9, ఫిబ్రవరి 2022, బుధవారం

Jagan Mohan Reddy as CM of AP

 YS Jagan Mohan Reddy as CM of AP

1) వైయస్సార్ పెన్షన్ పెంపు,

2) జగనన్న అమ్మ ఒడి,

3) వైయస్సార్ రైతు భరోసా,

4) జగనన్న వసతి దీవెన,

5) నాణ్యమైన రోడ్లు 

6) వైయస్సార్ లా నేస్తం,

7) పోలీసులుకు వీక్లీ ఆఫ్,

😎 RTC ని గవర్నమెంట్లో విలీనం,

9) అగ్రిగోల్డ్ బాధితులుకు అండగా మొదటి విడత డబ్బులు జమ,

10) కేవలం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల లో పోలవరం నిర్మాణం షురూ

11) అక్రమకట్టడాలు కూల్చివేత,

12) వైయస్సార్ ఆరోగ్య శ్రీ,

13) వైయస్సార్ వాహన మిత్ర,

14) వైయస్సార్ నేతన్న హస్తం,

15) మత్స్యకార భరోసా,

16) వైయస్సార్ ఆరోగ్య ఆసరా,

17) 30 లక్షల పేదలకు ఆగస్టు 15 నాటికి ఇళ్ళ స్థలాలు,

18) గ్రామ సచివాలయం,

19) వాలంటీర్ వ్యవస్థ,

20) వైయస్సార్ జీవన భీమా,

21) కౌలు రైతులకు కూడా రైతు భరోసా,

22) 4 లక్షల volunteer ఉద్యోగాలు,

23) 1 లక్ష 27 వేల శాశ్వత ఉద్యోగాలు,

24) 5 డిప్యూటీ సీఎం లు,

25) Bc, Sc, St, Minority లకు 60% మంత్రి పదవులు (సామాజిక న్యాయం),

26) గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను రాష్ట్రానికి తీస్కొని రావడం 

27) ఆశ వర్కర్లుకు 3000 నుండి 10000 కు జీతాలు పెంపు,

28) పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు 18500 పెంపు,

29) హోంగార్డులకు 21 వేల వరకు జీతాలు పెంపు,

30) డ్వాక్రా ఆణిమేటర్లు, రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు,

31) డియాలిసిస్ పేషెంట్లకు పెన్షన్ 3500 నుండి 10000 లకు పెంపు,

32) అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు 11500 కు పెంపు,

33) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి,

34) ఉద్దానం కిడ్నీ సమస్య కు శాశ్వత పరిష్కారం కోసం 600 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పధకం,

35) కొత్త ఇసుక పాలసీతో తక్కువ ధర కె ఇసుక 

36) ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం,

37) Bc, Sc, St, Minority లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం Reservation లు,

38) మహిళల కు 50 శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు,

39) Bc, Sc, St, Minority లకు 50 శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం 

40. నాడు నేడు

41. English బోధన

42. అభివృధి వికేంద్రీకరణ

అష్టస్థాన పరీక్ష

 అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ -4 . 


     ఇప్పటివరకు మీకు అష్టస్థాన పరీక్షలలో మొదటిదైన నాడీపరీక్ష గురించి వివరించాను . ఇప్పుడు మిగిలినవాటి గురించి వివరిస్తాను . 


 * స్పర్శము - 


     స్పర్శము అనగా తాకుడు . రోగి యొక్క శరీరాన్ని తాకి చల్లదనము , గరుకుతనము , చమట , ఆవిరి మున్నగు వాటిని గుర్తించుట . 


  వాతము - 


     వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చిన్నగా చల్లదనం పెరుగుచుండును . 


  పిత్తము - 


     పిత్తము నందు శరీరము వేడిగా ఉండును . 


  శ్లేష్మము - 


     శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును . 


     జ్వరము నందు శరీరము పొగలుగా , తాపముగా , ఉష్ణము మరణముగా ఉండును . చనిపోవువానికి శరీరము కొయ్య బారిపోవును . 


 * రూపము - 


       వాతము నందు శరీరము నలుపు , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి కనపడును . ఆయా వ్యాదులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును . పాండు వ్యాధి నందు శరీరము తెల్లని రంగు కలిగి పాలిపోయి ఉండును . క్షయ వ్యాధి యందు శరీరము ఆరిపోవును . శరీరము నందు కొవ్వు ఉండదు . కామెర్ల వ్యాధి నందు శరీరము పచ్చగా ఉండును . ఇలా ఆయా వ్యాధులను బట్టి శరీరం రూపము మారుచుండును . 


 * శబ్దము - 


       శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని వాతము నందు శబ్దము నందు హెచ్చు తగ్గులు కలిగి ఉండి నిలకడ లేకుండా ఉండును . పిత్తము నందు అధికంగా , ఉత్సాహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును . భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధుల యందు రోగి అతిగా ధ్వని కలవాడై ఉండును . అనగా అతిగా మాటలాడువాడై ఉండును . వికృతముగా అరుచును . రహస్యములు అన్నియు పైకి చెప్పును . భయము , సిగ్గు , దుఃఖము మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును . ఇలా అన్నింటికి తెలుసుకొనవలెను . 


 * నేత్రములు - 


      ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష . వాతము నందు కండ్ల చుట్టూ గుండ్రని నలుపు బయలుదేరును . వీర్యనష్టము నందు కూడా ఇటువంటి లక్షణాలు కనిపించును . వాతము నందు బూడిద వర్ణముగా కొంచం నీరు కూడా చేరుచుండును . పిత్తరోగము నందు నేత్రములు పసుపుగాను , ఎర్రగాను త్వరగా పూసులు కట్టును . శ్లేష్మము నందు బరువుగాను తెల్లని పూసి కలిగి నీరు కారుచుండును . 


 * మల పరీక్ష - 


      వాతరోగము నందు మలబద్దకం కలుగును . మరియు పురీషము ( మలం) నల్లనై మిక్కిలి కఠినంగా ( గట్టిగా ) వెడలుచుండును . పిత్తవ్యాధి యందు పసుపుపచ్చగానైనా ఎర్రగా రక్తముతో కూడినదై ఉండును . మరియు మృదువుగా ధారాళముగా విరేచనమగును . శ్లేష్మ వ్యాధుల యందు మలము తెల్లగనను , అజీర్తిగను , బంకగను , నురుగుతో గట్టిగా వెడలుచుండును . ఏవైనా రెండురకాల దోషముల యందు రెండు రెండు లక్షణములుగా ఉండును. వేడిచేసినప్పుడు గుదము పుండై మలము రక్తచారలు కలిగి గాని రక్తముగాని వెడలును . జ్వరము నందు సాధారణముగా మలబద్ధకముగా ఉండును . అనాహము , ఆధ్మానము మున్నగు వ్యాధుల యందు మలము ప్రేగుల యందు బంధించబడి పొట్ట ఉబ్బు చేయును . కడుపునొప్పి కలిగించును . అతిసారం మున్నగు వ్యాధుల యందు మలము జలధాతువుతో కలిసి పల్చనై ప్రేగులంతట నిండి బుడబుడమనే ధ్వనితో పలుమారు వెడలుచుండును . 


            పాశ్చాత్య వైద్యులు మలమును నీటి యందు వేసి పరీక్షించెదరు . నీటి యందు మలము వేసినప్పుడు విడిపోయిన , పైకి తేలినను వాతమనియు , కలిసిపోయిన పిత్తమనియు , నీటి అడుగుపోయిన శ్లేష్మము అనియు తెలుసుకొనెదరు . మలము యొక్క వాసన వర్ణము ( రంగు ) పరిమాణము బట్టి కూడా దోషములను వ్యాధులను పరీక్షించెదరు . 


 

                        తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట

 _*మాఘమాసం*_

_*🚩బుధవారం*_🚩


  _*🌷మాఘ పురాణం🌷*_

 🌴 _*8 వ అధ్యాయము*_🌴


🕉️🎋🌾🌷🌷🌾🎋🕉️


*దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


☘☘☘☘☘☘☘☘


దత్తత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

జన్మభూమి

 నారా చంద్రబాబు నాయుడు గారు..!!

1) మినిస్టర్స్ హౌసింగ్.

2) ఎన్.జి.ఓ హౌసింగ్.

3) సచివాలయం

4) క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.

5) హైకోర్టు - నెలపాడు

6) ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.

7) శాసనసభ -వెలగపూడి

8) స్పీడ్ ఆక్సిస్ రోడ్.

9) SRM యూనివర్సిటీ.

10) VIT యూనివర్సిటీ.

11) Amrit యూనివర్సిటీ.

12) గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.

13) ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.

14) ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.

15) విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.

16) దేవాదాయ భవనం - గొల్లపూడి.

17) కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.

18) ఆర్&బి భవనం - విజయవాడ.

19) ఏపిఐఐసి భవనం - మంగళగిరి.

20) గోదావరి-కృష్ణ అనుసందానం.

21)గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి.

22)పట్టిసీమ.

23)ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్.

24)పులిచింతల ప్రాజెక్ట్.

25) పోలవరం 70% పూర్తి చేశారు.

26)పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్.

27)తోటపల్లి రిజర్వాయర్.

28) కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం.

29)చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.

20) మిలినియం టవర్ - వైజాగ్.

31) మెడ్ టెక్ జోన్ - వైజాగ్.

32) రాజభవన్ - వెలగపూడి.

33) సోలార్ ప్లాంట్ - కర్నూల్.******     #అసలేం_జరిగింది_ఈ_రాష్ట్రంలో...మీకు దండిగా జీతాలు కావాలి, మీకు దండిగా జీతాలు ఇచ్చిన చంద్రబాబు గారిని ఓడిస్తారు 

ఇప్పుడు జీతాలు తగ్గించద్దు అంటూ ఏడుస్తారు


మనకున్న వ్యవసాయ రుణం మాఫీ కావాలి, సబ్సిడీ డ్రిప్ స్పింక్లర్లు ట్రాక్టర్లు టిల్లర్లు మల్చింగ్ షీట్లు పందిర్లు పాక్ హౌస్లు కావాలి మన రైతులమంతా సంక్షేమంగా ఉండాలి,  మరి అదే లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు కి మాత్రం మద్దతు పలకలేము...


మనకు, మన  పిల్లలకు ఉపాధి కావాలి,ఉద్యోగాలు కావాలి, నిరంతరం పరిశ్రమల కోసం పోరాడి ఎన్నో పరిశ్రమలు తెచ్చిన చంద్రబాబు మీద మాత్రం రాల్లు రువ్వుతాము...


మనకు కరెంటు కావాలి, కానీ 24*7 రేట్లు పెంచకుండా కరెంట్ ఇచ్చిన  బాబు మాత్రం మీకొద్దు...


మనకేమో అవినీతిలేని  అడ్మినిస్ట్రేషన్‌ కావాలి..

దేశానికే అడ్మినిస్ట్రేషన్ లో ఆదర్శగా నిలుస్తున్న చంద్రబాబు కాకుండా దేశంలోనే అవినీతి రారాజులకు ,అరాచకుల శక్తులకే మద్దతు ఇస్తాము...


మనమేమో రిజర్వేషన్లకు అతీతంగా పేదవారికి న్యాయం కావాలి అంటాం,

కార్పోరేషన్ పెట్టి పెదవారిని ఆదుకుంటున్న చంద్రబాబుకి మద్దతుగా మాత్రం నిలవము...


మనకు మన వ్యాపారాలు బాగుండాలి, మంచి వాతావరణం కావాలి, రాష్ట్ర అభివృద్ధే వ్యాపారంగా అనుకొనే AP CEO మాత్రం వద్దు ...


మనకు సంక్షేమం - సంపద సృష్టించి ఇచ్చే వాడిని కాదని మా కులమోడు కావాలి అని ఎగురుతారు..


కానీ అభివృద్ధి నే లక్ష్యంగా వెళ్తున్న చంద్రబాబు మాత్రం వద్దు ..


చంద్రబాబు కఠినంగా ఉన్నప్పుడు ఇంత కఠినమా అని ఏడ్చారు, ఇప్పుడు కొంత సడలిస్తే ఇది ప్రభుత్వమేనా అని మనమే అంటాము...


అయినా ఆయన స్థాయి , స్థానం ఏంటో 

పక్క రాష్ట్రాలలోకి, విదేశాలలోని మేధావులకి తెలిసి అవార్డులు రివార్డులు, బిరుదులు ఇస్తుంటే మనం మాత్రం ఆడిపోసుకుని ఓడించు కున్నారు...


అవును మనకేమో మన కులపొడో, మతమోడో కావాలి. 


చివరికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే


పవన్ కోసం ఒకడు…


బొత్సా కోసం ఒకడు…


చిరు కోసం ఒకడు


ముద్రగడ కోసం ఒకడు


జగన్ కోసం ఒకడు


జె.పి.కోసం ఒకడు...


కెసిర్ కోసం ఇంకొకడు..


అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్న వాడి కోసం 

మరొకడు


ఇలా ఎవడికి వాడు వాడి స్వార్ధ దారి  చూసుకున్నాము…


అయినా మనకు  కావాల్సింది వరాలు చల్లె నాయకులు,కుల విద్వేషాలను రెచ్ఛ గొట్తే లుచ్చా గాళ్ళె తప్పా చంద్రబాబు లాంటి సత్తా ఉన్న నేత కాదు ..


ఎందుకంటే చంద్రబాబుది అజెండా అభివృద్ది మంత్రం..


అన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్లో చంద్రబాబు గారు అద్భుతంగా చేశారని ప్రసంసిస్తుంటే , ఇక్కడ అన్ని పొందుతూ లబ్ది పొందిన మనకే విశ్వాసం లేదు..


మాకు తెలుసు చంద్రబాబు గారు 

రియల్ లీడర్ లెజెండరీ లీడర్,

రియల్ విజనరీ పొలిటికల్‌ లీడర్, 

...

కడపలో కర్నూలు లో పార్టీ కి పట్టులేకున్నా...

పులివెందుల కు నీరిచ్చారూ...

ముచ్చుమర్రి ద్వారా నందికొట్కూరు KC Canal దాహార్తి తీర్చారూ....

...

...


జై  జన్మభూమి

జై  అమరావతి

జై ఆంధ్ర ప్రదేశ్


  ♈ *కరివేముల రఘురాం స్వామి Top Tv9 news*🙏

Beautiful Message

 *Beautiful  Message. Not  to be  missed!!*


*YOUNG  and  OLD* 


*When I was YOUNG,* 

*I was WORRIED about MY PIMPLES.*

*When I am OLD,*

*I am WORRIED about MY WRINKLES.*


*When I was YOUNG,*

*I was WAITING to HOLD HER HAND.*

*When I am OLD,*

*I am WAITING for SOMEONE to HOLD MY HAND.*


*When I was YOUNG,* 

*I wanted my parents to leave me alone*

*When I AM OLD*

*I am worried to be left alone*


*When I was YOUNG,*

*I HATED being ADVISED.*

*When I AM OLD,*

*there is NO ONE around to TALK or ADVISE.*


*When I was YOUNG,*

*I ADMIRED BEAUTIFUL THINGS.*

*When I am OLD,* 

*I see BEAUTY in THINGS around ME.*


*When I was YOUNG,*

*I felt I was ETERNAL.*

*When I am OLD,*

*I know SOON it will be MY TURN.*


*When I was YOUNG,*

*I CELEBRATED the MOMENTS.*

*When I am OLD,*

*I am CHERISHING MY MEMORIES.*


*When I was YOUNG,*

*I found it DIFFICULT to WAKE UP.*

*When  I am OLD,*

*I find it DIFFICULT to SLEEP.*


*When I was YOUNG,*

*I WANTED to be a HEART - THROB.*

*When I am  OLD,*

*I am WORRIED when will MY HEART STOP.*


*At EXTREME STAGES of OUR LIFE,*

*WE WORRY but WE DON'T REALIZE,*

*LIFE NEEDS to BE EXPERIENCED.*


*It DOESN'T MATTER whether YOUNG or OLD. LIFE needs to be LIVED and LIVED WITH LOVE & LOVED ONES on. You are surely one of these.* 


*A Wonderful Message and a Fact too.*

_హిందువులపై జరిగిన అఘాయిత్యాలను

 1- రాణి పద్మిని తన శీలాన్ని కాపాడుకోవడానికి 14000 మంది స్త్రీలతో మండుతున్న మంటల్లోకి దూకడానికి కారణం అయిన  ఆ కామపిత అల్లావుద్దీన్‌ని నేను మరచిపోలేదు._🇸🇦🇲🇷🇵🇰

 ----------------------------------------------

 _2- ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు వేదనతో శంభాజీ మహారాజ్‌ను చంపిన రక్తపిపాసి ఔరంగజేబును నేను మరచిపోలేదు._🇸🇦🇵🇰🇲🇷

 ----------------------------------------------

 _3- ఒక్క రోజులో లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన జిహాదీ టిప్పు సుల్తాన్‌ని నేను మరిచిపోలేదు._🇸🇦🇲🇷🇵🇰

 ----------------------------------------------

 _4- తన రాజభవనంలో 14 ఏళ్ల బ్రాహ్మణ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసిన తలారి షాజహాన్‌ని నేను మరిచిపోలేదు._🇸🇦🇵🇰🇲🇷

 ----------------------------------------------

 _5- నా శ్రీరామ ప్రభువు మందిరాన్ని బద్దలు కొట్టి లక్షలాది మంది అమాయక హిందువులను చంపిన ఆ అనాగరిక బాబర్‌ని నేను మరిచిపోలేదు._🇸🇦🇲🇷🇵🇰

 ----------------------------------------------

 _6- నాగర్‌కోట్‌లోని జ్వాలాముఖి ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని కోసి మాంసం తూకం వేయడానికి కసాయిలకు ఇచ్చిన సికందర్ లోడి అనే దెయ్యాన్ని నేను మర్చిపోలేదు._🇸🇦🇵🇰🇲🇷

 ----------------------------------------------

 _7- ఇస్లాంను అంగీకరించనందుకు మొఘల్ సైనికుల ముందు సంయోగితను నగ్నంగా విసిరేసిన జిత్తులమారి ఖ్వాజా మొయినిద్దీన్ చిస్తీని నేను మరిచిపోలేదు._🇸🇦🇲🇷🇵🇰

 ----------------------------------------------

 _8- కేవలం 7 సంవత్సరాల 5 సంవత్సరాల వయస్సులో ఇస్లాంను అంగీకరించనందుకు గురు గోవింద్ సింగ్ యొక్క అమాయక ఫతేసింగ్ మరియు జోరావర్ ఇద్దరినీ సజీవంగా గోడకు కట్టిన ఆ క్రూరమైన బజీర్ ఖాన్‌ను నేను మరచిపోలేదు._🇸🇦🇵🇰🇲🇷

 ----------------------------------------------

 _9- బండ బైరాగి చర్మాన్ని వేడి ఇనుప కడ్డీలతో ఎముకలు కనిపించే వరకు కాల్చివేసిన జిహాదీ బజీర్ ఖాన్‌ని నేను మరచిపోలేదు, కానీ ఆ బండ ఏకాంత ఇస్లాంను అంగీకరించలేదు!_🇸🇦🇲🇷🇵 ?

 ----------------------------------------------

 _10- వేడి ఇనుము కోసం శంభాజీ మహారాజ్ కళ్ళలోకి మొదట ప్రవేశించిన కసాయి ఔరంగజేబు, తరువాత అదే వేడి కర్రల నుండి శరీరం మొత్తం చర్మం తొలగించబడింది, అయినప్పటికీ శంభాజీ హిందూ మతాన్ని విడిచిపెట్టలేదు._🇸🇦 ?

 ----------------------------------------------

 _11- ఇస్లాం మతంలోకి మారనందుకు హేము యొక్క 72 ఏళ్ల ఆత్మగౌరవ వృద్ధ తండ్రిని తల నరికి చంపిన నీచుడైన అక్బర్‌ని నేను మరచిపోలేదు._🇸🇦🇲🇷🇵🇰

 ----------------------------------------------

 _12- ధర్మవీర్ భాయ్ మతిదాస్ ఇస్లాంను అంగీకరించనప్పుడు మధ్య కూడలిలో సిలువ వేసిన ఆ క్రూరమైన పేద ఔరంగజేబును నేను మరచిపోలేదు._🇸🇦🇵🇰🇲🇷

 ----------------------------------------------

 _హిందువులపై జరిగిన అఘాయిత్యాలను వివరించడానికి పదాలు మరియు పేజీలు చిన్నవి, ఈ పోస్ట్ చదవడం వల్ల మీ రక్తం నాలాగే ఉడికిపోతే, మీ స్నేహితులతో పోస్ట్‌ను షేర్ చేయండి._🇸🇦🇲🇷🇵🇰⚡

 

_కొందరు సెక్యులర్ హిందువులు కూడా షేర్ చేయరు..🇸🇦🇵🇰🇲🇷

? 🤦🤦

🚩🚩🚩🚩🚩

శ్రీరామానుజాచార్యులు

 అంత‌పెద్ద రామానుజ విగ్ర‌హం ఎలా త‌యారు చేశారో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే........


గుడిలో ప్ర‌తిష్టించే చిన్న దేవును విగ్ర‌హం రూపొందించాలంటేనే ఎంతో క‌ష్టం. ఒక్కో గుళ్లో ఒక్కోలా క‌నిపిస్తుంటాడు దేవుడు. ఇక ఊరు మ‌ధ్య‌లో పెట్టే విగ్రహాల గురించి అయితే చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. సిమెంట్‌, రాయితో చేసే విగ్ర‌హాల‌ను త‌యారు చేయ‌డ‌మే అంత‌క‌ష్ట‌మైతే.. ఇక అతిపెద్ద‌దైన‌.. ప్ర‌పంచంలోనే రెండోదైన‌.. 108 అడుగుల‌.. పంచ‌లోహ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని రూపొందించ‌డం ఇంకెంత నైపుణ్యం అవ‌స‌ర‌మో ఊహించుకోవ‌చ్చు. మ‌రి, అది ఎలా సాధ్య‌మైంది? భ‌గ‌వ‌త్ సంక‌ల్పంతో పాటు చినజీయ‌ర్‌స్వామి కృష్టి, ప‌ట్టుద‌లే అందుకు కార‌ణం అంటున్నారు. చైనా కంపెనీ ప‌నితీరూ  ఆ స‌మ‌తామూర్తి రూపాన్ని సాకారం చేసింద‌ని చెబుతున్నారు. ఆ వివ‌రాల‌ను దివ్య‌క్షేత్ర ప్ర‌ధాన స్థ‌ప‌తి వివ‌రించారు. 


2013లో ఆలోచ‌న మొద‌లై.. 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగు ప‌డింది. ముందుగా రామానుజాచార్యుల రూపంతో.. 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో ఆయ‌న‌కు న‌చ్చిన‌ మూడింటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మూడు న‌మూనాల‌లోని మేలైన రూపురేఖ‌ల‌ను మిక్స్ చేసి.. మ‌రో అద్భుత‌మైన న‌మూనా త‌యారు చేశారు. ఆ డ్రాఫ్ట్‌ను బెంగళూరులో 3డీ స్కానింగ్‌ చేయించారు. ఆ విధంగా విగ్ర‌హ‌.. ఆబ్జెక్ట్‌ ఫైల్ రెడీ అయింది. ఆ సాఫ్ట్‌ఫైల్‌ రూపాన్ని.. మాయ, మడ్‌బ్రష్‌ సాఫ్ట్‌వేర్లతో మరింత అందంగా మలిచారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి చిన్న‌చిన్న‌ అంశాలను సైతం అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇప్ప‌టి రూపు రావ‌డం కోసం.. ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో.. 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటలపాటు శ్రమించారు. చినజీయర్‌స్వామి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలిస్తూ, సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ తయారు చేయించారు.   


అలా త‌యారు చేసిన రామానుజాచార్యుల సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను.. విగ్ర‌హం రూపం తీసుకురావ‌డానికి అంత‌ర్జాతీయ స్థాయి కంపెనీని ఎంచుకున్నారు. ఇలాంటి భారీ విగ్ర‌హాల త‌యారీలో విశేష నైపుణ్యం, అనుభ‌వం ఉన్న చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 


పంచ‌లోహ విగ్ర‌హం త‌యారీకంటే ముందుగా.. ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ టెక్నాల‌జీతో.. థర్మోకోల్‌తో 1:10 మోడల్‌ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేశారు. చినజీయర్‌స్వామి చైనా వెళ్లి ఆ మోడ‌ల్‌ను పరిశీలించి కొన్ని సవరణలు చెప్పారు. ఆ మేర‌కు సాఫ్ట్‌వేర్ ఫైల్‌లోనూ మార్పులు చేశారు. ఆ ఫైల్‌తో మరోసారి థర్మోకోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి.. 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ఆ ఫైన‌ల్ మోడ‌ల్‌ను చిన‌జీయ‌ర్ ఓకే చేయ‌డంతో.. ప్రధాన స్థపతి బృందం చైనా వెళ్లి క్యాస్టింగ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 


పూర్తిగా పంచ‌లోహాల‌తో స‌మ‌తామూర్తి విగ్ర‌హం త‌యారు చేశారు. 83 శాతం రాగితో పాటు వెండి, బంగారం, జింక్‌, టైటానియం లోహాలతో.. ఈ పంచ‌లోహ రామానుజాచార్యుల వారు త‌యార‌య్యారు. విగ్ర‌హం అంతా ఒకే పీస్‌గా కాకుండా.. 1600 ముక్కలుగా చైనాలో సిద్ధం చేశారు. వాటిని తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చింతల్‌లో తయారైన స్టీల్‌ నిర్మాణంపై లేయర్లుగా అతికించారు. ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం ఇక్క‌డికి వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియకు 15 నెలలు పట్టింది. ఇదిగో ఇప్పుడిలా 216 అడుగుల ఎత్తున.. స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా వెలుగొందుతున్నారు స‌మ‌తామూర్తి.. శ్రీరామానుజాచార్యులు