27, జనవరి 2023, శుక్రవారం

సుబ్బరామయ్య మాష్టర్

 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏

*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

*శ్రీ సాయి, శ్రీ స్వామివారు ఒక్కరే!*

*భగవంతుడు ఒక్కడే. కాలానుగుణముగా అనేకమంది మహనీయుల రూపాలలో అవతరించి భక్త రక్షణ చేస్తుంటారు.* ఈ మహనీయుల అందరి మధ్య ఐక్యతేకానీ, సామాన్య మానవులకు వలె విరోధ భావం ఉండదు. శ్రీ సాయినాధుని భక్తురాలికి, శ్రీ వెంకయ్య స్వామివారు భౌతిక దర్శనం ప్రసాదించి, వారి భిక్షను స్వీకరించడం ద్వారా, మహనీయుల మధ్య మనకుండే భేదభావం నశింపజేసుకోమని బోధిస్తున్నారు.

అనంతలక్ష్మి సత్యవతి, నెం.46, 3వ అవెన్యూ DAE టౌన్ షిప్, కల్పాకం - 603 102, తమిళనాడు,

 1997 లో "సాయినాథా! నాకు మంచి క్వార్టరు చూపిస్తే నీ పేరుతో అన్నానికి లేని అభాగ్యునికి అన్నం పెడతానని మొక్కుకున్నారు. తనకు మంచి ఇల్లు దొరికింది. కాని అన్నాని లేని అభాగ్యునికి అన్నం పెడతానన్నమాట చెల్లించలేక ఎవరో ఒక ఆయాకు భోజనానికిగాను డబ్బిచ్చారు. తన తప్పు గ్రహించి నిరుపేదయైన మరొకరికి అన్నం పెట్టాలనుకున్నారు. కానీ 25 రోజుల వరకు ఎవ్వరూ దొరకలేదు. 25 వ రోజున, నేను నా మాట చెల్లించుకోలేకున్నాను బాబా, అన్నానికి లేని నిరుపేదను చూపండి అని చెప్పుకున్నది.

 నాడు మధ్యాహ్నం 11:30 గంటలకు - ఎముకల గూడు వలెనున్న ముసలాయన, భిక్షగాళ్ళెవరూ రాని మా మూడవ అంతస్తు మేడ మెట్లెక్కి వచ్చి, అన్నం అడిగారు. రాత్రి వండిన అన్నం చాలా ఉంది. అది పెట్టాలనుకున్నాను. వెంటనే ఆ తాత "వేడన్నం ఉందా? పెడతావా? అడిగారు. ఆహా! సాయి నా ప్రార్ధన మన్నించి వచ్చాడని వేడన్నం పార్శిలు కట్టి ఇచ్చాను. ఈ లోగా మా ఎదురింటామె కాఫీ ఇచ్చింది. ఆ మెట్ల మీద కూర్చొని తాగారు. ఒక్క నిమిషంలో అన్ని మెట్లు దిగి ఎలా వెళ్ళారో అర్ధం కాలేదు. వచ్చినది సాయినాధుడే అనుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో సత్సంగం జరిగింది.

*స్మృతి మాత్ర ప్రసన్నాయ నమః* అనే పుస్తకంలోని శ్రీ వెంకయ్య స్వామి బొమ్మచూచాను. ఆనాడు మా యింటికి వచ్చి అన్నం తీసుకవెళ్ళిన మహనీయుడు వీరేనని స్పష్టంగా గుర్తించాను. సాయినాధుని భక్తురాలనైన మా యింటికి నా పిలుపు లేకుండానే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి భిక్ష గ్రహించారంటే *మహనీయులందరికీ రూపంలో భేదం తప్ప తత్వంలో ఎలాంటి భేదము లేదని బోధిస్తున్నారు*.

🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

"ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః"

     'శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. నిత్య పారాయణ గ్రంథం. రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్.'

      "18 వ అధ్యాయం"

     -:శిరిడీలో ఉత్సవాలు:-

    -:పల్లకి - చావడి ఉత్సవం:-

    ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదు అంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులు ఆయన నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం, క్రమంగా డిసెంబరు 10  1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొంది, నేటికీ ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది.

      ఒకప్పుడు  హార్ధ  నుండి భక్తులు బాబాకోక పల్లకి పార్సిల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీరపురంధరే చనువుగా, "బాబా ఈరోజు పల్లకి బయటకు తీసి, పూలతో అలంకరించి, అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు."  సాయి ఆ పార్సెల్ ఇప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి, పట్టరాని కోపంతో సట్కా తీసుకొని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూసిన పురందరే పంతంగా ఇకనుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము!  అన్నాడు  అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా  అతడు అయితే పల్లకి ఖాళీగా మూసుకుపోతాము ఏమి అన్నాడు   "సాయి ఉగ్రలై నీవు ముందు బయటికి పోతావా లేదా" అని చెడ్డగా తిడుతూ సట్కా తో బెదిరించారు  అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు  తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకి ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకి ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడేవచ్చినపురందరే తాను సిద్ధం చేసిన పల్లకి లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులు ఎంత బ్రతిమాలిన బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకీ లో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి ఐ ఊరేగింపుతో వెళ్లాలని, రాజీ కుదిరింది. "బాబా పల్లకి నేను కూడా మోసేదా" అన్నాడు పురందరే.  వద్దు నీవు 125 వత్తుల దివిటి పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది.

    నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. రెండు వెండి సినిమాలు దొంగలు ఎత్తుకెళ్లారు. కనుక దానికి ఒక షెడ్డును నిర్మించ ఆరంభించాడు పురందరే. బాబా లెండి నుండి గబగబ వచ్చి ఏమిటి చేస్తున్నావ్? అని గద్దిస్తే, అతడు నవ్వుతూ చెప్పాడు.! ఆయన ఉ(గ్గు లై నువ్విక్కడినుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా? అని మీదకెళ్లారు. అతడాయనకాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు, పల్లకి షెడ్డు అసలే వద్దు; నన్ను విసిగించకు పో... అని అరిచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు.

      మధ్యాహ్నం హారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు  సాయి కొన్నిసార్లు అతని కి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు, భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలక్కుండా పదేపదే అతనికేసి చూస్తారు. చేత్తో పోట్ట తడుముకుంటారు,"ఆపనికిమాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో!" అని కాక సాహెబ్ తో చెప్పారు  అతడు సెలవు పెట్టాడు  అధయ్యేలోగా పని పూర్తి చేయాలని చేస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా? అన్నాడు కాక. "వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పిన వినలేదు! అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపై పడి... పసిపిల్ల వానిలా ఏడుస్తుంటే! "ఎందుకు ఏడుస్తావ్? ఊరుకో! అన్నారు బాబా.అతడుకళ్ళుతుడుచుకొని "పొద్దటి నుండి నన్ను ఇంతలా తిడుతున్నారు. కొడతాను, చంపుతాను; అని బెదిరిస్తున్నారు, కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లఢిల్లీ పోతున్నారే! నాపై మీకెందుకు దయ? మమ్మీoతలాపట్టించుకునేదేవరు? అన్నాడు. "నోరు ముయ్! వెళ్లిభోంచెయ్:కడుపుమండిపోతుంది!" అన్నాడు బాబా. అతడు రెండు అడుగులు వేసి, చటుక్కున వెనుక తిరిగి, నేను వెళితే మీరంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై "నేనేమన్నా రాక్షసుడు నా!!!? నేను అలా ఏమి చేయనులే!" అన్నారు.

        "18 వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం"

          'శుభం భవతు'

             🙏🙏🙏

కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.

: కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.

       కుష్టు రోగము మొత్తము 20 రకాలుగా ఉండును. ఇప్పుడు వాటిలోని రకాల గురించి వివరిస్తాను. అవి 

 * పుండరీక కుష్ఠము . 

 * విస్ఫోటక కుష్ఠము . 

 * పామాకుష్ఠము . 

 * గజచర్మ కుష్టము . 

 * కాకణ కుష్టము . 

 * కచ్చక కుష్టము . 

 * రుశ్యజిహ్వక కుష్టము . 

 * గళ కుష్టము . 

       పైన చెప్పిన ఎనిమిది మహాకుష్టు రోగములు .  

 * కపాల కుష్ఠు.

 * ఉదుంబర కుష్టు . 

 * మండల కుష్టు . 

 * విచర్చిక కుష్టు . 

 * వైపాదిక కుష్ఠు . 

 * కిట్టిబ కుష్టు . 

 * చర్మదద్రు కుష్టు . 

 * సిద్మ కుష్టు . 

 * శీతరుష్య కుష్టు . 

 * శ్విత్ర కుష్టు . 

 * విసర్ప కుష్టు .  

           పైన చెప్పిన 12 రకాలు మరియు మహా కుష్టులు 8 రకాలు కలిపి మొత్తం 20 రకాల కుష్టు వ్యాధులు ఉండును. 

           ఇప్పుడు మీకు ఒక్కోదాని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 

 * పుండరీక కుష్టు లక్షణము - 

         శరీరంపైన తామరరేకుల వలే మచ్చలు కలుగుట. రక్తం వ్యాపించు వరకు తెలుపుగా దట్టముగా ఉండటం , బరువుగా ఉండటం, నీరుకారుట , దురద కలిగి ఉండటం , మచ్చ మధ్యమున రక్తవర్ణం కలిగి ఉండటం ఈ లక్షణాలను బట్టి ఇది పుండరీక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది శరీరం నందు కఫాధిక్యత వలన కలుగును. ఇది మహా కుష్టు వ్యాధి . 

 * విస్పోటక కుష్టు లక్షణము -  

        స్ఫోటకము , దురద , తీవ్రదాహము కలుగుట , మచ్చలు ఎర్రగా ఉండటం , మెరియుచుండుట , పాండువర్ణం కలిగి ఉండటం , చేతులు , కడుపు యందలి మంట , నొప్పి కలిగి ఉండటం . ఈ లక్షణాలను బట్టి ఇది విస్పోటక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది మహా కుష్టు . 

 * పామాకుష్టు -  

       సూక్ష్మమైన కురుపులు గుంపులుగా వచ్చి ఆ కురుపులు నుండి తెల్లని పులినీరు కారును. తాపము , దురద కలుగును. ఈ లక్షణాలని బట్టి ఇది పామాకుష్టు అని తెలుసుకొనవలెను. ఇది మహాకుష్టుము. 

 * గజచర్మ కుష్టు -  

       చెమట పట్టకుండుట , మిక్కుటంగా ఉండటం. ఉదరము పెరుగును . శరీరం పైన మత్స్యపు తునకల వలే ఉండును. ఏనుగుచర్మం వలే నల్లగా ఉండును . ఈ లక్షణము కలిగినది గజచర్మ కుష్టుమని తెలుసుకొనవలెను . ఇది వాతాశ్లేష్మధిక్యం వలన జనించవలెను. ఇది మహాకుష్టుము . 

 * కాకకుష్టు లక్షణము - 

      కాకిముక్కుతో సమానమైన వర్ణం కలదిగా ఉండును. తీవ్రవేదన కలుగును. ఈ లక్షణం కాకకుష్టు లక్షణము. ఇది అసాధ్యము . 

 * కచ్చత్వక్కు ష్టు లక్షణము - 

       శరీరం ఎర్రనై మెరియుచుండును. నల్లటి రంగులో ఉండును. బాగా దురద ఉండును. తొడలు , చంక , మొల భాగము ల యందు జనించును. 

 * రుష్య జిహ్వ కుష్టు లక్షణము - 

       శరీరం కఠినంగా ఉండును. మచ్చల చుట్టు ఎర్రగా ఉండును. మధ్యలో నల్లగా ఉండును. వేదనతో కూడి ఉండును. దుప్పినాలుక వలే నల్లగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది ఋష్య జిహ్వ కుష్టు లక్షణము. 

         తరవాతి పోస్టుల్లో మిగిలిన కుష్టువ్యాధుల లక్షణాల గురించి మరియు కుష్ఠు వ్యాధి రావటానికి గల కారణాల గురించి కూడా సంపూర్ణంగా వివరిస్తాను. 

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[24/01, 9:18 pm] +91 98850 30034: కుష్ఠు రోగము గురించి సంపూర్ణ వివరణ - 2 . 

 * గళ కుష్టు లక్షణము - 

      నాలుక నల్లగా ఉండుట . కాళ్ళ యందు తాపము కలుగుట . మూడంగుళాల మచ్చలు కలిగి ఉండుట . ముక్కు నుంచి రక్తం కారును . స్వరము చెడును. ఇలాంటి లక్షణాలు కలిగినదా గళ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది త్రిదోషముల వలన జనించును. ఇది వచ్చిన మూడు మాసములలో నిశ్చయంగా చంపును. 

 * కపాల కుష్టు లక్షణము - 

     నల్లని మచ్చలు , ఎర్రని మచ్చలు కలుగును. దురద కలిగి ఉండును. సూదులతో పొడుస్తున్నట్టు వేదన ఉండును. ఈ లక్షణాలు కలిగినది కపాల కుష్టు అనబడును. ఇది అసాధ్యము . ఈ కుష్టు వాతాధిక్యత కలుగును. 

 * ఔదుంబర కుష్టు లక్షణము - 

      నొప్పి , మంట , ఎరుపు వర్ణం కలిగి ఉండి దూరదతో శరీరం అంతా వ్యాపించి ఉండును. వెంట్రుకలు ఎర్రని రంగుతో ఉండును. శరీరం మేడిపండు రంగుతో ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది ఔదంబర కుష్టు . ఇది శరీరం నందు పిత్తం పెరగటం వలన జనియించును . 

 * మండల కుష్టు లక్షణము - 

      తెల్లగా , ఎర్రగా , కఠినముగా , దట్టముగా , స్నిగ్ధముగా , మండలాకారముగా ఉండు మచ్చలు శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది కష్టసాధ్యము . కఫాధిక్యత వలన జనియించును . 

 * ప్రసూతి కుష్టు లక్షణము - 

     అంగములలో సూదులతో పొడుస్తున్నట్లు వేదన ఉండును . శరీరము నందు స్పర్శజ్ఞానం లేకుండా ఉండును. ఈ లక్షణాలు బట్టి ప్రసూతి కుష్టు అనబడును. కొందరు దీనిని మహా కుష్టు అంటారు. ఇది వాతపిత్త ప్రకోపం వలన జనియించును . 

 * విచ్చరిక కుష్టు లక్షణము - 

      దట్టమైన మచ్చలు కలిగి తెల్లగా , ఎర్రగా ఉండును. నీరు కారుచుండును. దురద , మంట కలుగును. ఈ లక్షణాలు కలిగినది విచ్చరిక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది తరచుగా వాతాపిత్తాధిక్యత వలన కలుగును. 

 * వైపాదిక కుష్టు లక్షణము - 

      శరీరం పగిలి ఉండును. తీవ్రమైన వేదన కలిగి ఉండును. చేతులు , కాళ్ళు ఉష్ణంగా ఉండి ఎర్రగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది వైపాదిక కుష్టుగా పరిగణించవలెను. ఇది వాతాశ్లేష్మధిక్యత వలన వచ్చును. 

 * కిట్టిబ కుష్టు లక్షణము - 

      శరీరం పైన మచ్చలు నీలవర్ణంగా ఉండును. బిరుసుగా ఉండును. దురదగా ఉండును. మచ్చలు మందంగా ఉండును. ఈ లక్షణములు కలిగినది కిట్టిబ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది వాత, శ్లేష్మధిక్యత వలన కలుగును. 

 * చర్మ దళ కుష్టు లక్షణము - 

     ఎర్రని మచ్చలు కలిగి ఉండును. నొప్పితో కూడుకుని ఉండును. మచ్చలు బిరుసుగా ఉండును. దురద కలిగి ఉండును. మచ్చల నుండి నీరుకారును. శరీరం అంతా బొబ్బలు లేచును . శరీరం పగులును. తాకిన నొప్పి కలగదు . మచ్చలు దట్టముగా ఉండును. మచ్చలు మెరియును . ఇటువంటి లక్షణములు కలిగినది చర్మ దళ కుష్టు అని తెలిసుకొనవలెను . ఇది మహాకుష్టు . 

 * దద్రు కుష్టు లక్షణము - 

       శరీరం అంతా వ్రణాలు లేచును . వ్రణములు దురదతో కూడి ఉండి ఎర్రగా ఉండును. వ్రణములు తెల్లగా ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది దద్రు కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది కఫపిత్త ప్రకోపం వలన జనియించును . 

 * సిధ్మ కుష్టు లక్షణము - 

      ఎరుపు , తెలుపు కలిగిన మచ్చలు కలుగుట. మచ్చల నుంచి తెల్లటి పిండి వలే రాలును. ఇది ఎక్కువుగా రొమ్ముల మధ్యభాగం , మోచేతులు , మోకాలి కింద భాగము నందు జనియించును . దీనిని సోరియాసిస్ అని ఆంగ్లము నందు పిలుస్తారు . ఇది వాతాశ్లేష్మాదిక్యత వలన కలుగును. 

 * శతారుష్య కుష్టు లక్షణము - 

      మచ్చలు ఎరుపుగా , నలుపుగా , దట్టముగా ఉండును. మచ్చల నుండి నీరు కారుచుండును. మచ్చలు మెరియుచుండును . దురద , శూల , మంటతో కూడుకుని అనేక వ్రణములు శరీరంపైన కలుగును. ఇది పిత్తశ్లేష్మధిక్యత వలన కలుగును. 

 * శ్విత్ర కుష్టు లక్షణము - 

       ఇది శంఖవర్ణము కలిగినదై సర్వాంగముల యందు వ్యాపించి ఉండిన ఇది అసాధ్యము . శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరం కృశించి ఉండిన కష్టసాధ్యం . మర్మభాగముల యందు , అరచేతి యందు జనియించి అగ్నివలె మండుచుండిన అసాధ్యము అని తెలియవలెను . మరియు ఎక్కువకాలం నుండి ఉండిన ఎప్పటికి నయం కాదు. దీనిని బొల్లి అని పిలుస్తారు . ఇది వాతాధిక్యత వలన జనియించును . 

             కుష్టు వ్యాధులలోని రకాల గురించి మీకు వివరించాను . తరవాతి పోస్టు నందు కుష్టు వ్యాధి రావడానికి గల కారణాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[26/01, 4:23 am] +91 98850 30034: కుష్ఠురోగము గురించి సంపూర్ణ వివరణ - 3 . 

   అంతకు ముందు పోస్టులలో మీకు కుష్టు వ్యాధి గురించి మీకు వివరించాను. ఇప్పుడు మీకు అసలు కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు గురించి వివరిస్తాను. 

 కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు - 

  * మత్స్యము , పాలు మరియు పాలపదార్ధాలు కలిపి సేవించటం . 

 * ద్రవరూపం , గట్టిగా ఉన్న అన్నపానాలు సేవించడం . 

 * వాంతి మరియు మలమూత్రాల వేగాన్ని బలవంతంగా ఆపడం . 

 * భుజించిన వెంటనే అతిగా వ్యాయామం చేయుట . 

 * అతిగా ఎండలో తిరుగుట. 

 * శీతల మరియు వేడి పదార్ధాలను వెంటవెంటనే సేవించుట . 

 * వేడిమి , భయము , శ్రమ ఉన్నప్పుడు శీతోదకము ( చల్లని నీరు ) అతిగా సేవించుట . 

 * సరిగ్గా ఉడకని అన్నము మరియు ఆహారపదార్ధాలు సేవించుట . 

 * ఉపవాస విరుద్ద ఆహారాన్ని సేవించుట . 

 * ఒకసారి ఆహారాన్ని తీసుకున్న తరువాత పూర్తిగా అరగక ముందే మరలా ఆహారాన్ని తీసుకోవడం . 

 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు , చేపలు , మినుములు , ఉప్పు , పులుసు , ముల్లంగి , గట్టిపడిన అన్నం తినడం , నువ్వులు , పాలు , బెల్లము ఎక్కువుగా సేవించటం . 

 * భుజించిన వెంటనే సంభోగక్రియ జరపడం , పగటి యందు నిద్రించుట , పాపకర్మలు చేయుట . 

        పైన చెప్పిన విధముగా విరుద్ద ఆహారాలను సేవించుట మూలముగా శరీరం నందు వాతాది దోషములు ప్రకోపించి దుష్టత్వాన్ని పొంది కుష్టురోగము కలుగచేయును . ఇలా దోషమును పొందుట వలన మనుష్యునికి 18 రకాల కుష్టులు సంప్రాప్తిస్తున్నవి. అందు మహాకుష్టులు 7 రకములు , క్షుద్ర కుష్టువులు 11 రకాలు . 

 కుష్టు రోగము రావడానికి ముందు కనిపించు లక్షణములు - 

 * కుష్టు రోగము రాబోయే ముందు ఆ స్థలము నందు తాకిన మిక్కిలి నున్నగా గాని లేక గరుకుగా ఉండును. 

 * మచ్చస్థానము నందు చెమట పట్టుట లేక ఎండినట్లు ఉండుట . 

 * మిగిలిన శరీరపు రంగు కంటే ఆ స్థలము నందు రంగు మారి ఉండుట . 

 * దురద కలిగి ఉండటం. 

 * చర్మము స్పర్శజ్ఞానము లేకుండా ఉండటం . 

 * ఆ స్థలము నందు పొడిచినట్లు అనిపించుట. 

 * కందిరీగ కరిచినట్లు దద్దుర్లు లేచుట . 

 * శ్రమ చేయకనే ఆయాసం కలుగుట . 

 * శరీరంపైన వ్రణములు లేచి అందునుండి పోట్లు కలుగుట. 

 * అతిత్వరగా వ్రణం ఏర్పడి పెద్దగా మారి చిరకాలం ఉండటం. 

 * పుట్టిన వ్రణం గట్టిగా ఉండును. 

 * రక్తం నల్లగా ఉండటం , వెంట్రుకల కుదుళ్ళు నొప్పితో కూడుకుని ఉండటం.  

       పైన చెప్పిన లక్షణములు అన్నియు శరీరం నందు కుష్టు ఏర్పడటానికి ముందు కనిపించు లక్షణములు. వాటిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ త్వరితగతిన చికిత్స తీసికొనవలెను. 

 కుష్టు రోగము నందు ఆహార నియమాలు - 

 ఆచరించవలసినవి - 

 * పాతబియ్యపు అన్నం . 

 * యవలు . 

 * గోధుమలు పాతవి. 

 * చామలు . 

 * కొర్రలు . 

 * పచ్చపెసలు . 

 * కందికట్టు . 

 * చేదు గల కూరలు . 

 * పొట్లకాయ . 

 * చండ్ర . 

 * వేపపువ్వు . 

 * కస్తూరి , చందనం . 

 * కుంకుమపువ్వు , ఇంగువ . 

  ఆచరించకూడనివి - 

 * పులుసు పదార్దాలు . 

 * అతి ఉప్పు , అతి కారపు పదార్దాలు . 

 * పెరుగు , మినుములు , పాలపదార్ధాలు . 

 * బెల్లము , పప్పు , నువ్వులు . 

 * చేపలు , మాంసపదార్ధాలు , కోడిగుడ్డు . 

 * నిలువ పచ్చళ్లు , చల్లటినీరు , టీ , కాఫీ . 

 * నూనె వేపుళ్ళు , బేకరీ పదార్దాలు నిషిద్దం. 

        పైన చెప్పినటువంటి ఆహారనియమాలు పాటిస్తూ సరైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసికొనవలెను. వ్యాధి పూర్తిగా నయమైన తరువాత కూడా ఒక సంవత్సరం పాటు పథ్యం చేయుచున్న శరీరం నందలి ఏదన్నా దోషం ఉన్నను అంతరించిపోవును. 

                  సమాప్తం 

         ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[27/01, 1:12 pm] +91 98850 30034: దగ్గులు హరించుటకు సులభ యోగం - 

  వెల్లుల్లిపాయలు , మిరియాలు ఒక్కోటి 10 గ్రాములు బెల్లం 20 గ్రాములు మూడింటిని మెత్తగా మర్దించి కుంకుడు గింజలు అంత మాత్రలుగా చేసి పూటకి ఒక్క మాత్ర చొప్పున బుగ్గన పెట్టుకొని రసం మింగుతున్న అన్ని రకాల దగ్గులు హరించును . పిల్లలకు కందిగింజ అంత మోతాదు చనుబాలతో కలిపి ఇవ్వాలి .

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

            9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ముందున్న కర్తవ్యం

 *సాయి ఇన్‌స్పైర్స్ - జనవరి 26, 2023*

_ధనికుడైనా, పేదవాడైనా, ప్రతి మనిషి ధర్మం ఏమిటి? భగవాన్ ఈ రోజు మనకు స్పష్టంగా మరియు ప్రేమగా గుర్తు చేస్తున్నారు._

*కోట్ల రూపాయలు వెచ్చించి దానధర్మాలు చేయడంలో గొప్పతనం ఉండదు. మీ ఆలోచనలు, మాటలు మరియు పనులు ప్రేమతో నిండి ఉండాలి. మీ తోటివారి బాధలను తగ్గించే ప్రయత్నం చేయండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే అందరినీ ప్రేమించు. ఇదే నీ ధర్మం.*

*ధర్మం అంటే దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని ధర్మబద్ధమైన భావాలతో నింపుకోవాలి మరియు స్వార్థం మరియు దురాశలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ తోటివారిని 'ఇతరులు'గా పరిగణించవద్దు. మీ ప్రేమను అందరితో పంచుకోండి; స్నేహపూర్వకంగా జీవించండి మరియు ఐక్యతను పెంపొందించుకోండి. ప్రేమ ద్వారా మాత్రమే మీరు ఇతరుల హృదయాలను గెలుచుకోగలరు మరియు వారిని మార్చగలరు. అందుకే, ప్రేమను పెంపొందించుకోవడం మరియు ఇతరులతో పంచుకోవడం ఈ కాలపు అవసరం. దేవుని పట్ల ప్రేమను మరియు మీ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల కరుణను పెంపొందించుకోండి! ఇది విద్య యొక్క సారాంశం.*

*మీ తల్లిదండ్రులకు సేవ చేయండి మరియు వారిని సంతోషపెట్టండి. ఇంట్లో మీ అమ్మ పడుతున్న బాధల గురించి మీరు పట్టించుకోనప్పుడు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? మీ తల్లిదండ్రులను ప్రేమించడం మరియు వారికి సేవ చేయడం మీ ముందున్న కర్తవ్యం. అప్పుడు మీరు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవచ్చు!*

- డివైన్ డిస్కోర్స్, అక్టోబర్ 23, 2004.