23, ఏప్రిల్ 2010, శుక్రవారం

గణపతి ప్రార్ధన

శ్రీ  గణనాధ నిను నా  మానసమందున  ఎపుడు  తలచదన్ 
నీవు  నా  మనసంబున్నుండి
నే చసేది  క్రుత్యంబులేల్ల అవిగ్నతరంబు గావించి 
బ్రోవవే గణాధిప నీకు మ్రొక్కెదన్