🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*"దేవీ శరన్నవరాత్రులు ప్రారంభః శుభాకాంక్షలు తెలియజేస్తూ"* 💐
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాంఛూలం భుశుండీం శిరః*
*శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతామ్*।
*నీలాశ్మద్యుతిమాస్యపాద దశకాం శేవే మహాకాళికాం*
*యామస్తౌత్పదజో హరౌ స్వపితి యోగం నిద్రాం హరిః తోధితః*॥
తా𝕝𝕝 *"పది చేతులలో ఖడ్గము, చక్రము, గద, బాణము, ధనుస్సు, పరిఘము, శూలము, భుశుండి, తెగిన శిరస్సు, శంఖములను ధరించి, మూడు నేత్రాలు కలిగి, సర్వాభరణ భూషితయై ఉన్న మహాకాళిని నేను సేవిస్తున్నాను. నీలమణి కాంతితో భాసించే ఈ దేవిని, శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయనను మేల్కొలపడానికి బ్రహ్మదేవుడు స్తుతించాడు...."*
[ *దేవత: మహాకాళి / శత్రు భయం తొలగడం, మనస్సులోని మోహం-అజ్ఞానం నశించడం.* ]
✍️🌷💐🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి