18, నవంబర్ 2022, శుక్రవారం

: బాదం చెట్టు ఉపయోగాలు

: బాదం చెట్టు ఉపయోగాలు  - 


     బాదంలో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో తీపి బాదం , సీమ బాదం ముఖ్యం అయినవి. సీమ బాదం అంటే నాటు బాదం . ఇప్పుడు మీకు ఈ బాదం చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తాను. 


  *  బాదం పప్పు రోజుకి 6 తీసుకుని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున పొట్టు తీసి తీసుకున్నచో కళ్ళకి అమితమైన బలాన్ని ఇచ్చును. ఇలా కొన్నిరోజులు వాడితే సైటుకి సంబంధించిన సమస్యలు అన్ని తొలగిపోవును.


 *  బాదంపప్పు అంజీర పండుతో కలిపి సేవిస్తున్న మలబద్ధకం సమస్య తీరును. 


 *  బాదం చెట్టు యొక్క పచ్చి ఆకులని నూరుకొని ఆ రసాన్ని 3ml తీసుకున్నచో కడుపులోని నులిపురుగులు నశించును.


 *  నీడన ఎండిన బాదం చెట్టు ఆకులను చూర్ణం చేసి లొపలికి తీసుకున్న రక్తస్రావం అరికట్టును.


 *  బాదం తైలం మర్దన చేసుకున్న శరీరం గట్టిపడును. కండరాలకు బలం చేకూర్చును . 


 *  బాదం పప్పు నూరుకొని చర్మవ్యాధుల పైన లేపనంగా వాడితే పొడలు , జిల హరించును . 


 *  బాదం పప్పు మెత్తగా నీటితో నూరిన తెల్లగా పాలవలె మారును . అలా నూరిన దానిని వడకట్టి సేవిస్తుంటే నెత్తురు బంక , బంక విరేచనాలు తగ్గిపోవును . అదేవిధంగా శరీరంలో చెడ్డ మలం అంతా వెడలించి కడుపునొప్పి హరించును . 


 *  స్తనాల వాపు , పోటు ఉన్నప్పుడు బాదం పప్పు నూరి స్తనాలకి లేపనం చేసుకుంటే వాపులు నొప్పులు హరించును . 


 *  బాదం నూనె వేడిపాలలో కలుపుకుని తాగుతూ ఉంటే ఉష్ణ శరీరం కలవారికి వేడిని తగ్గించి విరేచనబద్ధం చేయును . 


 *  బాదంపప్పు పై పెంకులని కాల్చి బూడిద చేసి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని ఆ చూర్ణంతో ప్రతిరోజు ఉదయాన్నే పండ్లు తోముకుంటూ ఉంటే పండ్లను , పండ్లకుదుళ్ళని గట్టిపరచును. చిగుళ్లవాపుని హరించును .


 *  పండ్లు తెల్లగా అవుతాయి. నోటిదుర్వాసన పోవును . 


 *  బాదం నూనె తో తయారుచేసిన సబ్బు ఉపయోగించడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచి ముఖవర్చస్సుని కాంతివంతంగా ఉంచుతుంది.


 *  బాదంపప్పుతో చేసిన మురబ్బా సేవిస్తుంటె శరీరానికి బలాన్ని కలిగిస్తుంది. మూత్రనాళంలోని మంట , మూత్రకోశంలోని మంట తగ్గును. మూత్రావయవాలలోని పుండ్లని మాన్పును. 


 * రక్తవృద్ధికి అట్లు (దోసెలు) చేసేప్పుడు బాదంపప్పుని అందులో కలుపుకుని తినవలెను.అతిమూత్రవ్యాధి కూడా నివారణ అగును. 


 *  మంచి సుఖనిద్ర కు రాత్రి పడుకునే ముందు ఒక తులము పటికబెల్లం కి 6 బాదం పప్పులు కలిపి తీసుకుంటే మెదడుకి , కళ్ళకి విపరీతమైన బలం చేకూర్చును . సుఖనిద్ర కలుగును. 


 *  కుక్కవిషం వెంటనే దిగుటకు కుక్క కరిచినవెంటనే బాదం పప్పు అంజీరాతో కలిపి తిని బాదంపప్పు నూరిన ముద్దని కరిచినచోట వేసి కట్టుకడితే కుక్కకారిచిన దోషము హరించును . 


 *  మూత్రాశయంలో రాళ్లు ఏర్పడినవారు నిత్యం బాదంపప్పు తీసుకోవడం వలన రాళ్ల్లు కరిగిపోవును. మరియు రాళ్లు ఏర్పడవు.


 * శరీరంలో గల విపరీతమయిన వేడితగ్గటానికి 8 బాదం పప్పులు , చిన్న యాలుక్కాయలు 8 సోంపు గింజలు 5 గ్రాములు , 5 ద్రాక్షాపండ్లు వీటన్నింటిని కలిపి నూరి వడకట్టుకొని వాటికి పటికబెల్లం చేర్చి రెండుపూటలా సేవిస్తుంటే ఒంట్లోని వేడితగ్గించి శరీరానికి బలం చేకూర్చును . 


 *  ముఖముమీద మచ్చలు పోవడానికి బాదంపప్పు పన్నీటితో మెత్తగా నూరి ఉదయం సాయంత్రం ముఖమునకు రాసుకొని ఒక 2 గంటల వరకు ఉంచి చల్లని నీటితో శుభ్రపర్చుకొంటూ ఉన్నయెడల శరీరంపైన మచ్చలు పోతాయి. ముఖం నునుపుగా తయారు అగును.


 

  గమనిక  - ప్రస్తుతకాలంలో బజారులో దొరికే బాదం నూనె కల్తీలేనిది అని చెప్పలేము. మీకు పైన వివరించిన కొన్ని వైద్య చిట్కాలు స్వచ్చమైన బాదం నూనె ఉపయోగించినప్పుడే మాత్రమే ఫలితాలు పొందగలము . 


          స్వచ్ఛమైన బాదం నూనెని మనమే తయారుచేసుకునే విధానాన్ని తరువాత పోస్టులలో వివరిస్తాను.


 

     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

[16/11, 9:55 pm] +91 98850 30034: సంపూర్ణ ఆరోగ్యం సిద్దించుట కొరకు ఆయుర్వేద సూత్రాలు  - 


 *  ప్రాతఃకాలం నందే నిద్ర నుండి మేల్కొనవలెను . బ్రహ్మ ముహూర్తం సరైన సమయం . 


 *  ప్రాతఃకాలం నందు నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగవలెను దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును. 


 *  నిద్ర లేచిన వెంటనే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలను బలంగా ఆపుట వలన రోగాలు సంప్రాప్తిస్తాయి .


 *  దంతధావనం నందు నాలుకను , దంతములను శుభ్రపరచుకోవలెను . నల్లతుమ్మ చెట్టు బెరడు కషాయం నోటి యందు క్రిములను తొలగించు గుణము కలదు 


 *  దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణంని వాడవలెను . చిగుళ్ల యందు వ్యాధులు ఏమైనా ఉన్నచో చిగుళ్లకు నువ్వులనూనె రాయవలెను . 


 *  స్నానానికి ముందు నువ్వులనూనెతో మర్ధించుకొని కొంతసేపు నీరెండలో ఉండవలెను . నువ్వులనూనె బదులు కొబ్బరినూనె లేదా ఆవాలనూనె వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టం . ఔషధ తైలాలు కూడా వాడవచ్చు . 


 *  శరీరంకి నూనె మర్దించుకొనుట వలన చర్మం మృదువుగా , కోమలంగా తయారగును. 


 *  కీళ్లు , కండరాలు కదలికలు మంచిగా జరుగును. 


 *  రక్తప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా , మలపదార్థాలు త్వరగా తొలగించబడును. 


 *  వ్యాయమం చేయవలెను . 


 *  స్నానం గొరువెచ్చటి నీటితో చేయవలెను .


 *  గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన జఠరాగ్ని పెరుగును . రోమకూపములు , స్వేదరంధ్రములు , చర్మము శుభ్రపరచబడి శరీరం నిర్మలంగా ఉండును. 


 *  నివశించే ప్రదేశముని బట్టి, కాలం మరియు అలవాట్లని అనుసరించి ఆహారం నిర్ణయించవలెను . తీపి , పులుపు , ఉప్పు, కారం , చేదు , వగరు అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకొనవలెను . 


 *  జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారముని నిర్ణయించుకొని తీసికొనవలెను . 


 *  భోజనం చేయుటకు 10 - 15 నిమిషములు ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను . 


 *  గట్టిగా ఉండు పదార్థాలను బాగుగా నమిలి తినవలెను . 


 *  సాధ్యం అయినంత వరకు ఆహారసేవన తరువాత పెరుగు లేదా మజ్జిగ సేవించవలెను .


 * బాగుగా చల్లగా , వేడిగా ఉన్నటువంటి ఆహారపదార్థాలు తీసుకోరాదు . 


 *  ఆహారం తినుటకు 15 నిమిషాల లోపు నీరు తీసుకోరాదు . తిన్నవెంటనే అధిక మోతాదులో నీటిని తీసుకోరాదు . మధ్యమధ్యలో కొంచం కొంచం నీటిని తీసుకోవచ్చు . 


 *  ఆలస్యముగా జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోరాదు 


 *  భోజనం చేసిన వెంటనే అధిక శ్రమ చెయ్యరాదు . భోజనం చేసిన వెంటనే కొంత సమయం విశ్రాంతి తీసికొనవలెను . 


 *  తూర్పు , దక్షిణం వైపు తల యుంచి నిద్రించవలెను .


 *  నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విదముగా ఉండవలెను . 


 *  నిద్రించే మంచం ఎత్తు , వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను . 


 *  గది వాతావరణం దుష్ప్రభావం లేకుండా ఉండవలెను . 


 *  మెదడుని ఉత్తేజిత పరుచు పనులు అనగా గట్టిగా చదువుట , ఆలోచించుట , మద్యపానం , కాఫీ, టీలు సేవించుట మొదలగు వాని తరువాత వెంటనే పడుకోరాదు . 


 *  రోజుకి కనీసం 7 గంటలు నిద్రించవలెను . 


 *  పగటినిద్ర మంచిది కాదు కేవలం ఎండాకాలం నందు మాత్రమే పగటి సమయం నందు నిద్రించవలెను . 


 *  నింద్రించుటకు ముందు అరికాళ్లకు , అరచేతులకు తైలం మర్దించుట వలన కలలు నియంత్రించబడును . అనగా పీడకలలు నియంత్రించబడును. 


 *  అధికంగా మైథునం చేయుట వలన శరీరముకు హాని కలుగును. దీనివలన క్షయ మొదలగు వ్యాధులు కలుగును .


 *  మైథునం రాత్రి మొదటి భాగం నందు చేయుట ఉత్తమం . తగినంత విశ్రాంతి లభించును. 


 *  అసహజ మైధున కర్మలు రోగాలకు మూలకారణం . 


 *  వ్యాధులకు చికిత్స తీసుకునే సమయంలో మైధున ప్రక్రియ నిలిపివేయవలెను . లేనిచొ శరీర రోగ నిరోధక శక్తి సన్నగిల్లును. 


 *  మూత్రము ఆపుట వలన మూత్రము పోయుటలో బాధ కలుగును. మూత్రములో రాళ్లు ఏర్పడును . మూత్రాశయం యొక్క కండరాలు పటుత్వము కోల్పోవును. మూత్రమార్గంలో వాపు , మంట కలుగును.  అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు . 


 *  మలవిసర్జన ఆపుట వలన కడుపులో నొప్పి , కడుపుబ్బరం , అజీర్ణం , అపానవాయువులు , తలనొప్పి , కడుపులో పుండ్లు  వంటి సమస్యలు మొదలగును . కావున మలవిసర్జన ఆపకూడదు.


 *  శుక్రం బయల్పడే సమయంలో నిరోదించినచో శుక్రం గడ్డలు గడ్డలుగా రావటం వృషణాలలో నొప్పి , సంభోగం చేయు సమయంలో నొప్పి కలుగును. కావున శుక్ర వేగాన్ని నిరోధించరాదు . 


 *  వాంతిని ఆపుట వలన దద్దుర్లు , తలతిరగడం , రక్తహీనత , కడుపులో మంట , చర్మరోగాలు మరియు జ్వరం కలుగును . కావున వాంతులను బలవంతంగా అపరాదు. 


 *  తుమ్ములను ఆపుట వలన జలుబు , ముక్కునుండి అదేపనిగా నీరు కారే పీనస రోగం , తలనొప్పి , పార్శ్వపు నొప్పి మొదలగు సమస్యలు కలుగును. ముక్కులో ఉండు మలినాలు , అనవసర పదార్థాలను తొలగించుటకు సహాయపడతాయి. తుమ్ములను బలవంతంగా ఆపరాదు . 


 *  త్రేపులను ఆపడం వలన ఎక్కిళ్లు , ఛాతిలో నొప్పి , దగ్గు , ఆకలి మందగించడం , రుచి లేకపోవుట మొదలగు సమస్యలు సంభంవించును. 


 *  ఆవలింతలు ఆపుట వలన కండ్లు , గొంతు , చెవి , ముక్కు సంబంధ వ్యాధులు ఉత్పన్నం అగును . 


 *  ఆకలి , దప్పిక శరీరంకు కావలసిన పోషకాంశాలు మరియు నీటి ఆవశ్యకత ని తెలియచేస్తాయి . వీటిని అతిగా ఆపుట వలన శరీరంకు అందవలసిన పోషకాలు అందక శరీరం క్షీణించిపోతుంది. శరీరం కావాల్సిన రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల సాంక్రమిక వ్యాధులు సంభవిస్తాయి . శరీరం పొడిగా మారును . 


 *  కన్నీటిని ఆపుట వలన  మనసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి , తలతిరుగుట మరియు జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి . 


 *  శ్వాసప్రక్రియని ఆపుట వలన శ్వాసకోశ వ్యాధులు , గుండెజబ్బులు కలిగి మనిషి ని ఉక్కిరిబిక్కిరి చేయును . ఒక్కోసారి మరణం కూడా కలుగును. 


 *  నిద్రని ఆపుట వలన నిద్రలేమి , మానసిక వ్యాధులు , జీర్ణకోశ వ్యాధులు , మరియు జ్ఞానేంద్రియ వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన వాటిని అధారణీయ వేగాలు అని ఆయుర్వేదంలో పిలుస్తారు . ఇవి మొత్తం 13 రకాలు గా విభజించారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో బలవంతంగా ఆపరాదు . 


           ఈ నియమాలు నిబద్ధతతో పాటించటం వలన అనారోగ్యాలు కలగకుండా చూసుకోవచ్చు. 


     మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

[18/11, 3:12 pm] +91 98850 30034: పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు  -


 * పొద్దుతిరుగుడు మొక్కల్ని పీకేసిన తరువాత ఎండించి , శుభ్రం చేసుకుని మెత్తగా దంచి ఆ చూర్ణం ఒక చెంచా మోతాదు రోజూ రెండుపూటలా తీసుకొంటే చర్మవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది .


 * మొక్క సమూలంగా దంచిన ఈ చూర్ణానికి అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది.


 *  కడుపులో క్రిములను పొగొట్టును.


 *  పొద్దుతిరుగుడు మొక్కని సమూలంగా ఎండించి దంచిన పొడిని గాని , పచ్చి మొక్కని దంచి పిండిన రసాన్ని గాని కొద్దిగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది . మూత్రవ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది .


 *  దీని గింజలు ప్రొటీన్లకు పుట్టిల్లు. నేతిలో ఈ గింజల్ని వేయించి పైపొట్టు ఒలిచి మెత్తగా దంచి ఆ పొడిని పాలలో కలిపి తాగితే మీకు అంతకు మించిన బలకరమైన ఆహారం మరొక్కటి ఉండదు.


 *  ఇందులో 50 % కొవ్వు పదార్దాలు ఉన్నాయి. అందుకని ఈ గింజల్ని సన్నగా చిక్కి పొతున్నవారికి పెట్టినట్లు అయితే మంచి ఒళ్ళు చేస్తారు .


 *  ఎప్పుడూ నీరసం , అలసట కలిగి ఉండి ఏ పనిచేయలేని అశక్తత ఉన్నవారు పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో నీరసం , అలసటని తగ్గించి శక్తిని పెంచును.


 *  పొద్దుతిరుగుడు గింజలలో "లైనోలిక్ యాసిడ్ " అనే రసాయన పదార్థం ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ ని రక్తంలో పెరగకుండా చూస్తుంది. అందుకని వేరుశెనగ నూనె కంటే పొద్దుతిరుగుడు నూనెని ఆహారంలో వాడుకోవడం మంచిది .


 *  B విటమిన్ ఇందులో ఎక్కువుగా ఉండును. అందుకని నీరసం మీద బాగుగా పనిచేస్తుంది . పొద్దుతిరుగుడు నూనె వాడటం మాత్రమే కాదు పొద్దుతిరుగుడు గింజలని తినవలెను .


 *  రక్తక్షీణత , ఉపిరితిత్తుల జబ్బులలో కూడా పొద్దుతిరుగుడు గింజలు ఎక్కువ మేలు చేస్తాయి .


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే

 తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే 


ఒకనాడు కాంచీపురంలో మహాస్వామి వారి అధ్యక్షతన శివాచార్యుల సదస్సు జరుగుతున్నది, ద్రవిడ దేశంలో ఈశ్వర ఆలయాలలో కైంకర్యం చేసే అర్చకులను శివాచార్యులు అని సంబోధిస్తారు.


ఆ సదస్సు జరుగుతుండగా స్వామివారు అక్కడ ఉన్న శివాచార్యులను ఉద్దేశించి *"మీ చేతితో విబూధి ప్రసాదంగా తీసుకుంటే మంచి జరుగుతుంది అని జనం నమ్ముతారు కదా దానికి ఏమైనా ప్రమాణం ఉన్నదా"* అని ప్రశ్నించారు...


ఆ ప్రశ్నను విన్నవారు అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు.


ఉదయం  సదస్సు పూర్తి అయ్యి మధ్యాహ్న సదస్సు ప్రారంభం అయ్యాకా స్వామివారు వచ్చి నేను ఉదయం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమైనా దొరికినదా అని అడుగగా అక్కడ ఉన్నవారు అందరూ మౌనం వహించారు...


అప్పుడు స్వామివారు ఇలా చెప్పసాగారు... మీకు అందరికీ *శ్రీ రుద్రం* తెలుసు కదా! అందులో  *అ॒యం మే॒ హస్తో॒ భగ॑వాన॒యం మే॒ భగ॑వత్తరః । అ॒యం మే᳚ వి॒శ్వభే᳚షజో॒ఽయగ్ం శి॒వాభి॑మర్శన:* అని ఉంది కదా దాని అర్థం నిత్యం ఈశ్వర కైంకర్యంలో నిమగ్నమైయ్యే ఆ చెయ్యి ఆ ఈశ్వర లింగాన్ని తడిమి తడిమి కైంకర్యం చేసి ఈ విశ్వంలోని సమస్త రోగాలను నయం చేసే వైద్యునిగా మారుతోంది అందువల్ల మీ చేతితో తీసుకునే ఈశ్వర ప్రసాదం అంతటి మహత్తరమైనది అని ప్రజల విశ్వాసం మరియు ఈశ్వర శాసనం..


ఈ విధంగా శివాచార్యుల యొక్క చేతితో తీసుకునే ప్రసాదం యొక్క మహత్తును స్వామివారు ఈ జగత్తుకు తెలియచేశారు


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

సర్వజ్ఞత్వం....2

 సర్వజ్ఞత్వం....2

ఒకసారి ఒక దంపతులు పరమాచార్యవారి దర్శనార్ధం కంచి బస్సు ఎక్కారు. బస్సు బయలుదేరడానికి కొద్ది సమయం ఉండటంతో భర్త స్వామి వారికీ కొండ అరటిపండ్లు అంటే ఇష్టమని, కొనటానికి బస్సు దిగాడు. సమయం అయినా భర్త రాలేదు. కండక్టర్ "అమ్మా ఇంక నీ భర్త కోసం ఆగటం కుదరదు. బస్సు బయలుదేరుతుంది."అనటం తో ఆమె కంగారు పడింది. ఇంతలో అరటి పండ్లు తీసికొని భర్త రావటం తో ఆమె ఆయన పై చిర్రబుర్రులాడటం మొదలుపెట్టింది."స్వామి మీరు తెచ్చిన కొండ అరటి పండ్లు తింటారా. ఏవి దొరికితే అవి తేవచ్చుగా. కొంచెం లో బస్సు పోయేది."అంటూ నస పెట్టింది. భర్త "మంచి పండ్లకని వెతికాను. అందువల్ల ఆలస్యం అయింది."అని సర్దిచెప్పాడు.

మఠానికి వెళ్లేసరికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం తో వారు తెచ్చిన పండ్లను స్వామి వద్దకు తీసుకొని వెళ్ళటం కూడా కష్టమైంది. దంపతులు వరుసలో నిలుచున్నారు.

స్వామి తమ శిష్యునితో

వేలు చూపుతూ "అతనిని పిలుచుకురా "అని భర్త కేసి చూపాడు.

దంపతులు ఇరువురు స్వామి ముందుకొచ్చారు.

స్వామి "నాకోసం తెచ్చిన కొండ అరటి పండ్లు ఏవి "అని అడిగారు.

భర్త ఆనందంతో వాటిని తీసి స్వామి ముందు ఉంచాడు. స్వామి ఒక పండు ను ఒలిచి తిని, మరొక పండు ను నవ్వుతూ భార్య కి ప్రసాదంగా ఇచ్చారు.ఆమె తాను అన్న మాటలకి తలవొంచుకుంది.

***ఇక్కడ స్వామి, భర్త భక్తితో ఇచ్చిన పండు అడిగి తీసుకోవడం ద్వారా ఆయనను, భార్య కు ప్రసాదం గా పండు ఇవ్వటం ద్వారా ఆమె ను కూడ ఆశీర్వదించి నారు.

_రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (

 *_🏵️ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రమశిక్షణ కలిగిన హిందూ సంస్థ. 🏵️_*


*_రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శాఖకు వెళ్లడం వల్ల కలిగే ప్రయోజనాలు..._*


*_1. ఉదయాన్నే లేచే అలవాటు అవుతుంది._*


*_2. సూర్యోదయాన్ని చూసే అవకాశం కలుగుతుంది._*


*_3. శాఖలో శారీరక, మానసిక మరియు వ్యాయామం చేయడానికి అవకాశం కలుగుతుంది._*


*_4. శాఖకు వెళ్లినప్పుడు, ఒత్తిడి మరియు డిప్రెషన్ రెండూ తొలగిపోతాయి_.*


*_5. శాఖను సందర్శించినప్పుడు, కొత్త వ్యక్తుల, పరిచయాలు,కొత్త ఆలోచనలు రావడం వల్ల నూతన ఉత్తేజం కలుగుతుంది._*


*_6. శాఖలో మన మేధోస్థాయి పెరుగుతుంది._*


*_7. మనం మాట్లాడే విధానం ("ఉచ్చారణ") ,భావవ్యక్తీకరణ మెరుగుపరుచుకోవచ్చు._*


*_8. మన విశ్వాసం పెరుగుతుంది_.*


*_9. శాఖకు వెళ్లే స్వయంసేవకులకు నైతిక మరియు మానవతా విలువలు కూడా అభివృద్ధి చెందుతాయి._*


*_10. ఇది మన మనస్సాక్షిలోని వివక్ష మరియు కులతత్వ భావనను తొలగిస్తుంది_*


*_11. దేశ భక్తి, జాతీయ భావం పెరుగుతుంది._*


*_12. మేము క్రమశిక్షణ నేర్చుకుంటాము._*


*_13. మేము జాతికి విధేయులం._* 


*_14. దేశం అంటే ఏమిటీ ?, ధర్మం అంటే ఏమిటి? దేశరక్షణ, ధర్మరక్షణ కొరకు మనం నిర్వర్తించవలసిన బాధ్యత ఏంటి? అనే విషయాలు నేర్చుకుంటాము._*


*_15) సేవా గుణం అలవడుతుంది.._* 


*_16) దేశసేవ చేయగలనన్న నమ్మకం తద్వారా తృప్తి కలుగుతుంది._* 

*_సంఘ్ నేర్పిన_ _సంస్కారం ఎన్నో జన్మల పుణ్యఫలం._*

*_"నేను స్వయం సేవక్ గా గర్వపడుతున్న_*

*_రాష్ట్రీయ స్వయంసేవక్  సంఘ్_*


*_భారత మాతాకీ...జై_*🇮🇳🙏🏾

*_జై శ్రీరామ్.🙏_* *_జై హనుమాన్_*🙏🚩

మృత్యుంజయ మంత్రం

 మహా మృత్యుంజయ మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్


ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు; మృత్యోర్ = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు.

సర్వజ్ఞత్వం

 సర్వజ్ఞత్వం....

కలకత్తా లో ఉన్న పరమాచార్య వారి భక్తుడైన ముఖర్జీ చెన్నై లో ఉన్న తన మిత్రునికి ఆత్మనాధన్ కి 24 దానిమ్మ పళ్ళు పంపుతూ వాటిని కంచిలో గల మహాస్వామి వారికి చేర్చమని కోరాడు. ఆత్మనాధన్ పని వత్తిడి వల్ల తన స్నేహితునితో

"వీటిని కంచి స్వామి వారికి చేర్చగలవా "అని అడిగాడు. ఆ మిత్రుడు అందుకు అంగీకరిస్తూ

"ఆత్మనాధన్! దానిమ్మ పళ్ళు అద్భుతంగా ఉన్నాయి. నేను రెండు తీసుకొని మిగతావాటిని చేరుస్తాను."

ఆత్మనాధన్ "వద్దు. అలా చేయడం తప్పు.నువ్వు పండ్లు తీసికొన్న విషయం స్వామి వారికీ తెలిసి పోతుంది."

మిత్రుడు "అదెలా సాధ్యం.స్వామి ముఖర్జీ కి జాబు వ్రాసి ఎన్ని పండ్లు నాకు పంపావు అని అడగరు కదా.అంతే గాక ఆయనకు భక్తులు ఎన్నో పండ్లు తెచ్చిస్తారు. వాటితో ఇవి కలిసిపోతాయి."అని నాలుగు పండ్లు తీసికొని మిగతావి మఠం లో చేర్చాడు.

ఆ పండ్ల వైపు చూస్తూ

స్వామి అక్కడి సిబ్బందితో "ముఖర్జీ కి జాబు వ్రాయమని మేనేజర్ కి చెప్పు. అతను పంపిన దానిమ్మ పండ్లలో 20మాత్రం మఠం చేరాయని."అన్నారు. క్రీగంట అతని మిత్రునికేసి చూస్తూ.

ఆత్మనాధన్ మిత్రుని ముఖం అపరాధ భావనతో మాడిపోయింది. "

***మహా స్వామి వారి సర్వజ్ఞత్వం నిరూపించే సంఘటనలు కోకొల్లలు గా జరిగేవి. వాటిలో కొన్ని....ఈశ్వరుణ్ణి మనం మాయ చేయగలమా ***

ఉత్తరీయం

 *ఉత్తరీయం-సద్ బ్రాహ్మణ లక్షణం*


*పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టినవాడు దిగంబరుడే అవుతాడు. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి.*


*ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అని గుర్తు.*


*యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు.*


*కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. దేముడు అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.*


*‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు.*


*దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళ ప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్ట కూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.*


*పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళ ప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్ర ధారణ యందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మ విద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.*