*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹గురువారం 🌹*
*🌷27ఆగష్టు2026🌷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్దశి* ఉ 09.08 వరకు ఉపరి *పౌర్ణమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : ధనిష్ఠ* రా 02.15 వరకు ఉపరి *శతభిషం*
*యోగం : శోభన* ఉ 07.56 వరకు ఉపరి *అతిగండ*
*కరణం : వణజి* ఉ 09.08 *భద్ర* రా 09.32 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00 సా04.00-06.00*
అమృత కాలం : *మ 03.13 - 04.55*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.34*
*వర్జ్యం :శేషం ఉ06.44వరకు*
*దుర్ముహూర్తం : ఉ 10.04 - 10.54 మ 03.04 - 03.54*
*రాహు కాలం :మ 01.43-03.17*
గుళికకాళం : *ఉ 09.01 - 10.35*
యమగండం : *ఉ 05.53 - 07.27*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మకరం/కుంభం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం *సా 06.34*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.53- 08.24*
సంగవ కాలం : *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.24*
అపరాహ్నకాలం : *మ 01.24-03.54*
*ఆబ్ధికం తిధి : శ్రావణ పూర్ణిమ*
సాయంకాలం : *సా 03.54 - 06.24*
ప్రదోష కాలం : *సా 06.24 -08.42*
రాత్రి కాలం : *రా 08.42-11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.08*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి