28, జులై 2021, బుధవారం

గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు

 గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు  - 


       ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి. 


                  ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది .


            దీనిని సామాన్య పరిభాషలో "రణపాల " అని పిలుస్తారు .


 

        మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు వివరిస్తాను. పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మిమ్మల్ని పెళ్ళాడి

 *స్వామీ వివేకానంద గారి తెలివితేటలు నచ్చి ఒక వనిత..... మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది" అన్నది ఓ అమెరికాకు చెందిన వనిత*


*(RK)*


స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది."స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా" అని. 


           అప్పుడు వివేకానందుడు ఆమెను "మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది" అని అడిగారు.


             అందుకామె " మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది" స్వామి అన్నది. 


              ఆమె మాటలకి వివేకానంద స్వామి ఇలా సమాధానమిచ్చారు." నాతెలివి తేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పు బట్టను. నాలాంటి బిడ్డను కావాలనుకోవడం కూడా తప్పు కాదు. కాని దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని నిశ్చయముగా చెప్పలేము.


              కనుక మీ కోరిక తీరడానికి, నిశ్చయమైన సులువైన మార్గము ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నావంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పొందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరుతుంది. అని ఆమెకు నమస్కరించారు.


              వివేకానందుడి మాటలకు ఆ అమెరికా వనిత అవాక్కయింది....ఇది కదా మన హైందవ సంప్రదాయం,ఇది కదా మన భారతీయ సంస్కృతి, సాటి ఆడవారిలో అమ్మను, చెల్లిని,అక్కను తోడబుట్టిన వారిలా చూసుకొనే సంస్కృతి మన భారతీయులకే చెందుతుంది....🙏🙏🙏


సేకరణ: *(రాజేందర్ RK, వెల్మకన్న)*

ఆహారంలో ఐదు దోషాలు

 మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.

1. అర్ధ దోషం

2. నిమిత్త దోషం         

3. స్ధాన దోషం

4. గుణ దోషం   

5. సంస్కార దోషం.


ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 


🔸 అర్ధ దోషం


ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.


భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 


హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.


తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  


తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.


వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 


శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.


ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 


🔸 నిమిత్త దోషం

 

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.


వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.


అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 


భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.


అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.


ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 


నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 

ఇప్పుడు పవిత్రుడినైనాను.


నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.


చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.


🔸 స్ధాన దోషం


ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.


యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.


దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 


మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 


🔸 గుణ దోషం


మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.


🔸సంస్కారదోషం


ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.


శ్రీ మాత్రే నమః....🙏

రాజు లెవరో

 *ఈ రాజు లెవరో పేర్లు రాయండి* 


1. పది తలల రాజు ఎవరు?

2. దిన రాజు ఎవరు?

3. రారాజు ఎవరు?

4. వలరాజు ఎవరు?

5. నగరాజు ఎవరు?

6. ఖగరాజు ఎవరు?

7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు? 

8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?

9. నెలరాజు ఎవరు?

10. మృగరాజు ఎవరు?

11. దేవతల రాజు ఎవరు?

12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?

13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?

14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?

15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?

16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?

17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?

18. అష్టదిగ్గజాలనేలిన

రాజు ఎవరు?

19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?

20. ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?

బ్రాహ్మణ కుటుంబాలకు సరికొత్త పథకం

 హైదరాబాద్ / రంగారెడ్డి / మేడ్చల్ జిల్లాల హైదరాబాద్ / రంగారెడ్డి / మేడ్చల్ జిల్లాల బ్రాహ్మణ కుటుంబాలకు

సరికొత్త పథకం 


కరోనా వల్ల చనిపోయిన కుటుంబానికి మాత్రమే 

2020 లో లేదా 2021 లో చనిపోయిన సోదరుల కుటుంబాలకు 


1. ఏడాది పాటు సరకులు 

2.  వితంతు పెన్షన్ 

3.  ఆరు నెలలు ఇంటి కిరాయి / అద్దె 

(నెలకు రూ 4000 చొప్పున) 



బ్రాహ్మణ కుటుంబాలకు 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ భరోస 



దరఖాస్తు ఎలా చెయ్యాలి ? 


క్రింది వాటికి జిరాక్స్ కాపీలు కావాలి 

1. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ 

2. కరోనా కారణంగా చనిపోయిన ధ్రువపత్రము 

3. బ్యాంకు అకౌంట్ పాసుబుక్కు 

4. కుటుంబ సభ్యుల వివరాలు 


నేరుగా బర్కత్ పుర బ్రాహ్మణ సంక్షేమ భవన్ 

కు వచ్చి ఆన్లైన్ దరఖాస్తు అప్పటికి అప్పుడు పెట్టి 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ కార్డు ఉచితంగా పొంది 


తద్వారా అప్పటికి అప్పుడే ఈ సహాయాలు పొందవచ్చు .. 



రికమండేషన్ లు అవసరం ఉండదు .. 

పని చేస్తాము అనంటే ఉపాధి మార్గాలు కూడా 

చూపించి వారికి ఒక దారి ఏర్పాటు చేస్తాము 



భవదీయ 


కళ్ళే గిరి ప్రసాద్ శర్మ 

వ్యవస్థాపకులు 


కార్యాలయం గూగుల్ మ్యాప్ : 


https://goo.gl/maps/cvU3SaTfz12MJ59cA 


Address : 

Brahmin Welfare Bhavan

Barkatpura, YMCA Narayanaguda Road

Beside Reddy Womens College

Hyderabad 500027


Sripati Durga Rani

Administrative Officer.

Mobile : 6304921292


http://www.indianbrahmins.com/ FOR More details...

సరికొత్త పథకం 


కరోనా వల్ల చనిపోయిన కుటుంబానికి మాత్రమే 

2020 లో లేదా 2021 లో చనిపోయిన సోదరుల కుటుంబాలకు 


1. ఏడాది పాటు సరకులు 

2. వితంతు పెన్షన్ 

3. ఆరు నెలలు ఇంటి కిరాయి / అద్దె 

(నెలకు రూ 4000 చొప్పున) 



బ్రాహ్మణ కుటుంబాలకు 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ భరోస 



దరఖాస్తు ఎలా చెయ్యాలి ? 


క్రింది వాటికి జిరాక్స్ కాపీలు కావాలి 

1. చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ 

2. కరోనా కారణంగా చనిపోయిన ధ్రువపత్రము 

3. బ్యాంకు అకౌంట్ పాసుబుక్కు 

4. కుటుంబ సభ్యుల వివరాలు 


నేరుగా బర్కత్ పుర బ్రాహ్మణ సంక్షేమ భవన్ 

కు వచ్చి ఆన్లైన్ దరఖాస్తు అప్పటికి అప్పుడు పెట్టి 

బ్రాహ్మణ సంక్షేమ భవన్ కార్డు ఉచితంగా పొంది 


తద్వారా అప్పటికి అప్పుడే ఈ సహాయాలు పొందవచ్చు .. 



రికమండేషన్ లు అవసరం ఉండదు .. 

పని చేస్తాము అనంటే ఉపాధి మార్గాలు కూడా 

చూపించి వారికి ఒక దారి ఏర్పాటు చేస్తాము 



భవదీయ 


కళ్ళే గిరి ప్రసాద్ శర్మ 

వ్యవస్థాపకులు 


కార్యాలయం గూగుల్ మ్యాప్ : 


https://goo.gl/maps/cvU3SaTfz12MJ59cA 


Address : 

Brahmin Welfare Bhavan

Barkatpura, YMCA Narayanaguda Road

Beside Reddy Womens College

Hyderabad 500027


Sripati Durga Rani

Administrative Officer.

Mobile : 6304921292


http://www.indianbrahmins.com/ FOR More details...

20% rules us.

 Upma used to be served everyday in a hostel of 100 inmates. Out of 100 students 80 students complained to give different tiffin every day. 


But, 20 students were happy to eat Upma everyday. 80 students wanted to have something other than Upma.


With great confusion to come to a conclusion, the warden arranged for voting. Which ever tiffin gets majority, that tiffin will be made.


20 students who wanted Upma voted promptly. Out of remaining 80 students voted as per their taste.


18: Masala Dosa

16: Aloo Parota & Dahi

14: Roti & Sabji

12: Bread & Butter

10: Noodles

10: Idli Sambar


So, as per the voting pattern & Majority, Upma was continued.


Lesson: As long as 80% of the population looks around selfish, divided & scattered, 20% rules us.


It's a good lesson.



*People Mindset*

Tax Payers Union

 *Received from an Income Tax Officer*


Now the time has come when an all India organization of taxpayers should be formed.


Which will be the biggest organization in the world!!


Now a Tax Payers Union should be formed in the country. No matter which government is there, without the approval of that union, neither free electricity, nor free water, nor free distribution, or loan waiver can be announced by anyone, nor can implement anything like this.

Money belongs to our tax, so we should also have the right how to use it.


Parties will keep luring anything for votes.

Which one is going in his pocket?

Whatever scheme is made, give its blueprint, take consent from us, and this should be applicable to their salary and other facilities also.


Is democracy limited to just voting??

What rights do we have after that??


Right to Recall Any Such "Freebies" should also be implemented soon.


If you agree, please reach out to as many people as possible. To do this, share the post. .

Send it to 10 friends

చావుతప్పదు

 ఇక మీద గోవు మాంసం తినాలనుకునే వారికి చావుతప్పదు

అహమ్మదాబాద్ ఎల్.డి.యూనివర్సిటీకి చెందిన ద్రువ్ పటేల్, ఈ మధ్యనే భారత దేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకొని 

ఒక రసాయనాన్ని తాయారు చేసారు.


ఈ రసాయనం పశువులకు యాంటి వైరస్ లా 

పని చేయనుంది.

దీన్ని తయారు చేయటానికి ఆయనికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది.

ఈ రసాయనాన్ని ఇంజక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు.

దీని ప్రత్యేకత గురించి చెబుతూ.. ఈ ఇంజక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదనీ, కనీసం దాని ఆయుర్దాయంలో కూడా తేడా రాదనీ, కాని పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం, తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు.

ఈ ఇంజక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు.

వైజ్ఞానికుడు అయిన తేజ్ సింగ్ చెప్పటం ప్రకారం. 

ఈ ఇంజక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు.

గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయిన్చుకోవలసిందిగా తెలిపారు.

తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలచారు. ఈ విషయంలో 

ఈ ఇంజక్షన్ రామబాణం కానున్నది.

ఈ విధంగా గోమాతని రక్షించుకోవటం కోసం ldceahmd@gmail.కం కి వివరాలతో మెయిల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు.


ఈ పోస్ట్ ని షేర్ చేయటం ద్వారా కూడా ఎంతో కొంత మందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను.


#భారత్_మాతాకీ_జై_జై_హింద్.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మాయమైన మాయరోగం..*


"బాబూ! నేను పరంధామయ్యను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.." అని ఫోన్ చేశారు.."చెప్పండి.." అన్నాను..


పరంధామయ్య గారు వయసులో పెద్దవారు..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లోనే దర్శించుకున్న వ్యక్తి..శ్రీ స్వామివారంటే అపరిమిత భక్తి విశ్వాసాలు కలిగిన వారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తొలినాళ్లలో తరచూ మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లేవారు..శ్రీ స్వామివారి దయవల్లే తనకు సంతానం కలిగిందని చెప్పేవారు..రోజులు గడిచేకొద్దీ..పనుల వత్తిడి వల్లనో..లేక మరే కారణమో తెలీదు కానీ..పరంధామయ్య గారు క్రమేపీ మొగలిచెర్ల రావడం తగ్గి పోయింది..సంవత్సరానికోకసారి వచ్చి వెళుతున్నారు..ఆ పరంధామయ్య గారు చాలా రోజుల తరువాత ఫోన్ చేశారు..


" బాబూ..మా అబ్బాయి మాట్లాడతాడట..ఒకసారి వాడితో మాట్లాడు.." అన్నారు..పరంధామయ్య గారి స్వరం లోని ఆందోళన నాకు అర్ధం అవుతూనే వున్నది..తీవ్రమైన వత్తిడి లో ఉన్నట్లు తోచింది.."సరే!" అన్నాను..


"ప్రసాద్ గారూ..మా ఆవిడకు నెలలు నిండాయి..రెండు రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు..దాదాపుగా నాలుగు నెలల నుంచీ తాను బెడ్ రెస్ట్ లోనే ఉంది..ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పారు..ఒకసారి స్వామి వారి వద్ద మా పేరుతో అర్చన చేయించండి..మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది..మా గోత్రము, మా పూర్తి పేర్లు మీకు మెస్సేజ్ చేస్తాను..ఏమీ అనుకోకుండా..దయచేసి ఈ పని చేసి పెట్టండి..నేను కంగారు పడుతుంటే నాన్నగారు నన్ను స్వామివారికి మొక్కుకోమని చెప్పారు.." అన్నాడు..అలాగే అన్నాను..


ఆరోజే వాళ్ళపేరుతో అర్చన చేయించాను..ప్రక్కరోజు ఉదయం పరంధామయ్య గారే మొగలిచెర్ల వచ్చారు..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి.."ఒకసారి స్వామిని దర్శనం చేసుకోవాలని అనిపించింది బాబూ..అందుకోసం వచ్చాను..కోడలు కు ఆపరేషన్ చేయాలని చెప్పారు..సమస్య ఏమిటో చెప్పటం లేదు కానీ..ఈ ఒక్క సంతానం తోనే సరి పెట్టుకోవాలని..ఇక పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేస్తామని కూడా డాక్టరమ్మ గారు చెప్పారు..చాలా కొద్దిమందిలో ఇటువంటి సమస్య వస్తుందట..ఈ మాయరోగం మా అమ్మాయికి వచ్చింది..ఏం చేస్తాము?..నాకు ఏ కష్టం వచ్చినా ఈ స్వామే తీర్చాడు..ఆయన్నే నమ్ముకున్నాను..ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మొక్కుకున్నాను.."అన్నారు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..తీసుకొని వెళ్లిపోయారు.. 


సరిగ్గా పదిహేను రోజుల తరువాత పరంధామయ్య గారు మళ్లీ మొగలిచెర్ల వచ్చారు..ఈసారి ఆయన ముఖం లో సంతోషం తాండవిస్తోంది..మందిరం లోపలికి రాగానే..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఉత్సవ విగ్రహం వద్దకు వచ్చి, తన కొడుకు, కోడలు పేరుతో అర్చన చేయించారు..


"స్వామివారు సాక్షాత్తుగా నా వెనుకే వున్నారు బాబూ..ఆరోజు విభూతి, గంధం ఇక్కడినుండి తీసుకెళ్లి..అబ్బాయి చేతికిచ్చి..అమ్మాయి నుదుటికి రాయమని చెప్పాను..వీడు అమ్మాయికి విభూతి రాసి..మిగిలింది అమ్మాయి తలగడ క్రింద పెట్టాడు..తెల్లవారుఝామున అమ్మాయికి నొప్పులు వచ్చాయి..హాస్పిటల్ కు తీసుకెళ్లాము..చిత్రంగా మామూలు గా కాన్పు అయింది..ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పిన ఆ డాక్టర్ గారి చేతుల మీదుగానే కాన్పు అయింది..ఆడపిల్ల పుట్టింది..ఇద్దరూ క్షేమంగా వున్నారు..ఏ ఇబ్బందీ జరుగలేదు..ఆ అంటు తీరిపోగానే..నేను ఇలా స్వామివారి దర్శనానికి వచ్చేసాను..అంతా స్వామి దయ.." అన్నారు..


"అదేదో అరుదైన లోపం వల్ల ఆపరేషన్ అన్నారు కదా.." అన్నాను.."అదేబాబూ నేను చెప్పేది..ఏ లోపం లేదు..అంతా సవ్యంగా ఉంది అని ఆ డాక్టరే చెప్పింది.." అన్నారు పరంధామయ్య గారు సంతోషంతో..


మరో రెండేళ్ల తరువాత పరంధామయ్య గారికి మనుమడు పుట్టాడు..ఒక శనివారం నాడు పిల్లలను తీసుకొని మాలకొండ వెళ్లి శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం చేసుకొని..అక్కడినుండి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ఆరోజు రాత్రి, ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేసి..సంతోషంతో తిరిగి వెళ్లారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).