26, ఆగస్టు 2026, బుధవారం

ఇదమద్య

 💎సుభాషితమ్💎


 శ్లో𝕝𝕝  ఇదమద్య.కరిష్యామి 

       శ్వః కర్తాస్మీతివాదినమ్.

       కాలో హరతిసమ్ప్రాప్తః

       నదీవేగ ఇవ ధ్రువమ్.


          ( *మహాభారతం* )

               

తా𝕝𝕝 *"ఈ పని ఈరోజు చేస్తాను....మిగిలినది రేపు ( తర్వాత ) చేస్తాను.... అనే వాడిని నదీవేగం చెట్టును కూల్చినట్లు కాలం పైబడి హరిస్తుంది..... ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి తెలుసు.*.


🪴కావున ఎప్పటి పని

 అప్పుడే పూర్తి చేయాలి*

కామెంట్‌లు లేవు: