25, ఏప్రిల్ 2010, ఆదివారం

శ్రికరుడు  పార్వతి దేవి  అగ్రసుతునికి నేను  మ్రొక్కెదన్ 
నా  చైసేడి పనులెల్ల  సాఫల్యము  కాగ  భార్గవ 

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

గణపతి ప్రార్ధన

శ్రీ  గణనాధ నిను నా  మానసమందున  ఎపుడు  తలచదన్ 
నీవు  నా  మనసంబున్నుండి
నే చసేది  క్రుత్యంబులేల్ల అవిగ్నతరంబు గావించి 
బ్రోవవే గణాధిప నీకు మ్రొక్కెదన్