శ్రీనాధుడు

రవి కాన్చానిచొ   కవి కంచున్   అన్న నానుడికి  శ్రీనాధుడు అక్షర రూపం చేసాడు తాను ఎన్నో ప్రదేశాలకు వెళ్లి అక్కడి జన జీవనంలో కలిసి వారి కష్టసుఖాలను తా  చూసి అనుభవించి వ్రాసిన కవితలెన్నో నేడు చాటు కవితలుగా మనకు దొరుకుతున్నాయి  వాటిలో కొన్ని ఇ క్కడ ఇ స్తున్నాము చదివి ఆనందించండి.   

జననాథోత్తమ దేవరాయ నృపతీ చక్రేశ శ్రీ వత్సలాం

ఛన సంకాశ మహా ప్రభావ హరి రక్షాదక్ష నా బోటికిన్

గునృప స్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా

గనకస్నానము చేసి గాక పొగడంగా శక్యమే దేవరన్ (30)

జొన్న కలి జొన్న యంబలి

జొన్నన్నము జొన్న పిసరు జొన్నలు తప్పన్

సన్నన్నము సున్న సుమీ

పన్నుగ బలినాటి సీమ ప్రజ్అ లందరకున్ (31)

జోటీ భారతి ఆర్భటిన్ మెరయుమీ చోద్యంబుగా నేను

ర్ణాటాధీశ్వరు ప్రౌఢదేవ నృపతిన్ నాసీర ధాటీ చమూ

కోటీ ఘోటక ధట్టికా ఖుర పుటీ కుట్టాక సంఘట్టన

స్ఫోటీ ధూత ధరారజ శ్చుళికితాంభోధిన్ ప్రశంసించెదన్ (32)

డంబు సూపి ధరాతలంబుపై దిరుగాడు

కవిమీద గాని నా కవచమేయ

దుష్ప్రయోగంబులం దొరకొని చెప్పెడు

కవిశిరస్సున గాని కాలుచాప

చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు

కవినోరు గాని వ్రక్కలుగ దన్న

సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు

కవుల రొమ్ముల గాని కాల్చి విడువ

దంట కవులకు బలువైన యింటి మగడ

గవుల వాదంబు విన వేడ్క గలిగెనేని

నన్ను బిలిపింపు మాస్థాన సన్నిథికిని

లక్షణోపేంద్ర ప్రౌఢ రాయ క్షితీంద్ర (33)

గరళము మ్రింగితి ననుచుం

బురహర గర్వింపబోకు పో పో పో నీ

బిరుదింక గానవచ్చెడి

మెరసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ

చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు (29)

పూజారివారి కోడలు

తా జారగ బిందెజారి దబ్బున బడియెన్

మై జారు కొంగు తడిసిన

బాజారే తిరిగిచూసి పక్కున నవ్వెన్

 

 

 

***************************

శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో చూడండి. 💐💐

 

''ఖిల లోకాధార

''నంద పూర

'' చంద్ర శిఖి నేత్ర

''డితామల గాత్ర

''రు లింగ నిజరూప

''ర్జితా జలచాప

''లిత తాండవకాండ

''నికృతా జాండ

''కైక వర్యేశ

''క్య సౌఖ్యా వేశ

'ఓం' కార దివ్యాంగ

''న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ

'అః'స్తోక కలనాశ

 

''నద హీనాభరణ

'' జలంధర హరణ

'' నాయక విధేయ

'' భక్తి విజేయ

''శ్చూల కాలధర

''రిత త్రిశూల ధర

''ర్మ యాధ్వస్త

'' గుణ ధళ ధీర

'' త్రయాది విదూర

'' ప్రభావాకార

''మరుకాది విహార

'' వ్రాత పరిహార

'' ప్రవాగార

''త్త్వ జోనేత

''వి దూర జవ పక్ష

''వన పాలన దీక్ష

''రణీ థవోల్లీడ

'నంది కేశారూఢ

''ర్వతీశ్వర లింగ

''హుళ భూత విలాస

''క్త్వ హృద్వ నహన

'మం'త్రస్తుతోధార

''క్ష రుద్రాకార

''తిరాజ బిన హంస

''లిత గంగోత్తంస

''మా విదవ్రంశ

''రద శైల విహార

'' సంభ వాస్ఫార

''ట్తింశ తత్త్వగత

''కల సురముని వినుత

''రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ

'క్ష' రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర

శ్రీ పర్వత లింగ

 

నమస్తే నమస్తే ..