*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹27అక్టోబరు26🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం*
*తిథి : పాడ్యమి* ఉ 07.01 ఉపరి *విదియ* రా.తె 04.06 వరకు
*వారం: మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : భరణి* మ 03.39 వరకు ఉపరి *కృత్తిక*
*యోగం : సిద్ధి* ఉ 10.53 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : కౌలువ* ఉ 07.01 *తైతుల* సా 05.35 ఉపరి
*గరజి* రా.తె 04.06 వరకు ఆపైన *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*మ 12.00 - 01.00 సా 04.30 - 06.00*
అమృత కాలం : *ఉ 11.45 - 12.15*
అభిజిత్ కాలం : *ఉ 11.28 - 12.14*
*వర్జ్యం : రా 02.32 - 03.59 తె*
*దుర్ముహూర్తం : ఉ 08.22 - 09.09 రా 10.37 - 11.26*
*రాహు కాలం :మ 02.45- 04.12*
గుళికకాళం : *ఉ 11.51 - 01.18*
యమగండం : *ఉ 08.57 - 10.24*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *ఉ 06.13*
సూర్యాస్తమయం :*సా 05.47*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 06.03 - 08.22*
సంగవ కాలం : *08.22 - 10.42*
మధ్యాహ్న కాలం : *10.42 - 01.01*
అపరాహ్న కాలం : *మ 01.01- 03.20*
*ఆబ్ధికం తిధి : ఆశ్వయుజ బహుళ విదియ*
సాయంకాలం : *సా 03.20 - 05.39*
ప్రదోష కాలం : *సా 05.39 - 08.08*
రాత్రి కాలం : *రా 08.08 - 11.26*
నిశీధి కాలం : *రా 11.26 - 12.16*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.24 - 05.14.*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹