20, సెప్టెంబర్ 2023, బుధవారం

సూర్య షష్ఠి*_

 _*భాద్రపద శుక్ల షష్టి - సూర్య షష్ఠి*_  

*సెప్టెంబరు 21, గురువారం, 2023*

🚩 ® *జ్ఞాన సింధు* ®🚩

✍️ బ్రహ్మశ్రీ పరమాత్ముని రామచంద్రమూర్తి, ఒంగోలు

🕉️🌻🌻🌻🌻✡️🌹🌹🌹🌹🕉️


🕉️ *అందరూ సంపూర్ణ ఆరోగ్యం కోసం యధాశక్తి శౌచముతో, శ్రీ సూర్యనారాయణ శ్లోకపూర్వక మంత్రాలు  పఠించాలి.*


ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ !

భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్ధ సిధ్ధయే !!


ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ !

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ !!


లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ !

సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ !!


నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ !!

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ !!


ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః ఫఠేన్నరః !

న చ విఘ్నభయం తస్య, సర్వసిధ్ధికరం ప్రభో !!


విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ !

పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్ !!


జపేత్ గణపతి స్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ !

సంవత్సరేణ సిధ్ధిం చ, లభతే నాత్ర సంశయః !!


అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ !

తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః !!

 

🙏 *సంకట హర గణపతిని స్మరించి, తదుపరి...*

    

*నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే |*

*ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే ||*


*అచ్యుతానంత గోవింద*

*నామోచ్చారణ భేషజాత్!*

*నశ్యంతి సకలాః రోగాః*

*సత్యం సత్యం వదామ్యహం!!*


🙏 *ఓ సూర్యదేవా! జగత్ పరిపాలకా! నీకిదే నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని ఒసంగువాడవు.  మాకు ఆయువును,ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.*


🙏 *నాశరహితుడును, అంతములేనివాడు యైన గోవిందుని నామోచ్చారణ అను ఔషధ ప్రభావముచే సకల రోగములు నశించుట సత్యమని విష్ణుమూర్తి చెప్పెను.*


   ☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆


      🪴 శుభం భూయాత్ 🪴


📞 *వాట్సాప్ సంప్రదింపులకు.* 

@96403 00507


🚩 *®Gnaana Sindhu®* 🚩


🕉️🌹🌹🌹🌹✡️🌻🌻🌻🌻🕉️

సంస్కృత భారతీ*

:

 *సంస్కృత భారతీ*

         *7/౧*

*శబ్దములు వాటి ప్రాముఖ్యం*

ప్రపంచంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనములూ గల  ఒకే ఒక భాష సంస్కృతం.

***అకారాన్తః పుల్లింగో రామశబ్దః...ఇత్యుదాహారణమివ స్వీకృత్య**

*౧. ప్రథమా విభక్తి*.. నామవాచకములు.

రామః = రాముడు, రామౌ = ఇద్దరు రాములు, రామాః = బహు రాములు.

*౨. ద్వితీయాబిభక్తి*

నిన్,నున్,లన్, గురించి.

రామమ్ = రాముని, రామౌ = ఇద్దరు రాములను, రామాన్ = బహు రాములను,.

*౩.తృతీయా విభక్తి*

చేతన్, తోడన్,

రామేణ = రాముని చేత,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల చేత,

రామైః = బహు రాముల చేత,

*౪. చతుర్థీ విభక్తి*

కొరకున్, కై,

రామాయ = రాముని కొరకు,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల కొరకు,

రామేభ్యః = బహు రాముల కొరకు..

*౫. పంచమీ విభక్తి*.

వలన, కంటే, పట్టి

రామాత్ = రాముని వలన,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల వలన,

రామేభ్యః = బహు రాముల వలన.

*౬. షష్ఠీ విభక్తి*

కి, కు, యొక్క, లో, లోపల

రామస్య = రాముని యొక్క,

రామయోః = ఇద్దరు రాముల కు,

రామాణామ్ = బహు రాముల కు.

*౭. సప్తమీ విభక్తి*

అందున్, నన్

రామే = రాముని యందు,

రామయోః = ఇద్దరు రాముల యందు,

రామేషు = బహు రాముల యందు.

*౮. సంబోధన ప్రథమా విభక్తి* ఓయీ, ఓరీ, ఓసీ..

హేరామ = ఓ రామా!, హేరామౌ = ఓ ఇద్దరు రాములారా!, హేరామాః = ఓ బహు రాములారా!!!.

ఏవం(ఇదేవిధంగా) కృష్ణః,, కాలః,సమయః, వృక్షః,నరః, మనుష్యః, దేహః, నాపితః, రజకః, మూషకః, దాసః, శుకః, చౌరః, సంశయః, ప్రశ్నః, క్రోధః, జ్వరః, రోగః, హస్తః, పాదః,అశ్వః... ఇత్యాదయః(మొదలైనవి).

*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*"

*సంస్కృత భారతీ*      

   *అష్టమ పాఠః*

         *8*

*అవ్యయాని--తేషాం ప్రాముఖ్యం*

ఇవ = వలె, వత్ = వలె,  ఏవ = అదే, తు = కానీ, చ/అపి = మరియు, వా = లేదా, ఉచ్చైః = పైన,పైకి, నీచైః = క్రింద, క్రిందికి, తర్హి/ చేత్ = అయినచో, యర్హి = ఎలాఅయితే ,కిలా/ ఖలు = కదా, వై = కదా,అలం = చాలు,యది = ఒకవేళ!, యదా = ఎప్పుడైతే! తదా = అప్పుడు, యావత్ = ఎంతవరకు అయితే! తావత్ = అంతవరకు,పరం గొప్ప, పరం తు/కింతు = కానీ, వినా = లేకుండా !(ద్వితీయ లేదా తృతీయా విభక్తి పదం తర్వాత వినా..ప్రయోగించవలెను..ఉదాహరణ కు రామమ్ వినా లేదా రామేణ వినా) ఇత్యాదయః.

*సూచన*:-- లింగ,వచన,విభక్తులకు అతీతమైనది అవ్యయం. అవ్యయాలకు సంధి సూత్రములు మాత్రమే వర్తించును.

*ప్రయోగ విభాగః*

*౧* సః రామ ఇవ(రామః+ఇవ) అస్తి = అతను రాముని వలె ఉన్నాడు. 

*౨* సః రామ ఏవ (రామః+ ఏవ)= అతను రాముడే,

*౩* అజవత్ భోజనం ఆచరితవ్యం = మేకవలె భోజనం చేయవలెను.

*౪* అహమపి సంస్కృత అధ్యయనమేవ కరోమి , పరంతు కించిత్ న్యూనాతిరిక్త (న్యూనం = తక్కువ, అతిరిక్తం = ఎక్కువ; న్యూనాతిరిక్తం =  తక్కువ ఎక్కువ గా/ అటుఇటుగా/ ఎంతో కొంత) సంస్కృత జ్ఞానం తు అస్తి మహ్యం = నేను కూడా సంస్కృత అధ్యయనమే చేయుచున్నాను. కానీ కొంత ఎంతో కొంత సంస్కృత జ్ఞానం నాకు ఉన్నది.

*౫* యది సంస్కృత భాషాధ్యయనమిచ్ఛన్తి చేత్ అస్మిన్ సమూహేస్థిత సమస్త సందేశపఠనపాఠనం కరోతి చేత్ అలం భవతి =  ఒకవేళ సంస్కృత భాషాధ్యనం కోరుకుంటే ఈ సమూహం లో ఉండే అన్ని రకాల సందేశాలను చదువుట సరిపోతుంది.

*౬* యావత్ ధర్మః సాధ్యం భవతి తావత్ అనుసరణీయం = ఎంతవరకైతే  సాధ్యమవుతుందో అంతవరకూ అనుసరించవలెను.

*౭* అహం గోసేవాఖ్యం కర్మ కరోమి ఖలు(కిలా) = నేను గోసేవ అనే(ఆఖ్యం) పని చేయుచున్నాను కదా!

*౮* సంధ్యావందనం వినా కిమపి కర్మా న ఫలతి.= సంధ్యావందనం చేయకుండా (లేకుండా) ఏ కర్మ అయిననూ ఫలించదు.

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సంస్కృత భారతీ*

 *సంస్కృత భారతీ*

         *7/౧*

*శబ్దములు వాటి ప్రాముఖ్యం*

ప్రపంచంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనములూ గల  ఒకే ఒక భాష సంస్కృతం.

***అకారాన్తః పుల్లింగో రామశబ్దః...ఇత్యుదాహారణమివ స్వీకృత్య**

*౧. ప్రథమా విభక్తి*.. నామవాచకములు.

రామః = రాముడు, రామౌ = ఇద్దరు రాములు, రామాః = బహు రాములు.

*౨. ద్వితీయాబిభక్తి*

నిన్,నున్,లన్, గురించి.

రామమ్ = రాముని, రామౌ = ఇద్దరు రాములను, రామాన్ = బహు రాములను,.

*౩.తృతీయా విభక్తి*

చేతన్, తోడన్,

రామేణ = రాముని చేత,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల చేత,

రామైః = బహు రాముల చేత,

*౪. చతుర్థీ విభక్తి*

కొరకున్, కై,

రామాయ = రాముని కొరకు,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల కొరకు,

రామేభ్యః = బహు రాముల కొరకు..

*౫. పంచమీ విభక్తి*.

వలన, కంటే, పట్టి

రామాత్ = రాముని వలన,

రామాభ్యామ్ = ఇద్దరు రాముల వలన,

రామేభ్యః = బహు రాముల వలన.

*౬. షష్ఠీ విభక్తి*

కి, కు, యొక్క, లో, లోపల

రామస్య = రాముని యొక్క,

రామయోః = ఇద్దరు రాముల కు,

రామాణామ్ = బహు రాముల కు.

*౭. సప్తమీ విభక్తి*

అందున్, నన్

రామే = రాముని యందు,

రామయోః = ఇద్దరు రాముల యందు,

రామేషు = బహు రాముల యందు.

*౮. సంబోధన ప్రథమా విభక్తి* ఓయీ, ఓరీ, ఓసీ..

హేరామ = ఓ రామా!, హేరామౌ = ఓ ఇద్దరు రాములారా!, హేరామాః = ఓ బహు రాములారా!!!.

ఏవం(ఇదేవిధంగా) కృష్ణః,, కాలః,సమయః, వృక్షః,నరః, మనుష్యః, దేహః, నాపితః, రజకః, మూషకః, దాసః, శుకః, చౌరః, సంశయః, ప్రశ్నః, క్రోధః, జ్వరః, రోగః, హస్తః, పాదః,అశ్వః... ఇత్యాదయః(మొదలైనవి).

*శుభం భూయాత్*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*"

Long forms

 🕸🕸🕸🕸🕸🕸🕸

1. *PAN* - permanent account number.

2. *PDF* - portable document format.

3. *SIM* - Subscriber Identity Module.

4. *ATM* - Automated Teller machine.

5. *IFSC* - Indian Financial System Code.

6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.

7. *Wi-Fi* - Wireless fidelity.

8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.

9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.

10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.

11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.

12. *VIRUS* - Vital Information Resources Under Siege.

13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.

14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.

15. *OLED* - Organic light-emitting diode.

16. *IMEI* - International Mobile Equipment Identity.

17. *ESN* - Electronic Serial Number.

18. *UPS* - Uninterruptible power supply.

19. *HDMI* - High-Definition Multimedia Interface.

20. *VPN* - Virtual private network.

21. *APN* - Access Point Name.

22. *LED* - Light emitting diode.

23. *DLNA* - Digital Living Network Alliance.

24. *RAM* - Random access memory.

25. *ROM* - Read only memory.

26. *VGA* - Video Graphics Array.

27. *QVGA* - Quarter Video Graphics Array.

28. *WVGA* - Wide video graphics array.

29. *WXGA* - Widescreen Extended Graphics Array.

30. *USB* - Universal serial Bus.

31. *WLAN* - Wireless Local Area Network.

32. *PPI* - Pixels Per Inch.

33. *LCD* - Liquid Crystal Display.

34. *HSDPA* - High speed down-link packet access.

35. *HSUPA* - High-Speed Uplink Packet Access.

36. *HSPA* - High Speed Packet Access.

37. *GPRS* - General Packet Radio Service.

38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.

39. *NFC* - Near field communication.

40. *OTG* - On-the-go.

41. *S-LCD* - Super Liquid Crystal Display.

42. *O.S* - Operating system.

43. *SNS* - Social network service.

44. *H.S* - HOTSPOT.

45. *P.O.I* - Point of interest.

46. *GPS* - Global Positioning System.

47. *DVD* - Digital Video Disk.

48. *DTP* - Desk top publishing.

49. *DNSE* - Digital natural sound engine.

50. *OVI* - Ohio Video Intranet.

51. *CDMA* - Code Division Multiple Access.

52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.

53. *GSM* - Global System for Mobile Communications.

54. *DIVX* - Digital internet video access.

55. *APK* - Authenticated public key.

56. *J2ME* - Java 2 micro edition.

57. *SIS* - Installation source.

58. *DELL* - Digital electronic link library.

59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.

60. *RSS* - Really simple syndication.

61. *TFT* - Thin film transistor.

62. *AMR*- Adaptive Multi-Rate.

63. *MPEG* - moving pictures experts group.

64. *IVRS* - Interactive Voice Response System.

65. *HP* - Hewlett Packard.


*Do we know actual full form of some words???* 

66. *News paper =* 

_North East West South past and present events report._

67. *Chess =*

_Chariot, Horse, Elephant, Soldiers._

68. *Cold =*

_Chronic Obstructive Lung Disease._

69. *Joke =*

_Joy of Kids Entertainment._

70. *Aim =*

_Ambition in Mind._

71. *Date =*

_Day and Time Evolution._

72. *Eat =*

_Energy and Taste._

73. *Tea =*

_Taste and Energy Admitted._

74. *Pen =*

_Power Enriched in Nib._

75. *Smile =*

_Sweet Memories in Lips Expression._

76. *etc. =*

_End of Thinking Capacity_

77. *OK =*

_Objection Killed_

78. *Or =*

_Orl Korec (Greek Word)_

79. *Bye =*♥️

_Be with you Everytime._


*share these meanings as majority of us don't know*👌👌👌👌👌👌👌👌

నలుగురికి"* ఉపయోగపడే విధంగా

 *విస్తరాకు.....మనిషి జీవితం* *మిత్రమా*  *"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *'భోజనానికి'* కూర్చుంటాము.  భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' (విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం.  *"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము..  *'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.  *'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి.  మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు  *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు..   ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?   కనీసం  *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు..   అందుకే *'ఊపిరి'* ఉన్నంత వరకు *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'జీవించండి'*...                                           *ఇదే జీవిత పరమార్ధం......!!🙏🙏🙏🙏🙏🙏🙏

ఎక్కువగా ఖర్చుచేసినా

 🕉️ *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_* 🕉️


𝕝𝕝శ్లో𝕝𝕝 

*క్రతౌ వివాహే వ్యసనే రిపుక్షయే*

*యశస్కరే కర్మణి మిత్రసంగ్రహే౹*

*ప్రియాసు నారీష్వధనేషు బాంధవే*

*ష్వతివ్యయో నాస్తి నరాధిపాsష్టసు॥*

                           ~సుభాషితరత్నకోశః


𝕝𝕝తా𝕝𝕝

అధికంగా ధనాన్ని ఖర్చుచెయ్యడం తప్పే. అయినా ఒక ఎనిమిది సందర్భాలలో ఎంత ఎక్కువగా ఖర్చుచేసినా అనవసర వ్యయంగా అనుకోకూడదు.

అవి...

 *యజ్ఞములు (పూజలు), వివాహం, ఆపదవేళ, శత్రువులను నిర్జించుటకు, కీర్తిని కలిగించే పనులు, స్నేహితులను సంపాదించేందుకు, భార్యకు ఇష్టమైనవి కొనేటప్పుడు, అవసరంలోనున్న బంధువలను ఆదుకోవడం.*

సప్తమోక్ష క్షేత్ర యాత్రలో

 సప్తమోక్ష క్షేత్ర యాత్రలో ఆఖరి అవకాశం


కేవలం అప్పర్‌ బెర్తులు (30)  మాత్రమే కలవు 


రైల్వే వారి సూచనల మేరకు టిక్కెట్‌ ధరపై 20 శాతం నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు


** బుకింగ్‌ ఆఖరు తేదీ -సెప్టెంబర్‌ 25, సోమవారం **


యాత్రా సమయం 

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు 


క్షేత్రాలు

ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, బృందావనం, మధుర, ఉజ్జయిని - నాగేశ్వర-ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలు


అక్టోబర్‌ 1న చెన్నైలో బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, గుంటూరు, మిర్యాలగూడ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం స్టేషన్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొనును. 


ఈ రైలులో ప్రయాణించే వారికి క్షేత్ర సందర్శన సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. ఏసీ తరగతుల వారికి ఏసీ రూమ్‌లు, స్లీపర్‌ క్లాసుల వారికి నాన్‌ ఏసీ రూములు ఏర్పాటు.

రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయాలకు, మరలా స్టేషన్‌ చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును..


ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం అందించబడును


భద్రత

----

1. యాత్రికుల సేవల కోసం వంద మంది రైల్వే సిబ్బంది, ప్రత్యేక వాలంటీర్లు

2 . క్షేత్ర దర్శనాల్లో ఒక్కో బోగి నుంచి ఇద్దరు వాలంటీర్ల సహాయం

3. రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

4. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళవచ్చును, సెక్యూరిటీ సౌకర్యం కలదు.

5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

6. ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్‌ అసిస్టెంట్‌


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ అమౌంట్‌ జిపే, ఫోన్‌ పే, అకౌంట్‌ పే

3. బుకింగ్ సమయంలో మీకు బెర్తు నెంబరు కేటాయించబడును.

4. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ''ఎల్టీసీ'' వర్తించును.


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686

విశాఖ కార్తె తో


 🚩🔯🌸🌄⚛🌅🌸🔯🚩

🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸 


*ವಿಶಾಖಾಂತಾ ಗತಾ ಮೇಘಾಃ*

*ಪ್ರಸೂತಾಂತಂ ಚ ಯೌವನಮ್ |*

*ಪ್ರಣಾಮಾಂತಂ ಸತಾಂ ಕೋಪಃ*

*ಯಾಚನಾಂತಂ ಹಿ ಗೌರವಮ್ ||*


ವಿಶಾಖಾ ನಕ್ಷತ್ರದ ಕೊನೆಗೆ ಮೋಡಗಳು ಮುಗಿಯುತ್ತವೆ. 

ಯೌವನಕ್ಕೆ ಪ್ರಸವವೇ ಕೊನೆ. 

ಸಜ್ಜನರ ಕೋಪವು ಅವರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವವರೆಗೆ ಇರುತ್ತದೆ. 

ಗೌರವವು ಯಾಚಿಸುವ ತನಕ ಇರುತ್ತದೆ.


*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*

విశాఖ కార్తె తో మేఘాలు దూరo అవుతాయి. ప్రసూతితో యవ్వనం దూరం అవుతుంది.

సజ్జనులకి నమస్కారం చేస్తే వారి కోపం దూరమవుతుంది. యాచాన తో గౌరవం దూరమవుతుంది.

విలువలు కోల్పోవును.

 *1923*

*కం*

అతిగా వెచ్చించగ సిరు

లతిగా మాట్లాడమాటల లల్పములయ్యున్.

మితభాషణభూషణమగు

మితవ్యయము సిరులగాచు మేటిగ సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అతి గా వ్యయము(ఖర్చు) చేస్తే సిరులు,అతి గా మాట్లాడగా మాటలు విలువలు కోల్పోవును. మితభాషణము ఒక ఆభరణమవుతుంది, మితముగా వ్యయం చేయుటవలన సిరులు గొప్పగా కాపాడబడును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

భోజనానికి ఎంత


హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....

భోజనానికి ఎంత తీసుకుంటారు......

యజమాని చెప్పాడు...

చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, 

అవి లేకుండా అయితే 20 రూపాయలు....

ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....

నా చేతిలో ఈవే ఉన్నాయి..

వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...

కాస్త ఆకలి తీరితే చాలు.

నిన్నటి నుండి ఏమీ తినలేదు...

ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....

హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.

నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను....ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....

మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,

ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*

  నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....

ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...

అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.

ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....

 నేను వృద్దుణ్ణి కదా....? కనీసం 

నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...

వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...

ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...

పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...

కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపం తో దొంగ అనే ముద్ర వేశారు... కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు.తండ్రి పై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను.నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....?

ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..

తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....

యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....

ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...

మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..

ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....

చాలా సంతోషం, మీ ఉపకారానికి....

ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని గమ్యంతెలియని బాటసారిలా... వెళ్ళిపోయాడు.

ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.

అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండు టాకు అవుతుందని, మనందరము తెలిసికొందాము.

🪷 శ్రీ మద్భగవద్గీత

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 31వ శ్లోకం* 


 *స్వధర్మమపి చావేక్ష్య న వికంపితు మర్హసి |* 

 *ధర్మాద్ధి యుద్ధా చ్చ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే || 31* 


 *ప్రతి పదార్ధం* 


చ = ఇంకను ;స్వధర్మం = (నీ) స్వధర్మమును;అవేక్ష్య = చూచి; అపి = ఐనను; వికంపితుమ్ = చలించుటకు ( భయపడుటకు );న, అర్హసి = అర్హుడవు కావు ( భయ పడ దగదు );హి = ఏలనన ; క్షత్రి యస్య క్షత్రియునకు; ధర్మ్యాత్ = ధర్మయుక్తమైన ; యుద్ధాత్ = యుద్ధముకంటె ; అన్యత్ = మరి యొకటి; శ్రేయః = శ్రేయస్కరమైన కర్తవ్యము;న విద్యతే = ఉండదు ;


 *తాత్పర్యము* 


అంతే గాక స్వధర్మమును బట్టి యు నీవు భయపడనక్కర లేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధ మునకు మించి నట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి ఏదియును లేదు.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరః ఓం🙏🙏*

వార్ధక్యం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*వార్ధక్యం శాపమా? వరమా?*


ముదిమి మీద పడుతుంటే

ముడుతలు పడుతుంది చర్మం.

మనకూ జుగుప్సగా ఉంటుంది. చూసే వాళ్ళకూ రోతగా ఉంటుంది. అది చెప్తుంది 'శరీరం మీద అభిమానం తగ్గించుకోమని'.


కంటిచూపు తగ్గుతుంది. అంటే బయటిచూపు తగ్గించుకోమని

దృష్టిని అంతర్లీనం చెయ్యమని

పరమాత్మవైపు మరల్చమని.


వినికిడి తగ్గుతుంది

అంటే బాహ్య లౌకిక విషయాలను వదలి అంతరాత్మ ప్రబోధం వినమని.


జిహ్వ చాపల్యం తగ్గదు. కాని జీర్ణశక్తి తగ్గుతుంది.

అంటే భగవత్సేవకు దేహం నిలుపుకోవడానికి

అవసరమైనంతవరకే తినమని.


చేతులు వణకుతాయి.

అంటే రెండు చేతులూ ఒకదానికొకటి ఆసరాగా జోడించి

దైవప్రార్థన చేయమని.


పాదాలు తడబడతాయి.

అంటే వేసిన తప్పుటడుగుల్ని తెలుసుకుని స్వామి శరణాగతి పొందమని.


మాటలు మందగిస్తాయి.


అంటే మాట విలువనెరిగి మాట్లాడమని

చిన్నప్పుడు

"నాన్నా! నాకిది అర్థం కాలేదు చెప్పవూ!” అన్న పిల్లలే ఇప్పుడు 'నీకు చెపితే అర్థం కాదు అంటారు'


అంచేత జీవిత పరమార్థం తెలుసుకుని

వార్థక్యాన్ని శాపంగా కాకుండా వరంగా అనుకుంటే

మనం తరించినట్లే. మన జన్మ సార్థకమైనట్లే.


*(ఒక మిత్రుని ఈ కవిత "విశాఖ సంస్కృతి" మాసపత్రిక నవంబర్ 2018 సంచికలో ప్రచురితమైనదట.)*

వాట్సాప్ సేకరణ.

నవగ్రహా పురాణం🪐* . *31వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *31వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*గురుగ్రహ జననం - 2*


అంగిరసుడూ , శ్రద్ధా ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. శ్రద్ధ ఆనందావేశాలతో పసికందును ముద్దులతో నింపేసింది.


*"మా జన్మలు ధన్యమైనాయి ! దేవదేవులకు మా ధన్యవాద పూర్వక ప్రణామాలు అందజేయి , నారదా !"* అంగిరసుడు అన్నాడు.


*"బృహస్పతిని మేధావంతుడిగా , జ్ఞానసముద్రుడిగా తీర్చిదిద్దే అద్భుతమైన అవకాశమూ , విశిష్టమైన విధీ మీవే , అంగీరస మహర్షీ !"* నారదుడు ప్రోత్సహిస్తూ అన్నాడు.


*"అది నా అదృష్టం నారదా ! జ్ఞాన పరీక్షలో నన్ను అవలీలగా పరాజితుణ్ణి చేసేటంత మేధావిగా తీర్చిదుద్దుతాను నా కుమారుడిని !”* అంగిరసుడు సగర్వంగా అన్నాడు. 


*“బాగుంది ! పుత్రాదిచ్చేత్ పరాజయం ! శుభం ! వెళ్ళివస్తాను. త్రిమూర్తులకు బృహస్పతి బాలకుడి గురించి విన్నవించాలి"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


తల్లిదండ్రుల పెంపకంలో బృహస్పతి గారాబంగా పెరుగుతూ పెద్దవాడవుతున్నాడు. కుమారుడి బుద్ధికుశలతను గుర్తించిన అంగిరస మహర్షి. అనుకున్న సమయం కన్నా ముందే విద్యాబోధన ప్రారంభించాడు. అన్న ఉతథ్యుడినీ , తల్లితండ్రులనూ ఆశ్చర్యపరుస్తూ , చురుకుగా , వేగంగా వేదశాస్త్రాలు అవగాహన చేసుకుంటూ విద్యాభ్యాసంలో పురోగమిస్తున్నాడు బృహస్పతి.


విద్యార్జనకే అంకితమై పోయిన బృహస్పతి - గురువుకు తీసిపోని శిష్యుడిగా , తండ్రిని మించిన తనయుడుగా తనను తాను నిరూపించుకుని , యువకుడయ్యాడు.


జ్యేష్ట పుత్రుడైన ఉతథ్యుడికి అదివరకే వివాహం జరిపించిన అంగిరస దంపతులు బృహస్పతి వివాహం గురించి ఆలోచనలో పడ్డారు.


తన లోక సంచారంలో భాగంగా నారదుడు స్వర్గ రాజ్యానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కలుసుకున్నాడు. ఇంద్రుడి వైభవాన్ని శ్లాఘించాడు.


*“నా పరిపాలనలో మా దేవతలకు అన్నీ ఉన్నాయి. విద్యాబుద్ధులు చెప్పి , మార్గనిర్దేశం చేసే గురువు లేడు ! ఆ లోటు బాగా కనిపిస్తోంది. నారదమునీంద్రా !"* ఇంద్రుడు నారదుడితో అన్నాడు. *"అందరినీ ఎరిగినవాడివి ! దేవ గురువుగా తగిన విజ్ఞానిని సూచించ వచ్చు కదా !"*


*“నారాయణ ! చక్కటి ఆలోచన ! దేవ గురువుగా రాణించే వ్యక్తి ధీశాలి అయి ఉండాలి. నా దృష్టిలో అంతటి మహాజ్ఞాన సంపన్నుడు ఒక్కడే ఉన్నాడు."*



*ఎవరు ? ఎవరా మేధావి ?"* ఇంద్రుడు ఆత్రుతగా అడిగాడు.


*"శ్రద్ధా అంగిరస దంపతుల పుత్రుడు బృహస్పతి ! విద్యాభ్యాసం ముగించి , తగిన అర్హత సముపార్జించి , సర్వసిద్ధంగా ఉన్నాడు. బృహస్పతి గురువుగా లభిస్తే - మహేంద్రుడి పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుంది."*


*"మనిద్దరం ఈ క్షణమే అంగిరసుడి ఆశ్రమానికి వెళుతున్నాం. ఆయన మా జనకులకు తోటి మానసపుత్రుడే కదా"* అంటూ ఇంద్రుడు సింహాసనం మీద నుంచి లేచాడు.


అంగిరసుడికీ శ్రద్దకూ పాదాభివందనం చేసి , ఇంద్రుడు తాను వచ్చిన పనిని విన్నవించాడు. 


*"మా పుత్రుడి బుద్ధికుశలత దేవతల అభివృద్ధికి ఉపయోగపడితే - అంతకన్నా  ఏం కావాలి ?"* అంగీరసుడు సంతోషంగా అన్నాడు. *"బృహస్పతి అభిప్రాయం తెలుసుకుందాం !"*


*"మీ అనతి నా కర్తవ్యం నాన్నగారూ ! అయితే ఒక నిబంధన ! ఒక ఆశ్రమ పాఠశాల స్థాపించి , మీరు అనుగ్రహించిన అపార విద్యాసంపదను విద్యార్థులకు పంచాలని నిర్ణయించుకున్నాను..."*


*"మా గురుదేవుల నిర్ణయం మాకు ఆమోదయోగ్యమే. వారి ఆశ్రమ పాఠశాలలో మా దేవ విద్యార్థులు కూడా విద్యను ఆర్జిస్తారు. చక్కటి ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసి , గురువు గారికి అర్పించుకుంటాం"* గురుశిష్య సంబంధంతో వరస కలుపుతూ అన్నాడు. ఇంద్రుడు. 


*"సంతోషం ! బృహస్పతికి వివాహం చేయాలని తల్లిదండ్రులైన మేం సంకల్పించాం".* అంగిరసుడు అన్నాడు.


*"ఆ శుభకార్యం బాధ్యత కూడా ఈ దేవరాజు భుజస్కంధాల మీద మోపండి ! మా గురుపుంగవులకు తగిన కన్యను సూచించమని ఆ సృష్టికర్తను అర్థిస్తాను !"* ఇంద్రుడు అన్నాడు.


*"మహేంద్రుల ఆలోచన దివ్యంగా ఉంది !"* నారదుడు మెచ్చుకున్నాడు.


*"అలాగే... అంతకంటేనా ! కన్యను మా పితృదేవులే నిర్ణయిస్తే ఇక అభ్యంతరం మేముంటుంది !"* అంగిరసుడు సంతోషంగా అన్నాడు.


*"మహేంద్రా ! దేవసభ 'సుధర్మ'లో మా బృహస్పతిని దేవగురువుగా అభిషేకించేదెప్పుడు ?"* నారదుడు అడిగాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-52🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-52🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*భోగ శ్రీనివాసుడు:*


భోగ శ్రీనివాసుడు తిరుమల ఆలయంలోని శ్రీవేంకటేశ్వరుని విగ్రహం. ఈ విగ్రహం వెండితో తయారుచేయబడింది. ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి ప్రాతఃకాలంలో మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం జరుగుతుంది. రాత్రిపూట పర్యంకాసనంలో నిద్రపుచ్చుతారు. ఈ దేవాలయంలో ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగతా పదకొండు మాసాలు ఏకాంతసేవ జరుగుతుంది. ఈ సేవలో స్వామివారికి శయన మందిరంలోని వెండితో చేసిన ఉయ్యాలలో ఊపుతూ, తాళ్ళపాక కవుల పాటలు శ్రావ్యంగా పాడుతుండగా పాలు మొదలైనవి నివేదించడం జరుగుతుంది.

దేవాలయ ప్రాకారపు ఉత్తరకుడ్యం మీద ఉన్న శాసనం ప్రకారం భోగ శ్రీనివాసుని విగ్రహం క్రీ.శ.966 సంవత్సరంలో శక్తివిటంకన్ రాజు భార్య అయిన కాడవన్ పెరుందేవి లేదా సామవై అనే పల్లవరాణి ప్రతిష్ఠించింది.మహారాజు కొప్పాత్ర మహేంద్ర పన్నార్ యొక్క 14వ పరిపాలనా కాలంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపిన సందర్భంలో ప్రతిదినం నాలుగు 'నాళి'ల విరువాముదు (వండిన అన్నం) ను స్వామికి నివేదనకు ఏర్పాటుచేసినది. ఒక నిత్యదీపానికి, రెండు సంక్రాంతి పుణ్యదినాలలో తిరుమంజనానికి, ప్రధాన ఉత్సవం ప్రారంభించడానికి ముందు రెండు రోజులు ముందు పురట్టాసి (బాధ్రపద) మాసంలో ఉత్సవాన్ని తొమ్మిది రోజులు జరిపేందుకు ఏర్పాటు గావించింది. తరువాత ఈ నూతన విగ్రహాన్ని తిరువిళన్ కోయిల్ (గర్భగుడి) లో ప్రతిష్ఠించింది. 47 కళంజుల బంగారు ఆభరణాలను స్వామివారికి బహూకరించింది. ఈ కొత్త కౌతుక బేరానికి 'మనవాళప్పెరుమాళ్' అని నామకరణం గావించింది. ఈ కౌతుక బేరానికి భూములను దానం చేసింది.మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.


*కొలువు శ్రీనివాసుడు:*


ప్రతిరోజు ప్రాతఃకాలంలో తోమాల సేవ తరువాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారిని బంగారు ఛత్రం క్రింద రజత సింహాసనంపై ఆసీనుని గావిస్తారు. ప్రధాన మూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడు విగ్రహం అధ్యక్షతన ఇక్కడి కార్యక్రమం జరుగుతుంది. ఈయన అన్నివిధాల మూలదైవాన్ని పోలివుంటాడు. దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు. ప్రతిరోజు ఆనాటి తిథి వార నక్షత్రాది వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం ఈ మూర్తికి వినిపిస్తారు. అర్చకులకు మాత్రదానంగా ఇచ్చే బియ్యం, వారివంతునకు వచ్చే భాగం ఇక్కడ ఇవ్వబడుతుంది.

ఉగ్ర శ్రీనివాసుడు

ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహాన్నే స్నపన బేరం అని కూడా అంటారు. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ఉంటుంది. ధృవబేర, కౌతుకబేర, బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలతో కలసి ఉంటుంది.


తమిళ పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుడు ప్రతిష్ఠ జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించేవారు. ఒకసారి ఈ విగ్రహం ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అగ్నిప్రమాదం జరగడం వల్ల అప్పట్నుంచీ ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి, గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారుఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది


*తిరుమల శ్రీ మలయప్ప స్వామి:*


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు.

966A.D, కన్య మాసం లో బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఒక్కసరె జరిగేవి. అప్పుడు పల్లవుల రాణి "సామవై" శ్రీవేంకటేశ్వర స్వామికి వెండి విగ్రహం ప్రతిష్టించింది దీనిని "భోగ శ్రీనివాసా" అని పిలుచుకునేవారు. ఈ భోగశ్రీనివాసునినే ఉత్సవ మూర్తిగ బ్రహ్మోత్సవాలు సమయం తిరు వేధుల్లో 9 రోజులు తిప్పేవారు. కాని ఇప్పుడు వుండే మలయప్ప స్వామి ఉత్సవ మూర్తి మాత్రం 1339A.D నించి వెలుగులోకి వచ్చింది.


*తిరుమల ఉభయ నాంచారులు:* 


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు.

ఉభయ నాంచారులలోని శ్రీదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి కుడి వైపున ఉంటుంది. 26 అంగుళాల ఎత్తు గల శ్రీదేవి విగ్రహం 4 అంగుళాల పీఠముపై నిలబడి ఉంటుంది.

అలాగే భూదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి ఎడమవైపున ఉంటుంది.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-52🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-52🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*భోగ శ్రీనివాసుడు:*


భోగ శ్రీనివాసుడు తిరుమల ఆలయంలోని శ్రీవేంకటేశ్వరుని విగ్రహం. ఈ విగ్రహం వెండితో తయారుచేయబడింది. ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు ప్రతిరోజు భోగ శ్రీనివాసునికి ప్రాతఃకాలంలో మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకం జరుగుతుంది. రాత్రిపూట పర్యంకాసనంలో నిద్రపుచ్చుతారు. ఈ దేవాలయంలో ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగతా పదకొండు మాసాలు ఏకాంతసేవ జరుగుతుంది. ఈ సేవలో స్వామివారికి శయన మందిరంలోని వెండితో చేసిన ఉయ్యాలలో ఊపుతూ, తాళ్ళపాక కవుల పాటలు శ్రావ్యంగా పాడుతుండగా పాలు మొదలైనవి నివేదించడం జరుగుతుంది.

దేవాలయ ప్రాకారపు ఉత్తరకుడ్యం మీద ఉన్న శాసనం ప్రకారం భోగ శ్రీనివాసుని విగ్రహం క్రీ.శ.966 సంవత్సరంలో శక్తివిటంకన్ రాజు భార్య అయిన కాడవన్ పెరుందేవి లేదా సామవై అనే పల్లవరాణి ప్రతిష్ఠించింది.మహారాజు కొప్పాత్ర మహేంద్ర పన్నార్ యొక్క 14వ పరిపాలనా కాలంలో విగ్రహ ప్రతిష్ఠ జరిపిన సందర్భంలో ప్రతిదినం నాలుగు 'నాళి'ల విరువాముదు (వండిన అన్నం) ను స్వామికి నివేదనకు ఏర్పాటుచేసినది. ఒక నిత్యదీపానికి, రెండు సంక్రాంతి పుణ్యదినాలలో తిరుమంజనానికి, ప్రధాన ఉత్సవం ప్రారంభించడానికి ముందు రెండు రోజులు ముందు పురట్టాసి (బాధ్రపద) మాసంలో ఉత్సవాన్ని తొమ్మిది రోజులు జరిపేందుకు ఏర్పాటు గావించింది. తరువాత ఈ నూతన విగ్రహాన్ని తిరువిళన్ కోయిల్ (గర్భగుడి) లో ప్రతిష్ఠించింది. 47 కళంజుల బంగారు ఆభరణాలను స్వామివారికి బహూకరించింది. ఈ కొత్త కౌతుక బేరానికి 'మనవాళప్పెరుమాళ్' అని నామకరణం గావించింది. ఈ కౌతుక బేరానికి భూములను దానం చేసింది.మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.


*కొలువు శ్రీనివాసుడు:*


ప్రతిరోజు ప్రాతఃకాలంలో తోమాల సేవ తరువాత తిరుమామణి మండపంలో కొలువు లేదా ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారిని బంగారు ఛత్రం క్రింద రజత సింహాసనంపై ఆసీనుని గావిస్తారు. ప్రధాన మూర్తికి బదులుగా కొలువు శ్రీనివాసుడు విగ్రహం అధ్యక్షతన ఇక్కడి కార్యక్రమం జరుగుతుంది. ఈయన అన్నివిధాల మూలదైవాన్ని పోలివుంటాడు. దేవాలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పర్యవేక్షిస్తుంటాడు. ప్రతిరోజు ఆనాటి తిథి వార నక్షత్రాది వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం ఈ మూర్తికి వినిపిస్తారు. అర్చకులకు మాత్రదానంగా ఇచ్చే బియ్యం, వారివంతునకు వచ్చే భాగం ఇక్కడ ఇవ్వబడుతుంది.

ఉగ్ర శ్రీనివాసుడు

ఉగ్ర శ్రీనివాసుడు స్వామి వారి ఆగ్రహదశను సూచిస్తుంది. మూలబేరం తరువాత ప్రాచీనకాలానికి చెందిన తొలి విగ్రహం ఇదియే అయి ఉంటుంది. ఈ విగ్రహాన్నే స్నపన బేరం అని కూడా అంటారు. ఈ విగ్రహం దాదాపు 18 అంగుళాల ఎత్తు కలిగి రమారమి 7 అంగుళాల ఎత్తు పీఠం మీద నిలువబడి ఉంటుంది. ధృవబేర, కౌతుకబేర, బలిబేరాలకు భిన్నంగా ఈ విగ్రహం నిలుచుని ఉన్న భంగిమలో శ్రీదేవి, భూదేవుల ప్రతిమలతో కలసి ఉంటుంది.


తమిళ పర్యాయపదమైన 'వెంకట తురైవార్' అన్న పేరును బట్టి భోగ శ్రీనివాసుడు ప్రతిష్ఠ జరగడానికి పూర్వం ఉత్సవ విగ్రహంగా ఉండేదని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి ముందు ఉత్సవ విగ్రహంగా ఉపయోగించేవారు. ఒకసారి ఈ విగ్రహం ఊరేగింపుగా వెళ్ళినప్పుడు అగ్నిప్రమాదం జరగడం వల్ల అప్పట్నుంచీ ఈ విగ్రహంపై సూర్యకిరణాలు పడనివ్వరు. ఏడాదికి ఒక్కసారి సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని అన్ని అలంకారాలతో ఊరేగింపుగా తీసుకువెళ్ళి, గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారుఉత్థాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ద్వాదశి ఆరాధనలలో ఈ ఉగ్రశ్రీనివాసుని ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఈయనపై సూర్యకిరణాలు పడరాదని, అలా ప్రసరించినట్లయితే ప్రపంచానికి హాని సంభవిస్తుందని పురాణేతిహాసం తెలుపుతోంది


*తిరుమల శ్రీ మలయప్ప స్వామి:*


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు.

966A.D, కన్య మాసం లో బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కి ఒక్కసరె జరిగేవి. అప్పుడు పల్లవుల రాణి "సామవై" శ్రీవేంకటేశ్వర స్వామికి వెండి విగ్రహం ప్రతిష్టించింది దీనిని "భోగ శ్రీనివాసా" అని పిలుచుకునేవారు. ఈ భోగశ్రీనివాసునినే ఉత్సవ మూర్తిగ బ్రహ్మోత్సవాలు సమయం తిరు వేధుల్లో 9 రోజులు తిప్పేవారు. కాని ఇప్పుడు వుండే మలయప్ప స్వామి ఉత్సవ మూర్తి మాత్రం 1339A.D నించి వెలుగులోకి వచ్చింది.


*తిరుమల ఉభయ నాంచారులు:* 


తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భార్యలైన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయ నాంచారులు అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ మూర్తిని మలయప్ప స్వామి అంటారు.

ఉభయ నాంచారులలోని శ్రీదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి కుడి వైపున ఉంటుంది. 26 అంగుళాల ఎత్తు గల శ్రీదేవి విగ్రహం 4 అంగుళాల పీఠముపై నిలబడి ఉంటుంది.

అలాగే భూదేవి విగ్రహం ఎల్లప్పుడు మలయప్ప స్వామికి ఎడమవైపున ఉంటుంది.


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* *🚩జీవిత గాథ🚩* *భాగం 44*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹


*🌹చారిత్రాత్మకకథాస్రవంతి🌹*

*ఓం నమో భగవతే రామకృష్ణాయ*


*🚩శ్రీ వివేకానందస్వామి🚩*

       *🚩జీవిత గాథ🚩*   


*భాగం 44*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


గురుసేవ :   ఆధ్యాత్మిక జీవితంలో గురువును సేవించడం ఎంతో ప్రధానమైనది. గురువును సేవించే ఏ అవకాశాన్నీ శిష్యుడు కోల్పోవడానికి ఇష్టపడడు. గురువును సేవించడం ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ముఖ్య నియమంగా మన శాస్త్రాలు

వచిస్తున్నాయి. కాని శ్రీరామకృష్ణులు తమకు ఎలాంటి సేవ చేయడానికి నరేంద్రుణ్ణి అనుమతించేవారు కారు. ఆయనకు వీచడం, కాళ్లు ఒత్తడం, నీళ్లు తీసుకొని వెళ్లడం లాంటి పనులను తక్కిన యువకులు చేస్తున్నప్పుడు తానూ చేయ గోరాడు నరేంద్రుడు. కాని అతడు ఏ పనినైనా చేయడానికి ఉపక్రమించినప్పుడు శ్రీరామకృష్ణులు ఠక్కున ఆపి, "నీ దారి వేరు" అనేవారు.


"సేవించడం మనస్సు పావనమవడానికే. కాని నరేంద్రుడు ఇప్పటికే పావన మనస్కుడు. కనుక అతడు సేవించనవసరం లేదు" అన్నదే శ్రీరామకృష్ణుల అభిప్రాయం. ఇందుకు మరో కారణం కూడా ఉండవచ్చు. "నేను నిన్ను సాక్షాత్తూ నారాయణునిగానే చూస్తున్నాను" అని శ్రీరామకృష్ణులు నరేంద్రునితో చెప్పేవారు. ఆ నారాయణుడు తమకు సేవచేయడమా అనే ఆలోచన కూడా ఆయనకు కలిగి ఉండవచ్చు. "నన్ను ఇంతగా అభిమానిస్తూ, అదేసమయంలో నా పట్ల గౌరవభావం వ్యక్తం చేసిన అలాంటి వ్యక్తి మరొకరు ఉండరు” అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు.


అలాగని నరేంద్రుడు ఏం చేసినప్పటికీ శ్రీరామకృష్ణులు దానికి ఆమోద ముద్ర వేసేవారని అనుకోకూడదు. "నా పట్ల ఆయనకు ఎంత అభిమానం! అదేసమయంలో నాలో ఏదైనా చెడు తలంపు తలెత్తిన క్షణంలోనే ఆయనకు స్ఫురించేది. ఉద్యోగాన్వేషణలో దిక్కుతోచక రోజుల్లో దుష్ట బృందంలో చిక్కుకొన్నాను. శ్రీరామకృష్ణుల దృష్టిలో ఉద్యోగాన్వేషణ ఒక లౌకిక చర్య. కనుక ఆ రోజుల్లో నేను ఇచ్చే ఏ ఆహారాన్ని ఆయన తినేవారు కారు. తినడానికి చేతులు ఎత్తబోయేవారు, కానీ చెయ్యి పైకి లేచేది కాదు. పిదప నాతో, 'ఇంకా నువ్వు తయారవలేదు' అనేవారు" అంటూ కాలాంతరంలో నరేంద్రుడు చెప్పేవాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 27*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

 *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 27*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*జపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా*

         *గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః |*

         *ప్రణామ స్సంవేశ స్సుఖమఖిల మాత్మార్పణ దృశా*

         *సపర్యా పర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ||*


అమ్మవారి ఉపాసన అంటే ఏమిటో ప్రతిపాదిస్తున్నారు ఈ శ్లోకంలో. 


జపో జల్పః = జల్పం అంటే వాగుడు. వాగుడు అనే మాట వాక్కు నుండి వచ్చినదే. అమ్మా  నా వాగుడంతా నీ జపమే.


సకలమపి ముద్రావిరచనా = నా ప్రతి చేష్టా, ప్రతి చేతి కదలికా, నీకు ముద్రయే.

 ప్రతి దేవతా జపం చేసే ముందు చేతులతో ముద్రలు చేస్తారు.*ముదం రాతీతి ముద్రా* అని. ప్రతి ముద్రకీ వుండే దేవత సంతోషిస్తుంది ఆ యా ముద్రలు చేస్తే. అమ్మవారి నామాల్లో *దశముద్రా సమారాధ్యా* ఒకటి.


గతిః ప్రాదక్షిణ్య క్రమణ = నా ప్రతి అడుగు, నడక నీకు ప్రదక్షిణ క్రమమే.


అశనాద్యాహుతి విధిః = నేను తినే ఆహారమంతా నీకు ఆహుతులే.


ప్రణామః సంవేశః = నేను పడుకుంటే నీకు సాష్టాంగ ప్రణామమే.


సుఖమఖిలం సపర్యా పర్యాయః = నేను అనుభవించే ప్రతి సుఖము నీకు సపర్యయే.

ఇవన్నీ అందరూ చేస్తారు. ఇవి జప,ముద్రలు ఎప్పుడు అవుతాయి?


ఆత్మార్పణ దృశా = ఆత్మార్పణ దృష్టితో చేసినప్పుడు. సర్వదా అమ్మను స్మరిస్తూ తన కర్మలన్నీ ఆమెకు సమర్పించినప్పుడు. ఇదే ఆధ్యాత్మిక సాధన. 


గొప్ప విషయం ఏమిటంటే ప్రతిదీ అమ్మకోసమే అనుకున్నవాడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడుతాడు. *మాతృకా వర్ణ రూపిణీ* అనుకొని.అంటే ప్రతి అక్షరం అమ్మ రూపమే అనుకొని

తినే ప్రతి ప్రదార్థమూ శుద్ధమైనదిగా భగవంతునికి నివేదన చేసి, తాను తింటాడు.తనలోని పరమాత్మకు ఆహుతి ఇస్తున్న భావనతో. అతడు నడిస్తే అమ్మకు ప్రదక్షిణం చేస్తున్నానని భావిస్తాడు. పడుకొని అమ్మకు సాష్టాంగ ప్రణామంగా భావిస్తాడు.


భగవాన్ రమణులు అనేవారట రాత్రి పడుకునేటప్పుడు అమ్మను ధ్యానించు. ఉదయం లేస్తూనే మళ్ళీ ధ్యానించు. మధ్య నిద్రా సమయమంతా సమాధి స్థితియే. స్వప్నములు నీ ప్రమేయం లేకుండా వస్తాయి కనుక నీ సమాధికి భంగం కాదు. సాధనంతా మెలకువ దశలోనే అని.


ఆదిశంకరులు తమ శివ మానస పూజా స్తోత్రం లో చెప్పారు.


*ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం*

*పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |*

*సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో*

*యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్*


నా ఆత్మవు నీవే శంకరా  నా బుద్ధి గిరిజా దేవి

 నా ప్రాణములు, ఇంద్రియములు నీ సేవకులు. నా శరీరము నీ గృహము.

 నా ప్రాపంచిక భోగానుభవములన్నీ నీకు పూజయే. నా నిద్ర సమాధి స్థితి.నా అడుగులన్నీ నీ ప్రదక్షిణ క్రమం లోనివి. నా వాక్కులన్నీ నీకు స్తోత్రములు. నేను చేసే ప్రతి కర్మ నీ ఆరాధనే ప్రభూ!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఋషి పంచమి*

 *భాద్రపద శుక్ల పంచమి ఋషి పంచమి*


లోక పూజ్యులు , సమాజ సృష్టికర్తలైన

అత్రి,  కశ్యప, భరద్వాజ, గౌతమ, 

వశిష్ట, జమదగ్ని,విశ్వామిత్ర  మహర్షులను

ఈ భాద్రపద శుద్ధ పంచమి రోజున

ప్రతీ ఒక్కరూ స్మరించుకోవాలి.


కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమః!

వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!


( 1 ) 

కశ్యప మహర్షి:

సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి.

మరీచి, కళ దేవీల పుత్రుడు.

దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని,

వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. 

వారి ద్వారానే దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, 

మానేయులు, యక్షులు, , వృక్ష లతా త్పణ జాతులు,

రాక్షసులు , సింహ, మృగ, సర్పాలను, పక్షులను,

గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు,

కాలకేయులను, పౌలోములను,

పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే 

బ్రహ్మర్షిని పుత్రులుగా పొందారు .

( 2 ) 

అత్రి మహర్షి :

సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి  

బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు.

అతని భార్య అనసూయ దేవి .

అత్రి తన తపోబలంతో

త్రిమూర్తులను పోలిన  సోమ, దూర్వాస,

దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు.

అత్రి భార్య అనసూయదేవి .

మహా పతివ్రతా శిరోమణి.

బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల సంతానమే 

దత్తాత్రేయ స్వామివారు.

( 3 ) 

భరద్వాజ మహర్షి :

భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు.

తల్లి పేరు మమతా దేవి .

బృహస్పతి కృప వలన జన్మించి,

ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది,

ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

శ్రీ మహావిష్ణువునకు త్రేతాయుగంలో

శ్రీరామునికి , సీతాదేవికి , లక్ష్మణ స్వామివార్లకు 

తన ఆశ్రమంనందు ఆశ్రయమిచ్చి 

చిత్రకూట పర్వతాలకు 

దారి చూపించి సహాయం చేసిన ఋషి.

( 4 ) 

విశ్వామిత్ర మహర్షి :

విశ్వామిత్రుడు రాజర్షి.

త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని,

హరిశ్చంద్రునిచే అసత్యమాడించే ప్రయత్నం చేసి 

మరి కొంత ఫలాన్ని కోల్పోయి ,

మేనక వల్ల తపోవిఘ్నం పొంది

శకుంతల జననానికి మూల పురుషుడయ్యాడు.

దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భరతుడు. 

వీరి వల్లనే మన దేశానికి భరత ఖండమని , 

భారతదేశమని నామకరణానికి ఆదిగా నిలిచాడు.

( 5 ) 

గౌతమ మహర్షి :

ఈయనే ప్రప్రథమ వ్యవసాయ సృష్టికర్త.

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు వేలాదిమంది ఋషులకు , మునుల కుటుంబాలకు 

గౌతముడు తన ఆశ్రమం నందు 

భోజన వసతి కల్పించిన 

ప్రప్రథమ అన్నదాత .

ఇతని లోక క్షేమ సేవలను చూసి ,

ఇతర ఋషుల ఈర్ష్యను పెంచుకొని

ఓ మాయా గోవును సృష్టించి ,

అతని వ్యవసాయ క్షేత్రంలో వదలగా ,

ఆ మాయా గోవును దర్భతో అదిలించగా , 

మాయా గోవు మరణించడంతో బ్రహ్మహత్యా పాతకం

అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు 

గోదావరి నదిని భూమిపైకి తెచ్చిన మహర్షి .

తన భార్యను శిలగా మారేటట్లు శాపమివ్వగా 

శ్రీరాముని పాద స్పర్శతో శాప విమోచనం పొందిన

అహల్యా దేవి ఈయన ధర్మపత్నియే.

( 6 ) 

వశిష్ఠ మహర్షి :

ఇతని భార్య అరుంధతి దేవి.

నూతన వధూవరులకు వివాహం అనంతరం 

ఆకాశన నక్షత్ర మండలంలో

చూపించేది ఈ అరుంధతీదేవినే.

వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు.

భృగు మహర్షికి తోబుట్టువు.

వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు.

శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు.

దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు,

ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు,శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

( 7 ) 

జమదగ్ని మహర్షి :

భృగు మహర్షికి ముని మనుమడు.

రుచిక ముని, సత్యవతుల కుమారుడు.

జమదగ్ని కుమారుడే శ్రీ మహావిష్ణువు అవతారమైన

పరశురాముడు. ఈయనే భార్గవ రాముడు.

జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన 

అన్య పురుష వ్యామోహం వలన, 

ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు.

ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు 

ఆమెను పునర్జీవితురాలిని చేశాడు . 

క్షీర సాగర మధనంలో శ్రీ మహాలక్ష్మీతో పాటుగా జన్మించిన కామధేనువు జమదగ్ని మహర్షి ఆశ్రమంలోనే పోషింపబడింది.


సప్తర్షులు మహా తపః తేజస్సు గలవారు.

లోక కళ్యాణ కారకులు.

హైందవ ధర్మాలను , జీవన విధి విధానాలను ,

నాగరికతను సమాజానికి నేర్పించిన 

లోక కళ్యాణ కారకులైన సప్త సద్గురువులు.

ఈ సప్తఋషులను భక్తితో స్మరిస్తూ ,

పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని

శాస్త్రాలు చెబుతున్నాయి.

యశోద ప్రేమకు



యశోద ప్రేమకు చిక్కిన కృష్ణయ్య్!


 "చిక్కడు సిరికౌడిటిలో


చిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్


చిక్కడు శ్రుతి లతికావళి


చిక్కెనతండు లీల తల్లిచేతికి రోలన్!


    ఆహా! తల్లి ప్ర్రేమ ఎంత గొప్పది!!!🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷🌷

రామాయణమ్ .330

 రామాయణమ్ .330

...

హనుమా ! 

తపస్సు చేతగానీ

సేతువు నిర్మించిగానీ 

సమస్త సంద్రాన్నీ ఎండగట్డించి గానీ 

మనము సముద్రము దాటగలము !!

.

నీవు లంకనంతా చూచినావు కదా అసలు అచట ఎన్ని దుర్గములు ఉన్నవో నేను తెలుసుకొనదలుచుకున్నాను ..అని రాముడు ప్రశ్నించెను..

.

సైన్య పరిమాణమెంత ?

ఎన్ని ద్వారములున్నవి

దుర్గనిర్మాణ శైలి ఎలా ఉన్నది ?

లంక యొక్క భద్రతా ఏర్పాట్లు ,రక్షణపటిష్టత ,

యుద్ధసన్నద్ధత ...నీవు పరిశీలించినావు కదా అన్నీవివరముగా చెప్పుము.

.


.( ఈ ప్రశ్న ఊహించి అశోకవన విధ్వంసము ,లంకా దహనము చేసినాడు హనుమంతుడు ! ఆయనను చేయమన్న పని సీతమ్మను వెదకమని మాత్రమే ! అదీ హనుమ స్వామి గొప్పదనం).

.

ఆ నగరమునకు విశాలమైన పెద్దవైన నాలుగు ద్వారములున్నవి

వాటి తలుపులు చాలాదృఢమైనవి అవి పెద్దపెద్ద గడియలతో బంధింపబడియున్నవి 

.

అచట బాణములను మరియు పెద్దపెద్ద బండరాళ్ళను అతివేగముగా విసర గల పెద్దపెద్ద యంత్రములున్నవి .

.

ఇనుముతో తయారుచేయబడిన శతఘ్నులు వందలకొలదీ సదా సిద్ధముగా యున్నవి వాటిని ఉపయోగించగల సుశిక్షితులైన రాక్షసులు వాటి వద్ద సదా సిద్ధముగా యున్నారు.

.

లంకా నగర స్వర్ణప్రాకారము ఎవరూ ఆక్రమించలేనటువంటిది .వాటిచుట్టూ భయంకరమైన పరిఖలలో మొసళ్ళు మీనములు నివసిస్తూ ఉంటాయి.

.

ఆ కందకముల పైన నాలుగు వంతెనలు వాటిపై అనేక యంత్రములు అమర్చబడియున్నవి. ఆ నాలుగు వంతెనలు అతిదృఢమైనవి.

.

ఇక రావణుడికి ఎప్పుడూ యుద్ధసన్నద్ధతే ! ఆతని మనస్సులో భయము ,జంకు లేనే లేవు

.

ఇంత రక్షణ వ్యవస్థతోపాటు అసలు లంకానగరమంతా ఒక ఎత్తైన పర్వత శిఖరము మీద కలదు...

.

ఆ నగరములోనాలుగు దుర్గములు 

చుట్టూ లోతైన నది ప్రవహిస్తున్నది కావున నదీ దుర్గము

పర్వతములు ఆవరించియుండుట చేత పర్వత దుర్గము

దట్టమైన అరణ్యము ఆనగరము చుట్టూ యుండుట వలన అరణ్య దుర్గము 

కట్టబడ్డ ఎత్తైన ప్రాకారములుండుట చేత కృత్రిమదుర్గము  ...ఈ విధముగా నాలుగు దుర్గములు ఆ లంక చుట్టూ యున్నవి .

.

ఇదియూ కాక లంకకు నౌకా మార్గము కూడా లేదు  .ఏ వైపునుండీ వార్తలు పంపు అవకాశమే లేదు.

.

అంటూ హనుమంతుడు లంకానగర రక్షణ వ్యవస్థ గురించి ఇంకా చెపుతూనే ఉన్నాడు.

.

వూటుకూరు జానకిరామారావు 

.

చీమల తప్పు కాదని

 *1922*

*కం*

చీమలు కట్టిన పుట్టను

పాములు నాక్రమణజేయు పరికర్మలలో

పాముల కాశ్రయమిచ్చుట

చీమల తప్పిదముకాదు చేకొన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చీమలు చక్కగా కట్టుకున్న పుట్టలను పాములు ఆక్రమించే కర్మయందు పాములకు ఆశ్రయం ఇవ్వడం చీమల తప్పు కాదని గ్రహించవలెను.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

బుధవారం, సెప్టెంబరు 20, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం, సెప్టెంబరు 20, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:పంచమి ఉ10.39 వరకు  

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:విశాఖ మ12.43 వరకు

యోగం:విష్కంభం రా1.43 వరకు

కరణం:బాలువ ఉ10.39 వరకు తదుపరి కౌలువ రా10.23 వరకు

వర్జ్యం:సా4.43 - 6.20

దుర్ముహూర్తము:ఉ11.30 - 12.18

అమృతకాలం:రా2.22 - 3.58

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి కన్య

చంద్ర రాశి : తుల / వృశ్చికం 

సూర్యోదయం:5.5

సూర్యాస్తమయం: 5.57


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

పంచాంగం 20.09.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 20.09.2023 Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష:   పంచమి తిధి సౌమ్య వాసర: విశాఖ నక్షత్రం నిష్కంభ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం 

పంచమి మధ్యాహ్నం 02:12 వరకు.

విశాఖ మధ్యాహ్నం 02:54 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:10

వర్జ్యం : రాత్రి 07:00 నుండి 08:38 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30  వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

Senior Citizens.

 Smt Jaya Bachan Hon. MP raised very important issue in the Parliament, for which we salute her for her speech  reproduced as under;

“Kill Senior Citizens.

Govt should kill all sr. citizens after the age of 65  because Govt is not ready to pay attention to these nation builders.

"Is it a crime to be a sr citizen in India?

  Sr citizens of India are not eligible for medical insurance after 70 years, they do not get loan on EMI. Driving license is not issued. They are not given any work, hence they depend on others for  survival .They had paid all the taxes, insurance premiums  upto the age of retirement ie 60-65. Now even after becoming sr citizens, they have to pay all the taxes. There is no scheme for sr citizens in India. 50%  discount on railways/air travel, has also been discontinued. The other side of the picture is that sr citizens in politics  MLA, MP or Minister, are given every possible benefit and they also get pensions. I fail to understand  why all others ( except some Govt employees) are denied the same facilities. Imagine, if the children are not caring about them ,where will they go. If the elders of the country go against the Govt in elections, it will affect the election results . Government will have to face the consequences.


  Srs have the power to change the government, don't ignore them. They have the life long experience to change the Govt.  Don't consider them weak ! So many  schemes are required for the benefits of seniors . The govt spends a lot of money on welfare  schemes, but never realizes about sr citizens. On the contrary, the income of sr citizens is decreasing due to reduction in interest rates of banks. If  some of them are getting a meager pension to  support the family & self, it is also subject to income tax. So sr citizens should be considered for some benefits :

(1). All citizens above 60 must be given pension 

(2). Everybody must be given  pension as per status

 (3). Concession in railway, bus & air  travel.

(4). Insurance should be must for all upto the last breath &  premium must be paid by the Govt. 

(5). Court cases of sr citizens must be given priority for early decision.

(6). Sr. citizens homes in every city with all facilities  

(7). Govt should amend the rule of scrapping 10 -15 yrs old used cars.This rule should be applied only for commercial vehicles. Our cars are purchased on loan & our uses are only 40 to 50000 km in 10 yrs. Our cars are as good as new one. If our cars are scrapped, then we must be given new cars.


I request all Sr citizens and youth to share it on all social media. Let's hope that this government, who is sincere all the time and talks of *"Sab ka saath, sab ka vikas"* will do some for the betterment of those who have contributed in nation building and are now past their prime."


 Please  share with your friends, sr citizens and well wishers. 🙏🏻

ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్

 (ఫ్లాష్ న్యూస్) ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించనున్న ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది.  ఏ ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీని ప్రకటించదు.  డబ్బు మా పన్ను చెల్లింపుదారులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి.  రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.  ప్రభుత్వం ప్రకటించే ఏ ప్రాజెక్టులైనా ముందుగా వాటి బ్లూప్రింట్‌లను సమర్పించి ఈ సంస్థ నుండి అనుమతి పొందాలి.  ఇది MPలు మరియు MLAల జీతాలకు మరియు వారు పొందే ఇతర విచక్షణ రహిత ప్రయోజనాలకు కూడా వర్తింపజేయాలి.  ప్రజాస్వామ్యం కేవలం ఓటుకు మాత్రమే పరిమితమా?  ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులుగా మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి?  పార్లమెంటును అడ్డుకున్నందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను బాధ్యులను చేసే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి మరియు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.  వారు అన్ని "సేవకులు" తర్వాత పన్ను చెల్లింపుదారులచే చెల్లించబడతారు.  అటువంటి "ఉచితాలను" ఉపసంహరించుకునే హక్కు కూడా తక్షణమే వినియోగించబడుతుంది.  మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి.  దీన్ని చేయడానికి, పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి.  దీన్ని మీ స్నేహితుల్లో కనీసం 10 మందికి పంపండి.  దయచేసి ఈ సందేశాన్ని వైరల్ చేయడానికి షేర్ చేయండి.  🙏 https://www.nationalheraldindia.com/india/sc-forming-panel-to-examine-issue-of-freebies-by-political-parties-is-burial-by-committee-experts చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త.