🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 🏵️గతంలో ఏదైతే జరిగిందో ఆది సరిగానే జరిగింది.. ప్రస్తుతము ఏదైతే జరుగుతుందో ఆది సరిగానే జరుగుతుంది.. భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో ఆది కూడా సరిగానే జరుగుతుంది.. పరిస్థితులను నియంత్రించగలిగే శక్తి మనకు లేదు.. మనం చేయగలిగేది ఆ పరిస్థితుల నుండి మనము ఎక్కువగా ప్రభావితం కాకుండా ఉండగలిగే విధంగా చూసుకోవడం🏵️ఇష్టాలకు అలవాటు పడకు.. ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది.. అదే కష్టానికి అలవాటు పడు.. కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమనంగా ఇస్తుంది.. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి.. కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు🏵️మంచిని ఆచరించడం కష్టంగానే ఉంటుంది.. కానీ దాని వల్ల వచ్చే ఫలితం గొప్పగా ఉంటుంది.. చెడును అలవాటు చేసుకోవడం సులువుగా ఉంటుంది.. దాని వల్ల వచ్చే ఫలితం భయంకరంగా ఉంటుంది.. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనబడినట్లు జీవితంలో కష్టాలు వస్తేనే సుఖాలు విలువ తెలుసుంది🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593 9182075510. * 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి