13, జూన్ 2021, ఆదివారం

మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను

 మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి.

కరోనా - రాజకీయాలు

 #కరోనా - రాజకీయాలు


అసలు హెల్త్ రాష్ట్ర సబ్జెక్టు..తమ రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎంత మంది డాక్టర్లు ఉన్నారు, ఎంత మంది మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అంటే నర్స్ లు టెక్నిషియన్స్ వున్నారు. మన రాష్ట్ర జనాభాకు సరిపోతారా? ఎన్ని ICU బెడ్స్ ఉన్నాయి ఇలా మొత్తం సమాచారం అంతా రాష్ట్రాల వద్దే ఉంటుంది. ప్రతీ సం. రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చేస్తూ ఏవి తక్కువ అయితే అవి ఏర్పాటు చేసుకోవాలి.  అవసరం అయితే కేంద్ర సహాయం కోరవచ్చు.


కానీ రెండో వేవ్ పీక్ గా వచ్చేసరికి  మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ కేంద్రం మాత్రమే నిర్వహిస్తున్నట్లు, అసలు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖా మంత్రులు లేనట్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ లో లోటుపాట్లకు కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే బాధ్యత అన్నట్లు ప్రతిపక్షాలు, మీడియా ఒక్క కేంద్రం మీదే ఆరోపణలు చేస్తూ దాడులు మొదలు పెట్టారు. ఎలా అంటే


దేశంలో తగినన్ని....


హాస్పిటల్స్ లేవు

ICU బెడ్స్ లేవు

వెంటిలేటర్లు లేవు

ఆక్సిజన్ సప్ప్లై లేదు

తగినంత మంది డాక్టర్లు లేరు

సపోర్టింగ్ స్టాఫ్ లేరు

టెక్నికల్ స్టాఫ్ లేరు


అని గోల గోల చేశారు. 

(అవును స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి గత 70 సం.లుగా మోడీ యే ప్రధానిగా మరియు అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి గా చేసాడు. దేశ జనాభాకు తగ్గ పై సదుపాయాలు 67 సం.లలో కల్పించలేకపోయినవి ఈ 7 సం.లలో కల్పించక పోవడం మోడీ తప్పే)


ఎందుకు ఇంత గొడవ జరిగింది అని ఆరా తీస్తే కాంగ్రెస్ తమ కార్యకర్తల కోసం ఒక "టూల్ కిట్ " తయారు చేసింది.


అసలు ఈ టూల్ కిట్ అంటే ? ఏమి లేదు. ప్రణాళికా బద్దంగా ఎప్పుడు ఏమేమి ఎలా చేయాలి అని రాసి పెట్టుకున్న ప్రణాళిక అన్న మాట.


కరోనా రెండో వేవ్ సమయంలో ప్రధాని మోడీని, బీజేపీని ఇరుకున పెట్టడానికి దేశ విదేశీ మీడియాలో ప్రధాని మోడీ పై వ్యతిరేక వార్తలు వచ్చేటట్లు స్నేహపూర్వక మీడియాతో ఎలా వ్యాసాలు, వార్తలు రాయించాలి, నగరాల్లో బెడ్స్ ఎలా బ్లాక్ చెయ్యాలి, ఈద్ ని వదలి ఒక్క కుంభమేళాను మాత్రమే ఎలా బదనాం చెయ్యాలి ఇలా పలు అంశాలతో కాంగ్రెస్ తన కార్యకర్తలకు పలు వివరమైన సూచనలు ఇస్తూ ఒక "టూల్ కిట్ "తయారు చేసింది. దానిలో ముఖ్యాంశాలు :


1. బీజేపీ చేతకానితనంతో పోలిస్తే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడంలో ఎలా ముందుంటారు అని చూపించడం


దీని కోసం -

a) దీనికోసం ఒక సోషల్ మీడియా టీమ్ తయారు చేసి ఇబ్బందులలో ఉన్న వారిని నేరుగా సంప్రదించడం

b) సంప్రదించిన తరువాత వారిచే సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ ను దాని లీడర్స్ ని టాగ్ చేస్తూ సహాయం చేయమని పోస్టులుపెట్టమనడం

c) స్నేహపూర్వక విలేకరులతో ఈ సమాచారాన్ని పెద్దగా వ్యాప్తి చేయడం

d) నగరాల్లో లోకల్ లీడర్ల సహాయం తీసుకొని వారికి తెలిసిన ఆసుపత్రులలో బెడ్స్ ఇతర సదుపాయాలు బ్లాక్ చెయ్యడం, కాంగ్రెస్  అనుమతితోనే వాటిని రిలీజ్ చేసేటట్లు చూడడం

e) సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ ని టాగ్ చేసిన వారికి మాత్రమే సహాయం అందాలి అని

f) జర్నలిస్టులు ఇతర మీడియా ప్రముఖులు మరియు సంఘంలో బాగా పరపతి కలిగిన వారి సహాయ అభ్యర్ధనలను ముందుగా చేపట్టడం

g) బీజేపీ సంస్థలతో పోల్చి యూత్ కాంగ్రెస్ సేవలు మెరుగైనవిగా చెప్పడం


2. ప్రధాని మోడీ ఇమేజ్ - ఇంత పెద్ద ఎత్తున క్రైసిస్ వచ్చినా అపసవ్యంగా నిర్వహించినా మోడీ అప్రోవల్ రేటింగ్స్ తగ్గటం లేదు. అందుకే మోడీ ఇమేజ్ నాశనం చేయడానికి అతని పాపులారిటీ తగ్గించడానికి ఇది మనకు ఒక అవకాశం. దానికి చేయవలసిన పనులు :


a) బిజెపి మోడీ మద్దత్తు దారులుగా కనిపించే హ్యాండిల్స్ ని సోషల్ మీడియాలో సృష్టించి మోడీ చేతకానితనాన్ని ఎద్దేవా చేయండి

b) మోడీ చేతకానితనం ప్రతిబింబించేటట్లుగా అంతర్జాతీయ మీడియాలో వచ్చేటట్లు చూడడం. దీని కోసం విదేశీ విలేకరులు, దేశ విదేశీ పత్రికల్లో వ్యాసాలు రాసేవారితో లయజన్ మైంటైన్ చేసి ఇటువంటి వారికి వివరాలు అందించడం

c) ఇప్పటికే విదేశీ మీడియాలో వస్తున్న నాటకీయ ఫోటోలు అంటే శవాలు, శవ దహన ఫోటోలు వంటివి విరివిగా ఉపయోగించడం. అటువంటి విలేకరులకు మన పార్టీ లోకల్ లీడర్స్ ఇటువంటి ఫోటోలు మొదలగునవి అందేటట్లు చూసి ప్రచారం బాగా కల్పించడం

d) మనతో స్నేహపూర్వకంగా వుండే మేధావులతో మోడీని వికృత భాషలో విమర్శించేటట్లు చూసుకొని రాజకీయంగా వాడుకోవడం

e) రెండో వేవ్ లో వచ్చిన ఈ 'మ్యుటంట్" అన్ని చోట్లా "ఇండియన్ మ్యుటంట్ " గా పేర్కొనడం, సోషల్ మీడియా వలంటీర్లు దీనిని "మోడీ స్ట్రెయిన్" గా ప్రచారం కల్పించడం


ఇతర విషయాలు - ఏం చేయాలో తెలియని ఈ బిజెపి ప్రభుత్వం అంటూ ప్రచారం విస్తృతంగా చేయడం. దాని కోసం...


a) ఈ పదాలు విరివిగా ఉపయోగించడం. అంటే 'మిస్సింగ్ అమిత్ షా", 'క్వరంటైన్డ్ జై శంకర్ ',

"సైడ్ లైన్డ్ రాజనాధ్", "సున్నితత్వం లేని నిర్మల సీతారామన్" మొదలగునవి

b) మన అనుకూల వారపత్రికలలో "కనిపించని ప్రభుత్వం"  అంటూ వార్తలు వ్యాసాలు

c) భావోద్రేక సలహాలు కొన్ని సాధారణ కామన్ సెన్స్ అంశాల కలగలుపుతో రెగ్యులర్ ఇంట్రవల్స్ లో మోడీకి లేఖలు రాయడం...


గత నెల రోజుల్లో దేశ విదేశీ మీడియాలో వస్తున్న వార్తలు, కధనాలు, వ్యాసాలు,శవాల దహనాల,  స్మశానాల ఫోటోలు, కావాలని ఢిల్లీ వంటి చోట్ల ఆక్సిజెన్ కృత్రిమ  కొరత సృష్టించడం, కుంభమేళాను మాత్రమే టార్గెట్ చేస్తూ రైతుల ధర్నాను, ఈద్ ని విస్మరించడం వంటివి చూస్తూ ఉంటే ఈ టూల్ కిట్ ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో అర్ధం అవుతుంది.


ఈ టూల్ కిట్ గుంపులో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కనుసన్నలలో ఉండే కొన్ని దేశ విదేశీ మీడియా సంస్థలు, ప్రముఖ జర్నలిస్టు లు, కాలం రైటర్స్, కొన్ని NGOల సభ్యులు ఉన్నారు.


ఈ సభ్యులే ముందులో వాక్సిన్ మీద దుష్ప్రచారం చేశారు.  అందరికి ఇవ్వడానికి తగినంత స్టాక్ లేకపోయినా 45 సం.ల వారికి 18 స.ల వారికి కూడా వాక్సిన్ ఇవ్వాలి అని ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక అయిన హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60+ వారికి ముందుగా ఇవ్వాలి అనే ప్రణాళికకు గండి కొట్టారు.


బిజెపి ఈ టూల్ కిట్ విషయం బయటపెట్టింది.

ఒక పక్క దేశం భయంకరమైన కరోనాతో పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ ఇలా ప్రభుత్వాన్ని బదనాం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది అని బీజేపీ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది.


ఈ ఆరోపణలు మీద కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తూ ఈ టూల్ కిట్ బిజెపి సృష్టి. కాంగ్రెస్ ని అప్రతిష్ట పాలు చేయడానికి బిజెపి పన్నిన కుట్ర అని తిరిగి ఆరోపించి సందీప్ పాత్ర మొ. బీజేపీ నాయకుల మీద ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవ జరుగుతూ వుండగానే ట్విట్టర్ లో బీజేపీ నాయకులు ఈ టూల్ కిట్ పై పెట్టిన ట్వీట్స్ ని  "manipulated' ట్వీట్స్ (అంటే నమ్మదగినవి కావు అనే అర్థం వచ్చేలా) అని ట్విట్టర్  మార్క్ చేసింది. దాంతో ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కి నోటీసులు ఇచ్చారు. మీరు ఈ ట్వీట్స్ ని యే ఆధారంతో manipulated tweets గా నిర్ణయించారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అని అడిగారు. భారత్ ట్విట్టర్ ఆఫీస్ లో ఏ సమాచారం ఉండదు. అమెరికా లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ని అడగమని భారత్ లో ట్విట్టర్ ఆఫీస్ చెప్పింది. ఇంకా ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరుగుతూ వుండగానే కాంగ్రెస్ బీజేపీ నాయకులపై ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వాపసు తీసుకొని తమ రాష్ట్రం అయిన ఛత్తీస్ ఘర్ లో కొత్తగా ఫిర్యాదు చేసింది.


ఇప్పుడు దేశంలో కరోనా కేస్ లు తగ్గుముఖం పట్టాయి కేంద్రం దృష్టి వాక్సినేషన్ మీద పెట్టడంతో కాంగ్రెస్ టూల్ కిట్ లో రెండో అంకం మొదలయ్యిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అందరికి వాక్సినేషన్ కోసం కేంద్రం పెట్టిన "కొవిన్" ఆప్ మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం. అసలు చదువు రాని వారు ఈ ఆప్ ఎలా వాడతారు?  పల్లెల్లో ఇంటర్నెట్ ఉండదు కదా! వారికి వాక్సిన్ ఇవ్వరా? అందుకని కోవిన్ ఆప్ లో రిజిస్టర్ చేసుకోకపోయినా వాక్సిన్ సెంటర్స్ కి నేరుగా వచ్చిన అందరికి వాక్సిన్ ఇవ్వాలి అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. 


బహుశా అలా అయితే కేంద్రం ఫ్రీగా ఇచ్చిన వాక్సిన్స్ కి లెక్క చెప్పక్కర లేదు. పంజాబ్ రాష్ట్రంలో లాగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి అమ్ముకోవచ్చు అని వారి ఉద్దేశ్యామో లేక వాక్సినేషన్ కి ఏదోలా గండి కొట్టి అడ్డంకులు సృష్టించాలి అనే తపనో తెలియడం లేదు. అప్పుడే కాంగ్రెస్ కి మద్దతుగా ఈ కోవిన్ పై కొంత మంది ప్రముఖులు ట్వీట్ చేయడం మొదలు పెట్టారు.. 


కాని వాక్సిన్ కొరత వున్నప్పుడు ఈ కోవిన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకుని వెళ్తే వాక్సిన్ సెంటర్స్ వద్ద రద్దీ ఉండదు. అలా కాక ముందస్తు బుకింగ్ అవసరం లేదు, వాక్ ఇన్ లో వచ్చిన వారికి వాక్సిన్ వేస్తాం అంటే అక్కడ క్యూలు, తోసుకోడాలు..మళ్లీ కరోనాలు..అదే కావాలా ప్రతిపక్షాలకు?


ఇక చదువురాని వారు కోవిన్ ఎలా వాడతారు అంటున్నారు  వారు ఏమి చెయ్యక్కరలేదు  వాక్సిన్ ఇవ్వడానికి వచ్చిన వారే సమాచారం కోవిన్ ఆప్ లో నింపి తరువాత వాక్సిన్ ఇస్తారు. కోవిన్ లో సమాచారం నింపకపోతే మొదటి డోస్ ఎప్పుడు ఇచ్చారు, ఎంత మందికి ఇచ్చారు, ఏ వాక్సిన్ ఇచ్చారు? మళ్ళీ రెండో డోస్ ఏ వాక్సిన్ ఎంతమందికి సరఫరా చేయాలి అని డేటా ప్రభుత్వం దగ్గర ఉండదు.


"కోవిన్" అప్ మీద ముందస్తు రిజిస్ట్రేషన్ మీద కాంగ్రెస్ దాని ముఠా నడుపుతున్న వ్యతిరేక ప్రచారం నిజంగా ప్రజల కోసమేనా?


...చాడా శాస్త్రి...

ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స

 ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స గురించి వివరణ  - 


   ఆయుర్వేద చికిత్స పద్దతిలో ఔషధాలను 5 రకాలుగా ప్రయోగిస్తారు . దీనికే "పంచకర్మ " అని పిలుస్తారు .  వాటి గురించి మీకు వివరిస్తాను . 


    పంచకర్మములు  5 రకాలు అవి 


  స్నేహన విధి  ,  స్వేదన విధి , వమన విధి ,  విరేచన విధి , నస్య విధి . 


 *  స్నేహన విధి  - 


       తైలాదులను లేపనం చేయుట , చరుముట , రాయుట మొదలైనవి దీనికి లేపనవిధి అని మరొక పేరు కలదు . 


 *  స్వేద విధి  - 


       బాగా చెమట పట్టునట్లు వేడినీళ్ల యొక్క ఆవిరి పట్టుట . దీనికి కుంభాసేకమనియు  పేరుతో కూడా పిలుస్తారు . తరువాత కాలంలో " టర్కిష్ బాత్ " అని వ్యవహరిస్తున్నారు . 


 *  వమన విధి  - 


     వాంతి అగునట్లు ఔషధములను పుచ్చుకొనుట .


 *  విరేచన విధి  - 


     జీర్ణాశయమును , ప్రేవులను శుద్ది చేసుకొనుట కొరకు , లోపలి పేరుకొని పోయిన దుష్టపదార్ధమును  బయటకి వెడలగొట్టుటకు విరేచనాలు అయ్యే ఔషధాలను సేవించి జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకొనుట . 


 *  నస్య విధి  - 


      కొన్ని రకాల మూలికల యొక్క రసములను నాసికా రంధ్రముల యందు పోయుట . లేక  నాసికా రంధ్రముల నుండి లోపలికి పీల్చు విధానం . 


      పైన చెప్పినవే కాకుండగా మరికొన్ని చికిత్సా పద్దతులు కూడా కలవు . వాటి గురించి తరవాతి పోస్టులో వివరిస్తాను . 


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

Medical Systems

 All Medical Systems Have Their Own Importance And Limitations Too

J.L. Narasimha Rao 

 All medical systems have their own importance and limitations also at the same time. So I cannot agree with Baba Ramdev that Allopathy is a stupid science and other systems of medicines like Ayurveda are great.

 It is true that the Allopathic system of medicine has not yet found any cure for certain chronic diseases like Arthritis, back ache etc.,

  Allopathic medicine, despite its tremendous advances in research, has its limitations in curing certain chronic diseases. Here the other systems of medicine like Ayurveda, Homeopathy, Siddha and Unani come into picture which can cure many chronic diseases permanently.

 Yet one cannot deny the truth that contagious diseases like malaria, cholera, plague etc,, could be controlled thanks to the Allopathic system of medicine only.

  The discovery of penicillin by Alexander Fleming saved many lives from bacterial infections like pneumonia, strep throat, respiratory tract infections, scarlet fever, ear, skin, gum, mouth and throat infections.

  Dr. Yellapraggada Subba Rao, the Indian Biochemist lost his elder brother and younger brother due to tropical sprue in a span of eight days and it prompted him to discover folic acid as a cure for tropical sprue. He also discovered methotrexate, a chemotherapy drug for containing the spread of cancer, which is still used today. It is also used for rheumatoid arthritis. His discovery of diethylcarbamazine in treating filariasis is notable. Most of his career was spent in the United States. His research work was carried out in the Lederle Laboratories, a division of American Cyanamid, acquired by Wyeth in 1994, now Pfizer. A fungus zenus has been named Subbaromycin in his honour.

  There are many more renowned biochemists who have revolutionised the treatment of infectious diseases with their discoveries of antibiotics.

   In Spite of the allegations that Allopathic medicine is controlled by the pharmaceutical mafia today, as a result of which the prices of the Allopathic medicines are skyrocketing, this system of medicine is essential to control umpteen diseases.

  When it comes to the other systems of medicines like Ayurveda, Homeopathy, Unani and Siddha, all these systems have their own importance.

  Ayurveda: Ayurveda is thousands of years old and this ancient system of medicine has wonderful cures for many chronic diseases. Charaka Samhita and Susruta Samhita (900 BC-700BC) are the important and standard works on the treatment in Ayurveda. It is said that emperor Nimi, grandfather of Sita performed cataract surgery. The great Ayurvedic physician Sustruta mentions rhinoplasty (nasa sandhana). Nobody disputes the fact that Chyawanprash improves immunity and Saraswati Lehya improves memory and other cerebral functions. Saraswati leaves are widely available on the fences in semi urban places and villages.

  Aada thoda vacika (addasaram in Telugu) is used for fencing. Its leaves have wonderful curative aspects for coughing and congestion in the lungs. The leaves of the plant are cut, dried and boiled in water. Then sugar is added and made into a syrup. The Allopathic and Ayurvedic doctors may put their heads together and see whether this syrup is efficacious in clearing the lungs of congestion in the backdrop of Covid=19 pandemic.

  Two decades ago the Government of India started a program titled ‘Catch them young.’ to shape young, brilliant boys and girls into scientists. A scientist of the program, whose name I do not remember, chanced upon a twelve year old tribal boy, grazing his cattle in the fields, near a forest. Suddenly one of the buffaloes collapsed and was unable to move. The tribal boy plucked a few leaves from a plant in the forest, crushed the leaves and poured the juice in the buffalo’s eyes. After half an hour, the animal got up and joined the herd.

  The scientist was amazed at this incident and inquired about the medicinal aspects of the leaves. During their conversation, the tribal boy identified about three hundred plants and explained their medical values.

  Till today it is a puzzle for me. I am at a loss to understand as to how the juices of the medical leaves travelled from the eyes of the buffalo to its internal organs and cured its illness.

 Homeopathy:Though Homeopathy is just four hundred years old like Allopathy, it has made rapid strides in the treatment of many diseases including diabetes and hypertension. It works on the theory ‘Like cures like.’ If this system of medicine is not efficacious, a number of patients would not visit the homeo clinics. 

  Unani: Unani is a Perso-Arabic traditional medicine. It is based on the teachings of Greek physicians Hippocrates and Galen. It was later influenced by the Chinese and Indian systems of medicine. Like Ayurveda, it is also based on the four humours - phlegm, blood, yellow bile and black bile. Many Muslim physicians practice this system of medicine in India today and patients say they are cured with the Uninani medicines.

  Siddha:According to the Siddha system, there are five elements that exist in nature: earth, water, fire, air, and ether, all of which form the original basis of all corporeal things. It is believed that there is an intimate connection between the macrocosm of the external world and the microcosm of the corporeal being. In the human body the element of earth is present in the bone, flesh, nerves, skin, and hair; the element of water is present in bile, blood, semen, glandular secretions, and sweat; the element of fire is present in hunger, thirst, sleep, beauty, and indolence; the element of air is present in contraction, expansion, and motion; and the element of ether is present in the interstices of the stomach,

 These three components—vata, pitta, and kapha (representing air, fire, and water, respectively)—are known as humours, and their inharmonious interaction produces various pathological states.

Herbal and mineral treatment

The siddhars did extensive research on plants and devised methods by which plants could be harnessed medicinally. They also described the poisonous nature of some plants and the antidotes for them and classified plants based on the way they affected the body.

Unlike Ayurveda, which is another traditional system of Indian medicine, but which gives topmost priority to herbal treatment, Siddha medicine gives importance to the conjunctive use of plants and minerals. For simple ailments, the Siddha practitioner advises the initial use of herbs. If this does not prove effective, the judicious use of plants, minerals, and animal products is advised

  Siddha treatment has helped to successfully treat 5,725 patients at 11 exclusive Siddha COVID-19 Care Centres (CCC) in Tamil Nadu during the first phase of Corona. There is also a Kabusara tea concoction that was given to Covid positive patients which helped them to regain their lost sense of smell.

 According to the Siddha medicine system, diet and lifestyle plays a major role, not only in health but also in curing diseases. The Siddha System is effective in treating chronic cases of liver, skin diseases especially psoriasis, rheumatic problems, anaemia, prostate enlargement, bleeding piles and peptic ulcer.

 Personal: I crave your indulgence to go a bit personal and tell you how Allopathy, Ayurveda and Homeopathy worked wonders in my personal life.

  That day I was reading my class book at my father’s clinic downstairs from our house. Then a handsome middle aged person rushed into my father’s clinic. He was howling wildly. He fell down and began to roll on the floor still yelling. His wife who accompanied him said that her husband was a drug addict and he became restless since he could not get drugs. Then his wife and my father held him tight. My father administered pethidine injection to him. He became calm within half an hour and the couple left the clinic after thanking my father profusely. No other system of medicine could have made him calm so quickly. That is the greatness of Allopathy.

  When I sustained a massive heart attack, it was Allopathy only which saved my life through bypass surgery.

  Coming back to Ayurveda, the curry leaves (Karivepaku in Telugu) is a good stress buster. Crush a handful of curry leaves, mix them in half a glassful of water and drink it. Just in half an hour you will be relieved of your mental tensions and it keeps your mind cool. Moreover the chlorophyll in the curry leaves whitens the teeth.

  If you munch a few black pepper granules at evening four O’clock around 8 O’clock you will find your vision brighten.

 Long ago we had a manservant named Balakrishnan, who was a habitual drunkard.  He damaged his liver due to excessive drinking. My father admitted him into the Government General Hospital, opposite to Central Station, Madras. After a few weeks of treatment, the doctors gave up hopes and declared him terminally ill. The doctors at the hospital advised him to go home and have a peaceful death.

  Balakrishnan was in his early forties and did not want to die. He began to cry. His wife Chinna Ponnu, father Annasamy and  mother Govindammal brought him to our house. He fell at my father’s feet and promised not to touch liquor again if he were saved.

  My father, who was AMISC (Ayurveda Bhishagwara) and LIM (Licentiate in Allopathy) took his case as a challenge and treated him for forty days with Ayurvedic herbs. After forty days Balakrishnan’s liver began to function normally. After a week he returned home at Motukuppam which is six miles away from Madras on a bicycle. 

 Postscript: LIM was later merged with M.B.B.S after a refresher course. But my father, who was in his late seventies by then, did not opt for it.

  When I developed dementia in my early seventies, the herbal preparations of Ayurveda for improving memory and other cerebral functions worked wonders for me.

  I approached an ENT specialist when I suffered from a dust allergy. She prescribed oral drugs for a fortnight but the medicines were not effective. Then she advised me to go for nasal surgery which would cost Rs. 12,000 approximately. It was quite a big amount for me during the 1990s. Then my daughter-in-law suggested that I should consult a qualified doctor of Homeopathy. 

  The Homeopathic doctor concerned, treated me for a month, which did cost me Rs. 250/- only. I was completely cured of my dust allergy thanks to the Homeophy system of medicine.

  I do hope that my endeavour of proving all systems of medicines have equal importance and limitations too at the same time have borne fruit in my article.

  My friend Krishna Rao’s article on the medical mafia inspired me to pen this piece.

రాంప్రసాద్ బిస్మల్

 ఒకానొకరోజు....

1927 షాజాహాన్ పూర్ ..అర్థరాత్రి సమయం ఓ 30 యేండ్ల యువకుడు పూరింటి ముందున్న వసారాలో కూర్చున్నాడు...ఇంటికి తలుపు గడియపెట్టలేదు..కొంచెం తటపటాయిస్తూ తలుపుపై చిన్నగా తట్టాడు...లోపల నుండి ఒక పెద్దావిడగొంతు ఎవరంటూ అడిగింది... అమ్మా...చాలా ఆకలిగావుంది,, తినడానికి ఏమైనా పెట్టగలరా? అని అడిగాడు ఆ యువకుడు.. ఓ 20 నిమిషాల తర్వాత ఒక పెద్దావిడ రెండుజొన్న రొట్టెలు తీసుకొచ్చి అతనికి ఇచ్చింది..చాలాపేదవారిలాఉన్నదామె. ఇంకా ఎవరెవరుంటారు ఇంట్లో అడిగాడు ఆ యువకుడు..తనుా తన కోడలుంటారని చెప్పింది.. అబ్బాయి ఎక్కడ అన్నాడు?? విప్లవవాది అని బ్రిటీష్ వాళ్ళు కాల్చిచంపారన్నది కన్నీళ్ళొత్తుకుంటూ... తింటున్న రోటీముక్క నోట్లోంచి జారిక్రిందపడిపోయింది ఆయువకుడికి.. ఇంతలో పెద్దామే లోపలికి వెళ్ళింది..కాసేపటి తర్వాత తలపై పైట చెంగు కప్పుకొని ఒకామె వచ్చి మజ్జిగ గ్లాసు ఇచ్చింది త్రాగమని... మజ్జిగ తీసుకుంటూ ఆమె కట్టుకున్న చీరవంక చూసాడా యువకుడు..అనుమానం వచ్చింది.. మీ అత్తయ్యను రమ్మనండి అన్నాడు...ఆమె వెళ్ళినకొంతసేపటికి

 అత్త వచ్చింది..ఆమె కట్టుకున్న చీరవంక తేరిపారిచూసాడు...అతని అనుమానం నిజమైంది..ఒక్కచీరనే వాళ్ళు మార్చుకుంటున్నారు...ఆ యువకుడి కళ్ళలో సన్నని కన్నీటి పొర...కాసేపు ఆలోచించి ..అమ్మా..రేపటితో మీ బాధలు కొంతవరకు తీరవచ్చు..అన్నాడు

ఉదయాన్నే వేకువజామున పెద్దావిడను పిలిచి ఒక కాగితం పై ఏదో రాసి ఆ ఊరి పోలీసుస్టేషన్ లో ఇవ్వమన్నాడాయువకుడు...ఆమె అది తీసుకొని ఆయన చెప్పినట్లే చేసింది..ఆ కాగితం చూసిన పోలీసాఫీసర్ మొహంలో ఏదో కంగారు..వెంటనే పోలీసులను ఆయుధాలు తీసుకొని రమ్మని శరవేగంగా ఆ ఆవిడ ఇంటివైపు దూసుకుపోయాడు..

     ఇమె ఇంటికి వెళ్ళి ఆయువకుడిని తుపాకులతో చుట్టిముట్టి అదుపులోకి తీసుకున్నాడాఫీసర్ ..చిరునవ్వుతో వచ్చి జీప్ ఎక్కాడాయువకుడు...అతని ఆచూకీ చెప్పినందుకు ఆ ఇంటావిడికి ₹10000

 బహుమతి లభించింది..

  ఆ యువకుడే *రాం ప్రసాద్ బిస్మల్* ..భారతస్వతంత్ర సమరయోధుడు, ప్రసిద్ధ హిందీ,ఉర్థూ కవి.

అష్ఫుల్లాఖాన్ ,చంద్రశేఖర్ అజాద్ ,భగత్ సింగ్ , రాజగురు,సుఖదేవ్ ,రోహన్ సింగ్ లాంటీ వీరులకు గురువు ఈయనే.. గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని ఎందుకు ఆపివేయాల్సివచ్చిందో  సమాధానం చెప్పాలని ప్రశ్నించిన మొదటి వ్యక్తి ఇతనే.  సాయుధపోరాటంద్వారా స్వాతంత్రం సంపాదించాలనుకుంది. దానికి అవసరమైన ఆయుధసంపత్తి కోసం ప్రభుత్వ ఆయుధసముపార్జన కోసం బ్రిష్ ఖజానా సంస్థలను,ఆర్థిక సంస్థలను కొల్లగొట్టాలని ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా 1925 ఆగష్టు9 లో ప్రజలను పీడించి పన్నులరూపంలో వసాలు చేసిన ధనాన్ని రాంప్రసాద్ బిస్మల్ తో పాటు అష్ఫుల్లాఖాన్ ,భగత్ సింగ్ ,చంద్రశేఖర్ అజాద్ ,రాజగురు,సుఖదేవ్ ,రోహన్ సింగ్ ,శంకర్ సింగ్ వాడ్గేవార్ మొత్తం పదిమంది "కాకోరి" స్టేషన్ దగ్గర కొల్లకొట్టినారు.. దీనిని సీరియస్ గా తీసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం మొత్తం 40 మంది మీద కేసుపెట్టింది..ఒక్క చంద్రశేఖర్ అజాద్ ను తప్ప అందరినీ వివిధ పద్దతులలో అరెస్టు చేయగలిగింది. మొదటి ముద్ధాయి అయిన రాం ప్రసాద్ బిస్మల్ ను 1927 డిశంబర్ 29 ఉరితీసింది. రాంప్రసాద్ ను రక్షించేందుకు మొత్తం దోపిడీ ప్లాన్ అంతా నాదేనని నేరమంతా తనపై వేసుకున్న అష్ఫల్లాఖాన్ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది.

"భారత స్వాతంత్ర ఉద్యమచరిత్రలో రాంప్రసాద్ -అష్ఫల్లాఖాన్ మైత్రీబంధం చాలా గొప్పదని చరిత్రకారుల అభిప్రాయము!!"" 

1897 జూన్ 11 న పుట్టిన రాంప్రసాద్ బిస్మల్ తన 30 యేట ఈ దేశం కోసం ఉరికొయ్యకు వ్రేలాడారు.


ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము!!!

               🙏  🙏  🙏

Find out these telugu proverbs

 Find out these telugu proverbs 


1. Teller is belittled before asker 

2. Build house and perform marriage 

3. It's raining on Buffalo 

4. Beat with sandals if bitten by dog 

5. Crores of skills for food only 

6. Water flows in low areas and god knows the truth 

7. Missile on sparrow 

8. Bread has fallen into ghee 

9. No rice particle but oil for moustache 

10. Crow is fond of baby crow 

11. Better to be in temple than at home 

12. Pumpkin thief touches the shoulder 

13. Being avaricious spews sorrow 

14. Devils preaching sermons 

15. God gives boon but not the priest 

16. Touching leaves after hands are burnt 

17. Uneducated is a strange animal 

18. Everything is in the shop but son in law is cursed 

19. Fortunes seek umbrella in the night 

20. If you don't ask, mother also will not feed

వైదిక విజ్ఞానం అనే Link

 👇Link opened👇                         👉https://vignanam.org/mobile/

 

 ఈ వైదిక విజ్ఞానం అనే  Link     

అన్ని భాషలలో  ఇంతవరకు మీరు చూసి ఉండరు 


ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ  స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు  భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు 

ఒకటేమిటి మీరు ఉహించలేనివి


భారతమాత కు సంభందించిన       

అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి  దేశభక్తి ,జాతీయ గీతములు


 అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు  కీర్తనలు

 

ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.... 

ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి పాదాభివందనము. 

ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు

ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్   కి పంపుతారని  కోరుకొoటూ....🙏😊

33 రాజధానులైనా

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఎం ఖర్మ, ముచ్చటగా 33 రాజధానులైనా చెయ్యొచ్చు .. 

33 రాజధానులు ఏవేవో  కొన్ని పేర్లతో 

 **************

ఆధ్యాత్మిక రాజధానిగా "తిరుపతి"

అందాల రాజధానిగా "అరకు"

మామిడికాయల రాజధానిగా "నూజివీడు"

కొబ్బరి కాయల రాజధానిగా "అమలాపురం"

పూతరేకుల రాజధానిగా "ఆత్రేయపురం"

కాజాల రాజధానిగా " కాకినాడ"

మడత కాజాల రాజధానిగా "తాపేశ్వరం"

తొక్కుడు లడ్డు రాజధానిగా "బందరు"

మిరపకారం రాజధానిగా "గుంటూరు"

విద్యా రాజధానిగా "విజయవాడ"

బొమ్మల రాజధానిగా "కొండపల్లి"

గిత్తల రాజధానిగా "ఒంగోలు"

కిడ్నీ వ్యాధుల రాజధానిగా "ఉద్ధానం"

జీడిపప్పు రాజధానిగా "పలాస"

కోడి పందాల రాజధానిగా " భీమవరం"

ఎడ్ల పందాల రాజధానిగా "గుడివాడ"

కరవు రాజధానిగా "అనంతపురం"

తుఫాన్ల రాజధానిగా "దివిసీమ"

క్రీస్తు రాజధానిగా "ఇడుపులపాయ"

విమానాశ్రయ రాజధానిగా "గన్నవరం"

రోజ్ మిల్క్ రాజధానిగా "రాజమహేంద్రవరం"

అరటిపళ్ల రాజధానిగా "రావులపాలెం"

హార్బర్ రాజధానిగా "విశాఖపట్నం"

నాటకాల రాజధానిగా "చిలకలూరిపేట"

ఫ్యాక్షన్ రాజధానిగా "పులివెందుల"

బెట్టింగ్ రాజధానిగా "నెల్లూరు"

కళల రాజధానిగా "కూచిపూడి"

వస్త్ర వ్యాపార రాజధానిగా "చీరాల"

చేపల రాజధానిగా "సూర్యలంక"

బెల్లం రాజధానిగా "అనకాపల్లి". 

పసుపు రాజధానిగా దుగ్గిరాల

ఆంధ్రా పారిస్ రాజధానిగా తెనాలి🌹😁🌹😄🌹😃🌹