26, ఆగస్టు 2026, బుధవారం

పంచాంగం 26.08.2026 Wednesday,

  ఈ రోజు పంచాంగం 26.08.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి సౌమ్య వాసర శ్రవణం నక్షత్రం సౌభాగ్య యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: చతుర్దశి.




 

నమస్కాລ້ ७ सर्पदोष निवारण हेतु


స్తోత్రము - ర గరుడ కవచ


అస్యశ్రీ గరుడ కవచ స్తోత్ర మన్రస్య నారద ఋషి: వైనతేయో దేవతా అనుష్టుప్ఛన్ద॥ మమ గరుడ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః


1. శిరో మే గరుడః పాతు లలాటం వినతా సుతః | నేత్రే తు సర్పహా పాతు కర్ణాపాతు సురార్చితః ॥


2. నాసికం పాతు సర్పారిః వదనం విష్ణువాహనః | సూర్య సూతానుజ: కంఠం భుజౌపాతు మహాబలః ॥


3. హస్తా ఖగేశ్వరః పాతు కరాగ్రే త్వరుణాకృతీ నఖాన్ నఖాయుధః పాతు కక్షో ముక్తిఫలప్రదః ॥


4. స్తనౌ మేపాతు విహగః హృదయం పాతుసర్వదా । నాభిం పాతు మహాతేజాః కటిం పాతు సుధాహర ॥


5. ఊరూపాతు మహవీరో జానునీ చండవిక్రమః । జంఘే దుడ్డాయుధః పాతు గుల్పౌ విష్ణురధః సదా ॥


6. సుపర్ణః పాతు మే పాదౌ తాక్ష్యః పాదాంగులీతదా । రోమకూపాని మే వీరః త్వచం పాతు భయాపహః ॥


7. ఇత్యేవం దివ్యకవచం పాపఘ్నం సర్వకామదం | యః పఠేత్ ప్రాతరుత్థాయ విషశేషం ప్రణశ్యతి ॥


8. త్రిసన్ధ్యం యః పఠేన్నిత్యం బన్ధనాత్ ముచ్యతే నరః | ద్వాదశాహం పఠేద్యస్తు ముచ్యతే శత్రు బన్ధనాత్ ॥


9. ఏకవారం పఠేద్యస్తు ముచ్యతే సర్వకిల్బిషైః వజ్ర పంజర నామేదం కవచం బన్ధ మోచనం ॥


अस्य श्री गरुड कवच स्तोत्र मन्त्रस्य नारद ऋषिः वैनतेयो देवता। अनुष्टुप् छन्दः। मम गरुड प्रसाद सिद्ध्यर्थे जपे विनियोगः ।


1. शिरो मे गरुडः पातु ललाटं विनता सुतः । नेत्रेतु सर्पहा पातु कर्णी पातु सुरर्चितः ।।


2. नासिकं पातु सर्पारिः बदनं विष्णु वाहनः । सूर्यसूतानुजः कण्ठं भुजी पातु महाबलः ।।


3. हस्तौ खगेश्चरः पातु कराग्रे त्वरुणाकृती । नखान् नखायुधः पातु कक्षी मुक्ति फलप्रदः ।।


स्तनौ मे पातु विहगः हृदयं पातु सर्वदा । नाभिं पातु महातेजाः कटिं पातु सुधाहरः ।। 4.


ऊरूपातु महावीरो जानुनी चण्डविक्रमः । जंघे दुण्डायुधः पातु गुल्फी विष्णुरथः सदा ।। 5.


6. सुपर्णः पातु मे पादौ तायः पादाङ्गुली तदा। रोमकूपानि मे वीरः त्वचं पातु भयापहः ।।


7. इत्येवं दिव्यकवचं पापघ्नं सर्वकामदं । यः पठेत् प्रातरुत्थाय विषशेषं प्रणश्यति ।।


8. त्रिसन्ध्यं यः पठेन्नित्यं बन्धनात् मुच्यते नरः । द्वादशाहं पठेद्यस्तु मुच्यते शत्रु बन्धनात् ।।


9. एकवारं पठेद्यस्तु मुत्त्यते सर्वकिल्विषैः । वज्रपंजर नामेदं कवचं वन्धमोचनम् ।।


మనిషి అత్యంత ఉన్నతమైన శిఖరాలకు ఎకు మము కాని అతను అకుడే ఎరః , శుభోదయం

బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రే నమః 🙏

 శ్రీ గురుభ్యోనమః🙏

26-08-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


బంధు వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి. స్తిరాస్థుల క్రయవిక్రయాలలో ఆటంకాలు కలుగుతాయి.      

---------------------------------------


వృషభం


వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


మిధునం


కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు నిదానిస్తాయి. 

---------------------------------------


కర్కాటకం


పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికి నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞాప్తికి వస్తాయి.

---------------------------------------


సింహం


నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.

---------------------------------------


కన్య


ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు.

---------------------------------------


తుల


ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


వృశ్చికం


వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. దీర్ఘకాలిక ఋణబాధలు తొలగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.

---------------------------------------


ధనస్సు


ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

---------------------------------------


మకరం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు తప్పవు. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో ఊహించని మార్పులు ఉంటాయి. 

---------------------------------------


కుంభం


ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. నూతన ఋణాలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. 

---------------------------------------


మీనం

 

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. 

---------------------------------------

ఇదమద్య

 💎సుభాషితమ్💎


 శ్లో𝕝𝕝  ఇదమద్య.కరిష్యామి 

       శ్వః కర్తాస్మీతివాదినమ్.

       కాలో హరతిసమ్ప్రాప్తః

       నదీవేగ ఇవ ధ్రువమ్.


          ( *మహాభారతం* )

               

తా𝕝𝕝 *"ఈ పని ఈరోజు చేస్తాను....మిగిలినది రేపు ( తర్వాత ) చేస్తాను.... అనే వాడిని నదీవేగం చెట్టును కూల్చినట్లు కాలం పైబడి హరిస్తుంది..... ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి తెలుసు.*.


🪴కావున ఎప్పటి పని

 అప్పుడే పూర్తి చేయాలి*