*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *11, డిసెంబర్, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం మోక్షదైకాదశి*
*గీతా జయంతి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్లపక్షం*
*తిథి : ఏకాదశి* రా 01.09 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : రేవతి* ప 11.48 వరకు ఉపరి *అశ్విని*
*యోగం : వరీయాన్* సా 06.48 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : వణజి* మ 02.27 *భద్ర* రా 01.09 ఉపరి *బవ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.30 - 08.30 సా 04.00 - 06.00*
అమృత కాలం : *ఉ 09.34 - 11.03 & రా 03.15 - 04.43 తె*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహూర్తం : ప 11.39 - 12.23*
*రాహు కాలం : మ 12.00 - 01.24*
గుళికకాళం : *ఉ 10.37 - 12.00*
యమగండం : *ఉ 07.50 - 09.13*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మీనం/మేషం*
సూర్యోదయం :*ఉ 06.26*
సూర్యాస్తమయం :*సా 05.36*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.26 - 08.40*
సంగవ కాలం : *08.40 - 10.54*
మధ్యాహ్న కాలం :*10.54 - 01.08*
అపరాహ్న కాలం : *మ 01.08 - 03.22*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ ఏకాదశి*
సాయంకాలం : *సా 03.22 - 05.36*
ప్రదోష కాలం : *సా 05.36 - 08.10*
రాత్రి కాలం : *రా 08.10 - 11.35*
నిశీధి కాలం :*రా 11.35 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం:*తె 04.44- 05.35*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷సరస్వతీదేవి🪷*
*అవతార అంతరార్థం*
*"కుందేందు తుషార హార దవళ"*
*అనగా మల్లె, చంద్రుడు, మంచు వలె తెల్లని అకారము కలదని అర్థం. తెల్లని పద్మముపై ఆసీనురాలై తెల్లని వస్త్రం ధరించి వీణ, పుస్తకం, జపమాల కలిగి ఉంటుంది . జ్ఞానాన్ని ప్రసాదించే విద్యకు ప్రతీక పుస్తకము అలాగే, జ్ఞానంతో కలిగే ఆనందానికి ప్రతీక వీణ. వీణ పలికించే సప్తస్వరములే ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇంద్రియాలను ఆనందింపచేయాలంటే కావాల్సిన జ్ఞానం జపము, తపములతో కలుగుతుంది. జపమాల, పద్మాసనం జపతపాలకు సూచిక.*
continues.....
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌷🌷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి