3, జూన్ 2022, శుక్రవారం

*ప ద్య సౌ ర భం !*

 *ప ద్య సౌ ర భం !*


భళిరాయెన్నడుజారెనీభువికి,రంభారాగిణీ రత్నమే/

,ఖలయో? నిర్జరవల్లభప్రియవధూకంఠశ్రవద్దామమో?

మలయాశాలత మారుతోల్లలిత శంపావీచికాడోలికా/

చలదుత్ఫుల్ల జలేజమాలికయొ?,చెంచత్ చెంచలాతన్వియో?


భావం:


ఔరా! ఏమీసౌందర్యము!రంభా రాగీణీత్యాది దేవకాంతల నడుముల నుండి భువికి జారిపడిన రతనాల మొలనూలా? (వడ్డాణమా)

             

దేవేంద్రుని పట్టపురాణి శచీదేవి మెడనుండి జారిన పారిజాత సుమమాలయా? మలయానిల చంపా డోలికలలో నూయలలూగు విరసిన పద్మమాలయా!

        

ఆకాశమున చమక్కున మెఱయు మెఱపుతీగెయా? ఎవరీమె?

        

"ఇంతకీ యెవరీమె? అలనాటి యందాల తార మల్లీశ్వరి (భానుమతి) నవరస భరితమైన యీచిత్రంలో ఒక రసవద్ఘట్టంకోసం యీపద్యం రచింపబడింది. రచయిత;యెవరు?

కృష్ణశాస్త్రి యని కొందరు, కాదుకాదు, మల్లాది రామకృష్ణశాస్త్రియని కొందరూ వాదులాట!

             

ఇరువురిలో నెవరూకిమ్మనరు.

ఎలావివాదం తెగేది? పోనీండి. సందర్భం తెలిసికొందాం.

                రాయలుపాలించేకాలంలో జరిగినకథ! మల్లీశ్వరీ, నాగరాజులు బావా, మరదళ్ళు. చిన్నపుడి నుండీ ప్రేమతో పెనవేసికొన్నది వారి బంధం.

            

ఒకనాడాజంట సంతకు పోయివస్తూ, వర్షం కారణంగా,

ఒకసత్రంలో ఆగిపోయారు. కుర్రజంట, వారిసరదాలు వేరు. బావకోసం ఆమె "పిలచినబిగువటరా?" అనిపాడుతూ నాట్యం చేయసాగింది. అప్పుడే మారువేషంతో వచ్చిన రాయలు,ఆ పల్లెటూరిపిల్ల పాటకూ, ఆటకూ ముగ్ధుడైపోయాడు. నాట్యానంతరం రాయల వెంట వచ్చిన నంది తిమ్మన గారు ఈపద్యాన్ని ఆశువుగా చదువుతారు. రాయలాజంటను సత్కరిస్తాడు. ఇదీ పద్య సందర్భం!


కఠినపదాలకు అర్ధం:

భళిరా? -ఆశ్చర్యార్ధకం-ఔరా!

మేఖల-వడ్డాణము.నిర్జరవల్లభప్రియ-ఇంద్రునిభార్యశచీదేవి;

కంఠశ్రవద్దామమో-మెడనుండిజారిపడినపూమాలయా?

మలయాశ-దక్షిణదిశ; మారుతము-గాలి;ఉల్లలిత-మిగులనందగించిన;

శంపావీచికాడోలికా-మెరపుతీగెలఊయలలో; చలత్-కదిలే;

ఉత్ఫుల్ల-బాగుగావిరసిన;

జలేదమాలికయొ-పద్మమాలయా? చలత్-కదలాడే; చంచలా తన్వియో- మెరపుకన్నియయా?


         

మహాకవుల రచనలను మరల మననం చేయాలి. అప్పుడు దాని సారం, వంటబడుతుంది.

                            

స్వస్తి.

పూర్వవైభవాకి పాటు పడతారా ??

 *బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?* 

-------------------------


చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ

సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అను కుని క్షమించి వదలివేసింది


అంతకుమించి...

మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వ విద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి


కానీ... 

ధర్మ పరిరక్షణకు

సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు


గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది


ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం


సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని

సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా


అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ

వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు


ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి


 *బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే,(  కొందరు తప్ప )* 


వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు

(రాజకీయం తప్ప )


చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా? 


(సమైక్య భారతావనికోసం చంద్రగుప్త మౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు


చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు


అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం

వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం

కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు


పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా? 


కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది


సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు


ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం


బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి   


మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి


భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు


బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు


మరి..

ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? 


 *వాస్తవానికి దళితులను* *అణగదొక్కింది భూస్వాములే* *తప్ప బ్రాహ్మణులు కారు* 


కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన


 *బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?* 


చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే?


ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం


ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది


ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం 


ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు?


తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు?


ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా?


మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? 


వశిష్టుడు

వాల్మీకి

కృష్ణుడు

రాముడు

బుద్ధుడు

మహావీరుడు

తులసీదాసు

కబీర్

వివేకానంద...

వీరంతా బ్రాహ్మణేతరులే


వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? 


అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ?


మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే!

ఆయన ఓ క్షత్రియుడు


కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు


ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి


అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే


అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు


గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు


బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి


ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు


 ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా?


 *వారణాసి* 

 *గంగాఘాట్* 

 *హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే* *1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు* 


పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు


ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరిక

వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు


కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు


ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? 


ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు


(భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. 

పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు

దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని)


సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు


జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు


కాశ్మీర

గాంధార దేశాల్లో

(ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు)

సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు


ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు


ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?


ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు


(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు

ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...

ప్రాణాలనూ కోల్పోయారు


ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు


వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు


కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?


ఎందుకంటే వారు వారు ద్వేషాన్ని వదిలి శాంతి జీవనాన్ని గడిపేవారు


భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన

మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా

సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట


వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట


ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది


భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు


కానీ...

 *బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు* 


ఎందుకంటే వారు సౌత్విక జీవనాన్నీ - సాత్విక గుణాలనే సంపదగా భావించేవారు


19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది


మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు

(ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు)


వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు? 


ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది


 కానీ ఇది నిజం


 *న్యూ* *ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే* 


 *ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే* 


 *మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు* 


 *వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు* 


అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు


మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు? 


గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు


వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు


వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?


 *సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది* 


బ్రాహ్మణులు కేవలం

వేదాలు

గణిత

ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు


ఆయుర్వేద

ప్రాణాయామ

కామసూత్ర

యోగ

నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే


 బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే

విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు


అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు


 ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు


 *అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది* 


ఎంత విచారకరం!


"చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతు

లోకాసమస్తా సుఖినోభవంతు"

అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన


అంటే నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిపై నివసించే

ఆవులూ -బ్రాహ్మణులు శుభకరంగా ఉండు గాక !


అప్పుడే ఈ లోకం లో కూడా ధర్మం వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని అర్థం


ఇప్పుడు ఆవులకూ విలువ ఇవ్వడం లేదు


 *బ్రాహ్మణులనూ ఉద్దేశపూర్వకంగా అణిచి వేస్తున్నారు* 


సర్వం శివ సంకల్పం, అంటూ సర్దుక పోతారా ? సమైక్యతతో పూర్వవైభవాకి పాటు పడతారా ??


సోషల్ మీడియా నుండి సేకరణ

అంబరీషుని భక్తి

 అంబరీషుని భక్తి


మనసు ఎప్పుడు ఆ శ్రీహరి పాదపద్మములపైనే, వాక్కు ఆ పరమాత్మ నామ సంకీర్తనలో, చేతులు విష్ణు మందిరాన్ని శుభ్రం చేయటంలో, చెవులు ఆ శ్రీహరి కథా శ్రవణంలోనే, చూపులు ఆ గోవిందుని మోహన రూపాన్ని చూడటంపైనే, శిరము కేశవునికి మొక్కటంపైనే, కోరికలు శ్రీహరి సేవకొరకే లగ్నమై ఉంటాయిట. ఆయన చెలిమి విష్ణు భక్తులతోనే, విష్ణు గుణగణాల వర్ణన, చర్చ ఉండే సత్సాంగత్యంలోనే. ఆయన నాలుక తులసీ దళం యొక్క రుచిని ఆస్వాదించటం లోనే, ముక్కులు ఆ మురారి పాదపద్మాల నుండి వెలువడే సుగంధమునందే, ప్రీతి శ్రీహరికి చెందిన పుణ్య విషయముల యందె లగ్నమై ఉన్నాయిట. అంటే అన్ని ఇంద్రియములు వాటి వాటికి సంబంధించిన రుచులు, పనులు, ఆలోచనలు, మనస్సు పూర్తిగా ఆ శ్రీహరి మీదనే. ఎంత భాగ్యమో


అలాంటి జన్మ పొందటానికి.

మేల్కోండి

 *UPSC ద్వారా దేశం లో చాపకింద నీరులా కుట్ర*


సుదర్శన్ అనే టివి ఛానల్ ఒకటి హిందీలో ఉంది. ఈ చానల్ ను స్థాపించింది సురేష్ చౌహాన్. ఈ చానల్ ఒక కొత్త జిహాద్ ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయం బయటకు రాగానే ఇక ఆ చానల్ పై అనేక రకాల దాడులు మొదలయ్యాయి. అసలు ఆదాడులు చేసింది ఎవరు? ఎందుకు అంతలా ఒక ఛానెల్ పైన దాడి చేయవలసి వచ్చింది అనేదే ఈ వ్యాసం సారాంశం.


యుపిఎస్సి ద్వారా ముస్లింలు తమ మత వ్యాప్తికోసం అధికారుల్లొ ప్రత్యేక జీహాదీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారా? ఇదే కొనసాగితే భారతదేశం తీవ్ర నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. దేశానికి చాలా ప్రమాదకరమైన సంకేతం ఇది. భవిష్యత్ లో ముప్పు వాటిల్లే అనుమానాలు, నిజా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


గత 4-5 సంవత్సరాలుగా (2015), కాశ్మీరీ ముస్లిం యువకులు యుపిఎస్సిలో ఎంపిక అవుతున్నారు, కాశ్మీరీ ముస్లింలు మాత్రమే కాదు, భారతదేశం నలుమూలల నుండి వచ్చిన ముస్లిం యువకులు కూడా ఎక్కువగా ఎంపిక అవుతున్నారు. కారణాలు వెదుక్కుంటూ పోతే ఒక కొత్త తరహా జిహాద్ బయటపడింది. కాంగ్రెస్ హయాంలో UPSC పరిక్షలు ఉర్దూలో కూడా నిర్వహించాలని ఒక జి.వో తీసుకువచ్చారు. మంచిదే కదా మరోక భాషలో పరిక్షలు నిర్వహిస్తే తప్పేమిటి అనే ప్రశ్న మన అందరికీ ఈ పాటికి వచ్చి ఉంటుంది. ఉర్దూ మాద్యమం లో ఎవరు పరీక్షలు వ్రాస్తారు. ఎవరు ఆ పరిక్షా పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు అనే విషయాలు ఆలోచిస్తే. అందరూ శాంతి మతస్తులే అన్నది నిజం. ఇక వారి మతాభిమానం గురించి మనం ఎక్కువగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దాంతో ఎక్కువ శాతం UPSC పోస్టులన్నీ శాంతిమతస్తులు చేజిక్కించుకోవడం మొదలైంది. దాని కారణంగా ఎంతో ప్రతిభ ఉన్న వేలాది మంది విద్యార్థులు, సంవత్సరాల తరబడి చదివి ఎంతో విలువైన సమయాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు కానీ ముస్లింలు మాత్రం అత్యదికంగా ఎన్నికై వారి మత వ్యాప్తి కోసం పనిచేస్తున్నట్లు కొన్ని ఆదారాలతో సుదర్శన్ ఛానెల్ ఈ కొత్త తరహా జీహాద్ కార్యక్రమాన్ని ప్రజల ముందుంచింది. అందుకే శాంతి మతస్తులు దాడులు చేస్తున్నారు సుదర్శన్ ఛానెల్ పైన.


భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడూ కట్టే పన్నుతో నిర్వహించబడే కొన్ని మత సంబంధిత విద్యాలయాలు ఈ క్రింద ఇవ్వబడినవి. 

1.అల్ అమిన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, బెంగళూరు.

2. జామియా సల్ఫియా, వారణాసి.

3. అల్ బర్కత్ ఇన్స్టిట్యూట్, అలీగర్.

4. అలియా విశ్వవిద్యాలయం, కోల్‌కతా.

5. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం.

6. అల్ ఫలా విశ్వవిద్యాలయం, ఫరీదాబాద్‌.

7. అంజుమాన్ హామి ఎ. ముస్లామిన్, భట్కల్.

8. అంజుమాన్ ఎ. ఇస్లాం, ముంబై.

9. అన్సార్ అరబిక్ కళాశాల, మల్లాపురం.

10. అల్ జామియా అల్ ఇస్లామియా, మల్లాపురం.

11. ఉమెన్ ఇస్లామియా కాలేజ్, మల్లాపురం.

12. చౌదరి నియాజ్ ముహమ్మద్ కళాశాల, బైసులి బడాన్.

13. దారుల్ హుడా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం.

14. హమ్‌దార్డ్ విశ్వవిద్యాలయం, డిల్లీ.

15. జమాల్ మహ్మద్ కాలేజీ త్రిచి.

16. ఇబ్న్ సినా అకాడమీ‌.

17. జామియా అర్ఫియా, కౌశాంబి.

18. జామియా మిలియా ఇస్లామియా.

19. జామియా నూరియా అరేబియా.

20. మదర్సా అల్ బకాయిత్ అల్ సాహ్లాత్, వెల్లూర్


ఇవన్నీ ముస్లిం ప్రత్యేక విద్యా సంస్థలు హిందువులు ఇక్కడ చదవరు, ఇవి కాక హిందువులు కనీసం వినని, చూడని, వేలాది ఇతర సంస్థలు పెద్ద పెద్దవి ఉన్నవి. ఇవన్నీ మైనారిటీల విశ్వవిద్యాలయం / కళాశాల క్రింద నడుస్తాయి, ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుని మరియు ఇస్లామిక్ అధ్యయనాలను బోధిస్తాయి.


మరి ఈ దేశంలో హిందుత్వ లేదా వేద సంస్కృతిని అధ్యయనం చేసే విశ్వవిద్యాలయాలు, వేద అధ్యయన కేంద్రాలు లేదా వేదాలు ఎక్కడ బోధిస్తారు? హిందూ సాంస్కృతిక అధ్యయన కేంద్రాలు, హిందూ సంబంధిత విద్యాలయాలు ఉన్నవా? లేవు.

కానీ వేలాది ఇస్లామిక్ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఇదేం సెక్యులరిజం...?


ప్రధానమంత్రి రక్షణ కోసం ఇందిరా గాంధీ మరణించినప్పటి నుండి ఒక్క సిక్కుకు కూడా ఎస్పీజీలో ఉద్యోగం లభించలేదు. కానీ ఈ ఇస్లామిక్ అధ్యయన కేంద్రాల నుండి, వారిని IAS గా తీసుకోవడం అంటే దేశంలో మత వ్యాప్తిని పెంచడమన్నట్లే, జిహాద్ కి ఇదొక కొత్త మార్గాన్ని వారు అవలంబిస్తున్నారు అనేది నిన్నటి సుదర్శన్ ఛానెల్ పై దాడి చెబుతూనే ఉంది. 30 కోట్ల జనాభా ఉన్న ముస్లిం లు మైనారిటీ కాదు, వారికి ఉన్న..అన్ని మైనారిటీ హక్కులు తీసేయాలి. ప్రపంచంలో భారతదేశంలోని ముస్లిం సమాజం రెండవ స్థానం లో ఉంది. ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉంది.

విచిత్రమేమిటంటే, ముస్లింలు ఇప్పటికీ మైనారిటీలుగా కొనసాగుతున్నారు‌. మాజీ ప్రదాని మన్మోహన్ గారు అన్నింటిలో మొదటిది వారికే దక్కాలి అంటారు‌. ప్రతి ఒక్కరూ వారి భద్రత గురించే మాట్లాడుతారు, దేశం లో అసహనం పెరిగిపోయింది అంటారు, అవార్డ్ వాపసీ గ్యాంగ్ లూ తయారయ్యారు వారి కోసం, అసలు దేశంలో ఎందుకు ఇంతలా విరుచుకు పడుతున్నారు. మదర్సాలను లెక్కించాలి, జాతీయ గీతం, జాతీయ జెండా ప్రతి మదర్సాలో ఎగరాలి. ఈ ఇస్లామిక్ సంస్థలలో ఏమి జరుగుతోంది, హిందువులపై వ్యతిరేకంగా బోధించబడుతోంది అనేది ఎవరైనా ఊహించగలరు కదా! జాతీయ గీతం పాడని, జెండా వందనం జరుపని వీరికి ఎటువంటి ఆర్థిక సహాయం ఇవ్వకూడదు. మరియు ఈ విద్యా సంస్థలలో గణితం, సైన్స్, కంప్యూటర్ టీచర్లను నియమించాలి. ప్రభుత్వం యుపిఎస్సి, ఐఎఎస్, ఐపిఎస్ వంటి అధికారులను ఎపిక చేసే టెస్టులలో హిందీ లేదా ఇంగ్లీష్, ఈ 2 భాషలలోనే పరీక్ష నిర్వహించాలి, మత పరమైన భాషలలో నిర్వహించకూడదు.


భవిష్యత్ భారతదేశం బావుండాలి అంటే దేశభక్తి కలిగిన అధికారులను నియమించాలి, దేశానికి ద్రోహానికి పాల్పడే మత పరమైన విధ్యా సంస్థల వారిని కాదు. ఉర్దూ మీడియం ద్వారా ఉద్యోగం పొందిన ఒక అధికారికి కేవలం అది ఉద్యోగం పొందడం వరకే ఉపయోగం ఉంటుంది, ఆ తరువాత హిందీ మరియు ఇంగ్లీష్ లేదా స్థానిక భాష లోనే అధికార యంత్రాంగం పనిచేస్తుంది ఎందుకంటే ఉర్దూలో ఏ కార్యాలయంలో పని ఉండదు, జరగదు. అప్పుడు ఉర్దూ అవసరం ఏమిటి, ఈ అధికారులు మదర్సాలో బోధించడానికి వెళ్ళరు కదా, దయచేసి ఆలోచించండి. యుపిఎస్సి పరీక్ష నుండి ఉర్దూను త్వరగా తీసేయకపోతే ఈ దేశాన్ని ఎవరూ కాపాడలేరు అనేది సుదర్శన్ ఛానెల్ ద్వారా వెలుగులోకి వచ్చింది.


*ఇకనైనా మేల్కోండి హిందువులారా*🙏

questions, but many.*

 *Congress asks, Who gave BJP/ RSS the right to represent Hindus in India... See who has given the answer to this and counter questions the Congress. Not one or two....questions, but many.*

👇👇👇👇👇👇👇


Please read Neil Mexi's answer on quora:

...

But who gave you the right to steal and claim all of India’s freedom struggle as gift/ charity to Indian masses by the sole family/ nepotistic dynasty - The Gandhis ? Aren't you erasing, white washing, mocking the sacrifices of millions of freedom fighters, mass heroes like Bhagat Singh, Chandrashekar Azad, Subash Chandra Bose etc that laid down their lives for the country ?


Who gave you right to loot India for 60 years ? Who gave you right to name all airports, ports after your nepotistic family ? Is India your personal property ?


Who gave you right to donate India’s land Coco Islands, etc. to other nations without seeking Indian masses' permission ? Is India’s land your personal property ?


Who gave you right to declare Muslims as minority when Parsis, Jains, Jews, Buddhists, are actual minority, and Muslims the second largest majority ?


Who gave you right to tax Hindu temples and shrines, and use the money for government and expenditure for all religion masses, but exempt tax on Muslim and Christian shrines in the name of appeasement ? Are you punishing Hindu faith believers for being Hindus ?


Who gave you right to segregate common laws meant for all ? You reformed Hindu law and don't touch other religions' law ?


Who gave you the right to allow Muslims to practice polygamy etc., but ban other faiths from doing it? Isn’t this sheer hypocrisy/ open bias towards one religion followers under the pretence of being secular party ?


Who gave you right to spend Indian tax payers money on madrassa religious education when you don't pay same amount of funds to other religion followers education ?


Who gave you right to fund Haj subsidies, provide minority quota etc. to them when you don't provide same subsidies to other faiths to visit their shrine or provide minority quota to Kashmiri pandits in JK and the other 8 states where Hindus are in a minority ?


Who gave you right to send/use Indian navy frigate to lay wreath on sea burial of Edwina Mountbatten by her love interest Nehru in his personal capacity at British’s South Coast ? Is Indian Navy machinery your family members' personal property ?


Who gave you the right to provide secret/ safe passage to criminal Warren Anderson, Union Carbide CEO who was charged with manslaughter by Indian court and put in custody ?


Who gave the you right to help flee a person from custody who was responsible for blinding and killing of lakhs of people in Bhopal gas tragedy, whose generation after generation still suffer deformity, and yet received no compensation from them. Wasn't that betrayal and criminal on your part to India ?


Who gave you right to mock 26/11 tragedy, strikes at border etc. through the likes of Digvijay Singh, Sanjay Nirupam etc ?


When Dynasty family can answer all these questions, they can bother questioning others.


*All Indians should forward to atleast 5 people or groups.*

ధనహీనుని జీవితమెంత వ్యర్థము

 శ్లోకం:☝️

*వాసశ్చర్మ విభూషణాని ఫణినః*

     *భస్మాంగరాగోధునా*

*గౌరేకః న చ కర్షణే నకుశలః*

     *సంపత్తిరేతాదృశీ l*

*ఇత్యాలోచ్య విముచ్య శంకరమ్-*

     *అగాత్ రత్నాకరం జాహ్నవీ*

*వ్యర్థం నిర్ధనికస్య జీవనమ్-*

     *అహో! దారైరపి త్యజ్యతే ll*

 

భావం: ధరించేది చర్మం, ఆభరణాలేమో సర్పాలు,

అంగరాగము (శరీరమంతటా) చితాభస్మము,

ఉన్నది దున్నుటకు ఉపయోగపడని ఒకే ఒక్క ఎద్దు.

ఇవి ఈయన గారి ఐశ్వర్యం - అని ఆలోచించి గంగాదేవి శంకరుని విడచి రత్నాకరుని (సముద్రుని) చేరింది- ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము? చివరికి భార్యకూడా విడిచి పెడుతుంది కదా! అని ఒక కవీశ్వరుని చమత్కారం.🙏