంచానికి దారి చూపారు.


 "విరాట్" ... అవును, మయన్మార్లో ఈ పదం సరిపోతుంది, ఈ మాట వింటే ముస్లింలకు వణుకు వస్తుంది ...!     


  బర్మా బౌద్ధ గురువు "విరాట్ జి" ముస్లింలను బలహీనపరిచిన విధానాన్ని అర్థం చేసుకోండి ...!


 ముస్లింలు ఒక సంఖ్యను అదృష్టంగా భావించినట్లే, అదే విధంగా, విరాట్ "९ ६ of" సంఖ్యను తీసుకున్నాడు ... అతను మొత్తం దేశ ప్రజలకు పిలుపిచ్చాడు. దేశభక్తిగల బౌద్ధుడు ఎవరైతే వారికి ఈ స్టిక్కర్ ఇవ్వాలి. మీరు మీ గుర్తింపుగా మీ స్థానంలో ఉంచండి అని ...!


 టాక్సీలో టాక్సీ డ్రైవర్లు ...


 దుకాణంలో దుకాణదారులు.


  ప్రజలు దీన్నివర్తింపజేయడం ప్రారంభించారు...


  "విరాట్" సందేశం స్పష్టంగా ఉంది ... 


 ఇప్పుడు ప్రతి బౌద్ధుడు స్టిక్కర్ ఉన్న చోటనే తన షాపింగ్ మరియు వ్యాపారం చేస్తాడు.... చేయాలి....


 ఎవరైనా టాక్సీ ఎక్కాలనుకుంటే, వారు ఈ టాక్సీలో ఈ స్టిక్కర్ ఉంటే ఎక్కేవారు ...


 ఈ స్టిక్కర్ ఉండే రెస్టారెంట్‌లోనే తింటునేవారు…!


  అటువంటి పరిస్థితిలో, ముస్లింలు తమ వస్తువులను సౌదీ నుండి వచ్చే డబ్బు ఆధారంగా తక్కువ ధరకు అమ్మడం ద్వారా మిమ్మల్ని ఆకర్షించవచ్చని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు.


 మీరు మరో రెండు రెట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారంటె... మీరు మీ దేశం కోసం డబ్బు పెట్టుబడి పెట్టారని అనుకోండి అని ...


 రెండు రూపాయలు ధర తక్కువకు వస్తుందని బౌద్దవేతరుల దగ్గర కొని మాతృభూమికి ద్రోహం చేయవద్దు ... "వారు తమ డబ్బును మిమ్మల్ని చెరిపివేయడానికి ఉపయోగిస్తున్నారు ... అవివేకంగా ఉండకండి ...!"

   మిత్రులారా ... పరిస్థితి అలాంటిది "ముస్లిం వ్యాపారం నిలిచిపోయింది ... ముస్లింలు చాలా భయభ్రాంతులకు గురయ్యారు.

 ఈ స్టిక్కర్‌తో టాక్సీ ఎక్కడం, వస్తువులు కొనడం ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో పాటించారు... 

ఒక వైపు నుండి కత్తిరించడం ప్రారంభించాడు ... మొత్తం దేశంలోని ముస్లింల భావాలు ఆచూకీ బయటకు వచ్చినవి. వారందరినీ తరిమికొట్టారు. 


 ఈ స్టిక్కర్ ఒక విధంగా దేశభక్తికి రుజువుగా మారింది ... వారి జిహాద్‌కు సమాధానంగా మారింది ... ముస్లింలు ఈ రోజు బర్మా నుండి పారిపోవడానికి ఈ ప్రత్యేకమైన ఆలోచన యొక్క ప్రభావాన్ని మీరు చూడవచ్చు .. .! "

    "విరాట్" మయన్మార్ మొత్తాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నడిపించిన సాధువు. అక్కడ నుండి ప్రజలు అక్రమ ముస్లింలను తరిమికొట్టారు ...!

 రక్షించడానికి, బుద్ధుని మాటలను అనుసరిస్తున్న ప్రజలు, ఆ ప్రజలు, బుద్ధుని మాటలను వదిలి, సెయింట్ "విరాట్" మాటలను అమలు చేశారు ...!

  "విరాట్", "మీరు ఎంత దయతో మరియు ప్రశాంతంగా ఉన్నా, కానీ మీరు పిచ్చి కుక్కతో నిద్రపోలేరు, లేకపోతే మీ శాంతి అక్కడ పనిచేయదు మరియు మీరు అనాగరికతతో నాశనం అవుతారు"


 "శాంతిని నెలకొల్పడానికి మేము ఆయుధాలు తీసుకోవాలి, శాంతి కోసం యుద్ధం అవసరం" అని ఆయన అన్నారు. "విరాట్" భగవద్గీత నుండి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు. మయన్మార్ ప్రజలు ఐక్యమై "విరాట్" కు అండగా ఉండడానికి చంపడానికైనా, ప్రాణాలను ఇవ్వడానికైనా అంగీకరించారు. మయన్మార్ నలుమూలల నుండి అక్రమ ముస్లింలను తరిమికొట్టారు ... ! "

 విరాట్ యొక్క ఉపన్యాసాలను ఎవరైనా వింటుంటే, ప్రశాంత స్వరాలలో మోక్షానికి సంబంధించిన చర్చ ఉందని అనిపించవచ్చు ... !!!!

      మయన్మార్‌లో హింసాత్మక సంఘటనల నుండి ఇప్పుడు "అషిన్ విరాట్" బౌద్ధ ప్రపంచంలోని వీరుడిగా మరియు జిహాదీ ప్రపంచానికి పెద్ద విలన్‌గా అవతరించాడు .... మయన్మార్లో నిర్వహించిన అనేక సర్వేలలో ప్రజలు బౌద్ధ సన్యాసి "విరాట్" తో ఉన్నారని నిరూపించబడింది…. "విరాట్" స్వయంగా ద్వేషాన్ని వ్యాప్తి చేయడాన్ని నమ్మడం లేదని, హింసకు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. అయితే మనం ఎంతకాలం మౌనంగా ఉండి అన్ని హింసలను, దారుణాలను ఎదుర్కోగలం…?

 👉 కాబట్టి అతను ఇప్పుడు దేశవ్యాప్తంగా సన్యాసులకు మరియు ప్రజలకు బోధిస్తున్నాడు ... "ఈ రోజు మనం బలహీనపడితే, మన దేశంలోనే శరణార్థులు అవుతాము…."

 🚩🚩🚩

భారత దేశంలో హిందూ బంధువులందరు జై శ్రీరామ్ అనే స్టిక్కర్ ను వాహనాలకు అతికించుకుందాం, ముంజేతికి కంకణం కట్టుకుందాం.మహిళామణులు నుదిటిపై కుంకుమ తిలకం పెట్టుకోవాలి. జై శ్రీరామ్.


 మీరు ఈ పోస్ట్‌ను గర్వంగా షేర్ మరియు కాపీ చేయండి, తద్వారా ఈ సందేశం ప్రజల్లోకి చేరుకుంటుంది మరియు పోస్ట్ యొక్క అర్థం నిరూపించబడుతుంది.


   వందేమాతరం..

సయాటికా నొప్పి

 సయాటికా నొప్పి  -  తీసుకోవలసిన జాగ్రత్తలు .


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో        గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు  - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి          X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు  -  సూచనలు   - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు . 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు. 


  గమనిక - 


        పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . కామెంట్స్ రూపంలో కాకుండా డైరెక్టుగా ఫొన్ చేయగలరు .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

పక్షవాతం - వివరణ - ఔషధాలు

 పక్షవాతం - వివరణ - ఔషధాలు . 


   పక్షవాతం అనగా శరీరం నందలి ఏదేని ఒక భాగం చచ్చుబడిపోవడం . సామాన్యముగా పక్షవాతంలో ఒక కాలు , ఒక చెయ్యి  కాని లేదా రెండుకాళ్లు గాని చచ్చుబడును . ఈ వ్యాధి రక్తపోటు అధికం అయినప్పుడు మెదడులోని నాడులు చచ్చుబడిపోయి మాటకూడా పడిపోవును . ఇది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చేది కాని ప్రస్తుతం ఇది మానసిక ఒత్తిడుల వలన నలభై సంవత్సరాల వారికి కూడా వచ్చుచున్నది. ఒకసారి పక్షవాతం వచ్చినచో సరైన చికిత్స తీసుకున్నచో మూడు నుంచి ఆరు నెలల సమయంలో రోగి కోలుకొగలడు . 


  పక్షవాతం రావడానికి గల కారణాలు  - 


 *  రక్తపోటు .

 * మానసిక ఒత్తిడి . 

 * నాడి దౌర్బల్యము . 

 * అతి సంభోగము . 

 * అనిద్ర . 

 * అతి వ్యాయామము . బరువులు ఎత్తుట . 

 * అతిగా మాట్లాడుట . 

 * మద్యపానం , ధూమపానం . 


  పక్షవాతం లక్షణాలు  - 


 *  తల తిరగటం . 

 * కాలు , చెయ్యి  తిమ్మిర్లు . 

 * రక్తపోటు . 

 *  మెడ నరములు లాగడం . 

 *  నిద్రపట్టకపోవడం . 

 * నడవలేకపోవడం . 


  ఔషధయోగాలు  - 


 *  జాజికాయ నీటితో అరగదీసి చచ్చుబడిన అవయవానికి పట్టువేయవలెను . 


 *  కసవింద చెట్టు రసము నందు వెన్న కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయవలెను . 


 *  వెల్లుల్లి , పసుపు కలిపి నూరి మర్దించవలెను . 


 *  నువ్వులనూనెతో మిరియాల చూర్ణం కలిపి చచ్చుబడిన అవయవానికి మర్దన చేయుచున్న పక్షవాతం తగ్గును. 


      మరిన్ని యోగాలు మరియు వ్యాధుల చికిత్సలు మరింత వివరంగా నేను రచించిన గ్రంథాలలో ఇవ్వడం జరిగింది. వాటిని చదవగలరు . పాటించవలసిన ఆహార నియమాలు కూడా వివరణాత్మకంగా గ్రంథముల యందు లభ్యం అగును. 


    

      గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

పద్దెనిమిది మందిసాక్షులు*

 👀👀👀👀👀👀👀👀👀

*మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు*


చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మాన వ బలహీనత. కానీ.. ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.

 

దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.

 

అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.

 

నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.

👀👀👀👀👀👀👀👀👀

హోమం - క్షేమం

 హోమం - క్షేమం


అవి నేను రాణీపేటలోని ప్యారి & కొలో పనిచేస్తున్న రోజులు. జనవరి 1978లో పరమాచార్య స్వామివారి దర్శనం కోసం మాట్టుపొంగల్ (కనుమ) రోజు కాంచీపురం దగ్గర్లోని శివస్థానానికి వెళ్ళాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే దర్శనం కాకుండా నన్ను చూసిన వెంటనే, “మీ నాన్నగారి మరణం తరువాత ఆయన చేస్తున్న హోమాలను ఎవరూ చెయ్యడం లేదు. నువ్వు కార్యాలయానికి వెళ్ళడం రావడం అదే పెద్ద అనుష్టానంగా పెట్టుకున్నావు” అని అన్నారు. మహాస్వామివారు అలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు.


వైదిక క్రతువులు చెయ్యడానికి నాకు యోగ్యత లేనందుకు చింతిస్తూ, ఎదో సాకు చెప్పి తప్పించుకోవాలని, “పరమాచార్య స్వామివారి కోసం చాలామంది హోమం చేస్తున్నారు” అన్నాను. అందుకు స్వామివారు “ఎవరు ఏమైనా చెయ్యని. నువ్వు ఏమి చేస్తున్నావని అడుగుతున్నాను” అన్నారు. వెంటనే అక్కడున్న శిష్యుడొకరు నాతో, “ఇవి స్వామివారు నీకిస్తున్న ఆదేశాలు. ఇంకేమి మాట్లాడకుండా వెళ్ళి స్వామివారు చెప్పినట్టు చెయ్యి” అన్నాడు.


నేను రాణిపేట తిరిగిరాగానే మా నాన్నగారు చేస్తున్న హోమాల గురించిన విషయాలన్నింటిని సేకరించి, శ్రీవిద్యా ఉపాసకులొకరి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా గురు పుష్యమి రోజు పరమాచార్య స్వామి క్షేమం కోరి మొదలుపెట్టాను. అలాగే కొనసాగించి ప్రతి నెలా స్వామి వారి జన్మ నక్షత్రమైన అనూష (అనూరాధ) నక్షత్రం రోజున చేసి వీలున్నప్పుడల్లా స్వామివారికి ప్రసాదం పట్టుకెళ్ళేవాణ్ణి.


1989-90లో ఒకసారి పరమాచార్య స్వామివారు శ్రీమఠంలో నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నారు. వారికి నన్ను చూపిస్తూ, “వీరి నాన్న, పనాంపట్టు దురైస్వామి ఇరవై ఏళ్ళపాటు నా క్షేమం కోసం హోమాలు చేసి వీలున్నప్పుడల్లా నాకు ప్రసాదం తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు చాలామంది నాకోసం హోమం చేస్తున్నారు. కాని అప్పుడు ఆయన చేసిన హోమాల యొక్క ఫలితాలు నేను ఇప్పటికి పొందుతున్నాను. వారు ఇప్పుడు శరీరంతో లేరు. కాని నా ఆయుష్షు మాత్రం పెరుగుతోంది. ఇతను కూడా పదేళ్ళుగా నాకోసం హోమం చేస్తున్నాడు” అని అన్నారు.


మా నాన్నగారు పనాంపట్టు దురైస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. వారు చాలా నియమ నిష్టలు కలవారు, సదాచార పరాయణులు. మహాస్వామివారి క్షేమం కోరి జన్మనక్షత్రం, పౌర్ణమి మొదలైన విశేష దినాలలో హోమాలు చేసి వారే స్వయంగా వెళ్ళి ప్రసాదం సమర్పించేవారు. 1950 - 70లలో ఇలా చేసేవారు.


స్వామివారి అపారమైన జ్ఞాపకశక్తిని, మా కుటుంబంపై స్వామివారి అవ్యాజ కరుణని తలచుకొని చాలా సంతోషించాను. మా భాగ్యవశమున గత ఇరవైమూడేళ్ళుగా ఏ అంతరాయమూ లేకుండా హోమాలు చెయ్యగలగుతున్నాము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- పనాంపట్టు సుబ్బు, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 4


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నడమంత్రపు సిరి

 శ్లోకం:☝️

    *ప్రామాణ్యబుద్ధిః స్తోత్రేషు*

*దేవతాబుద్ధిరాత్మని l*

    *కీటబుద్ధిర్మనుష్యేషు*

*నూతనాయాః శ్రియఃఫలం ll*


భావం: తమను ఒక దేవతగా భావించుకుంటారు. ఎదుటివారు తమ అవసరాల కొరకు ముఖస్తుతి చేస్తుంటే, ఆలోచించకుండా అవన్నీ నిజమని నమ్మేస్తారు. ఇతర మనుష్యులందరినీ తమ దృష్టిలో పురుగులకన్నా హీనంగా చూస్తారు. ఇవ్నీ మొదటినుండి ధనవంతులుగా ఉన్న వారికంటే, మధ్యలో సంపద (నడమంత్రపు సిరి) కలిగినవారిలో ప్రత్యేకంగా కనబడే లక్షణాలని కవి భావం.