16, ఆగస్టు 2022, మంగళవారం

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -

    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.

      వాము  250 గ్రాములు .

      జీలకర్ర  250 గ్రాములు .

      ధనియాలు  250 గ్రాములు . 

         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.

            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.

  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -

  పాటించవలసిన నియామాలు  -

      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .

 పాటించకూడనివి  -

       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 

          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.

   పూర్తి తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం -

   పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034 సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

mobile surrender at night

 ఆఫీస్ పని మీద పొద్దున్నే హైద్రాబాద్ వచ్చాను.ఒక రోజులొనే పని అయిపోతే, సాయంత్రమే బయలు దేరి వెళ్లి పోవచ్చు అనుకున్నాను. కానీ ఒక రోజులో అయ్యేలాగా లేదు మరి. ఏదైనా  Lodge లో రూమ్ బుక్ చెయ్య మని చెప్పాను మా ఆఫీస్  వాళ్ళకి.వాళ్లు అదే పనిలో ఉన్నారు. 

ఈ లోగా నా బాల్య మిత్రుడు మూర్తి కి ఫోన్ చేసాను. వాడు చాలా సంతోషించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అడిగాడు నేను ఎక్కడ stay చేస్తున్నాను అని. నేను చెప్పాను మా వాళ్లు రూమ్ బుక్ చేస్తున్నారు అని.

మా వాడికి కోపం వచ్చింది, వాళ్ళ ఇంటికి రాకుండా ,ఎక్కడో ఓ lodge రూమ్ లో ఉండ వలసిన అవసరం ఏమిటి అని నన్ను తిట్టి, వాళ్ళ ఇంటికే రమ్మన్నాడు. నేను సరే అని వాళ్ల ఇంటికే బయలు దేరాను, మా ఆఫీస్ వాళ్లకు రూమ్ బుక్ చేయ వద్దు అని చెప్పి.

నేను వాళ్ల ఇంటికి ఒక అరగంటలో చేరుకున్నాను.

అప్పటికి మా మూర్తి  ఇంటికి రాలేదు. వాడి శ్రీమతి నన్ను అన్నయ్య గారు అని పిలుస్తుంది ఎంతో ఆప్యాయంగా. చల్లటి మంచి నీళ్లు, వేడి coffe ఇచ్చింది. కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే తెలిసింది, వాళ్ల అత్త గారు, అంటే, మా మూర్తి గాడి అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు అని.  నాకు చాలా సంతోషం అనిపించింది, వెంటనే ఆవిడ ఉండే రూమ్ లో కి వెళ్లి, ఆవిడకు  నమస్కారం చేసాను. నేను ఆవిడ పడుకున్న  మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుని ,ఆవిడతో మాట్లాడుతో ఉన్నాను. ఈ లోగా మూర్తి కూడా వచ్చాడు ,వాడు కూడా ఆ గది లోకే వచ్చాడు సరాసరి.

వాడు నాతో మాట్లాడక ముందే, వాడి జేబు లోనుంచి మొబైల్ తీసి ,వాళ్ల అమ్మ చేతిలో పెట్టాడు. మేము ఇద్దరం మాట్లాడు కుంటున్నాము, coffe తాగుతూ,

నేను రెండో సారి. ఇంతలో మూర్తి గాడి అబ్బాయి వచ్చాడు , ఆ అబ్బాయి  ఎంటెక్ చేస్తున్నాడు,jntu లో.

అతను కూడా, మొబైల్ హాండ్సెట్  తీసి  మామ్మ చేతిలో పెట్టాడు. ఇంకో అయిదు నిముషాలు ఆయాక మూర్తి గాడి అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఇంజనీరింగ్  చేస్తున్నది ట, ఆ అమ్మాయి కూడ వాలెట్ లోనుంచి మొబైల్ తీసి పెద్దావిడ చేతిలో పెట్టి, నన్ను పలకరించి వెళ్లి పోయింది.

నేను ఆశ్చర్య పోయి అడిగాను మూర్తిని, అందరూ మొబైల్స్ ఆ పెద్దవిడకి ఎందుకు  ఇచ్చేస్తున్నారు అని.

అప్పుడు మెల్లగా నవ్వి చెప్పాడు మూర్తి 'ఒరే, ఇంటికి వచ్చాక కూడా అందరూ  మొబైల్స్ పట్టుకుని, వాట్సాప్  లు, ఫేస్ బుక్లు చూసుకుంటూ ఉంటే, ఇది ఇల్లులా ఉండటంలేదు,ఒకళ్ళ సంగతలు వీరోకళ్లకు తెలియటం లేదు, అసలే బయట జీవితం   యాంత్రికంగా ఉంటోంది,ఇంట్లో కూడా అలా ఉండ కూడదు అని, మా శ్రీమతి ఈ నిర్ణయం తీసుకుంది " అని ఏకధాటిగా చెప్పి వాళ్ళ  ఆవిడను మెచ్చుకోలుగా చూసాడు.

 "అవును అన్నయ్య గారు,  పిల్లలు,ఆయన ఎపుడు వస్తారా,వాళ్ళతో  కబుర్లు చెపుదాము అని నేను ఆశగా ఎదురు చూస్తూ వుంటే, వాళ్ళు మాత్రం మొబైల్స్ తో నే కాలం గడిపేస్తున్నారు, ఇంటికి వచ్చినా, అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను, దానికి మా అత్త గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మొదట్లో moblies నా దగ్గరే పెట్టు కునే దాన్ని, కానీ వాళ్ళు న మాట వినే వారు కాదు,ముఖ్యంగా మా ఆయన, అందుకే ఇప్పుడు ఆ డ్యూటీ పెద్దవిడకి ఇచ్చాను,ఆవిడ అంటే అందరికి గౌరవం , అందుకే అందరూ కట్టుబడి ఉంటారు, ఈ నిబంధనకి " అని ముగించారు Mrs murthy.

నేను కూడా మా ఆవిడతో క్లుప్తంగా మాట్లాడి, నా మొబైల్ కూడా ఆ పెద్దవిడకు ఇచ్చేసా.

కానీ అప్పుడు ఓ సందేహం వెలుబుచ్చాను, ఎవరైనా బయట వాళ్లు ,వీళ్ళతో మాట్లాడాలి అంటే ఎలా అని.

Mrs murthy చెప్పారు, ,అన్నయ్య గారు, నా ఫోన్ నెంబర్ అందరికి తెలుసు, urgent  అయితే నాకు వాళ్లు ఫోన్ చేస్తారు, పైగా నా ఫొన్ స్మార్ట్ ఫొన్ కాదు, ఒక బేసిక్ ఫోన్ మాత్రమే, నా ఫోన్ కి ఈ నియమం వర్తించదు'  అని  వివరణ ఇచ్చారు

రాత్రి dinner చేస్తున్నప్పుడు, అందరూ చక్కగా మాట్లాడు కుంటూ, ఒకరి సంగతులు మరొకరు తెలుసు కుంటూ, వంటకాలను ఆస్వాదిస్తూ కడుపు నిండా తిన్నారు. ఓ మంచి idea  వాళ్ళ ఇల్లుని బొమ్మరిల్లుగా మార్చేసింది. 

నేను మా ఇంట్లో  mobile surrender  @ night

అనే  నిబంధన అమలు పరచాలి అని నిర్ణయించుకుని,

వాళ్ళ అందరి లాగే ఓ మంచి తెలుగు పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నాను.

Janaganamana

ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -3

స్వామివారికి కూడా ఒక్కటే మనఃక్లేశము. నా కాలంలో మఠానికి ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చిందేమా అని. నేనీ కేసు వ్యాజ్యము లాంటి లౌకిక వ్యవహారాలలో ప్రవేశించాల్సిన అవసరం రాకుండానే సర్వజనామోదకంగా ఏది జరిగితే మంచిదో ఆ మంచి జరిగి ఉండకూడదా! కక్షిదారులు తమకే ఆ ప్రతిష్ఠరావాలని కేసు వేసినపుడు, ఎదురు వ్యాజ్యమాడక వారికే ఆ ప్రతిష్ఠ వదిలితే పోయేదికదా! అని వారు ద్వితీయుని ముందు క్లేశపడినారు. కార్యనిర్వాహణాధికారిగా వున్న వీరికి తాము సరిగా కార్యము నిర్వర్తింపజాలనందులకే స్వామివారికి మనఃక్లేశమేర్పడినదని బాధవేసింది.

బాగుంది! విజయం కలిగిన వెంటనే మనకు అహంకారమెక్కడ పెరిగిపోతుందో అని అమ్మ ఈ రకమైన కష్టములు కలుగజేస్తుంది. ఆమె కృప చేతనే కష్ట నివృత్తికి దారి దొరుకుతుందనే నమ్మకంతో మనస్సులో నొచ్చుకోకుండా మన కర్తవ్యము మనం నిర్వహించుకు పోతూ ఉంటే తుదకు సంతోషం, జయం లభిస్తాయి. ద్వితీయులు శ్రీచరణులపై, అమ్మవారి అనుగ్రహ బలంపై నమ్మిక యుంచి ఈ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనడానికి తన వల్లనయ్యే అన్ని ప్రయత్నాలూ చేయడానికి తీర్మానించుకొన్నారు. తన ప్రయత్నాలు ఏ రకంగా ఫలిస్తాయో అని స్వామివారితో సహా ఎవరికీ తెలియపరచకుండా, చడీచప్పుడు చేయకుండా తాను నిర్ణయించుకొన్న ప్రణాళికను అమలుపరచ సంకల్పించారు. 

వెంటనే తంజావూరు వెళ్ళారు. అప్పటికే సర్వోజీ రాజా కాలం ముగిసి వారి పుత్రుడు శివాజీ మాహారాజు రాజ్యానికొచ్చారు. వారి వద్దకు పోయిన ఈ ద్వితీయులు మఠగౌరవానికి భంగము వాటిల్లని విధంగా నాజూకుగా విషయం తెలియజేశారు. ఒక పెద్ద వ్యాజ్యం అయింది. తంజావూరు సీమకే ప్రతిష్ఠ తెచ్చిన శ్రీమఠాన్ని తిరుచ్చి నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు ఆహ్వానించి తగిన మర్యాద చేస్తే బాగుంటుందని సూచించారు. రాజావారు ఏ రకమైన ఇబ్బందుల్లో వున్నారో, వెంటనే ఆ సూచనను ఒప్పుకోనూ లేదు, తిరస్కరించనూ లేదు. మూడునాళ్ళు ఆలోచించి తుదకు తన అశక్తతను తెలియబరిచారు. రాజుగార్ని కలిసి శ్రీమఠాన్ని ఈ ఇక్కట్ల నుండి కొంత వరకూ బయటపడవేయవచ్చని దిటవు చేసుకున్న ఈ ద్వితీయుని హృదయం మరల దిగజారిపోయింది. తన ఉద్దేశ్యము మంచిదే అయినప్పటికీ తన గురువులయిన శ్రీచరణులు ఆజ్ఞ తీసుకొనకయే, వారి ఆశీర్వాదము లేకయే ఈ ప్రయత్నము చేసినందున శ్రమ వృధా అయింది అని చాలా బాధపడ్డారు. స్వామివారి వద్దకు తిరిగి వచ్చి తన హృదయ వేదనంతా వెళ్ళబోసుకున్నారు. స్వామివారు ఎంతో దయతో ఓదార్పు వాక్యములు పలికి “అమ్మ దయ! అంతా ఆమె దయకు వదిలి మనం బయలుదేరదాం అంటూ శ్రీమఠం కుంభకోణం తిరుగు ప్రయాణానికి ఆజ్ఞాపించారు. 

శ్రీమఠం కుంభకోణానికి బయలుదేరింది. తిరువానైక్కావల్ నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు మీదుగా పోనవసరం లేదు. కోవలడి మీదుగా మఠం పరివారం, బళ్ళు, లొట్టి పిట్టలు, ఏనుగులు, గుర్రపు బళ్ళు ఈవిధంగా సాగిపోతున్నాయి. వెనుక మేనాపై స్వామి వెళుతున్నారు. బళ్ళు తిరువయ్యార్ కి కావేరి అవతల గట్టున సాగిపోతున్నాయి. హఠాత్తుగా అనేకమంది సిపాయిలు ఆ బళ్ళను చుట్టుముట్టి కావేరిలో దింపి ఇవతలి గట్టు మీదుగా తంజావూరు మార్గం పట్టించారు. బండి వారంతా ఇవి శ్రీమఠం బళ్ళు, మేమీ గట్టునే పడి కుంభకోణం పోవలెనని విన్నవించుకొన్నారు. సిపాయిలు వింటేనా! వారిలో కొందరు ఆ బళ్ళకు కావలిగా పోయారు. వెనుక వస్తున్న ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలకు కూడా అదే గతి పట్టింది.

స్వామి మేనా కూడా ఆపబడింది. అయితే వారితో ఎంత మర్యాదతో ప్రవర్తించారు. రాజుగారి పురోహితులు పూర్ణ కుంభములతో స్వామిని తంజావూరు విచ్చేయవలెనని ప్రార్థించుతుండగా, నాల్గు ప్రక్కల సిపాయిలు మొహరించి ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా సిపాయిలు coup చేసినపుడు రాజుగారిని ఎంతో మర్యాదగా గృహనిర్బంధం చేస్తారు కదా! తానావిధంగా చేయబడినానని అర్థం చేసుకున్నారు స్వామివారు.

స్వామివారు అంతకు 6-10సం. ముందు కామాక్షీ దేవి ఆలయము జీర్ణోద్ధారణ, కుంభాభిషేకము చేసిన వారు. అమ్మవారే స్వప్నంలో ఆదేశించి వారి మూలంగా కుంభాభిషేకం చేయించుకున్నది. పిదప ఇప్పుడు అఖిలాండేశ్వరీ తాటంక ప్రతిష్ఠ చేశారు. అయినా తిరువానైక్కావల్ నుండి బయలుదేరే ముందు అంతా అమ్మ దయకు వదలి బయలు దేరుదాం అని కదా బయలుదేరారు. “అమ్మా నీదయ! ఈ రకంగా నడుపుతున్నావా? అయితే ఇదీ సమ్మతమే” అనుకుంటూ సిపాయిల మధ్యలో బ్రాహ్మణుల వేదఘోష నడుమ స్వామి తంజావూరు బయలుదేరారు. 

ఈ రకంగా సిపాయిలను పంపినది సర్వోజీ మాహారాజా వారి పుత్రులు శివాజీ మహారాజా! శ్రీ మఠాన్ని ఆహ్వానించి మర్యాద చేయడానికి తగిన వసతి లేదని మూడు రోజుల ప్రతీక్షానంతరముచెప్పినది వీరే! శ్రీమఠాన్ని శివాజీ మహారాజా అరెస్ట్ చేయించారు అని మొదట్లో చెప్పాను కదా! అది వీరిని ఉద్దేశించి చెప్పినదే. మీరందరూ ఛత్రపతి శివాజీ అని ఏమరుపాటునొంది ఆశ్చర్యపోవాలనే ఆ రకంగా చెప్పాను. కతారసం కోసం ఈ రకంగా కికురించడం కవులకు సహజమే కదా! మీకందరికీ చరిత్ర గుర్తు ఉండి ఉంటే అంత ముందు శతాబ్దంలోని ఛత్రపతి ఈ కథలోనికి ఎలా వచ్చారా అని మీకు వెంటనే సంశయం కలిగి నన్నడిగి ఉండేవారే!

(సశేషం)

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Message

 Message of  Pujyashri Shankara Vijayendra Saraswathi Shankaracharya Swamigal on the 75th Anniversary of INDIA'S Independence

शान्ति समृद्धं अमृतम्

15th August 2022

Bharata Varsha' is a sacred land, a Punya Bhoomi. It is not merely a geography or a physical entity, but a repository of great culture-a great civilization. It is a land of great spirituality - a place of Dharma. Blessed by the Gods and nurtured by holy sages, the Punya Bhoomi is venerable as our Mother land-fynfeft teft - Janani Janma Bhumishcha Svargadapi Gariyasi- as remarked by Sri Rama addressing Lakshmana.

This holy land witnessed several trials and tribulations at different points in time in the past. Several sacrifices were made by men and women, families and the entire society. Finally, Bharat attained independence 75 years ago on the 15th August 1947. bestowing on us "Freedom". The country was born again, unshackling itself from the bonds. People of our country kept immense faith and patience. throughout these difficult times. through their devotion to almighty and the Country.

Our Paramacharya Pujya Mahaswamigal had given a special message of blessings on the day of Independence in 1947 emphasising the spiritual greatness of our Nation and how the tricolored Indian Flag symbolises three Shaktis - Durga, Lakshmi and Saraswathi with the Chakra - the embodiment of Dharma in the middle. He also pointed out the importance of every individual to develop independence- one

can consider himself independent if he can understand oneself fully. One must endeavour to develop that state of mind which ensures complete freedom.

75 years have passed since the birth of our Nation. Several developments have occurred, and several things have changed. That one constant which guides us all is our Sanatana Dharma- the bedrock of our civilization. Vedas and Shastras help sustain our Dharma. Upansihad says -Satyam Vada- Dharmam Chara - Dharma is the path on which we must lead our lives. It is the moral compass, it is the differentiator between the Good and Evil. If our country has withstood aggressions of various types for acons. it is because, our people had the strength given to them by Dharma. Dharma can be translated as virtuous acts, as being good to others, being charitable, not harming anyone or anything, being truthful to our inner conscience. When the mortals digressed from the path of Dharma, God himself incarnated in different forms to uphold Dharma. Ramo Vigrahavan Dharma - Sri Rama was the epitome of Dharma and by his very conduct, he showed to the world the greatness of Dharma. Our puranas and Itihasas abound with episodes that show how the adharmic paths appear to be easy and successful, but the path of dharma even though riddled with difficulties is the one that leads us to victory ultimately - Truth alone Triumphs. Sage Tiruvalluvar in Tirukkural has written several profound couplets on Truth and Dharma. If one does not accept Dharma and is opposed to it, he or she is not only causing great harm to oneself, but also to the Society and the Nation.

Sri Adi Shankaracharya through his teachings and works has not only guided us about the Advaita philosophy, but has also shown the path of National Integration so very vital for our Bharata. His yatras throughout the country from Kanyakumari to Kashmir and Kasi to Rameshwaram in his brief earthly sojourn instil in us a feeling of oneness. The Shankaracharya Hills in Kashmir are testimony to this. When forces inimical to our Dharma were increasing. He won over them through discussions and debate and reestablished the Dharmie way of life and established Shanmata the six schools of worships, namely Ganapatyam,Saivam, Saktam, Sauram, Vaishnavam and Kaumaram. The seeds of unity sown by him provide the vital undercurrents for the Unity of our Nation to this day - in spite of diversities in different aspects like region, religion, language etc.

Ours is a very ancient civilization. It is the Bhumi of Rishi- Krishi - the land of Rishis and the land of agriculture. Our Dharma is unique and provides us with a broad mindset we have always believed in the concept of "Vasudhaiva Kutumbakam" and Swadeso bhuvanatrayam" - the whole world is one for us. While we may not be most advanced or prosperous in materialistic terms, our Culture and civilization is the richest. Villages are the soul of our Nation - they show us the virtues of simplicity, of being content with limited wants, of being in harmony with Nature, of being altruistic.

If our Dharma could be propagated, it would lead to peace and happiness in the whole world. If there is any country in the world which can be a Gurn in the realm of Dharma & religion, it can only be our country. Adi Shankara's teachings will provide us with a sound basis for peace and friendship not only among the people of India but also peoples of the whole world.

We pray to Lord Chandramouleeswara to shower His blessings on the entire Nation on this auspicious 75th Independence Day.

Dharmo Rakshati Rakshitaha.