*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *సౌమ్యవారం*🌷
*🪷16సెప్టెంబర్26🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్షరుతువు*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : పంచమి* ఉ 08.59 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : విశాఖ* సా 05.22 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : వైధృతి* మ 12.23 వరకు ఉపరి *విష్కుంబ*
*కరణం : బాలువ* ఉ 08.59 *కౌలంవ* రా 09.49 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : *ఉ 07.50 - 09.34*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : రా 09.47 - 11.33*
*దుర్ముహూర్తం :ప11.38- 12.27*
*రాహు కాలం : మ 12.02-01.34*
గుళికకాళం : *ఉ 10.31 - 12.02*
యమగండం : *ఉ 07.27 - 08.59*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *తుల/వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 06.04*
సూర్యాస్తమయం :*సా 06.18*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.56 - 08.22*
సంగవ కాలం : *08.22 - 10.49*
మధ్యాహ్న కాలం : *10.49 - 01.15*
అపరాహ్న కాలం : *మ 01.15-03.42*
*ఆబ్ధికం తిధి : భాద్రపద శుద్ధ షష్ఠి*
సాయంకాలం : *సా 03.42- 06.09*
ప్రదోష కాలం : *సా 06.09- 08.30*
రాత్రి కాలం : *రా 08.30 - 11.39*
నిశీధి కాలం :*రా 11.39 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.09*
¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి