శ్లోకం:☝️
*ప్రామాణ్యబుద్ధిః స్తోత్రేషు*
*దేవతాబుద్ధిరాత్మని l*
*కీటబుద్ధిర్మనుష్యేషు*
*నూతనాయాః శ్రియఃఫలం ll*
భావం: తమను ఒక దేవతగా భావించుకుంటారు. ఎదుటివారు తమ అవసరాల కొరకు ముఖస్తుతి చేస్తుంటే, ఆలోచించకుండా అవన్నీ నిజమని నమ్మేస్తారు. ఇతర మనుష్యులందరినీ తమ దృష్టిలో పురుగులకన్నా హీనంగా చూస్తారు. ఇవ్నీ మొదటినుండి ధనవంతులుగా ఉన్న వారికంటే, మధ్యలో సంపద (నడమంత్రపు సిరి) కలిగినవారిలో ప్రత్యేకంగా కనబడే లక్షణాలని కవి భావం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి