9, ఏప్రిల్ 2024, మంగళవారం

వ్యక్తులలోని గుణములకు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 శ్లోకం𝕝𝕝    

*ఆగమోఽపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ।*

*ధ్యానం మంత్రోఽథ సంస్కారో, దశైతే గుణహేతవః"॥*

                           

                                   *-- _మనుస్మృతి_ --*


 తాత్పర్యం𝕝𝕝 *ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము*....ఈ పదిన్నీ వ్యక్తులలోని గుణములకు కారణము లగుచున్నవి....

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం -‌ నవమి - ఉత్తరాషాడ -‌‌ సౌమ్య వాసరే* (03.04.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*