26, ఏప్రిల్ 2023, బుధవారం

దేవాలయంలో ఉత్సవం

 ఒక హిందు దేవాలయంలో ఉత్సవం జరిగితె ఎంతమందికి అన్నం దొరుకుతుందొ చూడండి 

1) యజ్ఞవాటిక నిర్మిచే తాపీ పనివారికి 

2) యజ్ఞవాటికకి అవసరమయిన ఇటుకలు తయారీ వారికి 

3) యజ్ఞవాటిక పైన పాకవేసే పనివారికి 

4) యజ్ఞవాటిక నిర్మాణానికి అవసరమయిన సంబారాలు సేకరించి అమ్ముకునేవారికి 

5) యజ్ఞవాటికలో ఉపయోగించే సంబారాలు సేకరించి అమ్ముకునేవారికి 

6) పురోహితులకు 

7) రథయాత్రకు అవసరమయిన రధం తయారు చేసేవారికి 

8) దేవాలయంలో ప్రతిష్టించే విగ్రహాన్ని చెక్కే శిల్పులకు 

9) విగ్రహాలకు అవసరమయిన వస్త్రాలు తయారు చేసే  చేనేతవారికి 

10) విగ్రహానికి అలంకారం కోసం ఆభరణాలు తయారు చేసే కంసాలి వారికి 

11) విగ్రహానికి అభిషేకానికి ఉపయోగించే  వివిధ పదార్ధాలను పండించేవారికి 

12) దేవాలయం కట్టటానికి పనిచెసే కూలివారికి 

13) దేవుడి వస్త్రాలు ఉతికి అలంకరణకోసం తీసుకువచ్చే చాకలి వారికి 

14) ఉత్సవంలో మంగళవాయిద్యం వాయించే మంగలి వారికి 

15) అన్నదానం కార్యక్రమంలో అన్నం తినే గ్రామ ప్రజలకు 

ఇంతమందికి ఇన్నిరకాలుగా నెలకు ఒక పండుగ చొప్పున అన్నం పెడుతున్న హిందు ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి అలోసించండి జై హింద్