19, ఆగస్టు 2022, శుక్రవారం

information about Bhagwan Shri Krishna

 Excellent information about Bhagwan Shri Krishna


1) Krishna was born *5252 years  ago* 

2) Date of *Birth* : *18 th July,3228 B.C*

3) Month : *Shravan*

4) Day :  *Ashtami*

5) Nakshatra : *Rohini*

6) Day : *Wednesday*

7) Time : *00:00 A.M.*

8) Shri Krishna *lived 125 years, 08 months & 07 days.*

9) Date of *Sharir Tyag* : *18th February 3102BC.*

10) When Krishna was *89 years old* ; the mega war *(Kurukshetra war)* took place. 

11) He died *36 years after the Kurukshetra* war.

12) Kurukshetra War was *started on Mrigashira Shukla Ekadashi, BC 3139. i.e "8th December 3139BC" and ended on "25th December, 3139BC".*  

12) There was a *Solar eclipse between "3p.m to 5p.m on 21st December, 3139BC" ; cause of Jayadrath's death.*

13) Bhishma died on *2nd February,(First Ekadasi of the Uttarayana), in 3138 B.C.*


14) Krishna  is worshipped as:

(a)Krishna *Kanhaiyya* : *Mathura*

(b) *Jagannath*:- In *Odisha*

(c) *Vithoba*:- In *Maharashtra*

(d) *Srinath*:  In *Rajasthan*

(e) *Dwarakadheesh*: In *Gujarat*

(f) *Ranchhod*: In *Gujarat*

(g) *Krishna* : *Udupi in Karnataka*

h) *Guruvayurappan in Kerala*


15) *Bilological Father*: *Vasudeva*

16) *Biological Mother*: *Devaki*

17) *Adopted Father*:- *Nanda*

18) *Adopted Mother*: *Yashoda*

19 *Elder Brother*: *Balaram*

20) *Sister*: *Subhadra*

21) *Birth Place*: *Mathura*

22) *Wives*: *Rukmini, Satyabhama, Jambavati, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana*

23) Krishna is reported to have *Killed only 4 people* in his life time. 

(i) *Chanoora* ; the Wrestler

(ii) *Kansa* ; his maternal uncle

(iii) & (iv) *Shishupaala and Dantavakra* ; his cousins. 

24) Life was not fair to him at all. His *mother* was from *Ugra clan*, and *Father* from *Yadava clan,* inter-racial marriage. 

25) He was *born dark skinned.* He was not named at all throughout his life. The whole village of Gokul started calling him the black one ; *Kanha*. He was ridiculed and teased for being black, short and adopted too. His childhood was wrought with life threatening situations.

26) *'Drought' and "threat of wild wolves" made them shift from 'Gokul' to 'Vrindavan' at the age 9.*

27) He stayed in Vrindavan *till 10 years and 8 months*. He killed his own uncle at the age of  10 years and 8 months at Mathura.He then released  his biological mother and father. 

28) He *never returned to Vrindavan ever again.*

29) He had to *migrate to Dwaraka from Mathura due to threat of a Sindhu King ;  Kala Yaavana.*

30) He *defeated 'Jarasandha' with the help of 'Vainatheya' Tribes on Gomantaka hill (now Goa).*

31) He *rebuilt Dwaraka*. 

32) He then *left to Sandipani's Ashram in Ujjain* to start his schooling at age 16~18. 

33) He had to *fight the pirates from Afrika and rescue his teachers son ;  Punardatta*;  who *was kidnapped near Prabhasa* ; a sea port in Gujarat. 

34) After his education, he came to know about his cousins fate of Vanvas. He came to their rescue in ''Wax house'' and later his cousins got married to *Draupadi.* His role was immense in this saga. 

35) Then, he helped his cousins  establish Indraprastha and their Kingdom.


36) He *saved Draupadi from embarrassment.*


37) He *stood by his cousins during their exile.*

38) He stood by them and *made them win the Kurushetra war.*


39) He *saw his cherished city, Dwaraka washed away.* 

40) He was *killed by a hunter (Jara by name)* in nearby forest. 

41) He never did any miracles. His life was not a successful one. There was not a single moment when he was at peace throughout his life. At every turn, he had challenges and even more bigger challenges. 

42) He *faced everything and everyone with a sense of responsibility and yet remained unattached.*


43)  He is the *only person, who knew the past and future ; yet he lived at that present moment always.*


44) He and his life is truly *an example for every human being.*🌷🙏🏻


*Jai  Shri Krishna*🙏

ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి

 .

 *😁 BIO-CLOCK 😁*

   _(బయో-గడియారం)_


మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో 

గాఢంగా నమ్మి   

చాలామంది తమ 

సొంత బయోక్లాక్‌ ను 

ఏర్పాటు చేసుకున్నారు. 


అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను 

మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 

120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి 

అలా మానసికంగా సంసిద్దులై 

వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. 

వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు 

(తెల్లజుట్టు ఉంటే) 

వెయ్యండి, 

యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. 


*ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ 

'నెగటివ్ థాట్స్' తో 

తీసుకోవద్దు. 

*ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* 

లేదంటే 'ఋణాత్మక ఆలోచన'ల వల్ల 

మన శరీరంలో 

నెగటివ్ ఎంజైములు విడుదలై 

మన జీర్ణ వ్యవస్థను, 

మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. 

నడవడానికి బదులుగా 

వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. 

(ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. 

కనుక ఆనందంగా ఉండండి 

తద్వారా ఆరోగ్యంగా ఉండండి. 

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. 

మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, 

సరదాకు కూడ.... 

"నాకు Old age వస్తుంది"

అనే మాటను అనకండి. 


కాబట్టి మీ మానసిక 

'బయో క్లాక్' ని

ఎక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి ....

ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.      

      👍👍👍🏻👍👍

.

కుష్టువ్యాధిని నివారించే ప్రక్రియ

 వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ  - 


     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 


       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 


  గమనిక  -


          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.


     

ధర్మ సూత్రములు

 *శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రములు...*


🌷🌷🌷🌷🌷


 ఒక పురుగు (బ్యాక్టీరియ) దేహంలో ప్రవేశించినపుడు​, రోగము మొదలవుతుంది. డాక్టరు దగ్గరకు వెళితే ఆ భాగం తీసివేస్తేనే రోగము బాగవుతుందని, ఆ భాగం తీసివేస్తాడు•


 అలాగే చెడు చస్తేనే మంచి వస్తుంది. ఈ రోజు గడిస్తేనే రేపు వస్తుంది.. కాలధర్మము ప్రకారం వీళ్ళను చంపాలి.. నీవు నిమిత్త మాత్రం.. పుట్టిన వానికి చావు తప్పదు ​ యుద్దము చేస్తే ధర్మ ప్రతిష్ట , కర్మ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్ట వస్తుంది... మమకారం వదిలి పెట్టు, అని క్షత్రియ ధర్మం బోధిస్తాడు శ్రీ కృష్ణుడు•


కర్ణుడు చనిపోయేటప్పుడు ఇలా అడుగుతాడు.. 


*ఇది ధర్మమా కృష్ణా!* అని..., 


నీవు ఒకే ధర్మాన్ని చూస్తావు, కానీ నేను ఈ సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని చూస్తాను.. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము. సింహము మాంసాహారము తింటుంది. 

ఆవు శాఖాహారము తింటుంది.., మాంసాహారము తినదు...... కనుక భగవంతుడు చెప్పేదీ, చేసేదీ ధర్మము.

                 

 యుద్ధంలో రాజు కిరీటం క్రిందపడితే అప్పుడు రాజు చచ్చినట్లే.. రామాయణంలో రావణుని కిరీటం క్రింద పడితే రాముడు యుద్దం చేయలేదు.. , వెళ్ళిపోయాడు.. ఆ రోజు రాత్రి రావణుడు శివుణ్ణి దూషిస్తాడు... నీవు భక్తుణ్ణి రక్షించలేదని... ఎఫ్ఫుడు శివుణ్ణి దూషించాడో ఆ మరునాడు యుద్దంలో రావణుడు సంహరించబడినాడు.


 అలాగే ద్రోణాచార్యుడు (గురువు) యుద్ధం చేయరాదు.. బ్రాహ్మణుడు రెండు వైపులా న్యాయం చెప్పాలి... కత్తి పట్టి యుద్ధం చేయడం ధర్మవిరుద్ధం... మన ఇంట్లో దొంగలు పడ్డారు.., సామానంతా మూట కట్టుకుని పారిపోతున్నారు... వారిని చూచి నీవు తరుముకుని వెళ్ళావు .. దొంగలు ముళ్ళల్లో, గోతుల మార్గంలో తప్పించుకు పోవుటకు ప్రయత్నిస్తున్నారు.., నీవు కారు వేసుకుని తారు రోడ్డు మీద పోతే వారు చిక్కుతారా? దొంగను పట్టాలంటే అదే మార్గాన్ని అనుసరించాలి...  


అందువలనే ధర్మరాజు చేత శ్రీ కృష్ణుడు *"అశ్వత్థామ హతః"* అని పెద్దగా చెప్పి *"కుంజరహః"* అని చిన్నగా చెప్పమన్నాడు. అధర్మాన్ని అధర్మంతో జయించాలి. అందువలన భగవంతుడు​ ఏకార్యమైనా లోక కళ్యాణానికే చేస్తాడు అని నమ్మి విశ్వాసంతో నడవాలి...


పిల్లలకి గీత చిన్న వయసులో ఎందుకు నేర్పాలో యీ విధంగా చెప్పారు...


పొట్టకూటికి ప్రపంచ విద్యలు ఏ విధంగా అవసరమో, మానసికంగా ఎదగడానికి తగిన ధైర్యం, స్థైర్యం మనిషికి అలవడాలంటే దైవజ్ఞానం కావాలి... ప్రతి దేశం లోనూ యుద్ధం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంచుతుంది... ఎప్పుడో రాబోయే యుద్ధానికి యిప్పటి నుండి ఎందుకు తొందర..? యుద్ధం వచ్చినప్పుడే చూసుకోవచ్చు కదా...


కారణమేమిటంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో​ ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడు సిద్ధం అయ్యే లోపల శత్రువులు మన రాజ్యంలో ప్రవేశిస్తారు... అప్పుడు మనం ఏమి చేయగలము... వారికి బానిసలు కావాలి...


అదే విధంగా నిత్యజీవితంలో మానవుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి.. ఏ సమస్య ఎపుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు... దానిని ఎదుర్కొని పరిష్కరించుకోగలిగే మానసిక ధైర్యం, శక్తి గీత యిస్తుంది... దీనుడైన అర్జునుని ధీరుని వలె భగవద్గీత మార్చివేసినది.


అదేవిధముగా... చిన్నతనం నుండి భగవద్గీత చదవడం, ఆచరించడం ప్రారంభం చేసిన వారు ధైర్యంగా నిలిచి కామక్రోధములనే శత్రువులను తమలో ప్రవేశించనీయక తమను తాము రక్షించుకోగలుగుతారు.

    

భగవద్గీతలో ప్రతి శ్లోకం ఒక మంత్రమే. అందుకే... *గీతా పారాయణ కన్నా గీతాచరణ ముఖ్యం* అన్నారు... భగవద్గీతలో చెప్పినది ఒక్కటైనా ఆచరించడం ప్రారంభిస్తే సద్గుణాలన్నీ వచ్చి మనలో చేరుతాయి. అట్లే వంట చేయడానికి అగ్గిపెట్టె అంతా అవసరంలేదు... ఒక్క పుల్ల చాలు..  

         ​

బెంగుళూరు, బెంగుళూరు అని మనము ఎన్ని సార్లు జపించినా బెంగుళూరు చేరలేము.. ప్రయాణం మొదలుపెడితే గమ్యం చేరగలము. 


 చీమ అయినా నడక ప్రారంభిస్తే కాశీ చేరగలదు... గరుడ పక్షి యైనా ఎగురకుండా కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు.. కృష్ణుడు చెప్పిన విషయములు మనం ఆచరించడం మొదలుపెడితే కృష్ణుడు యిచ్చే ఫలితం అందుకోగలము.. 


అందువలన 


గీతాచరణ మన గీతనే మార్చివేయును...

                                                       

గీతయే జగదేక మాత                                               

గీతయే భగవానుని దూత                                                   

గీతయే సాధకుని ఊత                                                   

*గీతయే సంసారికి ఈత*                                                 

గీతయే మంత్రాల మూట                                           

గీతయే వేదాంతపు పూట

గీతయే పుష్పాల తోట                                               

గీతయే ఘన రాజబాట


కృష్ణం వందే జగద్గురుమ్🙏


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హిందూధర్మం

 *1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం.*


*2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*


*3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.*


*4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం.* 


*5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు.* 


*6.  సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం.*


*7.  హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు.*


*👉 వృక్షాలు దైవ స్వరూపాలే.*


*👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.*


*👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.*


*👉 గాలి కూడా దైవ స్వరూపమే.*


*👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.*


*👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.*


*👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.*


*8. నువ్వూ దైవ స్వరూపమే.*

*నేనూ దైవ స్వరూపమే.* 

 *చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ)*

 *దైవ స్వరూపాలే.*

    

*9. చతుర్వేదాలు, నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం,* *హిందూధర్మం.* 

*మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.*

*కర్మల గురించి తెలియాలంటే ......*


*👉 వేదాలు చదవాలి.*

*సమస్త జ్ఞానం పొందాలంటే ......*


*👉 ఉపనిషత్తులు చదవాలి.*

*పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ......*


*👉 రామాయణం చదవాలి.*

*రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ......*


*👉 మహాభారతం చదవాలి.*

*భగవంతుని తత్త్వం తెలియాలంటే ......*


*👉 భాగవతం చదవాలి.*

*చక్కటి పరిపాలన అందించాలంటే ......*


*👉 కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.*

*అన్యోన్య దాంపత్యానికి ......*


*👉 వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.*

*చక్కటి ఆరోగ్యానికి ......*


*👉 ఆయుర్వేదం చదవాలి.*

*మేథస్సుకు ......*


*👉 వేద గణితం చదవాలి.*

*శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి ......*


*👉 పతంజలి యోగశాస్త్రం చదవాలి.*

*భవన నిర్మాణాలకు ......*


*👉 వాస్తుశాస్త్రం చదవాలి.*

*గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి ......*


*👉 ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.*


*11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం, హిందూధర్మం.*


*12. ఆహార అలవాట్లలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాకాహారం, మాంసాహారం  ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు.)*


*13. హిందూధర్మం, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.*


*14. మోక్షానికి దారి చూపించే ధర్మమే, హిందూధర్మం.*


*15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.*


*16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం.*🙏🙏🙏 సే క ర ణ: వేదుల జనార్ధన రావు

ವಾಸುದೇವಾಯ

 ಓಂ ನಮೋ ಭಾಗವತೇ ವಾಸುದೇವಾಯ  🙏🙏ಭಗವಾನ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಕುರಿತ ವಿಶಿಷ್ಟವಾದ ಮಾಹಿತಿ.


1) ಕೃಷ್ಣ ಹುಟ್ಟಿದ್ದು 5253 ವರ್ಷಗಳ ಹಿಂದೆ.

2)ಜನ್ಮ ದಿನಾಂಕ ಜುಲೈ 19 ಕ್ರಿಪೂ 3228

3) ತಿಂಗಳು : ಶ್ರಾವಣ

4) ದಿನ :  ಅಷ್ಟಮಿ

5) ನಕ್ಷತ್ರ : ರೋಹಿಣಿ

6) ದಿನ  : ಬುಧವಾರ

7) ಸಮಯ : 00:00 A.M.


8)  ಶ್ರೀ ಕೃಷ್ಣ 126 ವರ್ಷ 8 ತಿಂಗಳು 7 ದಿನಗಳ ಕಾಲ ಬದುಕಿದ್ದ.

9)  ಮರಣ ದಿನ 18 ಫೆಬ್ರವರಿ ಕ್ರಿಪೂ 3102 

10) ಕೃಷ್ಣ 89 ವರ್ಷದವನಿದ್ದಾಗ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ನಡೆಯಿತು.

11) ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ನಡೆದು 36 ವರ್ಷಗಳ ಬಳಿಕ ಕೃಷ್ಣನ ಮರಣವಾಯಿತು.

12)  ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧವು ಮೃಗಾಶಿರ ಶುಕ್ಲ ಏಕಾದಶಿ ಕ್ರಿಪೂ 3139ರಲ್ಲಿ ಆರಂಭವಾಯಿತು( 8 ಡಿಸೆಂಬರ್). ಡಿಸೆಂಬರ್ 25 ಕ್ರಿಪೂ 3139ರಂದು ಯುದ್ಧ ಕೊನೆಗೊಡಿತು.

13) ಜಯದ್ರಥನ ಸಾವಿನ ಕಾರಣದಿಂದಾಗಿ ಕ್ರಿಪೂ 3139 ಡಿಸೆಂಬರ್ 21ರ  ಸಂಜೆ 3ಗಂಟೆಯಿಂದ 5 ರವರೆಗೆ ಸೂರ್ಯಗ್ರಹಣವಾಯಿತು.

14) ಭೀಷ್ಮರು ಕ್ರಿಪೂ 3138ರ ಫೆಬ್ರವರಿ 2 ರಂದು ತೀರಿಕೊಂಡರು(  ಉತ್ತರಾಯಣದ ಮೊದಲ ಏಕಾದಶಿ)


15) ಶ್ರೀ ಕೃಷ್ಣನನ್ನು

(a) ಮಥುರಾದಲ್ಲಿ ಕನ್ನಯ್ಯಾ

(b) ಓಡಿಸ್ಸಾದಲ್ಲಿ ಜಗನ್ನಾಥ

(c) ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ವಿಠಲ

(d) ರಾಜಸ್ತಾನದಲ್ಲಿ ಶ್ರೀನಾಥ

(e) ಗುಜರಾತಲ್ಲಿ ದ್ವಾರಕಾಧಿಶ್

(f) ಉಡುಪಿಯಲ್ಲಿ ಕೃಷ್ಣ

(g) ಕೇರಳದಲ್ಲಿ ಗುರುವಾಯುರಪ್ಪ ಮುಂತಾದ ಹೆಸರುಗಳಿಂದ ಪೂಜಿಸುತ್ತಾರೆ.


16) ಕೃಷ್ಣ ನ ತಂದೆ : ವಸುದೇವ

17) ತಾಯಿ : ದೇವಕಿ

18) ಸಾಕು ತಂದೆ :ನಂದ

19) ಸಾಕುತಾಯಿ : ಯಶೋದೆ

20 ಹಿರಿಯಣ್ಣ: ಬಲರಾಮ

21) ತಂಗಿ : ಸುಭದ್ರೆ

22) ಜನ್ಮ ಸ್ಥಳ :ಮಥುರಾ

23) ಪತ್ನಿಯರು :ರುಕ್ಮಿಣೀ, ಸತ್ಯಭಾಮ.....

24) ಕೃಷ್ಣ ತನ್ನ ಜೀವಿತಾವಧಿಯಲ್ಲಿ 4 ಜನರನ್ನು ಮಾತ್ರ ಕೊಂದಿದ್ದ.

(i) ಚನೋರ

(ii) ಕಂಸ

(iii) ಶಿಶುಪಾಲ

(iv)ದಂಟವಕ್ರ


25) ಇವನ ತಾಯಿ ಉಗ್ರ ಕುಲದವಳಾದರೆ, ತಂದೆ ಯಾದವ ಕುಲದನಾಗಿದ್ದ.

26) ಕಪ್ಪಾಗಿ ಹುಟ್ಟಿದ್ದ ಕೃಷ್ಣನನ್ನು ಅವನ ಗೋಕುಲ ಹಳ್ಳಿಯವರು ಕನ್ನಾ ಎಂದು ಕರೆಯುತ್ತಿದ್ದರು.

27) ಕಾಡು ಮೃಗಗಳ ಹಾವಳಿಯಿಂದ ತನ್ನ 9ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಕೃಷ್ಣ ಗೋಕುಲದಿಂದ ವೃಂದಾವನಕ್ಕೆ ಬಂದ.

28) ವೃಂದಾವನದಲ್ಲಿ ತನ್ನ 10ವರ್ಷ 8 ತಿಂಗಳವರೆಗೆ ಕಳೆದಿದ್ದ ಕೃಷ್ಣ ತನ್ನ ತನ್ನ 10ನೇ ವರ್ಷ ಪ್ರಾಯದಲ್ಲಿ ತನ್ನ ಮಾವನಾದ ಕಂಸನನ್ನು ಮಥುರಾದಲ್ಲಿ ಕೊಂದಿದ್ದ. ಮುಂದಿನದಿನದಲ್ಲಿ ಮತ್ತು ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಬಿಟ್ಟು ಮಥುರಾಗೆ ಬಂದಿದ್ದ.

29) ಅಲ್ಲಿಂದ ಆತ ಮತ್ತೆ ವೃಂದಾವನಕ್ಕೆ ಯಾವತ್ತಿಗೂ ಹಿಂತಿರುಗಲಿಲ್ಲ.

30)  ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಸಿಂಧೂ ರಾಜ ಕಲಯಾವನನ ಬೆದರಿಕೆಗೆ ಈತ ಮಥುರಾವನ್ನು ಬಿಟ್ಟು ದ್ವಾರಕೆಗೆ ಬಂದ.

31)ವೈನಾತೆಯ ಎಂಬ ಗಿರಿಜನರ(ಈಗಿನ ಗೋವಾ) ಸಹಾಯದಿಂದ ಈತ ಜಾರಾಸಂಧಾನನ್ನು ಸೋಲಿಸಿದ್ದ.

32) ಅಳಿದು ಹೋಗಿದ್ದ ದ್ವಾರಕಾ ನಗರವನ್ನು ಶ್ರೀಕೃಷ್ಣ ಮತ್ತೆ ಕಟ್ಟಿದ.

33)  ಅಲ್ಲಿಂದ ಸಾಂದೀಪನಿ ಆಶ್ರಮಕ್ಕೆ ಬಂದ ಈತ ತನ್ನ 18ನೇ ವರ್ಷದಲ್ಲಿ ವಿದ್ಯಾಭ್ಯಾಸದಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ.

34)ವಿದ್ಯಾಭ್ಯಾಸದ ಬಳಿಕ ಪಾಂಡವರ ದುರಂತದ ಬಗ್ಗೆ ಈತನಿಗೆ ತಿಳಿಯುತ್ತದೆ.ದ್ರೌಪದಿಯನ್ನು ಪಾಂಡವರಿಗೆ ಮದುವೆ ಮಾಡಿಸುತ್ತಾನೆ.

35) ಇಂದ್ರಪ್ರಸ್ಥ ರಾಜಧಾನಿಯನ್ನು ಕಟ್ಟಲು  ಪಾಂಡವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ.

36) ದ್ರೌಪದಿಯ ಮಾನವನ್ನು ಕಾಪಾಡುತ್ತಾನೆ.


37) ಪಾಂಡವರ ಗಡಿಪಾರಿನ ಸಮದಲ್ಲಿ ಪಾಂಡವರ ಪರವಾಗಿ ನಿಲ್ಲುತ್ತಾನೆ.

38) ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧದಲ್ಲಿ ಪಾಂಡವರು ಜಯಗಳಿಸುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆ.

39) ಕುರುಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಅರ್ಜುನನ ಸಾರಥಿಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿ, ಧರ್ಮದ ರಕ್ಷಣೆ ಮಾಡುತ್ತಾನೆ.

40) ಯುದ್ಧ ಭೂಮಿಯಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಜುನನಿಗೆ ಭೋದಿಸಿದ ಮಹಾನ್ ಸಾಲುಗಳೇ "ಭಗವದ್ಗೀತೆ"

41) ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ತಾನು ಕಟ್ಟಿದ ನಗರ ದ್ವಾರಕೆ ಮುಳುಗುದನ್ನು ಆತ ನೋಡಬೇಕಾಯಿತು.

42)   ಜಾರಾ ಎನ್ನುವ ಬೇಟೆಗಾರನಿಂದ ಕೊನೆಗೆ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಹತ್ಯೆಯಾಯಿತು.

43)  ಜೀವನದಲ್ಲಿ ಏನೂ ಜಾದೂ ಮಾಡದ ಸಾಮಾನ್ಯ ವ್ಯಕ್ತಿತ್ವ ಈತನದ್ದು. ಆತನ ಜೀವನ ಅತ್ಯಂತ ಕಠಿಣವಾಗಿತ್ತು ಮತ್ತು ಪ್ರತಿಕ್ಷಣವೂ  ಹೊಸ ಸವಾಲುಗಳಿಂದ ಕೂಡಿತ್ತು. ಯಾವತ್ತಿಗೂ ತನ್ನ ನೋವನ್ನು ಹೊರಹಾಕದೆ ಸದಾ ತಾಳ್ಮೆಯಿಂದ ಮುಗಳ್ನಗುತ್ತಿದ್ದ ವ್ಯಕ್ತಿತ್ವ ಕೃಷ್ಣನದ್ದು.


44) ಸವಾಲುಗಳನ್ನು ತನ್ನ ಚತುರ ಬುದ್ಧಿವಂತಿಕೆಯಿಂದ ಕೃಷ್ಣ ಎದುರಿಸುತ್ತಾ ಮುಂದುವರೆಯುತ್ತಾನೆ.

45) ಭೂತಕಾಲ ಮತ್ತು ಭವಿಷ್ಯದ ಬಗ್ಗೆ ಕೃಷ್ಣನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿತ್ತು. ಆತನಿಗೆ ಭವಿಷ್ಯವನ್ನುಅರಿಯುವ ವಿಶೇಷವಾದ ದೈವಿಶಕ್ತಿಯಿತ್ತು.

46) ಇನ್ನೊಬ್ಬರ ಮನಸ್ಸನ್ನು ಮುಖ ನೋಡಿ ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳಬಲ್ಲ ವಿಶೇಷವಾದ ಮನೋಶಾಸ್ತ್ರಜ್ಞ ಕೂಡ ಈತನಾಗಿದ್ದ.

47) ಈತನ ಜೀವನ ಈತನ ಸಂದೇಶ ನಿಜಕ್ಕೂ ನಮಗೆಲ್ಲಾ ದಾರಿದೀಪ.


(ಇಂಗ್ಲೀಷಲ್ಲಿದ್ದ ಈ ಮಾಹಿತಿಯನ್ನು ಕನ್ನಡನುವಾದ ನಾನು ಮಾಡಿದೆ ಅಷ್ಟೇ, ಇಷ್ಟು ನಿಖರವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಕಲೆಹಾಕಿ ಬರೆದ ಆ ಪುಣ್ಯಾತ್ಮರಿಗೊಂದು ಶರಣು)


ಎಲ್ಲರಿಗೂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ಶುಭಾಶಯಗಳು..... 🙏🙏🙏 

వాసుదేవుడు ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 శ్రీ కృష్ణ భగవానుని గురించిన ప్రత్యేక సమాచారం.1) కృష్ణుడు 5253 సంవత్సరాల క్రితం జన్మించాడు.

2)పుట్టిన తేదీ జూలై 19 3228 BC

3) నెల : శ్రావణం

4) రోజు : అష్టమి

5) నక్షత్రం : రోహిణి

6) రోజు : బుధవారం

7) సమయం : 00:00 AM


8) శ్రీ కృష్ణుడు 126 సంవత్సరాల 8 నెలల 7 రోజులు జీవించాడు.

9) మరణించిన తేదీ 18 ఫిబ్రవరి 3102 BC 

10) కృష్ణుడికి 89 ఏళ్ల వయసులో కురుక్షేత్ర యుద్ధం జరిగింది.

11) 36 సంవత్సరాల కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృష్ణుడు మరణించాడు.

12) కురుక్షేత్ర యుద్ధం మృగశిర శుక్ల ఏకాదశి 3139 AD (8 డిసెంబర్) నాడు ప్రారంభమైంది. యుద్ధం డిసెంబర్ 25, 3139 BC న ముగిసింది.

13) జయద్రథుని మరణం వల్ల 21 డిసెంబర్ 3139 మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడింది.

14) భీష్ముడు క్రీ.శ.3138 ఫిబ్రవరి 2న మరణించాడు (ఉత్తరాయణ తొలి ఏకాదశి).


15) శ్రీ కృష్ణుడు

(ఎ) మధురలో కన్నయ్య

(బి) ఒడిశాలోని జగన్నాథుడు

(సి) మహారాష్ట్రలోని విఠల

(డి) రాజస్థాన్‌లోని శ్రీనాథ్

(ఇ) గుజరాత్‌లోని ద్వారకాధీష్

(ఎఫ్) ఉడిపిలో కృష్ణ

(g) కేరళలో గురువాయూరప్ప వంటి పేర్లతో పూజిస్తారు.


16) కృష్ణుని తండ్రి: వాసుదేవుడు

17) తల్లి : దేవకి

18) పెంపుడు తండ్రి: నంద

19) పెంపుడు తల్లి : యశోదే

20 హిరియన్న: బలరామ

21) సోదరి : సుభద్ర

22) పుట్టిన ఊరు : మధుర

23) భార్యలు: రుక్మిణి, సత్యభామ.....

24) కృష్ణుడు తన జీవితకాలంలో కేవలం నలుగురిని మాత్రమే చంపాడు.

(i) చనోరా

(ii) ఆదాయం

(iii) శిశుపాలుడు

(iv) దంతవక్ర


25) అతని తల్లి ఉగ్ర వంశానికి చెందినది, అతని తండ్రి యాదవ వంశానికి చెందినవాడు.

26) నల్లగా పుట్టిన కృష్ణుడిని అతని గోకుల గ్రామం కన్న అని పిలిచింది.

27) కృష్ణుడు తన 9వ సంవత్సరంలో క్రూర మృగాల కారణంగా గోకులం నుండి బృందావనానికి వచ్చాడు.

28) తన 10 సంవత్సరాల 8 నెలలు బృందావనంలో గడిపిన కృష్ణుడు, తన 10 సంవత్సరాల వయస్సులో తన మామగారైన కంసుని మధురలో చంపాడు. మరుసటి రోజు తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చాడు.

29) అక్కడి నుంచి మళ్లీ బృందావనానికి తిరిగి రాలేదు.

30) మరుసటి రోజు అతను సింధు రాజు కాలయవనుడి బెదిరింపుతో మధురను విడిచిపెట్టి ద్వారకకు వచ్చాడు.

31) అతను వైనతే అనే గిరిజనుల (ప్రస్తుతం గోవా) సహాయంతో జరాసంధను ఓడించాడు.

32) అంతరించిపోయిన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు పునర్నిర్మించాడు.

33) అక్కడి నుంచి సాందీపని ఆశ్రమానికి వచ్చి 18వ ఏట చదువు ప్రారంభించాడు.

34) చదువుకున్న తర్వాత పాండవుల విషాదం గురించి తెలుసుకుని ద్రౌపదిని పాండవులకు పెళ్లి చేస్తాడు.

35) పాండవులకు రాజధాని నిర్మాణానికి ఇంద్రప్రస్థం సహాయం చేస్తుంది.

36) ద్రౌపది మానవుడిని రక్షిస్తుంది.


37) పాండవుల వనవాస సమయంలో వారికి అండగా నిలుస్తుంది.

38) కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను జయించేలా చేస్తుంది.

39) కురుక్షేత్రంలో అర్జునుడి రథసారధిగా పనిచేస్తాడు, మతాన్ని రక్షిస్తాడు.

40) "భగవద్గీత" శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి ఉపదేశించిన గొప్ప పంక్తులు.

41) మరుసటి రోజు అతను నిర్మించిన నగర గోడ మునిగిపోవడాన్ని చూడవలసి వచ్చింది.

42) శ్రీకృష్ణుడు జర అనే వేటగాడి చేతిలో చివరకు చంపబడ్డాడు.

43) అతను జీవితంలో ఏమీ మాయాజాలం చేయని సాధారణ వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. అతని జీవితం చాలా కష్టతరమైనది మరియు ప్రతి క్షణం కొత్త సవాళ్లతో నిండిపోయింది. ఎప్పుడూ తన బాధను విడనాడకుండా ఓపికగా నవ్వడం కృష్ణుడి వ్యక్తిత్వం.


44) కృష్ణుడు తన తెలివిగల వివేకంతో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాడు.

45) కృష్ణుడికి గతం మరియు భవిష్యత్తు గురించి బాగా తెలుసు. అతను భవిష్యత్తును తెలుసుకునే ప్రత్యేక దైవిక శక్తిని కలిగి ఉన్నాడు.

46) అతను తన ముఖాన్ని చూసి మరొకరి మనస్సును అర్థం చేసుకోగల ప్రత్యేక మనస్తత్వవేత్త కూడా.

47) ఆయన జీవితం మరియు ఆయన సందేశం నిజంగా మనందరికీ ఒక వెలుగురేఖ.


(ఇంగ్లీషులో ఈ సమాచారం కన్నడ వ్యక్తి అయిన నేను చేసాను, అటువంటి ఖచ్చితమైన సమాచారాన్ని సంకలనం చేసిన సాధువులకు నేను లొంగిపోతున్నాను)


అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.....



ಓಂ ನಮೋ ಭಾಗವತೇ ವಾಸುದೇವಾಯ  🙏🙏ಭಗವಾನ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನ ಕುರಿತ ವಿಶಿಷ್ಟವಾದ ಮಾಹಿತಿ.

పుత్రేయధైక పుత్రాణాం*

 శ్లోకం:☝️

*పుత్రేయధైక పుత్రాణాం*

  *వైష్ణవానాం యథాహరౌ*

*నేత్రేయధైక నేత్రాణాం*

  *తృషితానాం యధాజలే l*

*క్షుతానాం యధాన్నే చ*

 *లౌములౌనాం యథాస్త్రియాం*

*యధావరన్యే చౌరాణాతి*

 *యధాజారే కుయోషితాం*

*విదుషాంచ యధాశాస్త్రే*

 *వాణిజ్యే వణిజాయంధా*

*తథా శశ్వన్మన: లౌంతే*

 *సాధ్యీనాం యోషితాం ప్రభో ll*


భావం: విష్ణు భక్తులకు విష్ణువే సర్వస్వం. ఒక్కడే కొడుకుంటే తల్లిదండ్రులకు ఆ పుత్రునిమీదే మమకారం. ఒక్క కన్నే ఉన్నవానికి దానిమీద జాగ్రత్త అధికం. ఇలాగే మనస్సు నిత్యం తమకు ఇష్టమైన వాటుపై లాగుతూ ఉంటుంది. కామాంధునికి స్త్రీ మీద, జారునికి కులట మీద, వర్తకునికి వ్యాపారం మీద, దొంగలకు పరులసొత్తుమీద, పండితునికి శాస్త్రల మీద, సతికి పతిమీద నిరంతర ధ్యాస ఉంటుంది.

కృష్ణాష్టమి

 కృష్ణాష్టమి నాడు చదవవలసిన స్తోత్రమ్


అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం!

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!!

వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం!

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!!

గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం!

అధోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!!

అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం!

నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!!

పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం!

శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!!

యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్!

గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!


శ్రీ కృష్ణ శరణం మమ 🙏🏻

సముద్ర జలం

సముద్ర జలం 

ఆనంద స్వరూపం అనే ప్రకరణలో భగవంతుడు ఆనంద స్వరూపుడు అని అర్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు మనిషి ఎలా ఆనంద స్వరూపుడో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు సముద్రం అంటే జల నిధి.  ఏ కాలంలో అయినా సముద్రం సదా నీటితోనే ఉంటుంది.  సముద్రం ఎండిపోవడం అనేదే ఉండదు. 

సముద్రంలోనుంచి ఒక గ్లాసులో (ఘటంలో) నీటిని తీసుకున్నామని అనుకోండి ఇప్పుడు ఆ నీటిని సముద్రం అని ఆనం కేవలం గ్లాసెడు (ఘటికా జలం ) నీళ్లు అనే అంటాం. వాటిని మీరు సముద్రం నుంచి దూరంగా తీసుకొని వెళ్లినా ఆ నీటికి సముద్రపు నీటి తత్వమే ఉంటుంది కానీ వేరే విధంగా వుండవు. ఎంతవరకు ఆ నీరు గ్లాసులో వుంటాయో అంతవరకూ ఆ గ్లాసుని నీటి గ్లాసు అని అంటాము.  ఏదైనా చిల్లి కలిగినదంటే గ్లాసులోని నీరు కారి  అలానే గాలికో లేక ఏదైనా తాకటం వలన కూడా గ్లాసు క్రిందపడితే నీరు పూర్తిగా కారిపోతాయి. 

ఇప్పుడు గ్లాసుని (ఘటాన్ని) మానవ శరీరంగా అనుకుందాము.  అలానే గ్లాసులోని సముద్రపు నీటిని దైవ శక్తిగా అనుకుందాం.యంతవరకు గ్లాసు సముద్రపు నీటిని కలిగి ఉందొ అంతవరకు దానిని నీటీగ్లాసు అని అన్నావు.  ఆ నీరు కారిన మరుక్షణం కాళీ గ్లాసు అయ్యింది. ఈ గ్లాసు (ఘటాన్న) మన్నుతో తయారు చేశారు అంటే ఇది పంచ భౌతిక మైనది. కానీ అందులో బిన్నంగా సముద్ర జలం వచ్చి ఆశ్రయం తీసుకుంది.  ఈ గ్లాసు నిర్మాణానికి సముద్ర జలానికి ఎలాంటి సంబంధం  లేదు. కేవలం జలం గ్లాసుపై ఆధారపడి వున్నాయి. అదే గ్లాసు బదులుగా బిందె, చెంబు, గరిట, గంగాళం ఇలా ఏ పాత్ర ఐయినా సముద్ర జలానికి ఆశ్రయం ఇవ్వవచ్చు.  పాత్రలు వేరైనా జలం మాత్రం ఒక్కటే. పాత్ర పేరుతొ కలిపి జలాన్ని పిలుస్తాము.  ఉదా : గ్లాసెడు నీళ్లు, చెంబెడు నీళ్లు, బక్కెట్ నీళ్లు ఇలా ఎప్పుడైతే ఆయా పాత్రలలో నీరు కాళీ అవుతుందో  అన్నిపాత్రలు కాళీ పాత్రలే. 

ఇక్కడ మనం పేర్కొన్న పాత్రలను మనం చూస్తున్న భౌతిక శరీరాలు అంటే మనిషి శరీరం, కుక్క శరీరం, ఏనుగు శరీరం, బల్లి శరీరం ఇలా అన్న  మాట. వీటన్నిటిలో సముద్ర జలం లాగ ఉండేది మాత్రం ఆ పరబ్రహ్మ మాత్రమే అంటే దైవశక్తి మాత్రమే. ఆ శక్తి తొలగినప్పుడు అన్నీ కాళీ పాత్రలే అంటే పార్థివ శరీరాలే. 

సముద్రపు జలం వున్నప్పుడు ఎలా ఐయితే పాత్రలకు గుర్తింపు వస్తుందో అలానే జంతు శరీరాలకు దైవశక్తి ఉన్నంతవరకే గుర్తింపు ఉంటుంది. 

అన్ని పాత్రలల్లో ఉండేది జలం మాత్రమే అదే విధంగా అన్ని శరీరాలు కూడా దైవ శక్తి సమన్వితమే . ఈ సత్యాన్ని మరచి మనం పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చే పాత్ర వహిస్తున్నాము. 

భగవంతుని స్వరూపం ఆనందం కాబట్టి ఆ భగవంతుని అంశ కలిగిన మానవులు అందరు ఆనంద స్వరూపులే కానీ మరొకటి కాదు.. 

తాత్కాలిక బ్రాంతి: మనిషి తన వద్ద వున్న డబ్బులతో ఆనందాన్ని కొనుక్కోవటానికి సదా ప్రయత్నిస్తాడు.  దాని పరియసానమే ఐహిక మైన సుఖాలు, సంతోషాలు.  అవే శాశ్వితం అని వాటి వెంట పరుగులిడుతున్నాడు. 

భగవంతుని ద్వారా లభించే ఆనందమే శాశ్వితం నిత్యం అయినది.  దానిని పొందటానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.  కేవలం సాధన చేస్తేనే అది లభిస్తుంది. 

సాధన ఎలా చేయాలి: సాధన చేయటానికి సద్గురువు ఆశ్రయం పొందాలి.  సద్గురువుకి ఎలాంటి డబ్బులు చెల్లించ గూడదు. కేవలం సేవ చేయటం వలనే గురువు ప్రసన్నుఁడు అవుతాడు.  అయన చేసే ఉపదేశంతో సాధన చేయాలి తరువాత నిత్యం, సత్యం అయిన సామాది స్థితిని పొంది యోగి సదా ఆనందపరవశుడు అవుతాడు.  అప్పుడు గురువుతో పనిలేదు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ