23, నవంబర్ 2026, సోమవారం

మంగళవారం,నవంబర్.24,2026

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం,నవంబర్.24,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం -  శుక్ల పక్షం

తిథి:పూర్ణిమ రా9.03 వరకు    

వారం:మంగళవారం(భౌమ్యవాసరే)

నక్షత్రం:కృత్తిక రా1.01 వరకు

యోగం:పరిఘము సా5.51 వరకు

కరణం:భద్ర ఉ9.57 వరకు తదుపరి బవ రా9.03 వరకు

వర్జ్యం:మ1.36 - 3.07

దుర్ముహూర్తము:ఉ8.26 - 9.10

మరల రా10.29 - 11.20

అమృతకాలం:రా10.44 - 12.15

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి:మేషం 

సూర్యోదయం:6.12|| సూర్యాస్తమయం:5.20

కార్తీక పూర్ణిమ 🪔

జ్వాలాతోరణం 33పున్నముల నోము

విష్ణాలయేషు కార్తీక పర్వ దీపోత్సవం

గురునానక్ జయంతి

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻