7, జులై 2026, మంగళవారం

మంగళవారం,జూలై.7,2026

  🕉️🙏శ్రీ గురుభ్యోనమః🙏🕉️

మంగళవారం,జూలై.7,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి ఉ8.36 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:ఉత్తరాభాద్ర మ12.46 వరకు

యోగం:శోభన ఉ11.59 వరకు

కరణం:బవ ఉ8.36 వరకు తదుపరి బాలువ రా8.06 వరకు

వర్జ్యం:రా12.31 - 2.05

దుర్ముహూర్తము:ఉ8.10 - 9.02

మరల రా10.58 - 11.42

అమృతకాలం:ఉ8.00 - 9.35

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ09.00-10.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి:మీనం

సూర్యోదయం:5.33

సూర్యాస్తమయం:6.35

సర్వేజనా సుఖినో భవంతు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

*************************************************************************************

  🙏శ్రీ రామభక్త హనుమాన్🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మంచిమాట

 🌹🙏 శుభోదయం 🌞🌹. 🌷🌹 మంచిమాట 🌹🌷. *అందరూ ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మౌనంగా ఉండటం, వ్యక్తుల్ని ద్వేషించకుండా చిరునవ్వు నవ్వడం, మన పనిలో మరింత సహనం, నిబద్ధత అలవరుచుకోవడం, ప్రతీకారాన్ని కాకుండా ప్రేమను పంచడం... ఇవన్నీ ఎవరైనా చేయగలిగేవే.*👏🙏💐