*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
*🪷26ఆగష్టు2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం*
*తిథి* : *త్రయోదశి* ఉ 07.59 వరకు ఉపరి *చతుర్దశి*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : శ్రవణం* రా 12.48 వరకు ఉపరి *ధనిష్ఠ*
*యోగం : సౌభాగ్య* ఉ 07.59 వరకు ఉపరి *శోభన*
*కరణం : తైతుల* ఉ 07.59 *గరజి* రా 08.37 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*మ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : *మ 01.33 - 03.17*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహూర్తం :ప11.44- 12.34*
*రాహు కాలం : మ 12.09- 01.43*
గుళికకాళం : *ఉ 10.35 - 12.09*
యమగండం : *ఉ 07.27 - 09.01*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.35*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : *ఉ 05.53- 08.24*
సంగవ కాలం : *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.24*
అపరాహ్న కాలం : *మ 01.24- 03.55*
*ఆబ్ధికంతిధి :శ్రావణశుద్ధ చతుర్దశి*
సాయంకాలం : *సా 03.55- 06.25*
ప్రదోష కాలం : *సా 06.25- 08.43*
రాత్రి కాలం : *రా 08.43- 11.46*
నిశీధి కాలం : *రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.07*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి