Never reply when you are angry. Never make a promise when you happy. Never make a decision when you are sad.
కోపంగా ఉన్నప్పుడు జవాబు చెప్పకు. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. దిగులుగా ఉన్నపుడు నిర్ణయం చేయకు.
🙏🙏 G M ☕ 🙏🙏
*🤑నేను డబ్బుని💰👈*
*మీరుమరణించినప్పుడు*
*నన్ను మీతో మోసుకు వెళ్ళలేరు 🤗*
*🤑నేను డబ్బుని 💷👈*
*నేను దేవుణ్ణి కాను👺కానీ... ప్రజలందరు నన్ను దేవుని కంటే ఎంతో ఎక్కువగా పూజిస్తారు, కోరుకుంటారు😍*
*🤑నేను డబ్బుని💶👈*
*నేను ఉప్పు లాగా అవసరమే కానీ మోతాదుకు మించితే🏥 అనర్దమే 👹*
*🤑నేను డబ్బుని 💵👈*
*నేను మీతోవుంటే అందరూ మీతోనే ,నేను లేకపోతే మీకు ఎందరు వున్నా మీరు ఏకాకి కాక తప్పదు🙇🕴*
*🤑నేను డబ్బుని💵👈*
*సమస్త కీడులకు మూలము నేనె ,అయిననూ జనులంతా నా వెంటే 🏃*
*🤑నేను డబ్బుని💷👈*
*నన్నెంతగా ప్రెమిస్తే అంతగా మిమ్మల్ని అందరూ ద్వేషించేలా🗡🔪 పరిస్తితులు మార్చేస్తాను😡*
*🤑నేను డబ్బుని💴👈*
*నేను అనేకుల్ని ధనవంతులుగా చేసాను ,కాని మరణం🚑🚨 నుంచి వారిని తప్పించలేను.*
*🤑నేను డబ్బుని👈*
*నాకు స్తిరత్వం లేదు😜*
*🤑నేను డబ్బుని💳👈*
*నన్ను దేవుడు సృష్టించలేదు🙏మీరే నన్నుసృష్టించి నేను ఆడించినట్లు ఆడుతున్నారు.*
🙏👏👌. Good morning
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి