16, సెప్టెంబర్ 2021, గురువారం

విశ్వకర్మ జయంతి*_

 _* విశ్వకర్మ జయంతి*_



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



ఋగ్వేదంలోను , కృష్ణ యజుర్వేదంలోను , శుక్ల యజుర్వేదంలో విశ్వకర్మను సృష్టి కర్తగా చెప్పబడింది. అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది. పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడినాడు. సహస్ర బాహుగా , సహస్ర చక్షుగా , సహస్ర పాదుడుగా , సహస్ర ముఖునిగా అన్ని వేదాలలో విశ్వకర్మ వర్ణించూడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమితశక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది. 

 

మహాభారతము విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకంను నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థను నిర్మించాడు. 

 

సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్ధ శిల్పకారులు ఐదుగురు ఉన్నారు. వీరు విశ్వకర్మకు జన్మించారు.


1. కమ్మరి అయోకారుడు – ఇనుము పని 

2. సూత్రకారుడు (వడ్రంగి) వర్ధకుడు – కొయ్యపని 

3. కాంస్యకారి(కంచరి) తామ్రకారుడు – రాగి, కంచు , ఇత్తడి పని 

4. స్తపతి(శిల్పి) శిల్పకారుడు – రాతిపని 5. స్వర్ణకారి స్వర్ణకారుడు – బంగారు పని.

 

విరాట్ విశ్వకర్మ భగవానుడు ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను , త్వష్ట , శిల్పి , విశ్వజ్ఞ , బ్రహ్మలు ఉద్భవించారు. ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ , సనాతన , ఆహభౌసన , ప్రత్నస , సుపర్ణస) విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు. వీరి ద్వారా చేయు శాస్త్రం మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి.  

 

మూలాధారం , విశ్వకర్మ ముఖము మహర్షి / గోత్రరిషి శాస్త్రం


1. శివుడు మును సానగ బ్రహ్మర్షి తర్కం అయో శిల్పి – కమ్మరి


2. విష్ణువు మయ సనాతన బ్రహ్మర్షి వ్యాకరమం దారు శిల్పి – వడ్రంగి / సూత్రకారుడు


3. బ్రహ్మ త్వష్ట అహభువన బ్రహ్మర్షి ధర్మశాస్త్రం తామ్రశిల్పి – కాంస్య కారి(కంచరి)


4. ఇంద్ర దైవజ్ఞ ప్రత్నస బ్రహ్మర్షి మీమాంస శిలాశిల్పి – స్తపతి(శిల్పి)


5. సూర్య విశ్వజ్ఞ సుపర్ణస బ్రహ్మర్షి వైధ్యం , జ్యోతిష్యం స్వర్ణశిల్పి – స్వర్ణకారి

 

*లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడై విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు.* ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. మేడే మనకు శ్రామిక దినోత్సవం కాదని , విరాట్ విశ్వకర్మ జయంతే భారతీయులకు శ్రామిక దినోత్సవం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను చాలామంది సమర్థిస్తున్నారు.

కన్యా సంక్రమణం

 _*రేపటి నుండి కన్యా సంక్రమణం ప్రారంభం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు తన రాశిచక్రం నుండి మరోక రాశిచక్రం లోనికి మార్చే రోజు సంక్రాంతి. కన్యా సంక్రాంతి అంటే సింహా రాశి (లియో రాశిచక్రం) నుండి కన్యా రాశికి సూర్యుడు కదిలే రోజు. తమిళ క్యాలెండర్ ప్రకారం ఇది పురటాసి నెల. కేరళ క్యాలెండర్ ప్రకారం *ఈ రోజు కన్నీ మాసం వస్తుంది.* సంవత్సరంలో వచ్చే మొత్తం పన్నెండు సంక్రాంతి , అవసరమైన ప్రజలకు ఎలాంటి విరాళం మరియు కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.


కన్యా సంక్రాంతిలో పెద్దలకు , పూర్వీకులకు శ్రాద్ధ పూజలు మరియు తపస్సు ఆచారాలు జరుగుతాయి. ఈ రోజు యొక్క మరోక ప్రత్యేక ఆచారం ఏమిటంటే , ఆత్మ మరియు శరీరం నుండి అన్ని పాపాలను తొలగించడానికి పవిత్ర జలాల్లో స్నానం చేయడం. పరిశ్రమల పట్టణాలైన బెంగాల్ మరియు ఒరిస్సాలో *విశ్వకర్మ పూజ వేడుకలు* జరిగే రోజు ఇది . అత్యుత్తమ ఇంజనీర్‌గా పూజించబడే విశ్వకర్మ పుట్టినరోజు ఇది. అతన్ని దేవుని సృష్టికర్తగా భావిస్తారు. అతను తన భక్తులకు శ్రేష్ఠత మరియు అధిక నాణ్యతతో పని చేసే సామర్థ్యాన్ని అందిస్తాడు.


*కన్యా సంక్రాంతి రోజు ఆచారాలు*


మిగతా పూజ దిన భక్తుల మాదిరిగానే ఉదయాన్నే స్నానం చేసి పూజ వేడుకకు సిద్ధం.

విశ్వకర్మను పూజిస్తారు మరియు అతని చిత్రం లేదా విగ్రహాన్ని ప్రజలు తమ వ్యాపారం కోసం ఉపయోగించే సాధనాలతో పాటు శుభ్రం చేస్తారు.

ఈ రోజు ప్రధానంగా అన్ని రకాల పరిశ్రమలు , పాఠశాల , దుకాణాలు మరియు కళాశాలలలో జరుపుకుంటారు. చిన్న మరియు పెద్ద చేతివృత్తులవారు రాబోయే సంవత్సరంలో మెరుగైన పురోగతి కోసం విశ్వకర్మ పూజలు తమ వర్క్‌షాప్‌లో ఉండేలా చూస్తారు.


ఈ రోజున యంత్రాలను పూజిస్తారు మరియు పూల దండను అర్పిస్తారు. భక్తులు తమ యంత్రాలను సజావుగా పనిచేయాలని ప్రార్థిస్తారు మరియు ఈ రోజున ఎటువంటి పని జరగదు.

భగవంతుడిని అర్పించడానికి సాంప్రదాయ ఆహార సన్నాహాలు చేస్తారు మరియు పూజ తరువాత ప్రతి ఒక్కరికీ ప్రసాదం పంచబడుతుంది. ఇందులో పండ్లు , స్వీట్లు మరియు కిచిడి మరియు ఖీర్ వంటి వండిన వస్తువులు ఉన్నాయి.


*కన్యా సంక్రాంతిపై ముఖ్యమైన సమయాలు*


సూర్యోదయం సెప్టెంబర్ 17, 2021 6:17 AM

సూర్యాస్తమయం సెప్టెంబర్ 17, 2021 6:24 PM

పుణ్య కాల ముహూర్తం సెప్టెంబర్ 17, 6:17 AM - సెప్టెంబర్ 17, 12:21 PM

మహా పుణ్య కాల ముహూర్తం సెప్టెంబర్ 17, 6:17 AM - సెప్టెంబర్ 17, 8:18 AM

సంక్రాంతి క్షణం సెప్టెంబర్ 17, 2021 1:19 AM



ఒక వ్యక్తి తన పనిముట్లు మరియు యంత్రాలను ఉపయోగించి చేసే పనిని ఆరాధించడం ఈ రోజు యొక్క ఉద్దేశ్యం. అతని పని ఎంత మంచిదో అతని సంపాదన బాగా ఉంటుంది మరియు అది మంచి జీవితానికి దారి తీస్తుంది. బీహార్ , మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రాలతో సహా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో విశ్వకర్మ దేవాలయాలు తక్కువగా ఉన్నాయి. ఈ రోజును గౌరవంగా మరియు ఆనందంతో జరుపుకుంటారు. భగవంతుడిని ఆరాధించడానికి ప్రజలు తమ కార్యాలయాలు మరియు కర్మాగారాల్లోకి విగ్రహాన్ని కూడా తీసుకువస్తారు.

షష్టిపూర్తి ఘనంగా జరగాలి

 పెళ్లి సాధారణంగా జరగాలి

షష్టిపూర్తి ఘనంగా జరగాలి

     

1. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 


2. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి.


3. ప్రతివారికీ మృత్యువు 60వ యేట ఉగ్రరథుడను పేరుతో, 70 వ యేట భీమరథుడను పేరుతో, 78వ యేట విజయరథుడను పేరుతో ఎదురుచూస్తుంటాడు. ఎక్కువ మంది ఈ సంవత్సరంలలో గండం


4. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


5.బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


6. మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి. 


7. షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము అని అంటారు.


8. పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.


9. ‘’ తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. 


10. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


11.పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక.


12. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.

 గమనిక:- షష్ఠి పూర్తి మాకు ఆచారం లేదండి...... అనేది అవాస్తవం. నిరభ్యంతరంగా అందరూ తమ శక్తి కొలది చేసికోవాలి.🙏🙏🙏🙏🙏

అష్టైశ్వర్యాలు

 అష్టైశ్వర్యాలు అంటే ఎనిమిది రకాల సంపదలని అర్ధము . ఇప్పుడు దాదాపు అందరు ఈ ఎనిమిది రకాల సంపదలలో చాలామటుకు  కలిగి ఉండవచ్చు 

1. దాసీజనము(పరిచారకుకు), ఇంట్లో పనిచేసే పనివాళ్ళు, అంటే మెయిడ్ సర్వెంట్ అన్న మాట.  ఇంకా ధనవంతులు ఎక్కువమంది సేవకులను పెట్టుకుంటారు. 

2. భృత్యులు(శిష్యులు), అంటే గృహ అవసారాలో గృహానికి సంబందించిన భాద్యతలను నిర్వహించటంలో యజమానికి  సహకరించేవారు. అంటే గుమాస్తాలు అని అనవచ్చు.  

3. పుత్రులు(బిడ్డలు ), తనకు కలిగిన సంతానము. 

4. మిత్రులు(స్నేహితులు), దాదాపు అందరికి మిత్రులు వుంటారు కానీ మంచిమిత్రులు కలిగి ఉంటే కష్టంలో వున్నప్పుడు ఆదుకుంటారు . 

5. బంధువులు(చుట్టాలు), దాదాపు అందరికి బంధువులు వుంటారు కానీ మంచిమిత్రులు కలిగి ఉంటే కష్టంలో వున్నప్పుడు ఆదుకుంటారు . 

6. వాహనములు(కారు , మోటరు సైకిల్ , విమానము), కనీసం చిన్న మోపెడ్ అన్నా లేనివాళ్లు ఈ రోజుల్లో లేరనే అనవచ్చు. 

7. ధనము(డబ్బు సంపద ), తన అవసరాలకు తగినంత దానం అంటే రాబడి కలిగి ఉండటం. 

8. ధాన్యము(వస్తుసంపద) అంటే వడ్లు, జొన్నలు, మొదలైనవి అనగా మనం తినటానికి పనికి వచ్చే ఆహారపదార్ధాలు కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే తినటానికి కావలసిన వసతి. 

ఈ ఎనిమిది కలిగి వున్నవారిని అష్టఐశ్వర్యవంతుడు అంటారు. అష్టదరిద్రుగూర్చి ఇంకొకసారి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 మ ద్వయం, భ ద్వయంచైవ, బ్ర, త్రయం, వ చతుష్ఠ యం, అనాప లింగ,కుష్కాని

పురణాని, ప్రచక్షత

.మ ద్వయం, భ ద్వయంచైవ, బ్ర, త్రయం, వ చతుష్ఠ యం, అనాప లింగ,కుష్కాని

పురణాని, ప్రచక్షత.

Good qualities

 German Chancellor Angela Merkel to step down after 16 years of power, Angela Merkel did not appoint any of her relatives to a state position. She was physicist and quantum chemist, who was not tempted by fashion or lights and did not buy real estate, cars, yachts and private jets. 


For sixteen years, she never changed the style of her wardrobe. At a press conference, a journalist asked Merkel: ''We realize that you are wearing the same suit, don't you have another?» She replied: «I am a civil servant, not a model.» 


In another press conference, they asked her: "Do You have a housemaid cleaning your house, preparing food, etc." Her response was: "No, I have no servants or need them. My husband and I do this work every day at home." 


Then another journalist asked: "Who is doing the laundry, you or your husband?" Her response was: "I'm fixing the clothes and my husband is the one who runs the washing machine."


Ms. Merkel lives in a normal apartment like any other citizen. She lived in this apartment before being elected Chancellor of Germany. She did not leave it and she does not own a single villa, houses, pools, gardens. 


Angela Merkel, the chancellor of Europe's largest economy, will always remain a great example of leadership, driven by values, selfless principles, facts and empathy.


Muheed Jeeran 

International Human Rights Activist 

International Political Lobbyist and Strategist.

శ్రీమద్భాగవతము

 *16.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2263(౨౨౬౩)*


*10.1-1380-వ.*

*10.1-1381-*


*క. గోపాలుఁ డొక్కఁ డద్దిర*

*భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత*

*ద్రూపాలస్యము లేలని*

*తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై.* 🌺



*_భావము: అలా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన సమయంలో, కంసుని సోదరులు రోషావేశముతో, సంతాపహృదయములతో తమ సహచరులను ప్రేరేపిస్తూ: "ఔరా! ఒక్క గొల్లపిల్లాడు మన రాజును చంపాడు. ఇక ఆలస్యం చెయ్యద్దు, వీడిని పొడవండి, చంపేయండి."_* 🙏



*_Meaning: Having witnessed this dreadful episode, the brothers of Kamsa, overwhelmed with anger and fury, incited and instigated their associates: "This young cowherd boy killed our king. Do not wait further, pounce on him and kill him."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

మిడత కథ

మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది* .


ఒరిజినల్ కథ :


ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని  తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .


ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :


చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .

మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను  ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు  ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది . 

NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 ,  మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని ,  అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది . 

విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .

రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు . 

ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి  తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .

.

.

జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .

.

.

.

కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .

.

.

.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .

.

.

.

మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .


Hats off to the Great Democratic India..

*_సోమరిపోతులకకి_* ,

*_బిక్షగాళ్ళ తయారీకి_* 


*_కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు  ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు._*


*_అన్నీ ఉచితం ! అంతా ఉచితం !_*

✍🏻

45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,


45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.


*_ఇంక జీవితంలో లేదు టెన్షన్,_*

.

ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్


రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు


నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,


చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !


పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.

.

అంతా బాగానే ఉన్నది !

భూతల స్వర్గం భారతదేశం !


కానీ

.

అన్నపూర్ణ క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?


రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?


ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?

.

వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.


*5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??*


*పండుగలకు బహుమతి అడిగారా??*


లేదు 


*నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.*


*రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.* 


కానీ


అవి కాకుండా ఇదేమి విచిత్రం.


అసలు మనం ఎటు పోతున్నాం.


అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?


*Is it worth living ???*

.

ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే *"సంఘర్షణ"*


ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే *"సంఘర్షణ "*


ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యడంటే అతను పడ్డ తపన *"సంఘర్షణ "*


తన కలలు పండించుకోవడానికి  ఒక "కలామ్ " పడ్డది *"సంఘర్షణ "*


*మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!*

.

*_పథకం చూడటానికి గొప్పదే_*

.

ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !

.

*వ్యవసాయానికి కూలీలేడు* 

*కొట్లోకి గుమాస్తా దొరకడు !*


పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.

.

*మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి* ! 


కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !


*చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి  చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి*.

*అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.* 


అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???


.

*_ఎవరికి ఉచితమివ్వాలి_*?


*పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు* *అభాగ్యులకు.*

*వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను* *రూపొందించండి*.

.

అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


*పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,*


*_ఆలోచించండి... ప్రజలారా.... ఉచిత మేధావులరా... !!_*


🙏🙏🙏


✍️ ఇట్లు ఒక సామాన్యుడు  కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది* .


ఒరిజినల్ కథ :


ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .


ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :


చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .

మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది . 

NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 , మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది . 

విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .

రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు . 

ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .

.

.

జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .

.

.

.

కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .

.

.

.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .

.

.

.

మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .


Hats off to the Great Democratic India..

*_సోమరిపోతులకకి_* ,

*_బిక్షగాళ్ళ తయారీకి_* 


*_కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు._*


*_అన్నీ ఉచితం ! అంతా ఉచితం !_*

✍🏻

45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,


45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.


*_ఇంక జీవితంలో లేదు టెన్షన్,_*

.

ఆకలేస్తే అన్నపూర్ణ క్యాంటిన్


రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు


నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,


చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !


పండగొస్తే 2 gas సిలిండర్లు,పండుగ కానుకగా ఒక సంచిలో 5 ఐటమ్స్.

.

అంతా బాగానే ఉన్నది !

భూతల స్వర్గం భారతదేశం !


కానీ

.

అన్నపూర్ణ క్యాంటిన్ లో వంట ఎవరు చేస్తారు ? ఎందుకు చేస్తారు ?


రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?


ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?

.

వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.


*5 రూపాయల భోజనం ప్రజలు అడిగారా??*


*పండుగలకు బహుమతి అడిగారా??*


లేదు 


*నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.*


*రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.* 


కానీ


అవి కాకుండా ఇదేమి విచిత్రం.


అసలు మనం ఎటు పోతున్నాం.


అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?


*Is it worth living ???*

.

ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే *"సంఘర్షణ"*


ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే *"సంఘర్షణ "*


ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యడంటే అతను పడ్డ తపన *"సంఘర్షణ "*


తన కలలు పండించుకోవడానికి ఒక "కలామ్ " పడ్డది *"సంఘర్షణ "*


*మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!*

.

*_పథకం చూడటానికి గొప్పదే_*

.

ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !

.

*వ్యవసాయానికి కూలీలేడు* 

*కొట్లోకి గుమాస్తా దొరకడు !*


పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.

.

*మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి* ! 


కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !


*చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి*.

*అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.* 


అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???


.

*_ఎవరికి ఉచితమివ్వాలి_*?


*పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు* *అభాగ్యులకు.*

*వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను* *రూపొందించండి*.

.

అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !


*పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,*


*_ఆలోచించండి... ప్రజలారా.... ఉచిత మేధావులరా... !!_*


🙏🙏🙏


✍️ ఇట్లు ఒక సామాన్యుడు

కష్టాలు కష్టాలేనా

 🌹*మన కష్టాలు కష్టాలేనా*🌹

================= 


కష్టాలు కష్టాలు అని మనం తెగ బాధపడతాం.

కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?


👉ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్లి తామర తూడులో దాక్కున్నాడు.

👉నహుషుడు శాపం వలన తొండగా మారి పోయాడు.

👉సత్య హరిశ్చంద్రుదు అమ్ముడుపోయి కాటికాపరిగా ఉండలేదా.

👉హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తనసంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.

👉పాండవులు అడవుల పాలయ్యారు.వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.

👉నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు.

👉దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలుదాక్కున్నారు


👉రాముడంతటి వాడె భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.

👉శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూ నే ఉన్నాడు. అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దాడులు చేశారు. చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. 

అయన భార్యలనిదొంగలు ఎత్తుకెళ్ళి పోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది. 

సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది.


👉పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది.

👉ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు.


అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు ఓ లేక్కంటారా? కానేకాదు.


ప్రతీది కాలం నిర్ణయిస్తుంది.. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది.అది కష్టం అయినా సుఖం అయినా...

ఓపికతో ఉండాలి..

ధైర్యంగా ఎదుర్కోవాలి... 

లక్ష్యాన్ని సాధించాలి...


సర్వే జనాసుఖినోభవంతు


🌴🌴🌴🌴🌴🌴🌴

ఓజోను పొర రక్షణ"

 అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) 


    ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 

    జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.  


వివరాలు    

.

    సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలను దిగువ స్ట్రాటోస్ఫియరులో ఉండే ఓజోన్ వాయువు శోషించుకుని (పీల్చుకుని) భూమిని రక్షిస్తుంది. 

    ఓజోన్ సాంద్రత అధిక మోతాదులో ఉండే ఈ ప్రాంతాన్ని ఓజోన్ పొర అని, ఓజోన్ కవచం అనీ అంటారు. 

    ఈ ఓజోన్ పొరలో ఓజోన్ సాంద్రత తగ్గడాన్ని ఓజోన్ క్షీణత అని అంటారు. 

    ఓజోన్ క్షీణతకు సంబంధించి 1970 ల చివరి నుండి గమనించిన రెండు సంఘటనలున్నాయి: 

1. భూ వాతావరణంలోని మొత్తం ఓజోన్‌లో (ఓజోన్ పొర) నాలుగు శాతం క్రమంగా తగ్గడం,  

2. వసంతకాలంలో భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్ఫియరు లోని ఓజోన్‌లో పెద్దయెత్తున తగ్గుదల.            

    ఈ రెండో దృగ్విషయాన్ని ఓజోన్ రంధ్రం అంటారు. ఈ స్ట్రాటోస్ఫియరు సంఘటనలతో పాటు వసంతకాలంలో ధ్రువీయ ట్రోపోస్పిరిక్ ఓజోన్ క్షీణించిన సంఘటనలు కూడా ఉన్నాయి.


    "ఓజోన్ రంధ్రం" 1982 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పటి నుండి, 2019 లోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది. 


    ఓజోన్ క్షీణతకు, ఓజోన్ రంధ్రం ఏర్పడడానికీ ప్రధాన కారణం కృత్రిమ రసాయనాలు - ముఖ్యంగా హేలోకార్బన్ రిఫ్రిజెరంట్లు, ద్రావకాలు, చాలకాలు, క్లోరోఫ్లూరోకార్బన్‌లు (CFC లు), హేలోన్‌లు HCFC లు. 

    వీటిని ఓజోన్ హారక పదార్థాలు (ODS) అని అంటారు. ఈ సమ్మేళనాలు ఉపరితలం నుండి విడుదలైన తరువాత టర్బ్యులెంట్ మిక్సింగు ద్వారా అణువులు స్థిరత్వం పొందే వేగం కంటే చాలా వేగంగా కలసి పోయి, స్ట్రాటోస్ఫియరు లోకి రవాణా అవుతాయి.  

    స్ట్రాటోస్ఫియరు లోకి చేరాక, కాంతివిశ్లేషణం (ఫోటో డిస్సోసియేషను) ప్రక్రియ ద్వారా అవి హేలోజన్ అణువులను విడుదల చేస్తాయి. 

    ఇవి ఉత్ప్రేరకంగా పనిచేసి, ఓజోన్ (O3) ను ఆక్సిజన్ (O2) గా మారుస్తాయి.


    ఓజోన్ క్షీణత కారణంగా క్యాన్సరు వాటిల్లే ప్రమాదం పెరగడం పట్ల, ఇతర ప్రతికూల ప్రభావాల పట్లా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన తలెత్తింది. 


అతినీలలోహిత కిరణాలు (Ultra Violet Rays) - ఓజోను 


    ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను భూ వాతావరణం గుండా చొచ్చుకుని రాకుండా నిరోధిస్తుంది. 

    ఈ కిరణాలు చర్మ క్యాన్సరుకు, వడదెబ్బకు, కంటిశుక్లానికీ కారణమవుతాయి. అలాగే మొక్కలు. జంతువులకు హాని కలిగిస్తాయి. 

    ఓజోన్ పొర పల్చబడటం వలన ఈ కిరణాలు నాటకీయంగా పెరుగుతాయి. 

    ఈ ఆందోళనల నేపథ్యంలో 1987 లో ప్రపంచదేశాలన్నీ మాంట్రియల్ ప్రోటోకోల్‌ను అమలు చెయ్యాలని తీర్మానించాయి. ఈ ప్రోటోకోల్ CFC లు, హేలోన్లు, ఇతర ఓజోన్-హారక రసాయనాల ఉత్పత్తిని నిషేధించింది.

    ఈ నిషేధం 1989 లో అమల్లోకి వచ్చింది. 1990 ల మధ్యలో ఓజోన్ స్థాయి తగ్గకుండా నిలబడిపోయింది. 2000 లలో ఓజోన్ పొర పుంజుకోవడం మొదలైంది. ఈ పుంజుకోవడం 21 వ శతాబ్ది లోనూ కొనసాగి, 2075 నాటికి ఓజోన్ రంధ్రం 1980 పూర్వం నాటి స్థాయికి చేరుకుంటుందని అంచనా. 


    మాంట్రియల్ ప్రోటోకోల్‌ను ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా భావిస్తారు.   


భారతీయత   


1. మందేహులు అనే రాక్షసులు సంధ్యాకాలంలో అర్ఘ్యప్రదానం ద్వారా బ్రహ్మతేజస్సుతో కొట్టబడి, పడిపోయి, మళ్ళీమళ్ళీ లేస్తూ ఉంటారు. 


    ఓజోను పొరలు కరిగిపోయి, అతి నీలలోహిత కిరణాలు భూమిని సోకకుండా, 

    అర్ఘ్యప్రదానమనే నిరంతర ప్రక్రియతో, 

    నీటి విడుదల ద్వారా, మంత్ర శబ్దతరంగాలు కాపాడుతాయని విజ్ఞానశాస్త్ర పరంగా ఒకవైపు వివరణ.  


2. శివునికి వ్యోమకేశి అని పేరు. 

    అంటే, అంతరిక్షంలో వ్యాపించబడిన కేశములు గలవాడు. 

    నీలకంఠుడు అని కూడా ఆయనకి పేరు ఉంది. 

    అనగా కంఠమందు కాలకూడ విషమును కలిగి నీలకంఠుడైనాడు.  


    అంటే, కంఠభాగానికి పైన శరీరం అంతరిక్షంలో ఉండి, అక్కడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల క్రిందికి రాకుండా ఆపుచేయువాడు.         


    ఈ రెంటివలన, మన దేశ సంస్కృతిలో 

   "అతినీలలోహిత కిరణాల ప్రమాదాన్ని అరికట్టడమూ, ఓజోను పొర రక్షణ" 

     మనకు మన ఋషులు దైవీభావనతో, దైనందిన జీవితంలో, క్రియల ద్వారా అందిచ్చారని తెలుస్తోంది కదా!

ONLINE Services

 *It is an excellent online service introduced by Government of India. Kindly, pass this on to as many as you can. Finally something very useful. INDIAN GOVERNMENT INTRODUCED ONLINE Services to Obtain:*


*1. Birth Certificate* http://www.india.gov.in/howdo/howdoi.php?service=1  

*2. Caste Certificate* http://www.india.gov.in/howdo/howdoi.php?service=4  

*3. Tribe Certificate* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=8  

*4. Domicile Certificate* http://www.india.gov.in/howdo/howdoi.php?service=5  

*5. Driving Licence* http://www.india.gov.in/howdo/howdoi.php?service=6  

*6. Marriage Certificate* http://www.india.gov.in/howdo/howdoi.php?service=3  

*7. Death Certificate* http:// www.india.gov.in/howdo/howdoi.php?service=2  


*To Apply for:* 

*1. PAN Card* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=15  

2. *TAN Card* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=3  

*3. Ration Card* http://www.india.gov.in/howdo/howdoi.php?service=7  

*4. Passport* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=2  

*5. Inclusion of name in the Electoral Rolls* http://www.india.gov.in/howdo/howdoi.php?service=10  


*Register:*

*1. Land/Property* http://www.india.gov.in/howdo/howdoi.php?service=9  

*2. Vehicle* http://www.india.gov.in/howdo/howdoi.php?service=13 

*3. With State Employment Exchange* http://www.india.gov.in/howdo/howdoi.php?service=12  

*4. As Employer* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=17  

*5. Company* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=19  

*6. IN Domain* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=18 

*7. GOV.IN Domain* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=25  


*Check/Track:*

*1. Waiting list status for Central Government Housing* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=9 

*2. Status of Stolen Vehicles* http:// www.india.gov.in/howdo/otherservice_details.php?service=1

*3. Land Records* http://www.india.gov.in/landrecords/index.php  

*4. Cause list of Indian Courts* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=7

*5. Court Judgments (JUDIS )* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=24 

*6. Daily Court Orders/Case Status* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=21  

*7. Acts of Indian Parliament* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=13  

*8. Exam Results* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=16

*9. Speed Post Status* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=10 

*10. Agricultural Market Prices Online* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=6  


*Book/File/Lodge:*

*1. Train Tickets Online* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=5

*2. Air Tickets Online* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=4

*3. Income Tax Returns* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=12  

*4. Complaint with Central Vigilance Commission (CVC)* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=14 


*Contribute to:* 

1. Prime Minister's Relief Fund http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=11  


*Others:*

*1. Send Letters Electronically* http://www.india.gov.in/howdo/otherservice_details.php?service=20  

*Global Navigation*

*1. Citizens* http://www.india.gov.in/citizen.php  

*2. Business (External website that opens in a new window)* http://business.gov.in/  

*3. Overseas* http://www.india.gov.in/overseas.php  

*4. Government* http://www.india.gov.in/govtphp  

*5. Know India* http://www.india.gov.in/knowindia.php  

*6. Sectors* http://www.india.gov.in/sector.php  

*7. Directories* http://www.india.gov.in/directories.php  

*8. Documents* http://www.india.gov.in/documents.php  

*9. Forms* http://www.india.gov.in/forms/forms.php  

*10. Acts* http://www.india.gov.in/govt/acts.php  

*11. Rules* http://www.india.gov.in/govt/rules.php  

*12. Schemes* http://www.india.gov.in/govt/schemes.php  

*13. Tenders* http://www.india.gov.in/tenders.php  

*14. Home * http://www.india.gov.in/default.php  

*15. About the Portal* http://www.india.gov.in/abouttheportal.php  

*16. Site Map* http://www.india.gov.in/sitemap.php  

*17. Link to Us* http://www.india.gov.in/linktous.php  

*18. Suggest to a Friend* http://www.india.gov.in/suggest/suggest.php  

*19. Help* http://www.india.gov.in/help.php  

*20. Terms of Use* http://www.india.gov.in/termscondtions.php  

*21. Feedback* http://www.india.gov.in/feedback.php  

*22. Contact Us* http://www.india.gov.in/contactus.php

భారతీయుడు

 *చాలా, చాలా, చాలా ఆసక్తిగా ప్రతి భారతీయుడు చదవాలి* *"ప్రపంచాన్ని ఎవరు నడుపుతున్నారు?"* 👉 ... *ట్రంప్, పుతిన్ మరియు Xi *వాదిస్తున్నారు ... *"ప్రపంచానికి ఎవరు బాధ్యత వహిస్తారు?" *... *"US, రష్యా లేదా చైనా?" * ఏ నిర్ధారణకు రాకుండా, వారు *"మోడీ" *వైపు తిరిగి అతనిని అడిగారు ... *"ప్రపంచానికి ఎవరు బాధ్యత వహిస్తారు?" * * "మోడీ"* బదులిచ్చారు ... ... *"నాకు తెలిసినది ఒక్కటే" *:- .... 1. *"Google" *CEO ఒక ... *"భారతీయుడు" *. 2. *"మైక్రోసాఫ్ట్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 3. *"సిటీ గ్రూప్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 4. *"సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 5. *"అడోబ్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 6. *"NetApp" *CEO ఒక ... *"భారతీయుడు" *. 7. *"పెప్సికో" *CEO ఒక ... *"భారతీయుడు" *. 8. *"నోకియా" *CEO ఒక ... *"భారతీయుడు" *. 9. *"మాస్టర్ కార్డ్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 10. *"DBS" *CEO ఒక ... *"భారతీయుడు" *. 11. *"కాగ్నిజెంట్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 12. *"నోవార్టిస్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 13. *"కండెంట్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 14. *"డియాజియో" *CEO ఒక ... *"భారతీయుడు" *. 15. *"శాన్డిస్క్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 16. *"మోటరోలా" *CEO ఒక ... *"భారతీయుడు" *. 17. *"హర్మన్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 18. *"మైక్రాన్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 19. *"పాలో ఆల్టో నెట్వర్క్లు" *CEO ఒక ... *"భారతీయుడు" *. 20. *"రెకిట్ బెంకిజర్" *CEO ఒక ... *"భారతీయుడు" *. 21. ఇప్పుడు * "IBM CEO" * కూడా ఒక ... * "ఇండియన్" * మూలం వ్యక్తి. 22. *"బ్రిటన్ ఛాన్సలర్" *ఒక ... *"భారతీయుడు" *. 23. *"బ్రిటన్ హోం సెక్రటరీ" *ఒక ... *"భారతీయుడు" *. 24. *"ఐర్లాండ్ ప్రధాని" *ఒక *"భారతీయుడు" *. 25. ది *"W H O ఛైర్మన్ డా. హర్షవర్ధన్" *కూడా ఒక ... *"భారతీయుడు" *. ఇప్పుడు, కమలా దేవి హారిస్, విపి ఆఫ్ యుఎస్ఎ ఒక ...... 😃 కాబట్టి .... *"or ప్రపంచాన్ని ఎవరు నడుపుతున్నారు?" *... 👌🏻👌 .... చాలా ఆసక్తికరంగా ... *"ఒక భారతీయుడు" * *"ఒక భారతీయుడిగా ఉండటానికి గర్వపడండి ... మీరు *ఇండియన్ *అయితే .... మీకు వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉండండి👆🏻👌🏻🙏🏻😇