15, మార్చి 2020, ఆదివారం

సిద్ద పురుషుడు



ఒక తాతను అడిగాను 
ప్రపంచమంతా కరోనా కరోనా అంటుంటే 
నీవు ఇంత ధెర్యంగా ఎలా ఉన్నవని 
దానికి జవాబు 
బాబు నేను టివి చూడను 
సెల్ల్ వాడను 
నాకెందుకు భయం 
అవన్నీ మీ లాంటి 
ఆధునికులకు 
నాకు ఏ చింత లేదు 
మనశాంతి తప్ప 
అప్పుడు నేననుకున్న 
యితడు సిద్ధపురుషుడని