12, అక్టోబర్ 2026, సోమవారం

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 12.10.2026 Monday


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి ఇందు వాసర స్వాతి నక్షత్రం నిష్కంభ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు. 


శ్రాద్ధ కర్మ తిథి : ద్వితీయ.



 

నమస్కారః , శుభోదయం

12-10-2026 సోమవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

12-10-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.     

--------------------------------------- 


వృషభం


ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.     

---------------------------------------


మిధునం


వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.        

---------------------------------------


కర్కాటకం


ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.   

---------------------------------------


కన్య


బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.    

---------------------------------------


తుల


ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.      

---------------------------------------


వృశ్చికం


అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.      

---------------------------------------


ధనస్సు


ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.          

---------------------------------------


మకరం


ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.         

---------------------------------------


కుంభం


దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.            

---------------------------------------


మీనం

 

సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.     

---------------------------------------

12అక్టోబరు26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    🕉️ *ఇందువారం*🕉️

  *🌹12అక్టోబరు26🌹*  

   *దృగ్గణిత పంచాంగం* 

                  

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*


*తిథి      : విదియ* రా 10.13 వరకు ఉపరి *తదియ*

*వారం : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : స్వాతి* రా 11.52 వరకు ఉపరి *విశాఖ*

*యోగం  : విఘ్కుంబ* రా 08.32 వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : బాలువ* ఉ 09.48 *కౌలువ* రా 10.13 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.15-07.00& 11.00-12.00*

అమృత కాలం  :*మ 02.35 - 04.16*

అభిజిత్ కాలం  : *ప 11.30 - 12.17*

*వర్జ్యం     :శేషం ఉ 06.08 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.17 - 01.05 & 02.39 - 03.27*

*రాహు కాలం   : ఉ 07.28-08.56*

గుళికకాళం    :  *మ 01.22 - 02.51*

యమగండం    :  *ఉ 10.25 - 11.54*

సూర్యరాశి : *కన్య*                      

చంద్రరాశి : *తుల*   

సూర్యోదయం :*ఉ 06.08*  

సూర్యాస్తమయం :*సా 05.57*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.59 - 08.21*

సంగవ కాలం      : *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం   : *10.43 - 01.05*

అపరాహ్న కాలం  : *మ 01.05-03.27*

*ఆబ్ధికం తిధి        : ఆశ్వయుజ శుద్ధ విదియ*

సాయంకాలం   : *సా 03.27- 05.48*

ప్రదోష కాలం      : *సా 05.48 - 08.15*

రాత్రి కాలం         : *రా 08.15 - 11.30*

నిశీధి కాలం       : *రా 11.30 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.11*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹