. 🕉️
_*సుభాషితమ్*_
𝕝𝕝 శ్లోకం 𝕝𝕝
*అశ్వమేధసహస్రం చ*
*సత్యం చ తులయా ధృతమ్|*
*అశ్వమేధసహస్రాదేః*
*సత్యమేవ విశిష్యతే||*
తా𝕝𝕝
వేయి అశ్వమేధ యాగ(ఫల)ములనూ, సత్యమునూ ఒక త్రాసు యందు ఇరువైపుల ఉంచి తూచినట్లయిన వేయి అశ్వమేధ యాగఫల ములకంటే సత్యమే అధికమగును.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
. 🕉️
_*సుభాషితమ్*_
𝕝𝕝 శ్లోకం 𝕝𝕝
*అశ్వమేధసహస్రం చ*
*సత్యం చ తులయా ధృతమ్|*
*అశ్వమేధసహస్రాదేః*
*సత్యమేవ విశిష్యతే||*
తా𝕝𝕝
వేయి అశ్వమేధ యాగ(ఫల)ములనూ, సత్యమునూ ఒక త్రాసు యందు ఇరువైపుల ఉంచి తూచినట్లయిన వేయి అశ్వమేధ యాగఫల ములకంటే సత్యమే అధికమగును.
ప్రతి పదమునకు కూడా వాచ్యార్థము
వ్యంగ్యార్థము
లక్ష్యార్థము
రూఢ్యర్థము
ఇలా చాలా అర్థాలు ఉంటాయి.
సందర్భాన్ని బట్టి తగిన అర్థాన్ని గ్రహించాలి.
రజనీచరులు అంటే చంద్రుడు దొంగలు వ్యభిచారులు అనే తీసుకోవాలి.
పంకజము అంటే బురదనుండి పుట్టినది
అలాగే
నీరేజము అంటే నీటియందు పుట్టినది
ఈ రెండింటిని గమనిస్తే...
బురదనుండి పుట్టినది పద్మము
నీటియందు పుట్టినది కూడా పద్మమే.
మరి బురదనుండి, లేదా నీటినుండి పద్మము ఒక్కటే పుట్టినదా?
కలువలు
చేపలు
నత్తలు
ఇంకా చాలా పుడుతూ ఉంటాయి. కానీ ఈ విధంగా పుట్టిన వాటిలో శ్రేష్ఠమైనది పద్మము మాత్రమే... అందువలన ఆ పదాలకు పద్మము అనేది రూఢిగా (నిర్ధారణగా) నిలబడిపోయినది.
ఇక విషయానికి వస్తే...
రాత్రించరులు లేదా రజనీచరులు
సృష్టి మొదలైనప్పటి నుండి చంద్రుడు (పగలు కూడా ఆకాశంలో తమసంచరిస్తున్నప్పటికీ) రాత్రులయందే చాలా విశేషంగా ఆకాశానికి అందాన్ని భూతజాలమునకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు.
దొంగలు, వ్యభిచారులు (నేటి పరిస్థితి వదిలేయండి) ఎక్కడ పట్టుబడిపోతామోనని రాత్రిపూటనే మారువేషాలలో తిరగటం వారి నైజం. ఆ సమయం తప్ప (పూర్వకాలంలో) వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు. అందువలన దొంగలు, వ్యభిచారులు రజనిచరులు అని రూఢిగా వ్యవహరించబడ్డారు. నేటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రాత్రి కాదంటే పగలు అనేది ప్రత్యామ్నాయం ఉన్నది. బలవంతంగా రాత్రికాలంలోనే అనే నిర్బంధం ఉండదు.
అలాగని నీరేజము, పంకజము, రజనిచరులు మొదలైన పదాలను ఆ రూఢ్యర్థంలోనే వాడాలా? మిగతా వాటికి వాడకూడదా? అంటే అదేమీ లేదు. నత్తలను కూడా పంకజము అనవచ్చు. అలా అన్నప్పుడు ఆ పదం వాడినవారికితప్ప అందరికీ నత్త అని స్ఫురించదు. కారణం ఆ పదానికి పద్మము అనే పేరు నిలచిపోవటం వలన.
అదండి సంగతి 😊
మీ
*శ్రీశర్మద*
8333844664
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ....!*_
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి….దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది .
అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.
అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు …!
*భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?*.
*ఏమి జరగబోతోంది ?*
*లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ?*
*బిడ్డ బతుకుతుందా?*
*సింహం లేడిని తినేస్తుందా ?*
*వేటగాడు లేడిని చంపెస్తాడా ?*
*నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను కాల్చేస్తుందా?*
ఒక వైపు నిప్పు ,రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీపట్టించుకోలేదు.
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది…..అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి…….పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది.
వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది.అది ఆరోగ్యం గా ఉంది.
ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెట్టింది. అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే …..
*ఏమి జరిగేది????….*
మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . భయమైన ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము .
మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము.
భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్య వలసినది ఆపైన భగవంతుడు చూస్తాడు.
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 95*
పట్టాభిషేక మహోత్సవానంతరం తన నివాసాన్ని ఒక పర్ణకుటీరానికి మార్చాడు చాణక్యుడు. చంద్రగుప్తుడు ఎంత ప్రాధేయపడినా, రాజమాత మురాదేవి ఎన్ని విధాల బ్రతిమాలినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు చాణక్యుడు.
"వేద కోవిదుడైన బ్రాహ్మణుడికి ఆశ్రమమే నివాసయోగ్యమని ధర్మశాస్త్రాలు బోధించాయి. ధర్మపరి రక్షణార్థమే నేనింతవరకూ బ్రాహ్మణ నిందార్హమైన పనులు కొన్ని చేశాను. నాకు రాజభోగాల మీద యే మాత్రం ఆసక్తి లేదు. నా సహాయ సహకారాలు నేనెక్కడున్నా మీకు లభిస్తూనే ఉంటాయి. నా వర్ణాశ్రమ ధర్మాన్ని ఇకనైనా నన్ను ఆచరించనివ్వండి" అని నిర్మొహమాటంగా చెప్పాడు చాణక్యుడు.
కుసుమపుర ఉద్యానవనంలో శోణనదీ తీర ప్రాంతంలో నిరాడంబరంగా నిర్మించబడిన పర్ణకుటీరానికి తన నివాసాన్ని మార్చేశాడు చాణక్యుడు. అయితే ప్రతినిత్యం ఆర్యుడు బ్రహ్మీ ముహూర్తానికి పూర్వమే లేచి తన నిత్య కృత్యాలు పూర్తి చేసుకుని సూర్యోదయానికి పూర్వమే రాజభవనానికి వచ్చి పరిపాలన సంబంధమైన విధుల్లో చంద్రగుప్తునికి తన సలహా, సంప్రదింపులు అందిస్తున్నాడు. అయితే పేరుకి చంద్రగుప్తుడు రాజేగానీ పరిపాలన యావత్తు చాణక్యుని చేతిల మీదుగానే నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్యుని సహాయం అనివార్యమని అందరికీ తెలుసు.
ఒకనాడు చంద్రగుప్తుడి నుద్దేశించి "రాజా ! నీవంటి ధర్మనిరుతులైన నరేంద్రుల నిమిత్తమే నేను అర్థశాస్త్రాన్ని రచించాను. దాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి తగిన సమయం ఇదే... రేపటినుంచీ ప్రతిరోజూ బ్రహ్మీముహూర్తంలో నీకు అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయిస్తాను. ఈ అధ్యయనం నిమిత్తం నీవే రోజూ బ్రహ్మీముహూర్త సమయానికి నా ఆశ్రమానికి రావాల్సి ఉంటుంది. గురుకుల ఆశ్రమంలో శాస్త్ర అధ్యయనం మన ప్రాచీన సాంప్రదాయం" అని చెప్పాడు చాణక్యుడు. 'సరే'నని తలవూపాడు చంద్రగుప్తుడు.
ఆ మరునాటి బ్రహ్మీముహూర్త సమయంలో చంద్రగుప్తునికి అర్థశాస్త్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టాడు చాణక్యుడు. ఆర్యుని అర్థశాస్త్రం నందలి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి....
శ్లో ll
ప్రజాసుఖే సుఖం రాజ్ఞ ప్రజానాం చ హితమ్
నాత్మప్రియం హితం రాజ్ఞ ప్రజానాంతు ప్రియం
హితమ్ ll
'ప్రజల సుఖమే రాజుకి సుఖము. ప్రజాహితమే తన హితము. ప్రజలకు కానిదేదీ రాజుకి ప్రియము కాదు. హితము కాదు' అను మూలసూత్రము పరమావధిగా రచించబడిన అర్థశాస్త్రము సుమారు ఆరువేల తాళపత్ర గ్రంథంములలో లిఖించబడింది. ఒక్కొక్క తాళపత్ర గ్రంథంనందు నూరు తాళపత్రములు గుది గుచ్చబడివుండును.
♦️రాజు అన్ని విద్యలలో ఆరితేరిన వాడై ఉండాలి. ఇంద్రియ నిగ్రహమును పాటించగల సమర్ధుడై ఉండాలి. ఈ రెండు విశేషములులేని రాజు పరిపాలన వ్యాధిగ్రస్తమై కుళ్లిన శరీరంతో సమానం.
♦️వేదవిజ్ఞానము, వేదాంతము, ఆర్థికశాస్త్రము, రాజకీయమునందు క్షుణ్ణముగా పరిజ్ఞానం ఉన్నవాడే రాజుగా అర్హుడు. ఇందు దండనీతి అతి ముఖ్యమైనది.
♦️ప్రభువు పరిపాలనకు సంబంధించిన అన్ని కార్యములను తానొక్కడే నిర్వహించలేడు. పరిపాలనలో ప్రభువుకి సహకరించడానికి కొందరు సహాయకులను నియమించుకోవలెను. వీరిని రాజసేవకులు లేదా ప్రభుత్వోద్యోగులు అందురు. ఇట్టి రాజసేవకులలో....
1. మంత్రి
2. పురోహితుడు లేదా రాజగురువు
3. సేనాధిపతి
4. యువరాజు
5. దౌవారికుడు
6. అంతర్వంశుకుడు
7. ప్రశాస్త
8. సమాహర్త
9. సన్నిధాత
10. ప్రదీష్ట
11. నాయకుడు
12. పౌరవ్యవహారికుడు
13. కార్మాంతికుడు
14. మంత్రిపరిషత్ అధ్యక్షుడు
15. దండపాలుడు
16. న్యాయాధీశుడు
17. అంతపాలుడు
18. ఆటవికుడు
అను పద్దెనిమిది విభాగములతో కార్యనిర్వాహక గణములను నియమించవలెను. ప్రభుత్వంలోని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క నాయకుడుగా నియమించబడు వీరికి 'పద్దెనిమిది తీర్థములు' అని పేరు. శాఖాబేధాలున్నా వీరందరూ ప్రభుత్వోద్యోగులే... ప్రజాసేవకులే...
♦️మంత్రి మండలి అనునది కనీసం పన్నెండుగురు మంత్రులతో ఏర్పాటు చేయవలెను. వీరిలో అమాత్యుడు ముఖ్యుడు. ఇతనే మహామంత్రి లేదా ప్రధానమంత్రి అని వ్యవహరించవచ్చును. దేశక్షేమము, యుద్ధము, ప్రజాసంక్షేమము, వ్యవసాయము, నీటి వనరులు, కార్మిక విధానము, వ్యాపార వాణిజ్యములు, పరిశ్రమలు, అటవీ సంపద, భూగర్భ సంపద, రహదారులు, బలహీన వర్గాల సంక్షేమం వంటి ప్రధాన శాఖలను ఏర్పాటు చేసుకొని, మంత్రుల సమర్థత అభీష్టానుసారం వారి వారికి ఆయా శాఖలను అప్పగించి సజావుగా, ధర్మబద్ధంగా పరిపాలన జరుగునట్లు చూచుట మహామంత్రి లేదా ప్రధానమంత్రి బాధ్యత. ఇతడే అన్ని శాఖలపై నియంత్రణాధికారి. ఇతని మాటకు తిరుగులేదు. ఇతడే ప్రభువునకు కుడిభుజము వంటి వాడు.
♦️స్వార్ధము మనిషికి సన్నిహితము. రాజోద్యోగి స్వార్థపరుడైతే ప్రజాధనాన్ని తస్కరిస్తాడు. శత్రువుల నుండి ధనాన్ని స్వీకరించి ప్రభుత్వ రహస్యాలు బహిర్గతం చేస్తాడు. కనుక ఉద్యోగులను నిరంతరం కనిపెట్టి చూచుటకు ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండవలెను. ఇట్టి వ్యవస్థ ఉద్యోగులను నేరస్తులవల్లే చూడకుండా ఉద్యోగులలోని నేరస్తులను కనిపెట్టి వాని నేరములు నిరూపించునదై ఉండవలెను.
♦️అవినీతి మార్గాన ఆదాయము పెంచుకున్న రాజసేవకుడు ఏ స్థాయి వాడైననూ, వాని సంపదను జప్తు చేసి ప్రభుత్వ కోశాగారమున జమచేసి వానిని కఠినముగా శిక్షించవలెను. అయితే వానిపై ఆధారపడిన భార్యాబిడ్డలకు ప్రభుత్వమే తగిన జీవన భృతిని ఏర్పాటుచేయవలెను. ఉద్యోగి చేసిన తప్పుకి వాని భార్యాబిడ్డలు శిక్ష అనుభవించకూడదు గదా !
♦️అవినీతిపరులని తేలిన మంత్రుల సంపదను జప్తు చేసి వారికి దేశ బహిష్కారము విధించవలెను.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
చరిత్ర చదవక పోతే భవిష్యత్తులో రాక్షసులంతా దేవతలుగా పూజలందుకుంటారు
దేవతల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తారు
హిందుత్వం ఒకనాడు పుట్టింది కాదు ఒక నాటికి అంతమయ్యేది కాదు...
హిందుత్వం సనాతనం...
హిందుత్వం నిత్యనూతనం
వర్తమానంలో నువ్వు హిందువువి కాకపోవచ్చు కానీ హిందూత్వమే! నీ గతమంతా మీ నాన్న మీ తాత ముత్తాత అందరూ హిందువులే ! స్వామి వివేకానంద
ఒకవేళ ప్రపంచంలో హిందూ ధర్మం
నశించిపోయినట్లయితే సత్యం, న్యాయం,
మానవత్వం, శాంతి అనేది లేకుండా పోతాయి
ॐ హిందుత్వ సేవకి ఐదు సూత్రాలుॐ
1. హిందుత్వం గూర్చి తుదిశ్వాస వరకూ పోరాడండి.
2. పోరాడలేని పక్షంలో అనుకూలంగా రాయండి.
3. రాయలేని పక్షంలో అనుకూలంగా మాట్లాడండి.
4. మాట్లాడలేని పక్షంలో మద్దతుగా నిలబడండి.
5. అది కూడా చేయలేని పక్షంలో కనీసంలో 0 కనీసం, పోరాడేవాళ్ళ మనోబలం దెబ్బతినే విధంగా ప్రవర్తించకండి.
ఎందుకంటే ఎక్కడో అక్కడ, ఎవరో ఒకరు, మీ వంతు బాధ్యతని తమ భుజాలకెత్తుకుని నైతిక విలువలతో పోరాడుతూ ఉండి ఉంటారు. ఐకమత్యమే మన బలం
జై శ్రీరామ్
*1) ధనవంతులు అయితే*
ఆవుకు మేత ఇవ్వండి గోశాల తెరవండి,
*2)మీరు పోలీసు అధికారి అయితే*
కబేళాలకు వెళ్లే గోవులను రక్షించండి,
*3)మీరు న్యాయవాది అయితే*
గో సంరక్షణ కోసం పోరాటం చేయండి,
*4)మీరు వైద్యుల అయితే*
పాలు, పెరుగు, నెయ్యి, పేడా గోమూత్రం, వాడేలా ప్రజలను ప్రేరేపించండి,
*5)మీరు పశువైద్యులు అయితే*
అనారోగ్యంతో ఉన్న ఆవుకు చికిత్స చేయండి,
*6)మీరు ఉపాధ్యాయులు అయితే*
విద్యార్థినీ విద్యార్థులకు ఆవు ప్రాముఖ్యత గురించి వివరించండి,
*7)మీరు రైతులు అయితే*
సేంద్రియ వ్యవసాయం చేయండి,
*8)మీరు రాజకీయ నాయకులు అయితే*
గోవధను నిషేధించే చట్టం తయారు చేయండి,
*9)మీరు పాత్రికేయులు అయితే*
ఆవు వల్ల కలిగే ప్రయోజనాలను సమాజానికి వివరించండి,
*👆పై తొమ్మిది లో మీరేది కాకపోతే ఈ విషయం పది మందికి పంపండి🙏*
* హిందూ సోదరులందరినీ అభ్యర్థిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని చేయండి *: -
1) నాయకుడిని ఎన్నుకోండి * హిందూ *
2) న్యాయవాదిని ఎంచుకోండి * హిందూ *
3) ఇంజనీర్ * హిందూ * ఎంచుకోండి
4) సి.ఎ. * హిందూ * ఎంచుకోండి
5) కూరగాయలు అమ్మే వాడు ఎంచుకోండి * హిందూ *
6) మొబైల్ రీఛార్జ్
* హిందూ * ఎంచుకోండి
7) మెడికల్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి
8) మిల్క్ డెయిరీ * హిందూ * ఎంచుకోండి
9) ప్రింటింగ్ ప్రెస్ * హిందూ * ఎంచుకోండి
10) మిల్క్‌మ్యాన్ * హిందూ * ని ఎంచుకోండి
11) స్టేషనరీ దుకాణాలను ఎంచుకోండి * హిందూ *
12) బట్టల షోరూమ్ ఎంచుకోండి మరియు షాపింగ్ * హిందూ *
13) ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి
14) వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఎంచుకోండి * హిందూ *
15) ట్రావెల్ బుకింగ్ * హిందూ * ఎంచుకోండి
16) ఫ్లోర్ మిల్ * హిందూ * ఎంచుకోండి
17) కిరణా దుకాణాలను ఎంచుకోండి * హిందూ *
18) హార్డ్‌వేర్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి
19) జిరాక్స్ సెంటర్ * హిందూ * ఎంచుకోండి
20) హోటల్ * హిందూ * ఎంచుకోండి
21) కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారు * హిందూ * ఎంచుకోండి
22) మేషన్ * హిందూ * ఎంచుకోండి
23) స్వీట్ షాప్ * హిందూ * ఎంచుకోండి
24) మిగతా అన్నిటికీ * హిందూ * వ్యాపారిని ఎన్నుకోండి
* హిందూకి అలాంటి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఆలోచన పెద్ద ఆలోచనగా మారుతుంది.
మీరు భుజంతో భుజం కలిపిన తర్వాత, ప్రతి ఒక్కరూ తల వంచకపోతే చూడండి.
*జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్*
గమనిక:
ఈ సందేశాన్ని ప్రతి 10 మంది హిందువులకు పంచుకోండి మరియు రోజుకు ఒకసారి ఈ సందేశాన్ని ఉంచండి. చాలా ధన్యవాదాలు
జై శ్రీ రామ్
చివరిగా
ఒక పాయింట్ మరియు
*ఈ సందేశాన్ని చరిత్ర చదవక పోతే భవిష్యత్తులో రాక్షసులంతా దేవతలుగా పూజలందుకుంటారు
దేవతల్ని రాక్షసులుగా చిత్రీకరిస్తారు
హిందుత్వం ఒకనాడు పుట్టింది కాదు ఒక నాటికి అంతమయ్యేది కాదు...
హిందుత్వం సనాతనం...
హిందుత్వం నిత్యనూతనం
వర్తమానంలో నువ్వు హిందువువి కాకపోవచ్చు కానీ హిందూత్వమే! నీ గతమంతా మీ నాన్న మీ తాత ముత్తాత అందరూ హిందువులే ! స్వామి వివేకానంద
ఒకవేళ ప్రపంచంలో హిందూ ధర్మం
నశించిపోయినట్లయితే సత్యం, న్యాయం,
మానవత్వం, శాంతి అనేది లేకుండా పోతాయి
ॐ హిందుత్వ సేవకి ఐదు సూత్రాలుॐ
1. హిందుత్వం గూర్చి తుదిశ్వాస వరకూ పోరాడండి.
2. పోరాడలేని పక్షంలో అనుకూలంగా రాయండి.
3. రాయలేని పక్షంలో అనుకూలంగా మాట్లాడండి.
4. మాట్లాడలేని పక్షంలో మద్దతుగా నిలబడండి.
5. అది కూడా చేయలేని పక్షంలో కనీసంలో 0 కనీసం, పోరాడేవాళ్ళ మనోబలం దెబ్బతినే విధంగా ప్రవర్తించకండి.
ఎందుకంటే ఎక్కడో అక్కడ, ఎవరో ఒకరు, మీ వంతు బాధ్యతని తమ భుజాలకెత్తుకుని నైతిక విలువలతో పోరాడుతూ ఉండి ఉంటారు. ఐకమత్యమే మన బలం
జై శ్రీరామ్
*1) ధనవంతులు అయితే*
ఆవుకు మేత ఇవ్వండి గోశాల తెరవండి,
*2)మీరు పోలీసు అధికారి అయితే*
కబేళాలకు వెళ్లే గోవులను రక్షించండి,
*3)మీరు న్యాయవాది అయితే*
గో సంరక్షణ కోసం పోరాటం చేయండి,
*4)మీరు వైద్యుల అయితే*
పాలు, పెరుగు, నెయ్యి, పేడా గోమూత్రం, వాడేలా ప్రజలను ప్రేరేపించండి,
*5)మీరు పశువైద్యులు అయితే*
అనారోగ్యంతో ఉన్న ఆవుకు చికిత్స చేయండి,
*6)మీరు ఉపాధ్యాయులు అయితే*
విద్యార్థినీ విద్యార్థులకు ఆవు ప్రాముఖ్యత గురించి వివరించండి,
*7)మీరు రైతులు అయితే*
సేంద్రియ వ్యవసాయం చేయండి,
*8)మీరు రాజకీయ నాయకులు అయితే*
గోవధను నిషేధించే చట్టం తయారు చేయండి,
*9)మీరు పాత్రికేయులు అయితే*
ఆవు వల్ల కలిగే ప్రయోజనాలను సమాజానికి వివరించండి,
*👆పై తొమ్మిది లో మీరేది కాకపోతే ఈ విషయం పది మందికి పంపండి🙏*
* హిందూ సోదరులందరినీ అభ్యర్థిస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని చేయండి *: -
1) నాయకుడిని ఎన్నుకోండి * హిందూ *
2) న్యాయవాదిని ఎంచుకోండి * హిందూ *
3) ఇంజనీర్ * హిందూ * ఎంచుకోండి
4) సి.ఎ. * హిందూ * ఎంచుకోండి
5) కూరగాయలు అమ్మే వాడు ఎంచుకోండి * హిందూ *
6) మొబైల్ రీఛార్జ్
* హిందూ * ఎంచుకోండి
7) మెడికల్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి
8) మిల్క్ డెయిరీ * హిందూ * ఎంచుకోండి
9) ప్రింటింగ్ ప్రెస్ * హిందూ * ఎంచుకోండి
10) మిల్క్‌మ్యాన్ * హిందూ * ని ఎంచుకోండి
11) స్టేషనరీ దుకాణాలను ఎంచుకోండి * హిందూ *
12) బట్టల షోరూమ్ ఎంచుకోండి మరియు షాపింగ్ * హిందూ *
13) ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రికల్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి
14) వ్యవసాయ సేవా కేంద్రాన్ని ఎంచుకోండి * హిందూ *
15) ట్రావెల్ బుకింగ్ * హిందూ * ఎంచుకోండి
16) ఫ్లోర్ మిల్ * హిందూ * ఎంచుకోండి
17) కిరణా దుకాణాలను ఎంచుకోండి * హిందూ *
18) హార్డ్‌వేర్ స్టోర్ * హిందూ * ఎంచుకోండి
19) జిరాక్స్ సెంటర్ * హిందూ * ఎంచుకోండి
20) హోటల్ * హిందూ * ఎంచుకోండి
21) కూరగాయలు మరియు పండ్లు అమ్మేవారు * హిందూ * ఎంచుకోండి
22) మేషన్ * హిందూ * ఎంచుకోండి
23) స్వీట్ షాప్ * హిందూ * ఎంచుకోండి
24) మిగతా అన్నిటికీ * హిందూ * వ్యాపారిని ఎన్నుకోండి
* హిందూకి అలాంటి ఆలోచన ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఆలోచన పెద్ద ఆలోచనగా మారుతుంది.
మీరు భుజంతో భుజం కలిపిన తర్వాత, ప్రతి ఒక్కరూ తల వంచకపోతే చూడండి.
*జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్*
గమనిక:
ఈ సందేశాన్ని ప్రతి 10 మంది హిందువులకు పంచుకోండి మరియు రోజుకు ఒకసారి ఈ సందేశాన్ని ఉంచండి. చాలా ధన్యవాదాలు
జై శ్రీ రామ్
చివరిగా
ఒక పాయింట్ మరియు
*ఈ సందేశాన్ని హిందువుకు మాత్రమే పంపండి*
*తప్పకుండా పంపించండి.*
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩 పంపండి*
*తప్పకుండా పంపించండి.*
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
ఇద్దరమూ ధరఖాస్తు చేసుకుందాం
సాయింత్రం ఆరుగంటల సమయం. కంచిలోని శ్రీమఠంలో పరమాచార్య స్వామివారు ప్రశాంతంగా ఒక మూలన కూర్చున్నారు. స్వామివారి ముందు కొంతమంది భక్తులు నిలబడి ఉన్నారు. బహుశా అరవయ్యేళ్ళు పైబడ్డ ఒక ముసలావిడ స్వామివద్దకు వచ్చింది. శిరో ముండనం చేయించుకొని, కట్టుకున్న తెల్లచీర కొంగును తలమీదుగా వేసుకుని ఉంది. నేను కూడా అక్కడే ఉండి అంతా గమనిస్తున్నాను.
అప్పటి తమిళనాడు ప్రభుత్వం వృద్ధులకు జీవనభృతిగా నెలనెలా కొద్ది మొత్తం ఇవ్వాలని ఒక పథకం ప్రారంభించారు. అది అప్పుడే కొత్తగా అమలులోకి వస్తోంది. మహాస్వామివారు అక్కడ ఉన్న భక్తులతో సంభాషిస్తున్నారు. ఆ ముసలావిడ కూడా స్వామివారికి ఏదో విషయం చెప్పాలని ఆత్రుతగా ఉంది. ఆమె చాలా కాలంగా శ్రీమఠంలోనే ఉంటున్నది.
”స్వామి వారికి ఒక విజ్ఞాపన” అంటూ ఆమె మొదలుపెట్టింది.
”నీకు కూడా ఏమైనా సమస్యలున్నాయా?” అని అడిగారు స్వామివారు.
కొద్దిగా సంతోషంతో ఆవిడ “అవును. అంటే అది సమస్య ఏమి కాదు. ప్రభుత్వం వయసైనవారికి నెలకు ఇరవై రూపాయలు ఇస్తున్నది. అలాగే ఏ ఆధారము లేని ముసలివాళ్ళకు. . . ”
“అవును. . . అయితే ఏంటి?”
“అది ఎలాగంటే, మఠం తరుపున నా పేరు కూడా పంపితే, నాకు కూడా డబ్బు వస్తుంది”
“ఔను నిజమే నీకూ ఇస్తారు. అది సరే. కాని నీకు ఇక్కడ ఏమి తక్కువ? సమయానికి ఆహారం అందుతోంది. కట్టుకోవడానికి చీరలి అవి కూడా ఇస్తున్నారు. ఉండడానికి చోటు ఉంది. మరి డబ్బుతో నీకు అవసరం ఏమి ఉంది?”
“లేదు. అలా కాదు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది కదా. ఎందుకు వదులుకోవడం అని. . . ” కొద్దిగా నిరాశగా బదులిచ్చింది.
”సరే అలా అయితే! నేను కూడా ముందు వెనకా లేని వాణ్ణి. ఆ మఠంలో ఒక మూలన ఉంటాను. ఇద్దరమూ ఆ భృతికొరకు ధరకాస్తు చేసుకొందామా?” అని అడిగారు.
స్వామివారి మాటలను వినగానే ఆ ముసలావిడ సిగ్గుతో తలవంచుకుంది. ప్రభుత్వం ఇచ్చే ధనాన్ని నిరుపయోగ పరచడం చాలా పాపం. స్వామివారు ఇది కేవలం ఆ ముసలావిడకు మాత్రమే కాదు, మనందరికి చెబుతున్నారు.
మహాస్వామివారు ఇంకా ఇలా చెప్పారు, “మనం బ్రతకడానికి మనకి కనీసం ఆహారం అయినా దొరుకుతోంది. ఎండ వానల నుండీ రక్షణ పొందడానికి ఒక గూడు ఉంది. మన అభిమానాన్ని కాపాడుకోవడానికి వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. ఈ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది ఇవి కూడా లేని కదు బీదవారి కోసం. నేను నీకు ఈ భృతి ఇప్పిస్తే, నిజంగా అది అందాల్సిన ఒక ముసలావిడకో, ముసలాయనకో అందకుండా పోతుంది. అలాంటి వారు అర్హులు ఈ ఫించను పొందడానికి. కాదా?”
మహాస్వామివారి మహోన్నతమైన హృదయాన్ని కరుణని ఆ ముసలావిడతో సహా అక్కడున్నవారందరూ ప్రత్యక్షంగా దర్శించుకున్నారు.
--- ఏరాసు, చెన్నై - 61
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం