16, సెప్టెంబర్ 2026, బుధవారం

శ్రీకృష్ణుడు

  *శ్రీకృష్ణుడు*

                   ➖➖➖

*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం:*

```

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల 

   క్రితం జన్మించాడు.

2. పుట్టిన తేదిక్రీ.పూ.18.07.3228 

   (3228 B.C).

3. మాసం : శ్రావణం.

4. తిథి: అష్టమి.

5. నక్షత్రం : రోహిణి.

6. వారం : బుధవారం.

7. సమయం: రాత్రి గం.00.00 ని. 

8. జీవిత కాలం : 125 సంత్సరాల 

   8నెలల 7రోజులు.

9. నిర్యాణం: క్రీ.పూ.18.02.3102 

    (3102 B.C).

10. శ్రీకృష్ణుని 89వ యేట కుఱుక్షేత్రం 

    జరిగినది.

11 కురుక్షేత్రం జరిగిన 36సం. 

    తరువాత నిర్యాణం.

12. కుఱుక్షేత్రం క్రీ.పూ.8.12.3139 

    న మృగశిర శుక్ల ఏకాదశినాడు 

    ప్రారంభమై 25.12.3139 న 

    ముగిసినది. 

    క్రీ.పూ 21.12.3139న 3గం. 

    నుంచి5గం.లవరకు సంభవించిన 

    సూర్య గ్రహణం జయద్రదుని 

    మరణానికి కారణమయ్యెను.

13. భీష్ముడు క్రీ.పూ.2.02.3138న 

    ఉత్తరాయణంలో మొదటి 

    ఏకాదశినాడు ప్రాణము విడిచెను.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో 

    వివిధ నామాలతో పూజిస్తారు. 

    అవి:

    మధురలో కన్నయ్య

    ఒడిశాలో జగన్నాధ్

    మహారాష్ట్ర లో విఠల(విఠోబ)

    రాజస్తాన్ లో శ్రీనాధుడు

    గుజరాత్ లో ద్వారకాదీసుడు &     

    రాంచ్చోడ్.

    ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

    ఆంధ్రలో కృష్ణుడు.

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ.

17. పెంచిన తండ్రి నందుడు.

18. పెంచిన తల్లి యశోద.

19. సోదరుడు బలరాముడు.

20. సోదరి సుభద్ర.

21. జన్మ స్థలం మధుర.

22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ,  

    జాంబవతీ,కాళింది, మిత్రవింద,   

    నగ్నజితి, భద్ర, లక్ష్మణ.

23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం 

    నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. 

వారు : చాణుర - కుస్తీదారు,

      కంసుడు - మేనమామ,

      శిశుపాలుడు మరియు      

      దంతవక్ర - అత్త కొడుకులు.

24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పు*శ్రీకృష్ణుడు*

                   ➖➖➖

*శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం:*

```

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల 

   క్రితం జన్మించాడు.

2. పుట్టిన తేదిక్రీ.పూ.18.07.3228 

   (3228 B.C).

3. మాసం : శ్రావణం.

4. తిథి: అష్టమి.

5. నక్షత్రం : రోహిణి.

6. వారం : బుధవారం.

7. సమయం: రాత్రి గం.00.00 ని. 

8. జీవిత కాలం : 125 సంత్సరాల 

   8నెలల 7రోజులు.

9. నిర్యాణం: క్రీ.పూ.18.02.3102 

    (3102 B.C).

10. శ్రీకృష్ణుని 89వ యేట కుఱుక్షేత్రం 

    జరిగినది.

11 కురుక్షేత్రం జరిగిన 36సం. 

    తరువాత నిర్యాణం.

12. కుఱుక్షేత్రం క్రీ.పూ.8.12.3139 

    న మృగశిర శుక్ల ఏకాదశినాడు 

    ప్రారంభమై 25.12.3139 న 

    ముగిసినది. 

    క్రీ.పూ 21.12.3139న 3గం. 

    నుంచి5గం.లవరకు సంభవించిన 

    సూర్య గ్రహణం జయద్రదుని 

    మరణానికి కారణమయ్యెను.

13. భీష్ముడు క్రీ.పూ.2.02.3138న 

    ఉత్తరాయణంలో మొదటి 

    ఏకాదశినాడు ప్రాణము విడిచెను.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో 

    వివిధ నామాలతో పూజిస్తారు. 

    అవి:

    మధురలో కన్నయ్య

    ఒడిశాలో జగన్నాధ్డు

    మహారాష్ట్ర లో విఠల(విఠోబ)

    రాజస్తాన్ లో శ్రీనాధుడు

    గుజరాత్ లో ద్వారకాదీసుడు &     

    రాంచ్చోడ్.

    ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

    ఆంధ్రలో కృష్ణుడు.

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు.

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ.

17. పెంచిన తండ్రి నందుడు.

18. పెంచిన తల్లి యశోద.

19. సోదరుడు బలరాముడు.

20. సోదరి సుభద్ర.

21. జన్మ స్థలం మధుర.

22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ,  

    జాంబవతీ,కాళింది, మిత్రవింద,   

    నగ్నజితి, భద్ర, లక్ష్మణ.

23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం 

    నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. 

వారు : చాణుర - కుస్తీదారు,

      కంసుడు - మేనమామ,

      శిశుపాలుడు మరియు      

      దంతవక్ర - అత్త కొడుకులు.

24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.``` వర్తమానములోనే బ్రతికాడు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.```

ఆత్మోద్ధరణ

 *నిజముగా తమ ఆత్మోద్ధరణ కోరుకొనువారు ఎంతటి తీరికలేకుండా ఉన్ననూ తప్పక భగవంతుణ్ణి మరువకుండా నిరంతరం స్మరిస్తూ ఉంటుండాలి.

*మనం అనుకుంటూ ఉంటాం…! ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల బాధ్యతలను నిర్వహించడంలో సమయం గడచిపోతోందని, దేవుణ్ణి స్మరించడానికి సమయం దొరకడం లేదని...!

*ఐతే సమయం ఎవరి కోసమో ఆగదు.. మనమే సమయం కేటాయించుకోవాలి. ఆఫీసు లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, పంటచేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయా పనులు చేస్తూ కూడా భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు.

*ఆయన గుణగణాలను పాడుకోవచ్చు. ఇలా సాధ్యమా అంటే! సాధ్యమే!!గుడిలో పూజారి పూజ చేస్తున్నపుడు నోటితో మంత్రాలు చదువుతారు, ఒక చేత్తో హారతి ఇస్తారు, మరో చేతితో గంట కొడుతుంటారు. ఈ మూడు పనులు ఒకేసారి చేస్తుంటారు.

*ఇందులో ఎలాంటి ఇబ్బంది, దోషము లేకుండా చేస్తుంటారు. ఇది కూడా అలానే! ఎక్కడున్నా సరే మన పని మనం సక్రమంగా చేసుకుంటూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు, పాడుకోవచ్చు..

*కనుక సాకులు వెదకడం మానేసి సాధనకు ఉపక్రమించాలి. అప్పుడే సర్వేశ్వరుడు తన అనుగ్రహమును మనపై కురిపిస్తాడు.

.

16సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌷 *సౌమ్యవారం*🌷 

  *🪷16సెప్టెంబర్26🪷*  

   *దృగ్గణిత పంచాంగం*       

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షరుతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 

*తిథి : పంచమి* ఉ 08.59 వరకు ఉపరి *షష్ఠి*

*వారం  : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : విశాఖ* సా 05.22 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : వైధృతి* మ 12.23 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం  : బాలువ* ఉ 08.59 *కౌలంవ* రా 09.49 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *ఉ 07.50 - 09.34*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : రా 09.47 - 11.33*

*దుర్ముహూర్తం  :ప11.38- 12.27*

*రాహు కాలం   : మ 12.02-01.34*

గుళికకాళం      : *ఉ 10.31 - 12.02*

యమగండం    : *ఉ 07.27 - 08.59*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం      : *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    : *10.49 - 01.15*

అపరాహ్న కాలం : *మ 01.15-03.42*

*ఆబ్ధికం తిధి  : భాద్రపద శుద్ధ షష్ఠి*

సాయంకాలం    : *సా 03.42- 06.09*

ప్రదోష కాలం     : *సా 06.09- 08.30*

రాత్రి కాలం       : *రా 08.30 - 11.39*

నిశీధి కాలం     :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷

🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

బహిః అనే పదానికి “బాహ్యమైనది” అని, అర్థ అనే పదానికి “ప్రయోజనం లేదా ఆసక్తి” అని, మానిన అనే పదానికి “చాలా ముఖ్యమైనదిగా భావించేవాడు” అని అర్థం.

సాధారణంగా చెప్పాలంటే, దాదాపు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి అవగాహన లేకుండా ఉన్నారు.

భౌతికవాదుల జ్ఞానం ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన సుమారు నాలుగు బిలియన్ మైళ్ల పరిధి వరకే పరిమితమై ఉంది. ఈ భౌతిక ప్రపంచం సృష్టిలోని చీకటి భాగంలో ఉంది. ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఆధ్యాత్మిక ప్రపంచం ఉందనే విషయం వారికి తెలియదు.

ఒకరు భగవంతుని భక్తుడిగా మారనంతవరకు, ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క ఉనికిని నిజంగా అర్థం చేసుకోలేరు.

ఈ భౌతిక ప్రపంచంపైనే ఆసక్తి కలిగి ఉండే గురువులు, ఉపాధ్యాయులు ఈ శ్లోకంలో “అంధులు” (అంధాః) అని వర్ణించబడ్డారు.

అటువంటి అంధులు, భౌతిక పరిస్థితుల గురించి నిజమైన జ్ఞానం లేకపోయినప్పటికీ, తమలాంటి అనేకమంది అంధ అనుచరులకు మార్గదర్శకత్వం వహించవచ్చు. అయితే, ప్రహ్లాద మహారాజు వంటి భక్తులు అలాంటి వారిని నిజమైన మార్గదర్శకులుగా అంగీకరించరు.

బాహ్యమైన, భౌతిక ప్రపంచంపైనే ఆసక్తి కలిగి ఉన్న అటువంటి అంధ గురువులు, భౌతిక ప్రకృతి యొక్క బలమైన తాళ్లచేత ఎల్లప్పుడూ బంధించబడి ఉంటారు.

(📖 శ్రీమద్భాగవతం — సప్తమ స్కంధం

5వ అధ్యాయం, 31వ శ్లోకం)

🙏 హరే కృష్ణ!

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

డీజె లొద్దు రయ్య డిస్కోల నాడొద్దు

  డీజె లొద్దు రయ్య డిస్కోల నాడొద్దు

మట్టి గణపతెట్టి మంచిగాను

సంప్రదాయ మెరిగి సంబరాల్ జెయ్యండి

సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: వినాయకుడు లేకుండా ఏ పూజా లేదు, ఏ వ్రతమూ లేదు! సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్న నాధుడిని ఎంతో భక్తితో, సంప్రదాయ బద్ధంగా పూజించి, మర్యాదగా నిమజ్జన కార్యక్రమాలు జరిపించడం మానేసి, బొమ్మ ఊరిలోనికి తెచ్చేటప్పుడు మొదలెట్టిన బూతు డీజే పాటల దరువును బొమ్మను నిమజ్జనం చేసే దాకా కొనసాగించడం, అప్పుడప్పుడు ఆణిముత్యాల్లా నాలుగు భక్తి పాటలు, పంతులు గారు మంత్రాలు పూర్తి చేసిన వెంటనే డిస్కో పాటలు, ఇక ఊరేగింపుకి తాగుబోతు నాగినీ డాన్సులు, దేవుడికి సైతం చిరాకును, రోతనూ పుట్టించే ఊరేగింపు సన్నివేశాలు ఇవి కావురా ఆ గణపతికి మనం చెయ్యాల్సినది. మొదటగా మట్టి గణపతే పెట్టండి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు పెట్టవద్దు! సంప్రదాయ పద్ధతిలో రోజూ పూజా కార్యక్రమాలు, దీపారాధనలు, భజనలు, వీధిలోని ఆడవాళ్ళతో లలితా సహస్రనామాల పారాయణాలూ, కుంకుమ పూజలు, నిమజ్జనానికి వీధిలోని పిల్లలు, స్త్రీలతో కోలాటాలతో, భజనలతో ఊరేగింపులూ చేస్తే అత్యంత ఆనందదాయకంగా, సంస్కార వంతంగా ఉంటుంది, ఇతర మతస్తులు ఒక్క కామెంట్ కూడా చేయలేరు, నిర్వాహకులకు కూడా మంచి పేరు, గౌరవం, ఆ దేవుడి సంపూర్ణ అనుగ్రహం కలిగి, వారి జీవితాలలో మంచి రోజులు మొదలౌతాయి. అలా కాకుండా డీజేలతో హోరెత్తించి రోతపుట్టిస్తే పాపం తగిలి, జీవితాలు చంకనాకిపోతాయి, ఇతర మతాల వారు మనల్ని విమర్శించి, చులకన చేసి, దానినే చూపించి, యధేచ్ఛగా మతమార్పిడులు చేసుకుంటారు. మన ఊరి వాళ్ళు సైతం చందాలిచ్చి ప్రోత్సాహించినందుకు సిగ్గు పడతారు, మిమ్మల్ని తిట్టు కుంటారు. మీరు సంప్రదాయ బద్ధంగా కార్యక్రమాలు చేస్తే అందరికీ శుభాలు కలుగుతాయి. దయచేసి అర్దం చేసుకోండి. 

సకురు అప్పారావు చెప్పేది సత్యం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

ఉత్త చెత్త గదర యుత్ప్రేరకాలెల్ల

అవియు మందు గిచ్చు నాంగ్లమందు

మాయ నొదిలి మీరు మరలండి హోమ్యోకు

సకురు అప్ప రావు సత్య మిదిర!

భావం: "ఉత్ప్రేరకాలు అంటే స్టెరాయిడ్లు". ఇవి కేవలం ఒక మాయ! భూమి మీద ఈ పనికిమాలిన స్టెరాయిడ్లను మందులుగా గుర్తించి, వాటిని వైద్యంలో వాడే ఏకైక చెత్త వైద్యం ఇంగ్లీష్ వైద్యం మాత్రమే! వీటిని వాడటం వలన ఏ రోగమూ నయం కాదు! పైపెచ్చు వీటి వాడకం వలన పేషెంట్ శరీరం లోని అవయవాలు పాడై, వాడి జీవితం సర్వ నాశనం ఔతుంది! స్పోర్ట్స్ ఆడేవారు వీటిని వినియోగించి, వారి కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు! ఇవి మెదడును గందరగోళంలో పడేసి, వ్యాధుల తీవ్రమైన పరిస్థితులను ఆటోఇమ్యూన్ మెకానిజం సరి చేయకుండా దీర్ఘకాలం వాయిదా వేసి, సహజత్వాన్ని నిరోధించి, ఆయా ఆర్గాన్స్ పూర్తిగా నాశనమయ్యే దాకా పరిస్థితిని ముదరబెట్టి, ఆర్గాన్ ఫెయిల్యూర్ కు కారణమౌతుంది! కీళ్ళ జాయింట్లలో చేసే స్టెరాయిడ్ ఇంజక్షన్లైతే ఆ జాయింట్ పూర్తిగా అరిగిపోయేందుకు కారణమై, కృత్రిమ కీళ్ళు వేయించునే పేషెంటును ఇంగ్లీషు డాక్టర్లకు కానుకగా ఇస్తుంది! శ్వాస సంబంధిత సమస్యల్లో వాడే స్టెరాయిడ్లు ఊపిరితిత్తులను పూర్తిగా డెడ్ అయ్యేలా చేస్తాయి! స్టెరాయిడ్ల వాడకంతో థైరాయిడ్ పేషెంటుగా, కిడ్నీ క్రియాటిన్ పెరిగి, డయాలసిస్ రోగిగా మారతారు! స్టెరాయిడ్ల వలన షుగర్, బీపీ పేషెంటుగా కూడా మారుతారు! సో ఇంగ్లీషోళ్ళు ఏదైనా ఇంజక్షన్ చేయగానే సూపర్ రిలీఫ్ వచ్చేసి, "ఆహా! ఇతను భలే డాక్టర్ రా!" అని అనిపించిందంటే, వాడు పొడిచింది స్టెరాయిడే! ఇట్స్ కన్ఫర్మ్! ఈ ఇంగ్లీష్ వైద్యంలో ఏ జబ్బునూ సవ్యంగా నయం చేసే మందులు లేకపోవడంతో పేషెంట్లను ఇలాంటి మాయ మందులతో బకరాల్ని చేసి, తర్వాతి కాలంలో వాడికి బోలెడన్ని రోగాలు తెప్పించి, వాడినొక ATM కార్డులాగా వాడుకుంటారు! ఈ ఇంగ్లీష్ పిచ్చ బకరాలు అవే స్పీడ్ ఐన మందులని, వాళ్ళే హస్తవాసి గలిగిన సైంటిస్ట్ డాక్టర్లని మురిసిపోయి, ఎగేసుకుంటూ వాళ్ళ దగ్గరకే మందల్లాగా పోయి, అపాయింట్మెంట్లు తీసికొని క్యూ కట్టేస్తారు! బ్రాందీ విస్కీ లు తాగేసి, అప్పులన్నీ తీరిపోయి, విమానంలో విహరిస్తున్నట్లు కాస్సేపు భ్రమలో బ్రతికేవాడికీ, వీళ్ళకూ పెద్ద తేడా ఏమీ ఉండదు! వాడూ, వీళ్ళూ ఒకే రకంగా అవయవాలు చంకనాకిపోయి, పైకెళ్ళిపోతారు! ఎవరైనా ఏ రోగమైనా సక్రమంగా నయం చేసుకుని, ఒంట్లో పార్టులు పాడుచేసుకోకుండా కొన్నాళ్ళు భూమిపై సుఖంగా బ్రతకాలనుకుంటే, ఈ మాయల మరాఠీ మందులు వదిలేసి, యోగాకో, హోమియోకో పొండి. లేకపోతే ఒంట్లో పార్టులూ, జేబులో డబ్బులూ గోకుడే గోకుడు!

సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

నీవు లేక నేను లేను

 🌹 నీవు లేక నేను లేను…

కానీ… నీవు లేకున్నా నేను నిలబడాలి!

ఈ ఆదివారం ప్రతి భార్యాభర్త తప్పక చదవాల్సిన మనందరి కథ 🙏

“ఏవండీ… ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకుండా నిజాయితీగా సమాధానం చెప్పాలి…”

“మళ్లీ ఏదో భేతాళ ప్రశ్న వేయబోతున్నావా? సరే… అడుగు!”

“మన పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. మనిద్దరం ఇక్కడే ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, సొంతింటికి లోటు లేదు. ఇద్దరం ఒకరికొకరం తోడుగా హాయిగా కాలం గడుపుతున్నాం.

కానీ… రానురాను మన వయసు పెరుగుతోంది. ఓపికలు తగ్గుతున్నాయి. పూర్వం లాగా పిల్లల దగ్గర శాశ్వతంగా ఉండలేం. వాళ్లూ ఉద్యోగాలు, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలతో మన దగ్గరకు ఎప్పుడూ రాలేరు.

అందుకే… ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఒంటరిగా ఎలా ఉంటారో అని భయంగా ఉంది. ఈ ఆలోచనలతో రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదు…”

భర్త కాసేపు మౌనంగా ఉండి…

“నాకూ అదే భయం ఉంది. కానీ ఒక చిన్న తేడా ఉంది.

నువ్వు నేను లేకపోతే ఎలా బతకాలి అని ఆలోచిస్తున్నావు…

నేను మాత్రం నువ్వు లేకపోతే ఎలా బతకాలో ఆలోచిస్తున్నాను!

నీకంటే నేను ఐదేళ్లు పెద్దవాడిని. మనలో ఎవరు ముందు వెళ్తారో ఎవరికీ తెలియదు.

అందుకే ఈరోజు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి.

❤️ ప్రేమ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడటం మాత్రమే కాదు…

ఒకరు లేని సమయంలో మరొకరు నిలబడేలా చేయడం కూడా!

నువ్వు నాకు ఎన్నిసార్లు చెబుతావు…

‘మీరు లేకపోతే నేను ఏం చేయాలి?’ అని.

కానీ నేను అడుగుతున్నది…

‘నేను లేకపోతే నువ్వు ఏం చేయగలవు?’

మన సందు చివర్లో ఉన్న ATMకి వెళ్లి డబ్బు తీసుకురాగలవా?

UPI ద్వారా డబ్బు పంపగలవా?

ఫోన్‌లో వచ్చిన OTP అంటే ఏమిటో తెలుసా?

Google Pay / PhonePe / Net Banking ఎలా ఉపయోగించాలో తెలుసా?

అత్యవసర సమయంలో Cab బుక్ చేయగలవా?

108 Ambulanceకి ఫోన్ చేయగలవా?

నా ఫోన్‌లో Emergency Contacts ఎక్కడున్నాయో తెలుసా?

మన పిల్లలకు Video Call ఎలా చేయాలో తెలుసా?

WhatsAppలో Location Share చేయగలవా?

మన ఇంటి Google Maps Locationని ఎవరికైనా పంపగలవా?

నా హాస్పిటల్, డాక్టర్, ఇన్సూరెన్స్ వివరాలు ఎక్కడున్నాయో తెలుసా?

మన ఆరోగ్య బీమా కార్డు ఎక్కడుంది?

దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

ఇంట్లో Gas అయిపోతే ఎలా Book చేయాలో తెలుసా?

కరెంట్ బిల్లు ఎలా చెల్లించాలో తెలుసా?

నీ మొబైల్ Recharge ఎలా చేసుకోవాలో తెలుసా?

మన Bank Accounts ఎక్కడున్నాయి?

ఎన్ని Deposits ఉన్నాయి?

ఏవి Maturityకి వస్తున్నాయి?

మన ముఖ్యమైన Documents — Aadhaar, PAN, Insurance, Property Papers, Bank Details — ఎక్కడ భద్రంగా ఉన్నాయో తెలుసా?

మన పిల్లలు విదేశాల్లో ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం…

కానీ వాళ్లకు మన అవసరం వచ్చినప్పుడు మనం Video Call చేయగలమా? వాళ్లకు మన పరిస్థితిని సరిగ్గా చెప్పగలమా?

ఇవి చిన్న విషయాలే అనిపించవచ్చు.

కానీ…

అత్యవసర సమయంలో ఇవే జీవితంలో పెద్ద విషయాలవుతాయి!

భార్య నెమ్మదిగా…

“మీరు ఎన్నిసార్లు చెప్పారు… కానీ నాకు ఇవన్నీ అవసరం ఉండదనిపించింది.

మీరు ఉన్నారుగా…

అన్నీ మీరే చూసుకుంటారు అనుకున్నాను…”

భర్త చిరునవ్వుతో…

“అదే మన పెద్ద పొరపాటు.

‘ఆయన ఉన్నారుగా… ఆమె ఉన్నారుగా…’ అని జీవితమంతా ఒకరిపై ఒకరు ఆధారపడుతూ వచ్చాం.

కానీ జీవితానికి గ్యారంటీ లేదు.

అందుకే ఇకనుంచి…

నువ్వు నాకు నేర్పాలి.

నేను నీకు నేర్పాలి.

నువ్వు UPI నేర్చుకో.

నేను వంట నేర్చుకుంటాను.

నువ్వు Bank పనులు నేర్చుకో.

నేను ఇంటి పనుల్లో కొన్ని నేర్చుకుంటాను.

నువ్వు Emergency Contacts తెలుసుకో.

నేను Insurance వివరాలు తెలుసుకుంటాను.

నువ్వు Online Payments నేర్చుకో.

నేను Medicines, Medical Records ఎక్కడున్నాయో నీకు చూపిస్తాను.

మనిద్దరం కలిసి బతకాలి…

అదే సమయంలో ఒకరు లేకపోయినా మరొకరు ధైర్యంగా నిలబడగలగాలి.”

భార్య కళ్లలో నీళ్లు…

“ఇలా చెప్పేసరికి భయంగా ఉంది…”

భర్త ఆమె చేతిని పట్టుకుని…

“భయపడాల్సిన అవసరం లేదు.

మన చేతిలో లేనిదాని గురించి భయపడటం కంటే…

మన చేతిలో ఉన్నదాన్ని నేర్చుకోవడం మంచిది.

దేవుడు మనకు ఎన్ని రోజులు జీవితం ఇస్తాడో మనకు తెలియదు.

కానీ ఆయన ఇచ్చిన ప్రతి రోజును ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో, ఒకరికొకరం అండగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.

🙏 భగవద్గీత చదవడం మాత్రమే కాదు…

అందులోని ధైర్యాన్ని జీవితంలో ఆచరించాలి.

పిల్లలకు చిన్నప్పటి నుంచే…

చదువు, ఉద్యోగం, కారు డ్రైవింగ్, వంట, ఈత, టెక్నాలజీ, డబ్బు నిర్వహణ… అన్నీ నేర్పిస్తాం.

కానీ మనం వయసు పెరిగిన తర్వాత…

‘ఇవి నాకు ఎందుకు?’ అని అనకుండా

‘రేపు అవసరం అయితే నేనే చేసుకోగలనా?’ అని ఆలోచించాలి.

🌷 ఈ కథ మనందరికీ ఒక చిన్న గుర్తు

భర్త భార్యకు ప్రత్యామ్నాయం కాదు.

భార్య భర్తకు ప్రత్యామ్నాయం కాదు.

కానీ…

ఒకరి జీవితంలో మరొకరు అద్భుతమైన తోడు. ❤️

ఆ తోడు ఉన్నంతకాలం ప్రేమగా జీవిద్దాం.

అదే సమయంలో…

ఒకరు లేని రోజు వచ్చినా, మరొకరు కూలిపోకుండా నిలబడేలా ఒకరినొకరు సిద్ధం చేద్దాం.

📱 Technology నేర్చుకుందాం.

💳 Digital Payments నేర్చుకుందాం.

🏦 Banking తెలుసుకుందాం.

🚑 Emergency Services తెలుసుకుందాం.

📄 Documents సక్రమంగా ఉంచుకుందాం.

🔐 ముఖ్యమైన సమాచారాన్ని సురక్షితంగా నిర్వహిద్దాం.

❤️ పిల్లలతో Regular Contactలో ఉందాం.

🙏 ముఖ్యంగా… ఒకరినొకరు ప్రేమగా, గౌరవంగా చూసుకుందాం.

🌺 చివరగా ఒక్క మాట…

“నీవు లేక నేను లేను” అనేది ప్రేమ.

“నీవు లేకున్నా నేను నిలబడగలను” అనేది జీవితంపై అవగాహన.

“నీవు ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాను” అనేది నిజమైన దాంపత్యం. ❤️🌹 నీవు లేక నేను లేను…

“నీవు ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాను” అనేది నిజమైన దాంపత్యం. ❤️

కర్తవ్యం మన వంతు…

కాపాడటం ఆయన వంతు. 🙏

ఈ చిన్న కథను మనలాంటి ప్రతి భార్యాభర్త ఒక్కసారి చదివి…

ఒక్కసారి మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుందాం.

🌹 మనసారా… మీ సోదరుడు

తొగరు మూర్తి 🙏

కర్తవ్యం మన వంతు…

కాపాడటం ఆయన వంతు. 🙏

ఈ చిన్న కథను మనలాంటి ప్రతి భార్యాభర్త ఒక్కసారి చదివి…

ఒక్కసారి మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుందాం.

🌹 మనసారా… మీ సోదరుడు

తొగరు మూర్తి 🙏

హనుమాన్ బాహుక్*

**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

              *🪷ఐదవ రోజు🪷*

భారత మే పారథకే రథకేతు కపిరాజ 

గాజ్యో సుని కురురాజ దల హల బల భో | 

కహ్యో ద్రోన భీషమ సమీరసుత మహావీర, 

వీర - రస - వారి - నిధి జాకో బల జల భో ॥ 

వానర సుభాయ బాలకేలి భూమి భాను లాగి, 

ఫలఁగ ఫలాంగ హూతేఁ ఘాటి నభతలు భో | 

నాఇ - నాఇ మాథ జోరి జోరి హాథ జోధా జో హైఁ, 

హనుమాన దేఖే జగజీవనకో ఫల భో ॥

**ప్రతిపదార్థం**

* **భారత మే** = మహాభారత యుద్ధంలో

* **పారథకే (పార్థుడి యొక్క) రథకేతు** = పార్థుడైన అర్జునుడి రథం యొక్క పతాకం (జెండా) పై ఉన్న

* **కపిరాజ** = వానరరాజైన హనుమంతుడు

* **గాజ్యో** = గర్జించగా

* **సుని** = ఆ గర్జనను విని

* **కురురాజ దల** = దుర్యోధనుడి (కౌరవుల) సైన్యం

* **హల బల భో** = కలవరపడిపోయింది (సైన్యంలోని బలం, ధైర్యం క్షీణించి విలవిలలాడింది)

* **కహ్యో ద్రోన భీషమ** = ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు (తమలో తాము) ఇలా చెప్పుకున్నారు

* **సమీరసుత మహావీర** = ఈ వాయుపుత్రుడు (హనుమంతుడు) సాక్షాత్తు మహావీరుడు

* **జాకో బల** = ఎవరి బలమైతే

* **వీర - రస - వారి - నిధి** = వీరరసం అనే సముద్రానికి

* **జల భో** = జలం (నీరు) లాంటిదో (అనగా ఆయన బలమే వీరరసానికి మూలాధారం)

* **వానర సుభాయ** = వానర స్వభావం వల్ల

* **బాలకేలి** = చిన్ననాటి ఆటల్లో భాగంగా

* **భూమి భాను లాగి** = భూమి నుండి సూర్యుడిని అందుకోవడానికి

* **ఫలఁగ ఫలాంగ హూతేఁ** = ఒకే ఒక అంగ లేదా లంఘనంతో (దాటడంతో)

* **నభతలు భో** = ఆకాశమంతా ఆయనతో నిండిపోయింది

* **ఘాటి** = ఆకాశం కూడా ఆయన వేగానికి, పరిమాణానికి చిన్నదైపోయింది

* **నాఇ - నాఇ మాథ** = తలలు వంచి, వంచి

* **జోరి జోరి హాథ** = చేతులు జోడించి, నమస్కరిస్తూ

* **జోధా జో హైఁ** = (అక్కడ ఉన్న) యోధులందరూ

* **హనుమాన దేఖే** = ఆ హనుమంతుడిని దర్శించుకుని

* **జగజీవనకో ఫల భో** = ఈ జగత్తులో జన్మించినందుకు, జీవిస్తున్నందుకు నిజమైన ఫలాన్ని (సార్థకతను) పొందారు.

**భావం**

మహాభారత సంగ్రామమున వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు అర్జునుని రథ పతాకమున నుండి గర్జన చేసెను. అది వినుటతో దుర్యోధనుని సైన్యమున కలవరము పుట్టెను. ద్రోణాచార్యుడు, భీష్మపితామహుడును ఇట్లనిరి. ఆతడు మహాబలవంతుడగు హనుమంతుడు. ఆతని బలము వీరరసమను మహాసముద్రమందలి జలమువలె అంతులేనిది. అతడు సహజమగు బాలక్రీడవలె భూమినుండి సూర్యునికడకు ఎగురుటలో ఆకాశమండల మంతను ఒక్క అడుగునకు లోబడునట్లే చేయగల్గెను. ఈ మాటలు విన్న యోధులందఱు శిరస్సులు వంచినవారై చేతులు జోడించి అహంకారము వీడి చూడజొచ్చిరి. 

ఈ రీతిగా హనుమంతుని దర్శనము ద్వారా వారు ప్రపంచమున బ్రతికియున్న ఫల మనుభవించిరి.

శత్రుపక్షము వారైనను ఆతని శక్తిని కాదనలేరు. ఆతని శరణుజొచ్చిన వా రెట్టివారైనను వారి జన్మ సార్ధకము.

**వివరణ**

**మహాభారత యుద్ధ రంగంలో ప్రతాపం:**

మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథ పతాకంపై ఆశీనుడైన హనుమంతుడు ఒక్కసారిగా భీకరంగా గర్జించాడు. ఆ సింహనాదాన్ని విన్నంతనే కౌరవ సైన్యమంతా గుండెలు జారి, దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. సైన్యంలోని వీరుల బలమంతా ఉడిగిపోయింది. ఆ గర్జన విన్న భీష్ముడు, ద్రోణుడు వంటి మహాయోధులు సైతం... "ఈ వాయుపుత్రుడు సాక్షాత్తు మహావీరుడు. అపారమైన వీరరసం అనే సముద్రానికి ఈయన బలమే నీరు (మూలం) లాంటిది. ఈయనను ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు"

**బాల్య లీల మరియు విశ్వరూపం:**

మహావీరుడైన హనుమంతుడు చిన్నతనంలోనే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి ఒక ఎర్రటి పండు అనుకున్నాడు. అంతే, భూమి నుండి సూర్యుడి వైపు ఒక్క లంఘనం (దూకుడు) దూకాడు. ఆయన ఆకాశంలోకి అలా దూసుకెళ్తుంటే, ఆ విశాలమైన ఆకాశం కూడా ఆయన పరిమాణం ముందు చిన్నదైపోయింది. విశ్వమంతా ఆయనే నిండిపోయినట్లు అనిపించింది.

**యోధుల నమస్కారం:**

అక్కడున్న దేవతలు, మునులు, యోధులందరూ హనుమంతుడి ఆ అద్భుత రూపాన్ని, పరాక్రమాన్ని చూసి భయభక్తులతో తలలు వంచి, చేతులు జోడించి నమస్కరించారు. ఆ సమయంలో హనుమంతుడిని అలా దర్శించుకున్న ప్రతి ఒక్కరూ, ఈ లోకంలో మానవ జన్మ ఎత్తినందుకు, జీవిస్తున్నందుకు దక్కాల్సిన పరమార్థాన్ని (జీవిత చరితార్థతను) పొందారు అని కీర్తించారు.

 **సారాంశం:** ఈ పద్యంలో తులసీదాస్ గారు హనుమంతుని శౌర్యాన్ని (కురుక్షేత్రంలో కౌరవులను వణికించడం) మరియు ఆయన దైవత్వాన్ని (సూర్యుడిని పట్టడానికి ఎగిరినప్పుడు దేవతలు సైతం నమస్కరించడం) ఒకేచోట చేర్చి అద్భుతంగా స్తుతించారు. ఈ భాగాన్ని పారాయణం చేయడం వల్ల గుండె ధైర్యం పెరుగుతుంది, శత్రు భయాలు తొలగుతాయి.

🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹

           *🪷సేకరణ🪷*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*🙏దేవాంత కాద్య సురభీత సురార్తి హర్తా|||*

*విజ్ఞాన బోధన వరేణ తమోఽప హర్తా !!!*🙏

*ఆనందిత త్రిభువనేశ కుమార బంధో|||*

*విఘ్నం మమాపహర 

సిద్ధి వినాయక త్వమ్!!!*🙏

శుభ సౌమ్య వాసరే 🕉️Happy Wednesday