*1922*
*కం*
చీమలు కట్టిన పుట్టను
పాములు నాక్రమణజేయు పరికర్మలలో
పాముల కాశ్రయమిచ్చుట
చీమల తప్పిదముకాదు చేకొన సుజనా.
*భావం*:-- ఓ సుజనా! చీమలు చక్కగా కట్టుకున్న పుట్టలను పాములు ఆక్రమించే కర్మయందు పాములకు ఆశ్రయం ఇవ్వడం చీమల తప్పు కాదని గ్రహించవలెను.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి