హై భగవాన్
నీవు విద్యుత్ కాంతి ప్రతిఘటనా జ్యోతివి
నేనొక తైలానువుని
నా తనువొక పత్తి ప్రోగు
నా తానువాధారంగా బ్రతుకుతున్నాను
నిన్ను చేరాలని ఆకాంక్షిస్తున్నాను
నాపై దయతో నీ దరికి నివ్వే చేర్చుకో
నీ అప్రతిక దీప్తిలో నన్ను లిప్త కాలం ఉండనీ
ఇదే నా ఆకాంక్ష
విధించకు ఈ జీవితపు ఆంక్ష