_*భాద్రపద శుక్ల షష్టి - సూర్య షష్ఠి*_
*సెప్టెంబరు 21, గురువారం, 2023*
🚩 ® *జ్ఞాన సింధు* ®🚩
✍️ బ్రహ్మశ్రీ పరమాత్ముని రామచంద్రమూర్తి, ఒంగోలు
🕉️🌻🌻🌻🌻✡️🌹🌹🌹🌹🕉️
🕉️ *అందరూ సంపూర్ణ ఆరోగ్యం కోసం యధాశక్తి శౌచముతో, శ్రీ సూర్యనారాయణ శ్లోకపూర్వక మంత్రాలు పఠించాలి.*
ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ !
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్ధ సిధ్ధయే !!
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ !
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ !!
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ !
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ !!
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ !!
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ !!
ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః ఫఠేన్నరః !
న చ విఘ్నభయం తస్య, సర్వసిధ్ధికరం ప్రభో !!
విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ !
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్ !!
జపేత్ గణపతి స్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ !
సంవత్సరేణ సిధ్ధిం చ, లభతే నాత్ర సంశయః !!
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ !
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః !!
🙏 *సంకట హర గణపతిని స్మరించి, తదుపరి...*
*నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే |*
*ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే ||*
*అచ్యుతానంత గోవింద*
*నామోచ్చారణ భేషజాత్!*
*నశ్యంతి సకలాః రోగాః*
*సత్యం సత్యం వదామ్యహం!!*
🙏 *ఓ సూర్యదేవా! జగత్ పరిపాలకా! నీకిదే నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని ఒసంగువాడవు. మాకు ఆయువును,ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.*
🙏 *నాశరహితుడును, అంతములేనివాడు యైన గోవిందుని నామోచ్చారణ అను ఔషధ ప్రభావముచే సకల రోగములు నశించుట సత్యమని విష్ణుమూర్తి చెప్పెను.*
☆•┉┅━•••❀🔯❀•••━┅┉•☆
🪴 శుభం భూయాత్ 🪴
📞 *వాట్సాప్ సంప్రదింపులకు.*
@96403 00507
🚩 *®Gnaana Sindhu®* 🚩
🕉️🌹🌹🌹🌹✡️🌻🌻🌻🌻🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి