🕉🙏శ్రీ గురుభ్యోనమః🙏🕉️
మంగళవారం,జూన్.23,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు
నిజ జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి రా7.41 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:హస్త మ3.30 వరకు
యోగం:వరీయాన్ మ2.13 వరకు
కరణం:బాలువ ఉ7.41 వరకు తదుపరి కౌలువ రా7.41 వరకు
వర్జ్యం:రా11.53 - 1.33
దుర్ముహూర్తము:ఉ8.06 - 8.58
మరల రా10.55 - 11.39
అమృతకాలం:ఉ9.20 - 10.58
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.33
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
*******************************************************************************************
🙏🌷శ్రీ రామభక్త హనుమాన్🌷🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹