ఈ రోజు పంచాంగం 26.10.2026 Monday
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఇందు వాసర అశ్విని నక్షత్రం వజ్ర యోగః బవ తదుపరి బాలవ కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ కర్మ తిథి : పాడ్యమి
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి